12-04-2026, 08:32 AM
పాఠకుల ఇంటరెస్ట్ మేరకు, నాకు ఇచ్చిన సలహాల మేరకు, ఒక కథ ఒకేసారి రాసే ప్రయత్నం చేస్తున్నాను. అందుకే ముందుగా భలే భలే మగాడివోయ్ పూర్తి చేసి ఆ తరువాత చదరంగం, ఆ తరువాత బావ నచ్చాడు పార్ట్ 2, ఆ తరువాత వేరేవి పూర్తి చేస్తాను.
అందుకే ముందుగా భలే భలే మగాడివోయ్ కథకి వేగం పెంచాను. వీలున్నంత వరకు రెగ్యులర్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ విధంగా మీ అందరి ఎక్స్పీరియన్స్ పాడవకుండా కథకి continuity ఉంది మీరు కూడా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది అని ఆశ.
థాంక్యూ,
మీ
JR

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)