01-04-2026, 05:03 AM
చీకట్లో గేటు తీసి మెట్లు ఎక్కుతుంటే గోపీ వెనకే వెళ్ళాడు జఫర్. లైటు వేస్తే గది మొత్తం చూసాడు. అంతా చూసి చివరికి గోపీ వైపు చూసాడు. మూలన చాప ఉంది, పక్క వేసుకుని పడుకో. ఒకటే ఉంది పెద్దగా వెయ్యి, నేను స్నానం చేసి వస్తా అని గోపీ టవల్ అందుకుని బైటికి వెళ్ళాడు. స్నానం చేసి వచ్చేసరికి జఫర్ పక్క వేసాడు. నడుము ఆనించిన రెండు నిమిషాలకి గోపీ తన ఒంటి మీద ఏమి లేకుండా టవల్ కట్టుకుని వచ్చేసరికి జఫర్ ఒక్క ఉదుటున అటు వైపుకు తిరిగాడు. గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. గోపీ అది చూసి ఏమైంది వీడికి అనుకుంటూనే నోటితో ఈల వేసుకుంటూ షాటు, టీషర్టు వేసుకుని పడుకుందామని జఫర్ దెగ్గరికి వచ్చాడు. జఫర్ అనుమానంగా చూస్తుంటే జరుగు బాస్, రేపు నీ చాప దిండులోనే పడుకుందువులే అంటే జఫర్ మౌనంగా చివరికి జరిగాడు. గోపీ కాసేపు ఫోన్ చూసుకున్నాక పక్కకి పెట్టేసి కళ్ళు మూసుకుంటూ నీ కథ ఏంటి? అని అడిగాడు.
మా దాదా రాజారావు ఫ్రెండ్స్
పని కోసం వచ్చావా?
అవును
ఏం పని చేస్తావ్ ?
మనుషులు చేసేదే
అబ్బో అనుకున్నాడు గోపీ. అయినా మనకి ఎందుకులే.. ఉన్నది పీల గొంతు కానీ ఎగిరిపడుతున్నాడు. తాతయ్య కొన్ని రోజులు అన్నాడు, తరవాత ఎలాగో నేను ఒప్పుకోను. తనకి తానే చెప్పుకుని మెల్లగా కళ్ళు మూసుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు.
పొద్దున్నే మెలుకువ వచ్చి చూస్తే పక్కన జఫర్ కనిపించలేదు. లేచి తలుపు తీసుకుని బైటికి వచ్చి చూస్తే అప్పటికే స్నానం చేసి రెడీ అయ్యి ఎండలో గోడకి కూర్చుని ఆలోచిస్తున్నాడు. పోనీలే పొద్దున్నే లేచే అలవాటు ఉంది వీడికి, సంతోషం అనుకుంటూ ఫ్రెష్ అయ్యి తాతయ్య దెగ్గరికి వెళుతు జఫర్‌ని ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు. వెళుతు కింద గీత ఆంటీకి కూడా జఫర్ గురించి చెప్పి వెళ్ళాడు.
ఆఫీసుకి వెళ్లి జఫర్ సంగతి ఏంటి అని అడిగితే రాజారావు తన స్నేహితుడు రెహ్మాన్ గురించి చెప్పేసరికి గోపీ కరిగిపోయి సరే అన్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి గదిలో రెండు మంచాలు, ఫ్రిడ్జ్ ఇంటికి కావాల్సిన కొత్త సామాను మొత్తం ఉంది. అంత సామాను వల్ల గది చిన్నగా కనిపించింది. గోడకి ఓ పెద్ద బొక్క కూడా పెట్టారు, జఫర్ ని ఏంటిది అని అడిగితే ఏసీ వాళ్ళు రేపు ఫిట్ చేస్తాం అని వెళ్లిపోయారు అన్నాడు. రెండు చేతులు నడుము మీద పెట్టుకుని గది అంతా చూస్తూ బైటికి నడిచి తాతయ్యకి ఫోను కొట్టాడు. అటు నుంచి కావాలనే ఫోను ఎత్తలేదని అర్ధమయ్యి చేసేది లేక మెల్లగా కిందకి దిగుతుంటే గీత ఆంటీ పలకరించింది.
చాలా సామాను వెళ్ళింది పైకి
గోపి నవ్వాడు
చెట్ల సంగతి నాకు వదిలెయ్యండి అన్నావ్
అన్నాను, టైం దొరకడం లేదు..
ఎదురింటి మేడ మీద నుంచి గోపిని గీతని చూసింది హిమజ.
ఏంటిది కొత్తగా! ఎవరితో పడితే వాళ్ళతో ఇది మాట్లాడదు కదా, తెగ నవ్వుతుంది. పైగా భుజం మీద కొట్టి మరీ నవ్వుతుంది. వీడేమైనా దీన్ని ట్రాప్ చేస్తున్నాడా ? గీత అంత తెలివి తక్కువది కాదు, దీనికే వాడు నచ్చాడా! మొగుడు మంచోడేగా, నాతో పోటీ పెట్టుకుని మరీ అందగాడిని పెళ్లి చేసుకుంది. ఏదైనా జరిగిందా? లేదంటే ఇది చెప్పినవన్నీ డాగులేనా.. సుఖం లేదా దీనికి?
హిమజ ఆలోచిస్తుంటే గీత చూసేసింది. హిమజ తమనే చూస్తుందని అర్ధమయ్యి వెక్కిరింపుగా నవ్వితే హిమజ పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. ఆశ్చర్యపోయింది గీత. ఏమైంది దీనికి అనుకుంది మనసులోనే.. గోపీ కూడా జరిగింది చూసాడు.
మీకు హిమజ గారికి పడదా ?
గీత నవ్వింది, అలా ఏం లేదు. మా ఇద్దరికీ పోటీ అంతే. అది నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. బట్టల దెగ్గర నుంచి ర్యాంకుల వరకు అన్నింట్లో మాకు పోటీనే, ఇద్దరం ఒకటే కాలేజీ, ఒకటే క్లాసు. ఆ తరువాత కాలేజీ కూడా అంతే ఇద్దరం ఒకటే గ్రూపు ఒకటే క్లాసు. ఇప్పుడు పెళ్ళైన తరువాత కూడా ఇదిగో పోటీగా నా ఎదురింట్లోనే కాపురం పెట్టింది. అది జీవితాంతం నన్ను సాధిస్తూనే ఉంటుంది.
గోపి వావ్ అనుకున్నాడు. బహుశా మిమ్మల్ని చూడకుండా తను ఉండలేదేమో అన్నాడు.
అవును అంది గీత. ఆలోచిస్తే నిజమేనని తనికీ తెలుసు ఇన్ని సంవత్సరాలుగా పోటీ పడుతున్నా గొడవలు పడుతున్నా ఎప్పుడు దూరంగా ఉన్నది లేదు. ఇద్దరు ఒకేచోట ఉండడానికి తమకి తెలియకుండానే ఇద్దరు జీవితంలో చాలా వాటికి కంప్రమైస్ అయ్యారు. లేదంటే ఇద్దరు పెళ్ళైన తరువాత కూడా ఇలా ఎదురింట్లో ఉండడం అంత సులభం కాదు. గోపి తన మొహం మీద చిటికె వేస్తే ఆలోచనల్లోనుంచి బైటికి వచ్చింది.
ఇంకా అంటే మీరే చెప్పాలి అన్నాడు. అంతటితో ముచ్చట్లు ముగించి పైకి వచ్చేసరికి జఫర్ అన్నం వండుతూ కనిపించాడు. ఫ్రిడ్జ్ తెరిస్తే కూరగాయలు కూడా ఉన్నాయి. నీకు వంట వచ్చా అని అడిగితే వచ్చు అన్నాడు. వీడింతేనేమో అన్నిటికి పొడి సమాధానాలే ఇస్తాడు అనుకుని కాసేపు ఫోన్ చూసుకుని ఫ్రెష్ అయ్యి ఇద్దరు కలిసి తినేశారు. అర్ధరాత్రి మెలుకువ వచ్చి చూస్తే జఫర్ స్నానం చెయ్యడానికి బాత్రూం లోపలికి వెళుతున్నాడు, అలా బట్టలతో కాకపోతే టవల్ కట్టుకుని పోవచ్చుగా, అయినా మనకెందుకులే.. వీడిదో వింత క్యారెక్టర్ అనుకుని గోపీ పడుకున్నాడు.
పొద్దున్న లేచేసరికి జఫర్ కాఫీ తాగుతుంటే వెళ్లి ఎదురు కూర్చున్నాడు గోపీ. గుడ్ మార్నింగ్ మిస్టరీ పర్సన్ అంటే అనుమానంగా చూసాడు జఫర్. ఊరికే అన్నా కంగారుపడకు అంటే మెల్లగా వాడి మొహంలో కంగారు తగ్గింది. లేచి కాఫీ తెచ్చిస్తే థాంక్స్ చెప్పి తీసుకున్నాడు గోపీ..

★

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)