14-04-2026, 08:24 AM
(13-04-2026, 11:46 AM)Jalsaa Wrote:ఫోనుకి ఆగకుండా మెసెజెస్, కాల్స్ వస్తుంటే చూసాడు. ఇంటి దెగ్గర నుంచి ఎప్పుడూ లేనిది ఇంట్లో వాళ్ళందరి దెగ్గర నుంచి బర్తడే విషెస్ వస్తున్నాయి. అనవసరంగా నోరు జారాను అనుకున్నాడు గోపి. ఇది అమృత పనే అని తెలుసు. మళ్ళీ సినిమా మొదలైయ్యేసరికి అందులో లీనం అయిపోయాడు.
Nice story Jalsaa garu!!!


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)