Thread Rating:
  • 186 Vote(s) - 3.34 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
 
“మీ పేరు” అన్నాను తన వైపు చూస్తూ
“ఓ  సారీ  సర్ , నా పేరు   కరుణా,  నేను  బ్యాంక్ లో పని చేస్తాను   ఇక్కడికి ట్రాన్సఫర్ అయ్యి  6 మంత్స్ అవుతూ ఉంది, తనని కూడా నాతో పాటు ఇక్కడికి తీసుకొని వచ్చాను, మీరు ఉండేది ఎక్కడ  సిటీ లో”
నేను నా గురించి  డీటైల్స్ చెప్పాను, ఈ లోపున  సలోమి  టీ తో వచ్చింది,  టీ తాగి    వెళుతూ ఉండగా , “మీ నెంబర్ ఇవ్వండి” అంటూ  కరుణా  నెంబర్ తీసుకుంది. 
“సర్ మీరు ఇంకా ఎన్ని రోజులు ఉంటారు  ఇక్కడ?”
“కచ్చితంగా  తెలీదు ,  ఓ కేసు పని మీద వచ్చాను అది కాగానే వెళతాను”
“ఓ సారి  మా ఇంటికి డిన్నర్ కి రండి, ప్లీజ్” అంది కరుణా.
“అక్క బిర్యానీ  లో  ఎక్స్‌పర్ట్ , ఓ సారి మీరు తిన్నారు అంటే  మళ్ళీ  మళ్ళీ  కావాలి అంటారు” అంది సలోమి.
“మీ నెంబర్ ఉండిగా కొద్దిగా ఫ్రీ అవ్వగానే ఫోన్ చేసి వస్తా లెండి మీ చేతి బిర్యానీ తినేందుకు, అలాగే , మీ ఫ్రెండ్స్ కూడా  నీకు జరిగినట్లు ఏదైనా జరిగింది ఏమో కనుక్కో , ఏదైనా తెలిస్తే నాకు డీటైల్స్ పంపు”  అంటూ   వాళ్ళ  ఇంట్లోంచి బయటకు వచ్చాను. 
సలోమి   3 వ సంవత్సరం చదువుతూ ఉంది , వాళ్ళ  అక్క   తన కంటే  ఓ  3 సంవత్సరాలు పెద్దగా అనిపిస్తుంది, చూడగానే ఇద్దరు అక్కా చెల్లెళ్లు అనిపిస్తుంది,  ఒకే  కలర్  ఒకే టైపు బోడి , కాకపోతే  ఒకరు ఓ సైజ్  ఎక్కువ, చిన్నది ఓ సైజ్ తక్కువా  అన్నట్లు ఉన్నారు. 
అప్పటికే  సాయంత్రం  5.30  అవుతూ ఉంది అప్పుడు బ్యాంక్ కి  వెళ్ళి చేసేది ఏమీ లేదు అనుకొంటూ డ్రైవరు కి  హోటల్ కి వెళ్ళమని చెప్పాను.
ఈ కేసు  అందినట్లే ఉంది , కానీ  స్పెసిఫిక్  క్లూస్  దొరకడం లేదు,   ఏదో ఒక చిన్న బ్రేక్ త్రూ  దొరికితే బాగుంది అనుకొంటూ ఉండగా  ఫోన్ మోగింది. 
ఫోన్  ఉజ్జయిని  దగ్గర నుంచి ,  “సర్  మీరు మా ఇంటికి  వస్తాను  అన్నారు ,  మీ కోసం రెండు రోజుల నుంచి చూశాను,  అందులోనా మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి , మీకు టైమ్ ఉంటే  మా ఇంటికి రాగల రా  ప్లీజ్” అంది ఫోన్ లో     
ఆ చెప్పే ది ఏదో  బ్యాంక్ లో చెప్పొచ్చు గా , ఇలా ప్రైవేట్  గా  పిలవడం ఏంటో  అనుకొంటూ  ఎలాగూ నాకు పని ఏం లేదు  ఏదో ముఖ్యమైన విషయం అంది   వెళ్ళి తేల్చు కొని వస్తే  సరిపోతుంది  అనుకొంటూ ఫ్రెష్ అయ్యి  డ్రస్ మార్చుకొని , క్యాబ్  బుక్ చేసుకొని  తన ఇంటి  అడ్రసు చెప్పాను.
“థాంక్స్ సర్  పిలవగానే  వచ్చినందుకు”
“పిలవగానే  ఎక్కడ వచ్చాను , రెండో సారి కదా పిలిచింది, ఇంతకు ఏం చేపాలి అనుకున్నావు , ఆఫీసు లో చెప్పచ్చుగా”
“ఆఫీసు  లోనే చెప్పవచ్చు  కానీ ఇప్పుడే  గుర్తుకు వచ్చింది ,   గుర్తుకు రావడం కాదు , ఇప్పుడే చూశాను”
“ఏం చూసావు ఏంటి ?”
“మీరు బ్యాంక్  లో  మాట్లాడుతూ ఉండగా విన్నాను,   బ్యాంక్  కి కొద్ది  దూరం లో  ఓ  వెహికల్  నిలబడి ఉంది , బ్యాంక్ లో ఈ  incident  జరగక ముందు , నేను కూడా చూశాను ఆ  వెహికలే ని ,  అలాంటి వెహికలే ని  చూశాను  కొన్ని  గంటల ముందు.”
“కచ్చితంగా  తెలుసా  , అలాంటిదే  అని”
“తెలుసు  కచ్చితంగా  అదే”
“ఎక్కడ ఉంది,  చూపిస్తావా ?”
“చూపిస్తా , కొద్దిగా కాఫీ తాగి వెళదాం  సర్” అంటూ   కిచెన్ లోకి వెళ్ళింది కాఫీ పెట్టడానికి.
తను  లోపలికి వెళ్ళగానే ,  ఎవరో తలుపు తట్టగా వెళ్ళి తలుపు తీశాను, 
ఉజ్జయిని లాగే ఉన్నది , కానీ  తన కంటే చిన్నది,  తను ఇంతక ముందు చెప్పినట్లు తన చెల్లి అనుకుంటా,
“మీరు  శివా కదా  , మా అక్క  మీ గురించి చెప్పింది , నా పేరు తరుణి ,  ఉజ్జయిని  చెల్లిని,  డిగ్రీ చదువుతూ ఉన్నాను”
“మీ అక్క చెప్పింది,  నీ గురించి,  కొలేజీ ఎలా ఉంది?”
“కాలేజీ బాగుంది, మీరు డీల్ చేస్తున్న కేసు ఎంత వరకు వచ్చింది ?”
“ఏంటి మీ అక్క  అది కూడా చెప్పిందా  నీకు?”
“ రోజూ ఇలా  లెట్  వస్తావు అడిగితే ఏదో ఒకటి చెప్తావు, ఈ రోజు  ఏ  క్లాస్ లు ఉన్నాయి  ఏంటి ?”.
“ఈ రోజుతో అయిపోయింది  లే అక్కా , మీ  సార్  వచ్చారుగా ఏం  వండావు  ఏంటి ? మీ సార్ కోసము”
అంది బాగ్  rack  లో  పెడుతూ.
“సార్ ఇప్పుడే వచ్చారు,  ఇదిగో కాఫీ ఇస్తున్నా , నువ్వు తాగుతావా?”
“పెట్టు  ఫ్రెష్  అయ్యి వస్తా”  అంటూ  హాల్ కి  అటాచ్  గా ఉన్న   బాత్  రూమ్ కి వెళ్ళింది.
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 07-05-2026, 12:29 AM



Users browsing this thread: 3 Guest(s)