22-01-2026, 07:15 PM
(This post was last modified: 22-01-2026, 07:16 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
శక్తి ఆగమనం..4
![[Image: image-2026-01-22-191359213.png]](https://i.ibb.co/xKmCH6sR/image-2026-01-22-191359213.png)
*"" యాది దాచిన నిజం
అక్కడ ఎవరికి తెలియదు...
అంతా నార్మల్ గా ఉంది. అనే అనుకున్నారు
శారదాంబ కూతురు అంత ప్రశాంతం గా నిద్రపోవడం చూసి
అరే ఈ పిల్ల అస్సలు ఎలాంటి
టెన్షన్ లేకుండా ఫస్ట్ డే
కాలేజ్ కి
వెళ్లి వచ్చి
ఎంతో హాయిగా నిద్ర పోతుంది
ఏంటబ్బా చిత్రం
ఇంటర్ కాలేజ్ లో జాయిన్
అయిన రోజు ఇంటికి వచ్చి
ఏడుస్తూ నాకు ఏ చదువు
వద్దు నేను ఎక్కడికి వెళ్ళను ఇంట్లోనే ఉంటాను అని ఎంత గొడవ చేస్తూ కూర్చుంది
కానీ ఇవ్వల ఇంత ప్రశాంతం గా
నిద్ర పోతుంది అని
అనుకుంటూ
అదే విషయం భూషణ్ తో
అనింది
ఆవిడ మాటలు విన్న
భూషణ్ నవ్వుతూ
ఏముంది పొద్దున్న దానికి
వివరం గా చెప్పాను
ఈ భూషణ్ కూతురు
అంటే దేనికి భయ పడకూడదు
అని అది అర్థం చేసుకుంది
అందుకే ఎలాంటి భయం
లేకుండా నేను తనని తీసుకు రాడానికి వెళ్ళక పోయినా
అల్లరి చేయకుండా వచ్చి
సైలంట్ గా
నిద్ర పోతుంది
అని గొప్పగా చెప్పి
ఇంక ఇందు కోసం టెన్షన్ ఎక్కువ అవసరం లేదు అని భార్య కి
మాత్రం తన రాజికియ ప్రవేశం గురుంచి చెప్పి నిద్రపోయాడు.
******
ఆవిడ ఆలోచిస్తూ
ఈయన రాజీకియ ప్రవేశం చేస్తున్నారా..???
ఇప్పటికీ ఉన్న గొడవలు
సరిపోవా మళ్ళీ రాజికియాలు కూడానా అయిన
అమ్మాయికి ఏళ్ల తరబడి
చెబుతూనే ఉన్నాను
ధైర్యం గా ఉండాలి
దేనికి భయ పడకూడదు అని అప్పుడు అర్థం చేసుకోని
అమ్మాయి ఇప్పుడెలా మాట
వినింధి ఏమిటో అని నిట్టూరుస్తూ ఆవిడ నిద్ర పోయింది.
*" మరునాడు మామూలుగా
ఇందు కాలేజ్ కి రెడీ అయ్యింది ఆమె వెంట ఇవ్వాల్టి నుండి
భూషణ్ రాలేను అని తనకి
వేరే పనులు ఉన్నాయి అని
కాకుంటే నలుగురు మనుషులు తోడు వస్తారు అని చెప్పారు
ఇందు ఎంతో ధైర్యం చేసుకుని నాన్నగారు
నేను ఇప్పుడు ఎలాంటి
విషయానికి భయపడను
నాకు బాడీగార్డ్ లా వీళ్లంతా ఎందుకు చెప్పండి కాలేజ్ లో
చూస్తే బాగోదు వెంట యాది ఉంటాడు చాలు నాన్నగారు
ప్లీజ్ అని చాలా ధైర్యం చేసి అడిగింది
*" ఆయన ప్రస్తుతం ఎలక్షన్
మూడ్ లో ఉండి సరే...
జాగర్త అక్కడ ఆ పోరంబోకు శివరాం కొడుకు ఉంటాడు
వాడు గాని వెదవ్వేషాలు
వేస్తే చెప్పు పానం తీసేస్తా
మన చేపల చెరువుకి ఎరువుగా వేసేస్తాను అని ఆమెకు జాగర్తలు చెప్పి పంపించాడు..!
*" ఇందు ఒక్క క్షణం అక్కడ
తనకి అడ్డం వచ్చిన అబ్బాయి నీ తలచి అంతలోనే తేరుకుని
చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతూ
వావ్ నాన్న నాతో బాడిగర్డ్స్ నీ పెట్టడం లేదు
సూపర్ ఇన్నాళ్ళకి నాకు స్వేచ్చ వచ్చింది అనుకుని
కార్ ఎక్కింది.
*" భూషణ్ యాది కి శివరాం కొడుకు విషయం లో జాగర్త పడాలి అని చెప్పి పంపాడు.
అలాగే కాలేజ్ లొ ప్రిన్స్పల్ కి ముందుగానే చెప్పాడు
అమ్మాయి విషయం లో ఎలాంటి పొరపాటు లేకుండా
చూసుకోవాలి
ముఖ్యం గా శివరాం కొడుకు నా కూతురు జోలికి రాకూడదు
అని వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పాడు ..
ఆయన నేను చూడుకుంటా
అని మాట ఇవ్వడం తో
భూషణ్ ధైర్యం గా ఉన్నాడు.
****""
*"" సిద్దు కి అతడి ఫ్రెండ్స్ చెప్పిన మాటలు విని షాక్ కొట్టింది
తాను కావాలి అనుకున్న
ఆమె వేరెవరో కాదూ
తన తండ్రి శతృవు
ఫణి భూషణ్ కూతురు ఆమె
ఇందిరా....
ఓహ్ నో...
పూర్తి ఆపోజిట్
ఫ్యామిలీ కి చెందిన అమ్మాయి.... కానీ తనకి ఆపోజిట్ అయితే
కాదు గా
ఆమె వలనే
అతడికి మరింత ఫ్రీడమ్
ఎంజాయ్ మెంట్ దొరికింది
తన ఫాదర్ తనకి కావలసిన
అన్నిటీని ఏర్పాటు చేశాడు
అందుకు కారణం
ఇందిరా
అలాంటి ఆమె ఎనిమి
కూతురు అయ్యింది
సిద్దు ఆశ్చర్యం ఇంకా ఆలోచన లో
పడి కూర్చున్నాడు
కొన్ని నిముషాలు అతడికి ఎం
అర్థం కాలేదు
కానీ నెమ్మదిగా క్లియర్
అయ్యింది
*""ఆమె ఎవరి
కూతురు అయితే నాకేంటి
నాకు కావాలి
అనిపించింది
కావాలి అంతే
అది భూషణ్ కూతురు
అయితే ఎంటి సీఎం
కూతురు అయితే ఎంటి...???
ఈ సిద్దు గాడి హార్ట్ లో స్ట్రాంగ్ పౌండేషన్ వేసుకుని కూర్చుంది
ఇంక తనని వదిలేది లేదు ...
ఇందిర నాది ఇది ఫిక్స్.....
ఇంక నా నిర్ణయాన్ని
దేవుడు కూడా మార్చలేడు...
అని
గట్టి నిర్ణయం తీసుకున్నాడు సిద్దు...!!
*""ఆ క్షణం అతడు ఇంకేం ఆలోచించ లేదు
తన కోసమే ఇందిర
పుట్టింది అనుకుని ఆమె
అందాన్ని ఆరాధిస్తూ...
తన పక్కన ఆమె ఉంటే ఎంత బాగుంటుంది అని ఊహించు కుంటు ఉండగా....
సడన్ గా
ఎదో భయంకర రూపం
అతడి మొహం మీదికి
వచ్చినట్టు అనిపించింది.
ఆ రూపం క్షణం లో అతడి ముందుకు వచ్చి మాయం అయ్యింది
విచిత్ర శబ్ధం చేస్తూ తన కళ్ళ ముందుకి వచ్చిన వికృత రూపం ధాటికి ఎగిరి అల్లంత దూరాన పడ్డాడు సిద్దు.
అప్పటికే ఫుల్ గా బీర్ కొట్టి ఉన్నాడు అందుకే మైకం కమ్మి పడిపోయాడు.
*"మరునాడు ఉదయం వరకు అతడికి మెళుకువ రాలేదు ఉదయం ఎనిమిది
కావస్తుండగా దక్ష్యాయినీ వచ్చి కొడుకుని మందలిస్తూ
నిద్ర లేపి ఏంట్రా ఇది
టైం ఎంత అయ్యింది
ఇప్పటి వరకు పడుకుంటారా ఎవరైనా
కాలేజ్ కి లేట్ అవుతుంది
మీ నాన్నగారు నీకు బాగా ముద్దు చేస్తున్నారు
అందుకే ఇలా తయారు
ఆయ్యావ్ అని తిట్టి కాఫీ
ఇచ్చి వెళ్ళింది.
*" సిద్దు అమ్మ తిట్ల తో మేలుకుని కాఫీ తాగుతూ నిన్నటి సంఘటన గుర్తు చేసుకుంటూ
ఉన్నాడు
ఆ భయంకర రూపం అతడ్ని ఒక్కసారిగా
వణికించింది....
చెప్పాలి అంటే
సగం కాళీ రక్తం చిమ్ముతూ ముడుచుకుపోయి
కుల్లి న చర్మం తో
పై దవడ జారీ కిందకి యాలబడి అసహ్యం కలిగిస్తూ ఉంటే
కుడి చెంప భాగం ఎదో
బలమైన ఆయుధం తో కొట్టి తొలగించినట్లు ఉన్న
ఆనవాళ్లతో ఓ దారుణమైన
మగ
రూపం అది.....
*""సినిమాల్లో చూపిస్తూ ఉంటారే దయ్యం అంటూ
అంతకంటే ఘోరం గా ఉంది
సిద్దు
ఆ రూపం తలుచుకొడానికి
కూడా భయపడ్డాడు
""ఏంట్రా బాబు నిన్న నేను
ఏ బ్రాండ్ బీర్ తాగాను
మరీ ఇంత దిమ్మతిరిగే కిక్కా...
రా తాగిన వాడికి కూడా
ఇలాంటి థ్రిల్ కలగదు
ఓహ్ ఎం కిక్కురా బాబు
అని తల పట్టుకుని...
దిమ్మెత్తి పోయిన బ్రెయిన్ సరి చేసుకుని
కాఫీ కప్ కాలి చేసి మొహం కడుక్కుంటూ ఉండగా
అతడికి ఇందు అందమైన
రూపం గుర్తు వచ్చింది ...
*"""అంతే ఎంతో కూల్ అయిపోయి... ఆమెనే తలుచుకుంటూ స్నానం చేసి
బైటకు వస్తుండగా
అతడికి ఒక విషయం
గుర్తుకు వచ్చింది.
*""" అంతే పరుగులు పెడుతూ అతడు నిన్న విడిచిన బట్టలు ఎక్కడ ఉన్నాయో వెతుక్కునే పనిలో పడ్డాడు....
చూడబోతే వాటిని ఇంట్లో పనమ్మాయి శాంతి వాషింగ్ మెషిన్ దగ్గరకు తీసుకు పోయింది
అతడు పరుగులు పెడుతూ
వెళ్లి శాంతి చేతిలో ఉన్న బట్టలు లాక్కుని ప్యాంట్ పాకెట్ లో
ఉన్న ఇందు కాలి గొలుసు
తీసుకుని అతడి మనసు పడ్డ కంగారు తగ్గించు కుని
అక్కడి నుండి వెను తిరిగి వెళ్ళబోయి
అతడి వాలకం చూసుకున్నాడు.
*""" సార్ టవల్ తో ఉన్నాడు
వంటి పై టవల్ తప్ప మరేం లేకుండా అలా మాసిన బట్టల దగ్గరకి వచ్చి పాకెట్స్ చెక్ చేసుకోవటం చూసి
శాంతి షాక్ అయ్యింది.
అంతకంటే ఎక్కువ
షాక్ శివరాం తిన్నాడు
కొడుకు అలా ఇంట్లో తిరగడం
ఇదే ఫస్ట్ టైం కావడం తో
అతడు షాక్ అయ్యి
అంతలోనే తేరుకుని
రేయ్ సిద్దు ఏంట్రా వాలకం
చ పో...పోయి బట్టలు
వేసుకుని తగలడు
అరే శాంతి ఎంటి చూస్తున్నావ్ నువ్వు పో అని అరిచాడు .

ఇతర ధారావాహికాలు
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)