23-04-2026, 10:49 AM
(22-04-2026, 04:17 PM)Jalsaa Wrote:రాత్రి నా మొబైల్ స్క్రీన్ పగిలింది. అంతకముందే పగిలింది. ఈ సారి డామేజ్ ఇంకా ఎక్కువైంది. టైపింగ్ చేస్తుంటే ఒక అక్షరం బదులు ఇంకో అక్షరం పడి నరకం కనిపిస్తుంది. వచ్చే నెల పదో తారీకు జీతం పడి ఫోను బాగు చేయించే వరకు నేను అప్డేట్ ఇవ్వలేను. కావున update అని ఎవరు అడగకండి. వచ్చే నెల పదిహేనవ తేదీన తరువాత కథ పోస్టు చేస్తాను.
ధన్యవాదాలు
Story lo twist kante.. idi inka kastamga undi.
We will be waiting


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)