19-02-2026, 11:08 PM
కోమలి మంచి ఫ్యామిలీ లోకి వెళ్ళింది. ఇక ఏమిజరుగుతుందో వేచి చూడాల్సిందే.... తల్లి,తండ్రి మెచ్చుకోవడం అద్భుతం..... మిగతా వాళ్ళ గోలెమిటో... ఈ మద్యలో షాపింగ్ మాల్ నుంచి మోహిని వాళ్ళింటికి వెళ్ళి వస్తా అన్నాడు. మోహిని ఫీలింగ్స్ ఏమిటో రేపు ఓపెనింగ్ ఏర్పాట్లు చేసుకున్నారు అది జరుగుతుందో వాయిదా పడుతుందో కూడా వేచి చూడటమే....


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)