13-04-2026, 09:31 PM
1. Pace of the Story - I like the story Pace..
2. Story Content and Plot
కథ మరియు కథను నడిపిన విధానమ చాలా బాగుంది.
3. Writing Style and Narration
కథని నడిపిస్తున్న విధానం, వివరణాత్మక సంభాషణలు, అంతర్గత ఆలోచనలు చాలా బాగా రాస్తున్నారు..
4. Anything to improve or stop doing
చెపుతున్నాను అని మరోలా అనుకోకండి..ఇప్పటివరకు చాలా కథలో భర్తని, భార్య తక్కువగా చేసి చూడటం మరియు మోసం చేయడం..కానీ ఈకథలో వల్లి మనుసులో భర్తని ఇప్పటివరకు తక్కువచేయడం లాంటివి జరగలేదు..అలాగే తన మనసులో ప్రసాద్ మీద ప్రేమ కానీ అభిమానం తక్కువ చేయలేదు..ప్రతి నిమిషం తన భర్త గురుంచి ఆలోచించింది. దానిని అలాగే ఉంచి కథని కొనసాగించాలని కోరుకుంటున్నాను..ఎందుకు అంటే మీరు వల్లి గురుంచి కథ మొదట్లో చాలాబాగా రాసారు..అలాకాకుండా వల్లి తన భర్తకి తెలియకుండా రంగారావు కలిస్తే లేదా మోసం చేస్తే కథ ఆత్మ (సోలో) పోతుంది అని అభిప్రాయం..అలాగే మీరు కూడా ఒకసారి చెప్పారు ఇది cuckold కథ కాదు అని..ఎందుకు అంటే వల్లి ఒకసారి రంగారావు జరిగిన రాత్రి గురుంచి చెపుతుంటే ప్రసాద్ (వల్లి భర్త) నిన్ను నముతున్నాను.. అని అన్నాడు,.. ప్రసాద్ కూడా వల్లికి సపోర్ట్ చేసాడు..తనని ఏమి అనలేదు..ఒకమాట అడగలేదు..అందుకే ఈకథని అనికథలాగా చేయరని నా మనవి..
దయచేసి కామెంట్స్ చేసి తిట్టకండి..నేను సలహా మాత్రమే ఇచ్చాను..తుదినిర్ణయం venkujkc1984 గారిదే..
5. Overall - Excellent / Good / Average / Poor - Excellent..

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)