08-03-2026, 10:40 PM
(08-03-2026, 05:54 PM)Mahesh12345 Wrote: మీరు ఒక రేంజ్ లో రాస్తున్నారు. నిజం గా అద్భుతం గా ఉంది కానీ సమస్య ఏంటి అంటే మీరు చాలా లేట్ గా అప్డేట్ ఇస్తున్నారు అదే ప్రాబ్లం కొంచెం త్వరగా అప్డేట్స్ ఇవ్వండి చాలా గొప్ప స్థాయి కి వెళ్ళిపోతుంది మీ కథ త్వరగా మీరు అప్డేట్స్ ఇస్తే
ఇంకొక విషయం మీరు తప్పు గా అనుకోవద్దు ఇది మీరు మీ సొంతం గా రాస్తున్న కథ నా లేకపోతే వేరే ఎక్కడైనా కాపీ చేసిన కథ నా
అంటే నా ఉద్దేశ్యం ఇది మీ సొంత కథ ఐతే మీ అప్డేట్స్ కోసం చాలా అంటే చాలా ఆసక్తి గా ఎదురు చూస్తున్న ఒకవేళ ఇది మీ సొంత కథ కాదు అంటే ఈ కథ ఎక్కడ ఉందో చెప్తే అక్కడికి వెళ్ళి తర్వాత ఏం జరిగింది అనేది చదువుకుంట అంటే ఇక్కడ కొంతమంది కొన్ని కథలు వేరే దగ్గర నుంచి కాపీ చేస్తున్నారు అందుకే అలా అన్నాను. నన్ను ఈ కథ అంతలా ప్రభావితం చేసింది తప్పు గా అనుకోవద్దు ఇలా అంటున్నందుకు.
ఒకవేళ మీ కథ ఐతే మాత్రం త్వరగా అప్డేట్స్ ఇవ్వండి
ఇది నిజం గా చాలా అంటే చాలా సూపర్ స్టోరీ ఇది
Haha thankyou andi
ఇది నా సొంత కథ
కష్టాల్లో ఉన్నాను. త్వరగా రాయలేకున్నాను
వీలైనంత త్వరగా పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)