07-05-2026, 12:28 AM
బయట నా కోసం కారు వేచి ఉంది, మేము ఎక్కగానే హోటల్ వైపు వెళ్ళమని చెప్పాను.
“సలోమి ఇక్కడ ఎవరితో ఉంటున్నావు?”
“మా అక్కతో సర్, తను ఇక్కడ జాబ్ చేస్తుంది”
“మీ సొంత ఊరు ఇక్కడ కాదా ?”
“కాదు సర్ , మేము హైదరాబాదు నుంచి వచ్చాము”
“హైదరాబాదా ? మరి చెప్పవెం , నేను కూడా అక్కడ నుంచే, ఈ కేసు పని మీద వచ్చాను”
“మీరు ఉండేది ఎక్కడ సర్” అంటూ ఇద్దరం మేము మాట్లాడు కొంటూ ఉండగా,
“ఇక్కడికి దగ్గర లోనే మా ఇల్లు , మీరు రండి కాఫీ తాగి వెలుదురు , ఈ రోజు మా అక్క ఇంట్లోనే ఉంటుంది, నా మీద ఏ కేసు లేదని తెలిస్తే హ్యాపీ గా ఫీల్ అవుతుంది, నేను స్టేషన్ లో ఉన్నప్పుడు ఫోన్ చేశాను , తాను ఇంటికి వచ్చి అక్కడ నుంచి స్టేషన్ కి రావడానికి బయలు దేరింది , కానీ ఆ టైమ్ లోనే మీరు నా మీద ఏం కేసు లేదు అని చెప్పారు గా , అప్పుడు మా అక్కకు మెసేజ్ చేసి చెప్పాను , నేనే ఇంటికి వస్తున్నా నా మీద కేసు లేదు అని, నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, మీరు చెపితే తనకి ధైర్యంగా కూడా ఉంటుంది.”
“సరే పద” అంటూ డ్రైవరు ని అక్కడే ఉండమని చెప్పి తన వెంట వెళ్ళాను
అదో పెద్ద అపార్ట్మెంట్, తాను ఉండేది 2 వ ఫ్లోర్ లో తను వెళ్ళి తలుపు కొట్టగానే , తన కోసమే ఎదురు చూస్తూ ఉన్నట్లు తలుపు తీసుకుంది.
“అక్కా ఈ సర్ , శివ మన హైదరాబాదు , తనే నన్ను స్టేషన్ లో రక్షించాడు, వాళ్ళు ఏదో కేసు నా మీద పెట్టబోతు ఉంటే తను వాళ్ళను ఏవో రూల్స్ అడిగి తన మీద ఏ కేసు లేదు అని చెప్పి నన్ను ఇంటికి వెళ్ళమని చెప్పాడు” అంటూ గుక్క తిప్పుకోకుండా చెప్పింది.
“చాలా థేంక్స్ సర్ , మీరు లేక పోతే ఏదో కేసు లో దాన్ని ఇరికించే వారు. ఇంతకీ ఏం తప్పు చేశావు నువ్వు” అంటూ సలోమిని అడిగింది వాళ్ళ అక్క.
“నాకు ఏదో పార్సిల్ వచ్చింది అన్నారు కాలేజీ లో, నేను దాన్ని తీసుకొంటూ ఉండగా సెక్యూరిటీ అధికారి లు వచ్చారు, ఆ పార్సిల్ లో డ్రగ్స్ ఉన్నాయి అంటూ స్టేషన్ కి తీసుకొని వెళ్లారు”
“మీ కాలేజీ వాళ్ళు ఎవరు రా లేదా నీ వెంట”
“ఎవరూ రాలేదు, నాకు పార్సిల్ వచ్చింది అని చెప్పింది మా అటెండర్, కాలేజీ కి సంబంధించి ఏమైనా నోటీస్ లు వచ్చినా వాడే తెచ్చి ఇస్తాడు”
“కాలేజీ వాళ్ళు కూడా కాలేజీ కి చెడ్డ పేరు వస్తుంది అని పట్టించు కొని ఉండరు , లేదా వాళ్ళకు తెలిసి ఉండక పోవచ్చు, నిన్ను సెక్యూరిటీ అధికారి లు తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఎవ్వరూ లేరా?”
“లేరు సర్ , నేను బయటికి వస్తూ ఉండగా గెట్ దగ్గర వచ్చి చెప్పాడు, అక్కడికే వచ్చారు వాళ్ళు కూడా”
“సరిగ్గా నువ్వు తీసుకునే టైమ్ కి ఆఫీసర్స ఎలా వచ్చారు, కరెక్ట్ గా ఆ టైమ్ కి రావడమంటే వాళ్ళకు ఎవరో చెప్పినట్లుగా?” అంది సలోమి అక్క
“అక్కడ సర్ అడిగితే వాళ్ళు అదే చెప్పారు , వాళ్ళకు ఎక్కడి నుంచో ఫోన్ వచ్చింది పలానా చోట ఆ పార్సిల్ లో డ్రగ్స్ ఉన్నాయి అని”
“సర్ మీరు కుచోండి , నేను టీ తీసుకొని వస్తాను, అక్కా నువ్వు సర్ తో మాట్లాడుతూ ఉండండి” అంటూ సలోమి లోపలికి వెళ్ళింది.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)