07-05-2026, 12:30 AM
“మీకు చెప్పగా సర్, తరుణి , నా చెల్లి డిగ్రీ కాలేజీ చదువుతూ ఉంది , ఇదిగో ఇలాగా రోజు లేట్ గా వస్తూ ఉంటుంది. ఏదో ప్రైవేట్ క్లాస్ లు అని చెప్తూ ఉంటుంది”
“ఏవైనా క్లాస్ లు ఉన్నాయి ఏమో నిజంగానే , నీకు ఎందుకు అబద్దం చెప్తుంది”
“అబద్దం చెప్పదు లే , కానీ ఇలా రోజూ లేట్ గా రావడం అంటే ఇబ్బంది కదా”
“అదే విషయం తనకి చెప్పావా?, తనెం చిన్న పిల్ల కాదుగా”
“అక్కా , మీ సార్ తో నా మీద కంప్లయింట్ చేస్తున్నావా?”
“అదేం లేదులే, అదె క్లాస్ నుంచి లేట్ గా వస్తున్నావు అని చెప్పింది, అంత కంటే ఏం లేదులె”
“ఈ రోజుతో ఆ క్లాస్ లు అయిపోయాయి, ఇంకా లేట్ గా రానులే అక్కా , మీ సార్ ముందే చెప్తున్నా”
“చూశారా సర్ , ఇన్ని రోజుల నుంచి నేను చెప్తున్నా మన లేదు , మీకు చెప్పాను అని అనగానే , రేపటి నుంచి కరెక్ట్ టైమ్ కి వస్తా అని చెప్తుంది”
“ఏదో ఒకటి , రేపటి నుంచి కరెక్ట్ టైమ్ కి వస్తుంది అని చెప్పింది గా , ఇంక వదిలేయి”
“నేను సార్ తో కలిసి బయటికి వెళుతున్నా , మన కి డిన్నర్ రెడీ చేయి , మేము ఓ గంటలో వస్తాము” అంది ఉజ్జయిని తన చెల్లితో.
“ఓ మొన్న చెప్పిన చోట కా, సరే వెళ్ళి రండి నేను ఫుడ్ రెడీ చేస్తా”
“దగ్గరేనా , దూరమైతే ఏదైనా వెహికల్ లో వెళదాము”
“స్కూటీ ఉంది” అంటూ కీ తీసుకొని బయటకు వచ్చింది
“రూట్ చెప్తూ ఉండు నేను డ్రైవరు చేస్తాను” అంటూ తన దగ్గర ఉన్న కీ తీసుకొని స్కూటీ నీ ముందుకు కదిలించాను తను వెనుక కూచోగా.
మొదట కొద్దిగా దూరంగా కూచోన్నా స్పీడ్ బ్రేకర్స కి దగ్గరికి జరిగి కూచుంది, నా వేపుకి తన స్పర్శ తెలుస్తూ ఉంది తన చేతులు రెండు నా భుజం మీద ఉన్నాయి, డ్రైవింగ్ ని ఆస్వాదిస్తూ ఉండగా తను చెప్పిన ప్లేస్ వచ్చింది.
అదో పెద్ద పాడు బడ్డ ఫ్యాక్టరీ , చాలా బెడదగా ఉంది, చూస్తుంటే ఏదో ఆయిల్ తయారు చేసే ఫ్యాక్టరీ అనుకుంటా , ఎందుకంటే పెద్ద పెద్ద డ్రమ్స్ ఉన్నాయి.
గెట్ లో ఎటువంటి కాపలా లేదు. లోపల ఏవో వాహనాలు తిరిగినట్లు గుర్తులు ఉన్నాయి , మేము స్కూటీ ని కొద్ది దూరం లో పార్క్ చేసి అక్కడికి నడుచు కొంటూ వచ్చాము.
“మనల్ని ఎవరైనా చూసి చూస్తే” అంది ఉజ్జయినీ
“నేను మాట్లాడతాను , నువ్వు ఊరికే ఔను అన్నట్లు తల ఊపు”
“సరే” అంటూ నాకు దగ్గరగా జరిగి నా చేతిని తన చేతిలోకి తీసుకొని నన్ను అనుకోని నడవ సాగింది.
ఫ్యాక్టరీ చాలా పెద్దది , u షేప్ లో కట్టబడి ఉంది, మేము గెట్ కుడి వైపు ఉంది , గెట్ కి అనుకోని అన్నీ చిన్న చిన్న రూమ్ లు ఉన్నాయి చూస్తూ ఉంటే అవి ఆఫీసు కి సంబంధించిన రూమ్స్ లాగా ఉన్నాయి , కొన్నింటి లో విరిగిపోయిన ఫర్నీచర్ ఉంది , కొన్ని ఖాళీగా ఉన్నాయి , డోర్ లో విరిగి పోయి , కొన్నింటికి ఆశయాలు డోర్ లే లేవు. వాటిని దాటు కొంటూ ఎదురుగా ఉన్న బిల్డింగ్ వైపు వెళ్ళాము. బిల్డింగ్స్ ముందు చాలా స్పేస్ ఖాళీగా ఉంది, అక్కడ సాధారణంగా వాహనాలు అపుతారు అనుకుంటా , ఆఫీసు లోని పెద్ద వారి వాహనాల కోసం కాంపౌండ్ గోడ వెంబడి షేడ్స్ వేసి ఉన్నాయి. వాటి ముందు పదవుల పేర్లు రాశి ఉన్నాయి , MD, FM అలా ఆ తరువాత షేడ్స్ లేవు కానీ పార్కింగ్ మార్క్ చేయబడి ఉంది. అటువైపు loading / offloading జోన్ అనుకుంటా వాహనాల లోకి ఏవైనా ఎక్కించ దానికి అన్నట్లు కట్టడాలు ఉన్నాయి. ఎదురుగా ఉన్న బిల్డింగ్ ఫ్యాక్టరీ , అందులో machines ఉన్నాయి అనుకుంటా. మెయిన్ గెట్ కి ఫ్యాక్టరీ కి కొద్ది దూరం ఉంది , సాధారణంగా ఫ్యాక్టరీ లో నుంచి వచ్చే శబ్దం గెట్ వరకు రాదు , అలాగే గెట్ లో ఏదైనా జరిగితే ఫ్యాక్టరీ లోకి వినబడదు.
మేము దగ్గరకు వెళుతూ ఉండే సరికి లోపల నుంచి ఏదో సౌండ్ రా సాగింది, పార్కింగ్ లో కానీ , ముందు ఖాళీ స్థలం లో కానీ ఎక్కడ ఎటువంటి వాహనం లేదు , కానీ లోపల నుంచి సౌండ్ వస్తుంది.
“ఆ వెహికల్ ఇక్కడ ఈ ఫ్యాక్టరీ లో ఉంది అని నీకు ఎలా తెలుసు” అన్నాను సన్నగా తనకు మాత్రమే వినబడేట్లు తన చెవిలో
“నిన్న ఆఫీసు నుంచి ఇంటికి వస్తూ ఉంటే ఈ వెహికలే నెంబర్ ప్లేట్ చూశాను, ట్రాఫిక్ లో చూశాను వారికి తెలియకుండా వారి వెంటె మెయిన్ రోడ్డు వరకు వచ్చాను ఆ తరువాత నా బండిని అక్కడే అపి , అక్కడ నుంచి ఆ వెహికల్ ఎక్కడికి వెళుతుందా అని గమనిస్తూ ఉండగా అది ఈ గెట్ లోకి వెళ్ళింది, నిన్ననే మీకు చెప్దాము అనుకొన్నా , కానీ ఈ రోజు కూడా ఓ సారి కన్ఫర్మ్ చేసుకొని ఆ తరువాత మీకు చెపుదాము అని వైట్ చేశాను , ఈ రోజు కూడా కనబడింది అందుకే కన్ఫర్మ్ చేసుకొని ఈరోజు రమ్మని చెప్పాను”
తను చెప్పినట్లు మెయిన్ రోడ్డు మీద నుంచి ఈ ఫ్యాక్టరీ కి ఒకటే రోడ్డు , అక్కడ నుంచి చూస్తే ఈ ఫ్యాక్టరీ రోడ్డు మీద వాహనాలు కనబడతాయి.
“నువ్వు ఎన్ని గంటలకు ఆ వాహనాన్ని చూసావు”
“6 , 6.30 మద్య చూశాను”
ఫోన్ లో టైమ్ చూస్తే, 8 కావస్తు ఉంది, “లోపలికి వచ్చిన వెహికల్ బయటికి వెళ్ళినట్లు ఉంది , ఏ టైమ్ లో అయిన అది రావచ్చు మనం ఇక్కడ ఉంటే , డైరెక్ట్ గా దొరికి పోతాము” అంటూ తన చేయి పట్టుకొని ఫ్యాక్టరీ కి ఎడమ వైపు ఉన్న ఎంట్రన్స్ నుంచి లోపలికి అడుగు పెట్టాము.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)