02-04-2026, 07:11 PM
(05-03-2022, 02:22 PM)RAANAA Wrote:![]()
అద్భుతమైన కథ
రచయితగారికి భగవంతుడు దీర్ఘాష్షు, ఆరోగ్యము, సకల సంపదలు చేకూర్చాలని ఈ కథను ఇంతవరకు చదవిన ఇక ముందు చదవబోయే పాఠకులందరి తరపున కోరుకుంటున్నాను.
దీని ద్వార మా అత్యాశ ఏమిటంటే వారికి ఈ కథని కొనసాగించి, ముగించే మనోబలము, ఏకాగ్రత, ఏకాంత సమయము లభించాలని.
మరి అత్యాశే కదా?
అందరు తప్పకుండ వీలయితే తధాస్తు అనండి.
MKole గారు ఎక్కడ వున్నారండి, ఎక్కడ వున్నా బావున్నారనుకుంటా. కథను అందులోనూ ఇంత మంచి కథను ఇలా అసంపూర్ణంగా వదిలేయడం అన్యాయమండి. వచ్చి కొనసాగించగలరు దయచేసి.
:
:ఉదయ్
:ఉదయ్




![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)