Thread Rating:
  • 41 Vote(s) - 3.1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery "నా ఆటోబయోగ్రఫీ - తీపి జ్ఞాపకాలు"
Update – 64



నేను : ఓకే. ఇక్కడికి రా.

జయ సిగ్గుపడుతూ దగ్గరికి వచ్చింది.

నేను : ఇంకా దగ్గరగా రా.

తను వస్తోంది. తను నాకు ఒక అడుగు దూరంలో ఉంది. నేను తన భుజం మీద చెయ్యి పెట్టాను. తను కళ్ళు మూసుకుంది. తరువాత నేను తన మెడ మీద చేతితో నిమిరాను. తను కదిలిపోయింది. చాలా వేడిలో ఉన్న అమ్మాయి. తరువాత నేను తన పెదాల దగ్గర నా పెదాలని పెట్టాను. తను వేగంగా వదులుతున్న ఊపిరిని ఫీల్  అవ్వడం మొదలుపెట్టాను. ఇంతలో డోర్ తట్టిన శబ్దం వినిపించింది. తను వెంటనే వెనక్కి తగ్గి, దుపట్టా ని  తీసుకుని కప్పుకుంది.

నేను : రిలాక్స్. డోర్ ని తెరువు.

తరువాత తను రిలాక్స్ అయి, డోర్ ని తీసింది. ఎదురుగా ఉదయ్ ఉన్నాడు.

ఉదయ్ : నేను లోపలికి రావచ్చా సార్ ?

నేను : ఎస్, కం ఇన్.

ఉదయ్ : సార్, మీతో మాట్లాడాలి.

నేను : హా, చెప్పు. ఏం విషయం ?

ఉదయ్ : సార్, కేవలం మీరు జాబ్ ని ఇచ్చినందుకు థాంక్స్ చెప్పాలని వచ్చాను.

నేను : నో థాంక్స్. ఇది పెద్ద విషయమే కాదు. ఇంకా ఏదైనా సమస్య ఉంటే, చెప్పొచ్చు, ఓకే.

ఉదయ్ : థాంక్ యు సో మచ్ సర్. ఓకే సార్, నేను వెళ్తాను.

నేను : ఓకే. బై.

తరువాత అతను వెళ్ళిపోయాడు.

జయ : ఇప్పుడు ఇరుక్కునేవాళ్ళం సార్. చూశారు కదా మీరు.

నేను : ఓకే డియర్. నో  ప్రాబ్లం. రేపు పార్వతిని పిలువు, ఓకే.

జయ : ఓకే సార్.

నేను : నేను వెళ్తాను, రేపు ఆమెని ఉదయాన్నే పిలువు, ఓకే. వీలైతే ఈ రోజు నీ భర్త దగ్గరికి వెళ్లి ఆయనతో మాట్లాడు.

జయ : సార్, ముందు పార్వతిని ఒప్పిద్దాం. తరువాత వెళ్తాను.

నేను : ఓకే, బై.

తరువాత నేను రూమ్ నుండి బయటికి వచ్చి, ఆఫీస్ నుండి బయలుదేరి, నేరుగా సోమేశ్ వాళ్ళ ఇంటి వైపు వెళ్ళాను. అక్కడికి చేరుకుని, నేను డోర్ డోర్ బెల్ ని కొట్టాను. ఆంటీ డోర్ ని తీసింది. తను నాకు కనిపించిన సీన్ గురించి ఏం చెప్పాలి, ఎంత బాగుందో ! బహుశా తను బట్టలు ఉతుకుతున్నట్లు వుంది. ఆమె బట్టలు పూర్తిగా తడిసి పోయాయి. ఆమె బ్రా స్పష్టంగా కనిపిస్తోంది. నేను ఆమె రొమ్ముల్లోనే మునిగి పోయాను. ఆంటీ అది అర్థం చేసుకుని, వెంటనే తన రొమ్ముల మీద చెయ్యి పెట్టుకుంది. తరువాత నేను అన్నాను.

నేను : హలో ఆంటీ.

ఆంటీ : హలో బేటా. ఎలా ఉన్నావు ?

నేను : బాగానే ఉన్నాను ఆంటీ. మీరు ఎలా ఉన్నారు ? అందరూ ఎక్కడ ఉన్నారు ?

ఆంటీ : బేటా, నలుగురూ యూనివర్సిటీ, కాలేజీ లకి వెళ్ళారు. సోమేశ్ వాళ్ళ నాన్న సంగతి నీకు తెలుసు కదా. సోమేశ్ నిద్రపోతున్నాడు.

నేను : వాడు ఇంకా నిద్రపోతున్నాడా ?

ఆంటీ : తెలీదు బేటా. రాత్రంతా ఏం చేశాడో ఏమో, ఇంకా నిద్రపోతున్నాడు. వాడితో ఏదైనా పని ఉందా ?

నేను : లేదు ఆంటీ. ఇల్లు చూద్దామని వచ్చాను. కలుద్దామని అనుకున్నాను. సరే, వాడిని పడుకోనివ్వు. నేను తరువాత వాడికి కాల్ చేస్తాను.

ఆంటీ : బేటా, లోపలికి రా. కొద్దిసేపు ఉండి వెళ్ళిపోదువు గాని.

నేను : ఓకే ఆంటీ. కేవలం పది నిమిషాలు.

ఆంటీ : ఓకే. లోపలికి రా.

తరువాత నేను, ఆంటీ లోపలికి వెళ్ళాము. డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్నాము.

ఆంటీ : బేటా, ఏం తీసుకుంటావు ?

నేను : ఆంటీ, ఏమీ వద్దు.

నేను : ఆంటీ, ఒక విషయం అడగనా ?

ఆంటీ : హా బేటా, అడుగు.

నేను : అంకుల్ తో మీ పెళ్లి ఎలా జరిగింది ?

ఆంటీ : ఎందుకు బేటా, ఏమైంది ?

నేను : ఆంటీ, మీ పెళ్లి అయినప్పుడు అంకుల్ వయసు ఎంత ?

ఆంటీ : వాళ్ళ ఇంట్లోవాళ్ళు అబద్ధం చెప్పారు బేటా. ఆయన వయసు 25 సంవత్సరాలు అన్నారు. కానీ ఆయనకి అప్పటికే 38 సంవత్సరాలు వచ్చేసాయి.

నేను : ఓహ్ మై గాడ్ ! అంకుల్ అంత వయసున్నోడా ? మరి అప్పుడు మీ వయసు ఎంత ?

ఆంటీ : బేటా, అప్పుడు నా వయసు 16 సంవత్సరాలు. ఈ రోజు కి పెళ్లై 24 సంవత్సరాలు అయ్యింది.

నేను : ఓహ్ ఆంటీ ! ఇప్పుడు అంకుల్ వయసు ఎంత ?

ఆంటీ : నువ్వే లెక్క పెట్టుకో. పెళ్లై 24 సంవత్సరాలు అయ్యింది. పెళ్లి అయినప్పుడు 38 సంవత్సరాలవాడు.

నేను : ఈ లెక్కన ఆయన ఇప్పుడు 62 సంవత్సరాలవాడు.

ఆంటీ : సరిగ్గా చెప్పావు.

నేను : ఓహ్ మై గాడ్ ! అయితే ఆంటీ, ఇప్పటివరకు అంతా ఎలా సాగుతోంది ?

ఆంటీ : బేటా, అలాగే నడుస్తోంది. ఒకటి, వాళ్ళ ఇంట్లోవాళ్ళు అబద్ధం చెప్పారు. రెండు, మంచి ఉద్యోగం కూడా ఏమీ లేదు. సోమేశ్ ని కూడా తనతో తీసుకెళ్లాలని అనుకుంటున్నాడు. నువ్వు లేకపోతే, ఏమయ్యేదో.

నేను : ఆంటీ, నేను ఉన్నాను కదా. మీరు టెన్షన్ పడకండి.

అని నేను టైం చూసుకుని ఆంటీ తో చెప్పాను

నేను : సరే ఆంటీ, నేను వెళ్తాను. తరువాత వస్తాను.

ఆంటీ : ఓకే బేటా.

తరువాత నేను బయటికి వచ్చి, పక్కనే ఉన్న మా ఇంటికి వెళ్ళాను.

నేను : సైరా, నువ్వు ఎక్కడున్నావు ?

సైరా : నేను పైకి వచ్చాను.

నేను పైకి వెళ్ళాను. అక్కడ కూలీలు పని చేస్తున్నారు.

నేను : పని ఎప్పుడు పూర్తవుతుంది ?

సైరా : ఇప్పుడే అయింది. లోపల మొత్తం పాలిష్ అయిపొయింది. ఇప్పుడు కేవలం ఎలివేషన్, పోలిష్ పని మాత్రమే మిగిలింది.

నేను : Good. అయితే నువ్వు నాతో వస్తున్నావా ?

సైరా : హా, అలాగే. కేవలం రెండు నిమిషాల్లో వీళ్ళకి పని చెప్పి వస్తాను.

నేను : ఓకే. నేను కారులో వెయిట్ చేస్తూ వుంటాను.

సైరా : ఓకే.

తరువాత నేను బయటికి వచ్చి, కారులో కూర్చున్నాను. సెల్ తీసి కిరణ్ కి కాల్ చేశాను. ఆమె ఫోన్ మళ్ళీ బిజీ వచ్చింది. కొద్దిసేపటి తరువాత సైరా వచ్చి కారులో కూర్చుంది.

నేను : వెళ్దామా ?

సైరా : హా, పదండి.

నేను : ముందు నీ ఇంటికి వెళ్దాం.

సైరా : అక్కడికి ఎందుకు ?

నేను : అక్కడ ఇప్పుడు ఎవరూ ఉండరు కదా.

సైరా : హా హా హా. అయితే విషయం ఇదేనా ?

నేను : హా, విషయం ఇదే.

సైరా : ఉపయోగం లేదు.

నేను : ఎందుకు ?

సైరా : ఎందుకంటే నాకు నెలసరి మొదలయ్యింది.

నేను : అయితే వెనుక నుండి కూడా నెలసరి ఉందా నీకు ?

సైరా : (నా భుజం మీద ప్రేమతో పిడికిలితో కొట్టి) అక్కడ కూడా ఎవరైనా చేస్తారా ఏంటి ?

నేను : నేను చేస్తాను. నేను అలాగే చేస్తాను.

సైరా : ఒక వారం తరువాత చూద్దాం, ఓకే.

నేను : సరే, పర్వాలేదు.

తరువాత మేము అక్కడి నుండి బయలుదేరి, కొత్త బిజినెస్ ప్లేస్ వైపు వెళ్ళాము. కొద్దిసేపట్లో మేము అక్కడికి చేరుకున్నాము. నేను మొత్తం పని చూశాను. అంతా చాలా బాగుంది.

నేను : సైరా, నీ గురించి చెప్పాలంటే నీ పనికి తిరుగు లేదు. నువ్వు చాలా బాగా పని చేశావు. వెరీ గుడ్. నా ఆఫీసుని అద్భుతంగా చేశావు.

సైరా : థాంక్ యు రాహుల్.

నేను : దాదాపు పూర్తి అయినట్లేనా ?

సైరా : యెస్.

ఓకే, తరువాత నేను నాన్నకి కాల్ చేశాను.

నాన్న : హా బేటా.

నేను : నాన్న, మీతో పని ఉంది.

నాన్న : హా, చెప్పు. ఏం పని బేటా ?

నేను : నాన్న, నా కొత్త బిజినెస్ పని పూర్తయింది. నేను రెండు రోజుల తరువాత ప్రారంభోత్సవం పెట్టుకోవాలని అనుకుంటున్నాను.

నాన్న : చాలా మంచిది. నువ్వు ఆరెంజిమెంట్ కాంటాక్ట్ ఇవ్వు. ఓకే, నేను రెండు రోజుల తరువాత అక్కడికి వస్తాను.

నేను : నాన్న, నేను ఏమనుకుంటున్నానంటే, మీరే అందరికీ ఇన్విటేషన్ లని పంపండి.

నాన్న : ఇది పెద్ద పని కాదు. నేను ఈరోజే ఒక ఇన్విటేషన్ కార్డు ని డిజైన్ చేయించి, అందరికీ పంపిస్తాను. నువ్వు నీ ఫ్రెండ్స్ ని ఇన్ వైట్ చెయ్యి, ఓకే.

నేను : ఓకే, థాంక్ యు నాన్న.

నాన్న : వెల్కమ్ బేటా. బై.

నేను : బై నాన్న.

సైరా : అయితే రెండు రోజుల తరువాత ఇక్కడ పార్టీ ఉంటుందా ?

నేను : అవును. నువ్వు నీ కుటుంబంతో సహా రావాలి, ఓకే.

నేను పంతులు గారికి కాల్ చేశాను.

పంతులు గారు : హలో రాహుల్ బాబూ.

నేను : హలో పంతులు గారు.

పంతులు గారు : బాబూ, చెప్పండి. ఏం పని ?

నేను : పంతులు గారు, నాకు ఒక ఈవెంట్ ఆర్గనైజర్ అవసరం ఉంది. మీరు ఎవరైనా కాంటాక్ట్ ని ఇస్తారా ?

ఇంతలో సైరా నా చెయ్యి పట్టుకుంది.

నేను : పంతులు గారు, ఒక నిమిషం ఉండండి.

నేను : హా, చెప్పు. ఏంటి విషయం ?

సైరా : నాకు ఒక ఈవెంట్ ఆర్గనైజర్ తెలుసు. ఆమె చాలా మంచిది.

నేను : పంతులు గారు, నేను మీకు తరువాత చెప్తాను. ఏం చేయాలో, ఓకే. బై.

పంతులు గారు : బై.

నేను : హా, ఇప్పుడు చెప్పు. ఆమె చేయగలదా ?

సైరా : హా. మామూలుగా అయితే ఇక్కడ అంత పని లేదు. మొత్తం మీరే చేయిస్తున్నారు కదా, అందుకే నేను చెప్పాను.

నేను : ఓకే. ఈ కాంటాక్ట్ కూడా నీదే. నువ్వు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇవ్వు, ఓకే. కేవలం ఒక విషయం గుర్తుంచుకో. చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. ఎలాంటి తప్పులు జరగకూడదు, ఓకే.

సైరా : మీరు టెన్షన్ పడకండి.

నేను : ఓకే. పద, వెళ్దాం.

మేము కారులో కూర్చుని బయలుదేరాము. అప్పటికి సుమారు 3 గంటలు అవుతోంది. నేను సైరా రొమ్ములని పట్టుకుని నలపడం మొదలుపెట్టాను.

సైరా : మీకు చెప్పాను కదా, నెలసరి వచ్చింది అని. మీరు ఇబ్బంది పెడితే, నా కింద నుండి రక్తం ఎక్కువగా వస్తుంది.

నేను : ఓహ్ సారీ. అలా కూడా జరుగుతుందా ఏంటి ?

సైరా : అందరికి అలా జరగదు. కొందరికి జరుగుతుంది. అలాగే నాకు జరుగుతుంది.

నేను : ఓకే.

తరువాత మేము కొద్దిసేపట్లో మళ్ళీ సోమేశ్ వాళ్ళ ఇంటికి చేరుకున్నాము. సోమేశ్ బయటే నిలబడి కనిపించాడు. కారు ని శుభ్రం చేస్తున్నాడు. నేను, సైరా కారు నుండి దిగాము. సైరా ఇంట్లోకి వెళ్ళిపోయింది. నేను సోమేశ్ దగ్గరికి వెళ్ళాను.
Like Reply


Messages In This Thread
RE: "నా ఆటోబయోగ్రఫీ - తీపి జ్ఞాపకాలు" - by anaamika - 13-04-2026, 12:29 PM



Users browsing this thread: foraduolin, Nani2369, 4 Guest(s)