06-05-2026, 11:49 PM
ప్రీతీ తెగ చేస్తుంది, మాట్లాడవా ?
ఇప్పుడు కాదు.
ఏంటి విషయం ?
నాకేం తెలుసురా గాడిదా.. ఎర్రగా బుర్రగా ఉంటావ్. నీ నెంబర్ కోసం నాకు చేస్తుందేమో !
అంత లేదులే అంది జఫర్. సరిగ్గా అప్పుడే జఫర్ ఫోన్ మోగుతుంటే లేచి చూసాడు గోపి, అమృత ఫోన్ చేస్తుంది. దొరికాడు నా కొడుకు అనుకున్నాడు మనసులో.. ఏంట్రా ఇది. అమృత అసలు ఎవ్వరిని పట్టించుకోదు నీకేమో ఫోన్ చేస్తుంది. పడేసావా దాన్ని అని నవ్వాడు. జఫర్ బుంగ మూతి పెట్టింది.
మెసేజ్ పెట్టింది. గోపీ బైటికి చదివాడు. హే జఫర్, నైట్ డిన్నర్‌కి వెళదాం వస్తావా ? వామ్మో వామ్మో.. ఎప్పుడు చూసావ్, ఎప్పుడు పడేసావ్ రా దాన్ని. డైరెక్ట్ డిన్నర్‌కి రమ్మంటుంది. నా వెనకే తిరుగుతూ నాకే దింపుతున్నావ్ కదరా అని గోపి అంటుంటే నవ్వుకుంది జఫర్.
ఫోన్ చూడటానికి గోపి పక్కన నిలుచుంటే ఇద్దరి భుజాలు తగులుకోవడం గమనించింది. అయినా దూరం జరగలేదు. ఏది చూపించు అని ఇంకొంచెం ముందుకు వంగింది. చూడు అని చూపించాడు గోపి. ఆగు రిప్లై ఇద్దాం అని టైప్ చేస్తుంటే జఫర్ ఫోన్ లాక్కోబోయింది. గోపీ వెంటనే వెనక్కి పడితే వాడి మీద ఎక్కి కూర్చుని ఫోన్ లాక్కునే ప్రయత్నం చేసింది. ఇద్దరు దొర్లుతూ పొర్లుతూ చివరికి జఫర్ నేల మీద బోర్లా పడుకుంటే గోపి తన నడుము మీద కూర్చుకుని కదలనివ్వకుండా జఫర్ మీద పడుకుని.. ఓకే.. మా ఇంటి దెగ్గర పిక్ చేసుకో అమృతా అని మెసేజ్ టైప్ చేసి సెండ్ చేసాడు. జఫర్ గోపిని కిందకి తోసి ఫోన్ లాక్కుని చూసి గోపి వంక కోపంగా చూసింది. డిలీట్ చేసే లోపే అమృత దగ్గర నుంచి ఓకే అని రిప్లై వచ్చేసరికి గోపీ మీద కలబడి కొట్టబోతుంటే జఫర్ రెండు చేతులు పట్టుకున్నాడు గోపీ.
ఒరే.. నీకు ఫేవర్ చేస్తే నన్ను కొడతావ్. కత్తి లాంటి ఫిగర్ డిన్నర్‌కి పిలిస్తే వెళ్ళడానికి ఏంటి నొప్పి ?
నాకిష్టం లేదు అంది కటువుగా
దేనికి.. ఓ.. నేను ట్రై చేశాననా. నాకు తన మీద ఫీలింగ్స్ లేవురా, కావాలంటే చూడు. ఈ రోజు నుంచి అమృత నాకు చెల్లితో సమానం సరేనా.. మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టు. మంచిగా తనని లవ్ చేసి పెళ్లి చేసుకోరా. నీకో పెద్ద కుటుంబం ఉంటది. అందరూ నిన్ను బాగా చూసుకుంటారు. నాలాగా ఒంటరి బతుకు వేస్ట్ రా.. నువ్వు వెళ్తున్నావ్ అంతే.. జఫర్ ఏదో చెప్పబోతుంటే ఇంకేం మాట్లాడకు అని బైటికి వెళ్ళిపోయాడు గోపి.
సాయంత్రం ఏడింటికి వచ్చాడు. రేయి నీకోసం షర్ట్ ప్యాంటు కొన్నా.. ఇవి వేసుకెళ్ళు. గుంట ఫ్లాట్ అయిపోవాలి నిన్ను చూడగానే. సెంట్ బాటిల్ కూడా తెచ్చా.. ఇది కొట్టుకుంటే అమ్మాయిలు ఎగబడతారు.
ఎవరు చెప్పారు ? నడుము మీద చేతులు వేసుకుని అడిగింది జఫర్
టీవీలో చూసాను అని నవ్వాడు గోపి. తల కొట్టుకుంది జఫర్. షూస్, బెల్ట్ అన్నీ తెచ్చాడు. వీటన్నిటితో పాటు బ్లూ రోజస్ బొకే కూడా తెచ్చాడు. రేయి ఈ పూలంటే అమృతకి చాలా ఇష్టం. ఇవి ఇవ్వు ఇంప్రెస్ అయిపోద్ది.
ఒకప్పుడు గోపి అమృతని ఇష్టపడింది తలుచుకుంది జఫర్. ఇప్పుడు గోపీ మోహంలో అదేమి లేదు. తన కోసం ఇంత చేస్తున్నాడు. గోపీ స్వచ్ఛమైన స్నేహానికి తన మీద గౌరవం పెరిగినా తనసలు అబ్బాయే కాదని తెలిస్తే అన్న ఊహకే జఫర్‌కి చెమటలు పట్టేసాయి. జఫర్ రెడీ అవుతుంటే సిగ్గు పడకురా బాబు, నేను బైటికి పోతున్నాలే అని నవ్వి బైటికి వెళ్ళిపోయాడు. జఫర్ బట్టలు వేసుకున్నాక దెగ్గరుండి తన చేతి కాఫ్స్ మడిచి, కాలర్ సెట్ చేసి హెయిర్ కూడా చేత్తో దువ్వాడు. ఉమ్మ్ హీరో అని గోపీ నవ్వుతుంటే వాడి అమాయకత్వానికి నవ్వుకుంది జఫర్. ఇంటి ముందు అమృత కార్ ఆగడం చూసి రేయి వచ్చేసింది, పదా అని బొకే చేతికి ఇచ్చి బైటికి తోసాడు.
కారు శబ్దం అయితే బైటికి వచ్చింది గీత. ఖరీదైన కారు శబ్దం బాగా రావడంతో ఎదురింటి హిమజ కూడా బైటికి వచ్చి చూసి గీత దెగ్గరికి వచ్చి నిలబడింది. జఫర్‌ని బలవంతంగా నెడుతున్నాడు గోపి. ఇదంతా చూసిన హిమజ ఏం జరుగుతుందే ఇక్కడా అని అడిగితే నాకు మాత్రం ఏం తెలుసు అంది గీత. అమృత కారు నుంచి దిగగానే జఫర్‌ని ముందుకు తోసి గీత వాళ్ళ పక్కకి వచ్చి నిలబడ్డాడు గోపి. గీతని, హిమజని చూసి ఆంటీ మనదే ఇదంతా అని గొప్పగా నవ్వాడు.
సెక్సీగా రెడీ అయ్యి వచ్చిన అమృతని చూడగానే కంగారుపడింది జఫర్. డ్రెస్సుని ఎవడో కత్తితో కోసినట్టు అమృత అడుగు ముందుకు వేసినప్పుడల్లా తెల్లని సగం తొడ బైటికి వచ్చి వీధి లైట్ల వెలుగులో మెరుస్తుంది.
ఎవరు అని అడిగింది గీత గోపి వంక చూసి. జఫర్ గాడి గర్ల్ ఫ్రెండ్ ఆంటీ అన్నాడు గోపీ.
జఫర్‌కి ఏం చెయ్యాలో తెలీక చేతిలో ఉన్న బొకే అమృత చేతికి ఇచ్చింది. ఆ బొకే చూడగానే అమృత కళ్ళు మెరిసాయి. థాంక్యూ అని దెగ్గరికి వచ్చి హగ్ చేసుకుంది అమృత. అమృత సళ్ళు తన సళ్ళకి నొక్కుకుంటే ఎక్కడ నిజం తెలిసిపోతుందేమోనని తెగ కంగారు పడింది.
నీకు జఫర్ చెప్పాడా అని ఆశ్చర్యంగా అడిగింది హిమజ. దానికి గోపీ నవ్వుతూ వాడెక్కడ చెపుతాడు, సిగ్గు ఎదవకి. నేనే దగ్గరుండి రెడీ చేసి బలవంతంగా పంపిస్తున్నా. నేను పక్కన లేకపోతే వీడెలా బతుకుతాడో ఏంటో అనుకుంటూ మెట్లు ఎక్కి వెళ్లిపోతుంటే పిచ్చోడిని చూసినట్టు చూసారు హిమజ, గీత.
ఇద్దరు జఫర్ వైపు చూస్తే జఫర్ బలవంతంగా కారు ఎక్కి చూస్తూ నిస్సహాయంగా చేతులు పైకి ఎత్తింది. హిమజ చేసేది లేక చెయ్యి ఎత్తి టాటా చెపుతుంటే నవ్వింది గీత.
కారు వెళ్ళిపోయింది. హిమజ గీతని చూసి వీడు అసలు మగాడేనా, వాడితో ఉంటుంది అమ్మాయా అబ్బాయా అని కూడా తెలుసుకోలేకపోయాడు. మరీ ఇంత ఉండకూడదే అంటే గీత నవ్వి గోపి నికాస్సైన మగాడే కాకపోతే అతి నమ్మకం. జఫర్‌ని పూర్తిగా నమ్మేసాడు. మరీ ఇంత మంచోడా అని హిమజ అంటే కాదు ఎర్రిపూకోడు అంది గీత. ఇద్దరు గట్టిగా నవ్వుకున్నారు. హిమజ గీత భుజం మీద చెయ్యి వేసి ఎప్పుడు తిట్టి కొట్టుకునే మనం వీళ్ళ వల్ల కలిసిపోయామే అంది భుజం మీద తల పెట్టుకుని.
వాడితో పాటు నువ్వు కూడా ఎర్రి పూకు దానివే అని గీత నవ్వితే హిమజ కోపంగా బూతులు తిడుతూ ఇంట్లోకి వెళ్ళిపోయింది.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)