01-01-2026, 09:30 PM
అదేందో మామ నేను రాయాలి అని try చేస్తున్న... మైండ్ లోకి మంజు ఆంటీ వస్తుంది.... ఈ story రాయటానికి శత విధాలా ప్రయత్నం చేస్తున్న ప్రామిస్ గా....ఆ flow ఎందుకో miss అయింది... నాకు ఏమైనా tensions pressures unnai ఏమో అందుకే ఆ free hand రావట్లేదు... ఇక్కడే తిరుగుతున్నా నిన్ను గెలుకుతున్న ఈ story మీద ఇంట్రెస్ట్ కోసమే ఇది అంత చేస్తున్న

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)