02-02-2026, 01:51 PM
UPDATE
హలో హలో,
అందరు బాగున్నారా? ఇంతక ముందు ఒక థ్రెడ్ లో చెప్పినట్టుగా, నాకున్న కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను రాసే అన్ని కథలకి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. పర్సనల్ లైఫ్ కూడా చూసుకోవాలి కదా. అందుకే బ్రేక్ తీసుకున్నాను.
అందరికి క్లారిఫై చెయ్యాలి అనుకుంటోంది ఏంటి అంటే, నేను మొదలు పెట్టిన కథలను అన్నిటినీ రాస్తాను పూర్తి చేస్తాను. ప్రస్తుతం నడుస్తున్న కథలు మాత్రమే కాదు, నా దెగ్గర పైప్లైన్ ఉంది. సమయం సందర్భం కుదిరితే నేను అన్ని రాస్తాను. ఒక రచయితగా మంచి కథ రాస్తే దాన్ని పాఠకులు మెచ్చుకుంటే ఆ సంతోషమే వేరు. దానికోసమే కదా ఇక్కడ రాసే రచయితలూ అందరు రాసేది. నేను కూడా అంతే.
ఇక బావ నచ్చాడు - 2, భలే భలే మగాడివోయ్ కథలతో పాటు, చదరంగం అనే కథ కూడా మొదలు పెట్టాను. ఈ నెలాఖరుకి లేదా మార్చ్ మొదటికి నేను తిరిగి నా కథలేఖనం మొదలు పెడతాను. ఇవి కాకుండా వీలు చూసుకుని, ఓ చిన్ని ముద్దు, బెంగళూరులో బంపర్ ఆఫర్ ఇంకా కలిసుంటే కలదు సుఖం వంటి టైటిల్స్ కూడా రాయాలి అనే ఉద్దేశంతోనే ఉన్నాను.
నా కథలను మెచ్చుకుంటూ, నా పర్సనల్ జీవితానికి నేను ఇచ్చే సమయాన్ని గౌరవించే వారికీ నమస్కారాలు. నా వ్యక్తిగత జీవితంలో వచ్చే పనులు మానుకుని నేను కథలు రాయాలి అని అనుకున్న కొంతమంది మిత్రులకి నేను నవ్వుతో కూడిన నమస్కారం తో, వినయంతో చెప్పేది - నేను ఫ్రీగా రాసే కథను, మీకు నచ్చితే నేను రాసినప్పుడు చదవండి. డిమాండ్ చెయ్యకండి. నేను మంచి కథ రాస్తే కామెంట్స్ పెట్టి నన్ను ప్రోత్సహించని మీకు నేను కథ రాయకపోతే ప్రశ్నించే హక్కు లేదు. ఇది చాల వినయంతో చెప్తున్నా మాట. తప్పుగా అనుకోకుండా నేను చెప్పిన మాటల్లో వాస్తవం గమనించి వేరే రచయితలని కూడా ఇబ్బంది పెట్టకుండా, వచ్చి, కథలు చదివి, కామెంట్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చి లైఫ్ ఎంజాయ్ చెయ్యండి.
తప్పుగా అనుకోకండి. ఇంకో మూడు నాలుగు వారాలలో మీ ముందుకి మళ్ళీ వస్తాను.
మంచోళ్ళు అందరు బాగుండాలి.
మీ
JR

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)