Thread Rating:
  • 186 Vote(s) - 3.34 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
“అందులో ఏం ఉంది ?”
“డ్రగ్స్ ఉన్నాయి సర్”
“ఏదీ చూడనీ” అంటూ  వాళ్ళు ఇచ్చిన పాకెట్ ఓపెన్ చేశాను.    అది ఉప్పు పాకెట్ లాగా ఉంది, చూస్తుంటే డ్రగ్స్ లాగా ఉంది,   ఓపెన్ చేసి  చూశాను  వాళ్ళు అన్నట్లు డ్రగ్స్ లాగే  కనబడుతున్నాయి  కానీ  పాకెట్ అంతా  డ్రగ్స్ కాదు ,   మొదట కొద్దిగా డ్రగ్స్ పెట్టారు ఆ తరువాత అంతా మిక్స్ చేసిన  తెల్ల ని ఫౌడర్.
“ఇది  మొత్తం డ్రగ్స్ కాదు ,  కొద్దిగా మాత్రమే  ఉంది మిగితాది అంతా కల్తీ , చూడండి కావాలి అంటే”  అంటూ    మొత్తం పాకెట్ ని ఓపెన్ చేసి  బోర్లా పోశాను.
ఇందాక ఆ పాకెట్ ఇచ్చిన  ఆఫీసు  కింద పోసిన ఆ పౌడర్ ని కొద్దిగా వేలితో తీసి నోట్లో పెట్టుకొని టేస్ట్ చేసి , “అవును నిజమే ఇది అంతా నార్మల్  పౌడర్  డ్రగ్స్ కాదు”
“నీకు  కాలేజీ లో ఎవరైనా శత్రువులు ఉన్నారా , నిన్ను  ఫ్రేమ్ చేసి ఇలా  కేసులో ఎందుకు నెట్టాలి అనుకుంటున్నారు?” అన్నా ను ఆ అమ్మాయి వైపు చూస్తూ.
“కొలేజీ లో  నాకు శత్రువులు ఎవరూ  లేరు సర్,  ఇదంతా  ఎందుకు జరుగుతుందో నాకు  తెలీదు సర్”
“నీకు  ఫోన్ లో కానీ, లేదా ఏదైనా లెటర్ ద్వారా అయినా కానీ ఏదైనా మెసేజ్ వచ్చిందా?”
“మెసేజ్  అంటే గుర్తుకు వచ్చింది సర్ , ఏదో తెలీని నెంబర్ నుంచి  ఓ మెసేజ్ వచ్చింది” అంటూ తన ఫోన్ ఓపెన్ చేసి ఆ మెసేజ్  కోసం  చూడ సాగింది.
“మీకు  ఏదైనా  ఇలాంటి complaints  ముందు వచ్చాయా ,  మీ స్టేషన్ లో కాకుండా  మిగతా స్టేషన్ ల లో  ఏమైనా ఇలాంటి వి వచ్చాయి ఏమో  కొద్దిగా సమాచారం  గాథర్  చేయండి, చూస్తుంటే  ఇదో  కొత్తరకం ఫ్రాడ్  లేదా  ట్రాప్ లాగా ఉంది” అన్నాను అక్కడ  తన కంప్లయింట్ తీసుకుంటున్న  ఆఫీసర్  కి.  
వెంటనే  మిగితా  స్టేషన్ లకు వెంటనే మెసేజ్ పంపాడు , ఇలాంటి  కేసు లు ఏమైనా రిజిస్టర్ అయ్యాయా  అని.
ఈ లోపున ఆ అమ్మాయి ఫోన్  ఓపెన్ చేసి, అందులో ఉన్న మెసేజ్ చూపింది.
ఆ  మెసేజ్  WhatsApp  నుంచి వచ్చింది, కానీ అందులో నెంబర్  display  చేయడం లేదు,  ఏదో సిస్టమ్ నుంచి వచ్చింది ,  నెంబర్ ని స్పూఫ్ చేసి పంపారు  అనుకుంటా.
“మీ మీద  సెక్యూరిటీ అధికారి  కేసు  రిజిస్టర్ అయ్యింది అని  కాలేజీ  మొత్తం  తెలీకుండా ఉండాలి  అంటే  , నేను చెప్పినట్లు చేయండి , లేదంటే మీ  గురించి కాలేజీ మొత్తం తెలిసెట్లు చేస్తాను,  నా మెసేజ్  కోసం ఎదురు చూడండి , ఈ విషయం  ఎవరికైనా తెలిపితే మీకే ప్రమాదం”   అని ఉంది.
ఆ మెసేజ్  ని  ఆఫీసర్  కి చూపించగా తను రికార్డు చేసుకున్నాడు.  
“మీరు FIR ఫైల్ చేయండి, మీకు  అభ్యంతరం లేక పోతే,  నా నెంబర్ ఆ అమ్మాయీ  ఇస్తాను  , నెక్స్ట్ మెసేజ్ వచ్చినప్పుడు  నాకు ఇన్ఫార్మ్ చేయండి,   ఎందుకంటే   ఇది ఒకటే  కాదు, నాకు తెలిసి ఇలాంటి మెసేజెస్  ఇంకా కొందరు  అమ్మాయిలకు వెళ్ళి ఉంటుంది  వీళ్ళ కాలేజీ  లో కాకుండా  వేరే కాలేజీలకు  వెళ్ళి ఉండవచ్చు” అన్నాను.
“మీరు  చూస్తాను అంటే మాకు సంతోషమే సర్”  అన్నాడు  ఆ ఆఫీసర్.
“ఇంతకు నీ పేరు చెప్పలేదు” అన్నాను  ఆ అమ్మాయి  వైపు చూస్తూ.
“సలోమి, మీరు  సర్”
“సార్  ఓ ప్రైవేట్ ఇన్వెస్టిగెటర్, ఇప్పుడు ఓ  బ్యాంక్  కేసు మీద ఇక్కడికి వచ్చారు” అన్నాడు తనని అరెస్ట్ చేయడానికి పిలిపించిన ఆఫీసర్.
“థాంక్స్ సర్”
“ఏ కాలేజీ లో  చదువుతున్నావు ?  ఎన్నో సంవత్సరం”
“లయోలా ,  ఫైనల్ ఇయర్  ఇంజనీరింగ్  సర్”
“నీ మీద  ఏ కేసు లేదులే  ధైర్యంగా ఇంటికి వెళ్ళండి,  వీళ్ళు చూసుకుంటారు, ఒక్కటే మీరు చేయవలసినది , మీకు మెసేజ్  వస్తే దాన్ని  వాళ్ళకు  లేదా నాకు  చెప్పండి”
“తప్పకుండా సర్”
“సర్ మీరు  వెళ్ళేది కూడా తన  ఉన్న వైపే  వెళుతూ వెళుతూ  తనని డ్రాప్ చేసి వెళ్ళండి” అన్నాడు  ఆ ఆఫీసర్.
“సరే అయితే  రండి  వెళదాం” అంటూ  స్టేషన్  బయటకి  వచ్చాను  తనతో పాటుగా
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 07-05-2026, 12:28 AM



Users browsing this thread: 3 Guest(s)