Posts: 362
Threads: 2
Likes Received: 4,575 in 299 posts
Likes Given: 1,052
Joined: Jun 2025
Reputation:
421
సాయంత్రం 9 గం!! సమయం
లొకేషన్ : NAD విశాఖపట్నం
నాన్న నేను బస్ కోసం ఎదురు చూస్తున్నాం... అంత లో బస్ వచ్చింది... నేను బస్ ఎక్కాను....
ఉదయం నువ్వు హైదరాబాద్ చేరుకోగానే స్టాప్ కి పిన్ని వస్తుంది నువ్వేం తొందర పడి అటు ఇటు వెళ్ళిపోకు.... నాన్న బస్ వెంట పడి మరీ జాగ్రత్తలు చెప్తున్నాడు... నేను సరే ఉంటాను బై నాన్న అని చెప్పి బస్ ఎక్కేసాను....
కావేరి ట్రావెల్స్ స్లీపర్ ఏసీ బస్... టికెట్ చెక్ చేయించుకుని అప్పర్ బెర్త్ ఎక్కి పడుకున్న చల్లగా ఏసీ తగులుతుంది మొహం మీద....
నా పేరు రోహిత్...వైజాగ్ లో చదువు పూర్తి చేసాను.. కాలేజీలో చదవటం కోసం ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాను.. నాకు ఒక అన్న ఉన్నాడు వాడి పేరు ఆకాంక్ష్ నాలుగేళ్ల క్రితం వాడు కూడా నాకు లాగే హైదరాబాద్ వెళ్ళాడు చదువు కోసం పిన్ని దగ్గరే ఉంటూ బాగా చదువుకుని ఇప్పుడు ఒక mnc కంపెనీ లో జాబ్ చేస్తూ యూ. స్ లో ఉన్నాడు... ఇంట్లో పెద్దవాడు ఒకడు సక్సెస్ అయితే అదే ఫార్ములా చిన్న వాళ్ళ మీద కూడా అప్లై చేస్తారు...ఆ ఫార్ములా లో భాగంగా నే నేను ఇప్పుడు వైజాగ్ వదిలి వెళ్లాల్సి వస్తుంది....
ఇంట్లో వాళ్ళని వదిలి వెళ్తున్నాను అనే బాధ కంటే వైజాగ్ ని వదిలి వెళ్తున్న అన్న ఆవేదన ఎక్కువ ఉంది నాలో.... హైదరాబాద్ లో ఎం ఉందో తెలీదు కాని వైజాగ్ లో నా ప్రాణం ఉంది....
వెళ్తున్న బస్ కర్టెన్ తొలిగించి... గ్లాస్ విండో లోంచి చూస్తున్న... వైజాగ్ నన్ను వదిలి వెళ్ళిపోతుంది... బాధ తో కళ్ళు మూసుకున్న............
తెరిచి చూస్తే భాగ్యనగారం...
హైదరాబాద్ లో కాలు ఇలా పెట్టానో లేదో నాన్న ఫోన్ చేసేసాడు....దీనమ్మ నాకు ఏమైనా జీపీస్ ట్రాకర్ తగిలించాడ ఇంత కరెక్ట్ టైమ్ కి కాల్ ఎలా చేసేసాడా అని అనుకుంటూ కావాలనే లిఫ్ట్ చెయ్యలేదు.... లగేజ్ అది తీసుకుని స్టాప్ దగ్గర కి వచ్చి నిలబడ్డాను... గోల గోల మాములు ట్రాఫిక్ కాదు.. ఇంత మంది ఎక్కడికి పోతున్నారు రా ఆగకుండా అని అల ట్రాఫిక్ ను చూస్తూ నిలబడ్డాను ఈ గాప్ లో మరోసారి ఫోన్... నేను ససేమీరా ఎత్తకూడదు అని అనుకున్నాను...
అల చూస్తూ నిలబడి ఉన్న నాకు దూరం నుండి ఒక అందమైన అమ్మాయి స్కూటీ మీద వస్తూ ఉండటం కంట పడింది... హాఫ్ హెల్మెట్ తో అందమైన ఆరనవ్వు.. నాజూకు అయిన మెడ ఎగురుతున్న హెయిర్.... ఆమె దగ్గరకి సమీపిస్తూ ఉంటే కళ్ళు కాస్త ఆమె... అదే మీకు అర్ధం అయింది కదా అక్కడ పడ్డాయి... ఓహ్!!!!!! మై గాడ్ మాములుగా లేవు వైట్ కలర్ టైట్ టీ షర్ట్ లో చాలా పెద్దగా గా ఉన్నాయి తనకి.. నేను అక్కడే చూస్తూ... వామ్మో ఇంత ఉన్నాయి ఏంటి దీనికి అనుకునే లోపు పిన్ని పిలుపు రోహిత్ అని...
ఇప్పుడు నా కళ్ళు కాస్త అమ్మాయి వెనుక ఉన్న మా పిన్ని మీద పడ్డాయి... ఆమ్మో పిన్ని వెనుకే ఉందా అని చూపు తిప్పుకుని హా పిన్ని వస్తున్నా అని లగేజ్ పట్టుకుని వెళ్ళాను... పిన్ని ని ఆ అమ్మాయి డ్రాప్ చేసి వెళ్ళిపోయింది...
నేను : ఎవరు పిన్ని
పిన్ని : నిధి అని మన ఏరియాలో నే ఉంటుంది రా... అని చెప్పింది
ఇక పిన్ని నేను మెట్రో లో ఇంటికి బయలుదేరాం....
ట్రైన్ లో పిన్ని అడిగింది ఏంట్రా నాన్న ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చెయ్యలేదు అంట కోపమా...
నేను : అదేం లేదు పిన్ని
పిన్ని : చక్కగా చదువుకుంటే నువ్వు కూడా అక్కి లా అవుతావు అనే కదరా...హైదరాబాద్ రమ్మంది
నేను పిన్ని మాటలు పట్టించుకోకుండా మెట్రో మాప్ చూస్తున్న...
దర్వాజ బాయి తరఫ్ ఖులెంగే
మొత్తానికి పిన్ని నేను ఇంటికి చేరుకున్నాం.... బాబాయి రైల్వే లో చీఫ్ ఇంజనీర్.. కొంచెం బిజీ గా నే ఉంటారు...అయన కి చదువు అన్న చదువుకునే వాళ్ళు అన్న చాలా ఇష్టం ఒక రకంగా మా అక్కి గాడిని చదివించింది ఆయనే.. ఇప్పుడు నా మీద బాధ్యత తీసుకున్నారు...
పిన్ని వాళ్లకి పెళ్లి అయిన చాలా ఇయర్స్ కి పిల్లలు పుట్టారు ఒక పాప ఒక బాబు ఇంక చిన్నవాళ్ళే ఇప్పుడిప్పుడే కాలేజ్ కి వెళ్ళటం స్టార్ట్ చేసారు... హాలిడేస్ కావటం తో ఇంట్లో నే ఉంటున్నారు...
పిన్ని నాకు నా రూమ్ చూపించింది... పెంట్ హౌస్ లాంటిది... ఎలాంటి డిస్టర్బన్స్ లేదు చాలా బాగుంది నీట్ గా... కింద పిన్ని వాళ్ళు ఉంటారు పైన నా రూమ్...ఇంతక ముందు మా అక్కి గాడు అందులోనే చదివి గొప్పోడు ఐపోయాడు అని పిన్ని చెప్పింది.. అంతే అందంగా కనిపించిన రూమ్ కాస్త గోల్కొండ లో రామదాసు జైలు లా కనిపించింది.
కాలేజ్ అడ్మిషన్స్ కి ఒక పది రోజులు పడుతుంది అని బాబాయ్ చెప్పారు... అప్పటి వరకు పిన్ని తో ఊసులు పిల్లల తో ఆటలు సిటీ లో తిరుగుళ్ళు అల గడిచిపోతుంది నాకు..సడన్ గా ఒక సాయంత్రం కింద ఎవరో అందమైన అమ్మాయి నవ్వులు వినిపించాయి... నేను రూమ్ నుండి బయటకు వచ్చి కింద కి దిగి చూసాను... పిల్ల ల తో ఆ రోజు స్కూటీ మీద చూసిన అమ్మాయి ఆడుతుంది..నేను తనని అల చూస్తూ ఉండి పోయాను ఎందుకు అంటే టైట్ టీ షర్ట్ లో ఆ అమ్మాయి స్ట్రాక్చర్ మాములుగా లేదు.. బిగ్ బూబ్స్ స్టిఫ్ గా షేకీ గా ఉన్నాయి ఆమె నడుము సన్నగా బాక్ రౌండ్ గా భలేగా ఉంది... తన ఏజ్ సుమారు 25-26 ఉండొచ్చు. పక్కనే పిన్ని కూడా ఉంది అది చూసుకోలేదు...
పిన్ని నన్ను చూసి రోహిత్ ఇలా రా అని పిలిచింది.. నేను వెళ్ళాను... పిన్ని నన్ను ఆ అక్కకి పరిచయం చేసింది... అక్క ఎదో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది అంట... పక్కనే పీజీ లో ఉంటుంది... పిన్ని కి పరిచయం వల్ల ఇంటికి వస్తూ ఉంటుంది అని అర్ధం అయింది...
నిధి అక్క చాలా మంచిది నన్ను తమ్ము అని పిలవటం స్టార్ట్ చేసింది....కొద్ది రోజుల్లోనే తను మంచి ఫ్రెండ్ లా అయింది... రోజు సాయంత్రం వస్తుంది నేను తను పిల్లలు కలిసి ఆడుకుంటున్నాం...
సాధారణంగా నాలో ఒక గుడ్ బాయ్ ఇన్స్టింక్ట్ ఉంటాది లేడీస్ పట్ల.. మొదటి సారి హైదరాబాద్ వచ్చాక నిధి అక్క ని చూసే అది కాస్త డిస్టర్బ్ అయింది... కాని అక్క నాతో బాగా మాట్లాడుతుంది... ఫ్రెండ్లీ గా మూవ్ అవుతుంది.. సో నాకు ఇంక తనని బాడ్ గా చూడకూడదు అనిపించింది...
పది రోజులు అల గడిచాయి నేను ఒక మంచి కాలేజ్ లో అడ్మిట్ అయ్యాను......లక్షలు పోసి ఫీజు కట్టడం వలన వొళ్ళు మిగతా అవయవాలు దగ్గర పెట్టుకొని చదవాలి అని అర్ధం అయింది...నేను కూడా అలాగే చదువుతున్న...
ఒక వారం గడిచింది...ఒక సాయంకాలం ఇంటికి చేరుకునే సరికి బాంబ్ లాంటి వార్త నా చెవిన పడింది... బాబాయ్ కి గుజరాత్ ట్రాన్స్ఫర్ అయింది...
పిన్ని బాధపడుతు ఇంకో ఐదేళ్లు ఇక్కడే ఉంటాం అనుకున్నాం రా ఇంత తొందరగా ట్రాన్స్ఫర్ వస్తుంది అనుకోలేదు...అని చెప్పింది
నాకు చాలా బాధ అనిపించింది పిన్ని ఉంది అన్న ధైర్యం తోనే హైదరాబాద్ వచ్చాను ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోతే నేను ఎలా ఉండాలి అని చాలా ఫీల్ అయ్యాను...
విషయం నిధి అక్క కి తెలిసి తను కూడా బాధ పడింది...నేను బాధ పడటం చూసి ధైర్యం చెప్పింది ఇక్కడికి అందరూ చదువుకోటానికి జాబ్ చెయ్యటానికి వచ్చిన వాళ్ళే రా... ఎం ప్రాబ్లం ఉండదు నేను ఉన్నా కదా నేను హైదరాబాద్ లోనే ఉంటాను అని పిన్ని బాబాయ్ ముందు వాళ్ళకి తను నన్ను చూసుకుంటా అని చెప్పింది...వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు
మరో వారానికి పిన్ని వాళ్ళు ఇల్లు కాలి చేసి గుజరాత్ వెళ్లిపోయారు..
ఆ రోజు రాత్రి నాకు చాలా అంటే చాలా లోన్లీ గా అనిపించింది.ఆ లోన్లీనెస్ మరో రెండు మూడు రోజులు కూడా నన్ను తినేసింది ఇంక ఉండ లేకపోయాను..నాకు ఉన్న ఒకే ఒక్క దిక్కు నిధి అక్క అనిపించింది...తనకు కాల్ చేసాను..
నేను : అక్క (లైట్ గా ఏడుపు వచ్చింది)
నిధి : రోహిత్ ఎం అయింది రా
నేను : ఎం లేదు అక్క.. కాల్ చెయ్యాలని అనిపించింది
నిధి : ఏంట్రా లోన్లీ గా అనిపిస్తుంద
నేను : హ్మ్మ్!!! చాలా లోన్లీ ఫీల్ అవుతున్న అక్క... అంటూ బాధగా చెప్పాను తనకి
నిధి : సరే రా వస్తున్నా ఉండు...
నేను కాల్ చేసి బాధపడటం తో అక్క నైట్ కి నా రూమ్ కి వచ్చింది
The following 70 users Like Minimumdegreeikkada's post:70 users Like Minimumdegreeikkada's post
• 9652138080, aarya, AB-the Unicorn, ABC24, Akhil2544, Anamikudu, Babu_07, BR0304, ceexey86, Chamak, crazyboy, Donkrish011, dp10, Eswar99, gora, gotlost69, gvrathnam123, Hellogoogle, hrr8790029381, Iron man 0206, jackroy63, K.rahul, King1969, lucky81, Mahesh12345, Manavaadu, manmadha.sharma, meeabhimaani, Mnbvcxzlkjh, murali1978, Nani666, nenoka420, ninesix4, Nivas348, Pawan mahesh, puku pichi, qazplm656, Raaj.gt, ram123m, ramkumar750521, Ramvar, Ranjith62, Rao2024, Ravi21, Rishithejabsj, Rklanka, Rohan-Hyd, Sabjan11, Saikarthik, SanjaySanju, sekharr043, sexykrish69, Shanji011, SHREDDER, sri7869, sriramakrishna, Sunny73, Tamilwap, The Prince, TheCaptain1983, The_Villain, tonyxsways, Uppi9848, utkrusta, Venrao, Vocalist4571, wraith, y.rama1980, పులిహోర.రాజా, సిగ్గులేకుండా
Posts: 362
Threads: 2
Likes Received: 4,575 in 299 posts
Likes Given: 1,052
Joined: Jun 2025
Reputation:
421
చిత్ర చెప్పిన ఘోస్ట్ ట్రీట్మెంట్ పూర్తి అయ్యాక...మంట గా ఉంది అని ఏడుస్తుంటే సుజి అక్క నాకు బెడ్ మీద పడుకోబెట్టి వీపుకి కూల్ పౌడర్ రాసింది....అర్ధరాత్రి వేళ అలాంటి సెక్సీ అక్క ఒంటి మీద చెయ్యి వేసి పాముతూ ఉంటే నాకు మంట మొత్తం తగ్గిపోయింది కానీ.. నాలో వేరే మంట రేగింది.....తన మీద ఫీలింగ్స్ వచ్చాయి కానీ వాటిని కంట్రోల్ చేసుకోటానికి అక్క మీద కోపం చూపిస్తున్న...అలా కోపం లో తనని యూ బ్లడి బ్లాక్ చెడ్డీ గర్ల్ అని తిట్టాను.. ఎందుకు అంటే అక్క బ్లాక్ కలర్ చెడ్డీ వేసుకుంది...దానికి అక్క కాజ్యుయల్ గా నవ్వింది... తనకి ఇలాంటి నమ్మకాలు ఉన్నాయి అని చెప్పి సారీ కూడా చెప్పింది...ఫైనల్ గా అందమైన అమ్మాయిల మీద కోపం ఎక్కువ సేపు ఉండదు కదా...సరే అక్క పర్లేదు అని చిల్ ఐపోయాను... అలా మళ్ళీ పడుకున్నాం... ట్రీట్మెంట్ పని చేసింది దెయ్యం మళ్ళా రాలేదు కానీ నిద్ర ఫుల్ గా వచ్చింది....
***********************
ఇంక ఆ నెక్స్ట్ రెండు రోజులు ఈ అమ్మాయిలకి దూరంగా ఉండాలి అని ఫిక్స్ అయ్యాను ఎందుకు అంటే వీకెండ్ టేస్ట్ లు ఉంటాయి వాటి లో ఫెయిల్ అయితే ఫోన్ డైరెక్ట్ గా నాన్న కి వెళ్తాది.. నాన్న అమెరికా ప్రెసిడెంట్ కి కాల్ చేస్తాడు... వాడు నాకు ఫోన్ చేసి according to my constitution అని లెక్చర్ లు ఇస్తాడు... దేని మీద నుండి అయినా దూకి ఫ్రాక్చర్ అయినా పర్లేదు కానీ వాడితో లెక్చర్ అంటే రోహి గాడు ఒప్పుకోడు....అలా నా ఒంటరి తనానికి చదువుల తల్లి ని తోడు పెట్టుకుని చదువుకున్న రెండు రోజులు వీకెండ్ టేస్ట్ సక్సెస్ ఫుల్ గా రాసి రూమ్ కి వచ్చాను.. ఫోన్ లో వరస నోటిఫికేషన్ లు వస్తున్నాయి.. నేను స్నానం చేసి వచ్చాను అయినా కూడా వరస నోటిఫికేషన్ లు ఇంక.. ఏంటా అని మొబైల్ ఓపెన్ చేసి చూసాను... మా ఫ్యామిలీ గ్రూప్ లో మా అన్న అక్కి గాడు వీడియో పెట్టాడు... న్యూయర్క్ నగరం నిదరోయే వేళ నేనే ఒంటరి అంటూ సాంగ్ బాక్గ్రౌండ్ తో వాడు న్యూయర్క్ లో దిగిన ఫోటో కంపెయిల్ పెట్టాడు... దానికి మా ఫ్యామిలీ లో అందరూ ఆహా ఓహో ఏసుకుంటున్నారు వాడికి..., ఎవడో అంకుల్ గాడు మా అన్న ని సప్త సముద్రాలు దాటినా సప్త వ్యాసనాలకి లొంగని వాడు అని పొగడటం తో మా నాన్న పొంగిపోయినట్లు నవ్వాడు.. అది చూసి నాకు మండింది... కోపం తో వాడికి మెసేజ్ చేశా అరేయ్ నీ బతుక్కి నా అంత హైట్ ఉండవు నువ్వు సూర్య వా... ఎందుకు రా ఆ పాటలు ఆ యాక్టింగ్ లు ఎదో నాకంటే ముందు పుట్టావ్ అని తప్ప ఎందుకు పనికొస్తావ్ రా నా ముందు అని చెడ మడ తిట్టేసాను... వాడు చూస్తున్నాడు నా మెసేజ్ లు.... ఇంకోసారి గ్రూప్ లో బిల్డప్ సాంగ్ లు పెట్టావ్ అంటే అప్పడం ఐపోద్ది జాగ్రత్త అని అన్నాను....వాడు సైలెంట్ గా elon musk ఫోటో పెట్టి మా కంపెనీ లో మీట్ అప్ అయింది మస్క్ వచ్చాడు చూసాను అని గొప్పలు చెప్పుకుంటున్నాడు... నేను యాహే ఆ ఏలోన్ మస్కె నన్ను ఫాలో అవుతాడు బె... నాకు కామెంట్ లు పెడతాడు.... నేను అరుస్తున్నానా అని అన్నాను ఆవేశం లో... వాడికి అర్ధం కాక ఏంటి అని అడిగాడు... అది నీకు ఎంత చెప్పిన అర్ధం కాదు లే అని మిగతా బాలన్స్ వార్నింగ్ లు ఇచ్చి ఫోన్ పక్కన పడేసాను...అమ్మ ని తలుచుకున్న ఎందుకు అమ్మ ముందు నన్నే కనొచ్చు కదా నేనే న్యూయర్క్ నగరం సాంగ్ వేసుకునే వాడిని అని బాధ పడ్డ... అమ్మ గుర్తు కు రాగానే.. మళ్ళా అదే పాట అమ్మ లేదు నాన్న లేడు.. అక్క చెల్లి అన్న గాడు వద్దు లే అనుకుని పాట పాడుకుంటుంటే నిధి అక్క ఫోన్ చేసింది..
నేను : హ అక్క హలో
నిధి : రేయ్ ఎం చేస్తున్నావ్ రా
నేను : ఎం చేస్తాం రూమ్ లోనే
నిధి : రేయ్ నైట్ కి పీజీ కి వచ్చేయ్ రా వీకెండ్ కదా రూమ్ లో నే ఉన్నాం
నేను : అమ్మ తల్లి మీకు మీ దెయ్యాల పీజీ కి ఒక దణ్ణం
నిధి : హహహ సుజి అంత చెప్పింది రా...
నేను : హా చెప్పిందా... పట్టుకుని వాయించిందే బాబు
నిధి : హహహ.. అయితే స్కేరీ నైట్ ని బాగా ఎంజాయ్ చేసారు... నేనే మిస్ అయ్యాను
నేను : హా నువ్వు ఉంటే... నువ్వు కూడా నాలుగు పీకేదానివి
నిధి : హహహ...నో నా తమ్ము ని కొడతాన రా...
నేను : మరి రక్కుతావా? గిల్లుతావా?
నిధి : హహహ ఎం చెయ్యను కానీ వస్తే పేకాట ఆడుదాం
నేను : ఏంటి పేకాట... అయితే అసలు రాను సప్త వ్యాసనాలలో అదొకటి తెలుసా..
నిధి అక్క నవ్వుతుంటే సుజి ఫోన్ అందుకుని రేయ్ మర్యాదగా వస్తావా లేద చిత్ర కి చెప్పి స్పిరిట్ ని నీ రూమ్ కె పంపనా..
నిధి అక్క తిట్టింది సుజి ని ముందే వాడు భయపడుతున్నాడు అంటే... అని మళ్ళీ నాతో మాట్లాడుతూ ఊరికే అంటుంది రా ఈరోజు ఎం కాదు లే నేను ఉన్నా కదా...
అక్క పిలుస్తుంది కానీ నేను సరే అలోంచించుకుని చెప్తాను అని ఫోన్ పెట్టేసాను...
నేను ఆలోచించటం స్టార్ట్ చేసాను... ఈరోజు అక్కి గాడికి ఇంత మంచి పేరు వచ్చింది ఫ్యామిలీ లో అంటే వాడు ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు.ఎలాంటి అలవాట్లు లేవు...... నేను మాత్రం ఎందుకు లొంగాలి.... రూమ్ లో ఉంటే ప్రశాంతంగా నాలుగు గోడలు కనిపిస్తాయి...అదే పీజీ కి పొతే నాలుగు తొడలు కనిపిస్తాయి..ఛీ ఛీ ఛీ.....సర్లే పీజీ కె పోదాం అని డిసైడ్ అయ్యాను...
(This post was last modified: 30-08-2025, 08:39 AM by
Minimumdegreeikkada. Edited 1 time in total.)
The following 72 users Like Minimumdegreeikkada's post:72 users Like Minimumdegreeikkada's post
• 9652138080, aarya, ABC24, Abhi Bhargav, Akhil2544, amardazzler, Anamikudu, Anand, arkumar69, Arun6, Babu_07, Ball 0987, ceexey86, Chamak, chigopalakrishna, coolguy, crazyboy, elon_musk, Eswar99, gora, gotlost69, Hellogoogle, hrr8790029381, India5991, Iron man 0206, jackroy63, k3vv3, King1969, [email protected], lucky81, Mahesh12, meeabhimaani, murali1978, Nani666, Nautyking, nenoka420, Nivas348, nomercy316sa, pandumsk, Pinkymunna, Pk babu, qazplm656, Raaj.gt, Rajarani1973, ram123m, Ramvar, Ranjith62, Rao2024, Ravi21, Rohan-Hyd, Saikarthik, SanjaySanju, Sanju12, Santhosh king, sekharr043, sexykrish69, Shanji011, shekhadu, Smartkutty234, sri7869, Sunny73, Terminator619, The Prince, TheCaptain1983, The_Villain, Uma123456, utkrusta, wraith, y.rama1980, Y5Y5Y5Y5Y5, రకీ1234, సిగ్గులేకుండా
Posts: 362
Threads: 2
Likes Received: 4,575 in 299 posts
Likes Given: 1,052
Joined: Jun 2025
Reputation:
421
Story title change chestunnanu... ఎం title పెడితే బాగుంటుందా అని ఆలోచిస్తున్న... ఎదో okati ఫిక్స్ ayye వరకు ఈ మార్పులు ఉంటాయి
Posts: 362
Threads: 2
Likes Received: 4,575 in 299 posts
Likes Given: 1,052
Joined: Jun 2025
Reputation:
421
Thank u all for ur comments
Posts: 362
Threads: 2
Likes Received: 4,575 in 299 posts
Likes Given: 1,052
Joined: Jun 2025
Reputation:
421
నాలుగు కాళ్ల మనిషి ని చూడగానే నాకు ఫ్యూస్ లు ఎగిరి పోయాయి... అమ్మాయిలు ఇంత కసిగా ఉంటారా అని తెలిసి నాకు ఫుల్ కసి వచ్చింది..... అక్క వాళ్ళు మాత్రం బాగా నవ్వుతున్నారు.... నాకు వాళ్ళు నవ్వుతుంటే కాస్త సిగ్గు అనిపించింది....సుజి అక్క వీడు చూసేసాడు అని నవ్వుతుంది నన్ను చూస్తూ... నిధి అక్క నవ్వుతు ఛీ ఆపే తమ్ము ముందు ఇలాంటి డర్టీ టాపిక్స్ పెట్టకు అని తిట్టింది... మొత్తానికి అలా ఫన్నీ గా ఆడుకుంటూ.... సినిమాలు చూస్తూ షాపింగ్ కి బయటకి వెళ్లి తిరుగుతూ అక్క ల తో క్లోజ్ అయ్యాను..
ఒక్క వీకెండ్ లోనే మా మధ్య లో చాలా బాండింగ్ పెరిగింది...నిధి అక్క తో ఎదో తెలియని ఆటాచ్మెంట్ తను నా మీద చూపించే కేరింగ్ వల్ల ఏమో చాలా ఇష్టం పెరిగింది తను అంటే... సుజి అక్క తో నాకు టీజింగ్ రిలేషన్ సెట్ అయింది....ఒకరిని ఒకరం బాగా టీజ్ చేసుకుంటున్నాం.
నెక్స్ట్ డే నైట్ నేను నా రూమ్ లో ఉన్న.... నిధి అక్క గుర్తొచ్చి తనకి మెసేజ్ చేసాను.... తను ఆఫీస్ లో ఉంటుంది ఈ టైమ్ లో చూడదు లే అనుకున్న బట్ చూసి రిప్లై ఇచ్చింది... హాయ్ తమ్ము అని
నేను : ఎం లేదు అక్క నిన్న బాగా ఎంజాయ్ చేసాం కదా ఇప్పుడు గుర్తు వస్తున్నావ్.
అక్క : హహ నాకు కూడా తమ్ము.. బాగా ఎంజాయ్ చేసాం రా నిన్న.
నేను : హ్మ్మ్ అవును అక్క
అక్క : ఇంకేంట్రా
నేను : ఎం లేదు అక్క... నిద్రపోవాలి.
అక్క : నీ రూమ్ లో ఉన్నావా
నేను : హా
అక్క : ఎరా సుజి దగ్గరకు పోవచ్చు కదా
నేను : ఆమ్మో తన దగ్గరికా.... వద్దు లే నువ్వు ఉంటేనే మీ పీజీ లో అడుగు పెడతా...లేదంటే నో వే.
అక్క : హహహ
నేను అక్క కి చిన్న పాప క్యూట్ గా పడుకున్న వీడియో పంపించాను...అది చూసి అక్క సో క్యూట్ రా అంది...
నేను : అది నువ్వే తెలుసా... నువ్వు పడుకుంటే అలాగే కనిపిస్తావ్ నాకు అని చెప్పాను... అక్క నవ్వి నిజమా అంత క్యూట్ గా ఉంటానా అని అడిగింది... నేను అవును అక్క అని చెప్పాను..
అక్క చాలా హ్యాపీగా ఫీల్ అయి థాంక్ యూ తమ్ము అని చెప్పింది... ఇంక అలా మాట్లాడుకుంటూ పడుకుండి పోయాను...
*****************************************
రెండు రోజులు తర్వాత నైట్ టైమ్ 10 అవుతుంది నిధి అక్క కాల్ చేసింది నాకు...
అక్క : తమ్ము
నేను : హ అక్క
అక్క : సుజి ఏడుస్తుంది రా...
నేను : అయ్యో ఎం అయింది అక్క
అక్క : తనకి తన బీ.ఫ్ కి గొడవ అయినట్లు ఉంది... రూమ్ లో ఒక్కర్తె ఏడుస్తుంది రా... నేను ఇప్పుడే షిఫ్ట్ కి వచ్చేసాను..
నేను : అవునా... వెళ్ళమంటావా అక్క
అక్క : హా కొంచెం వెళ్ళు రా... తనకి నువ్వు ఉంటే కాస్త డైవర్ట్ అవుతుంది...
నేను సరే అక్క అని చెప్పాను
నేను వెంటనే అక్క వాళ్ళ పీజీ కి వెళ్లాను.... తలుపు కొడితే కాసేపటికి సుజి అక్క వచ్చి డోర్ ఓపెన్ చేసింది... తన కళ్ళు ఉబ్బి ఉన్నాయి... నన్ను చూడకుండా తన రూమ్ కి వెళ్ళిపోయింది... నేను తనని ఫాలో అయి తన రూమ్ కి వెళ్ళాను...
అక్క బెడ్ మీద కూర్చుని ఏడుస్తుంది హెయిర్ ముందు వేసుకుని నాకు తన ముఖం కనిపించకుండా... నేను అక్క పక్కన కూర్చుని అక్క నిధి అక్క కాల్ చేసి చెప్పింది అని అన్నాను...
అక్క సైలెంట్ గా ఉంది నాకు తనని టీజ్ చెయ్యటం అంటే తెలుసు కాని ఓదార్చటం తెలియట్లేదు....
నేను : అక్క ప్లీజ్ ఏడవకు
తన నుండి ఎలాంటి రిప్లై లేదు అలాగే కూర్చుని ఏడుస్తుంది..... నేను కొంచం చొరవ గా అక్క ప్లీజ్ అని తన భుజం మీద నా చేతిని వేసాను అంతే... తను ఒక్కసారి గా నన్ను దగ్గరకు తీసుకుని నా పెదాలు అందుకుని కిస్ చేస్తుంది.... నాకు ఎం అర్ధం కావట్లేదు... అక్క నన్ను కిస్ చేస్తుంది....హమ్మా!!!!!!!! ఎంత బాగుందో అక్క నా నోట్లో తన నోరు పెట్టి గట్టిగా కిస్ చేస్తుంటే.... నాకు తమ్ముడు మొత్తం లేచిపోయాడు కింద.... కాని అక్క నన్ను వదలట్లేదు...అలా నా లిప్స్ చీకుతూ కాసేపు కిస్ ఇచ్చి నన్ను వదిలేసింది..... నాకు లైఫ్ లో ఫస్ట్ కిస్ ఇదే.. దెబ్బకి ఒళ్ళు మొత్తం హీట్ ఎక్కిపోయి ఎం అయింది రా ఈ ఫీల్ ఇలా ఉంది అన్నట్లు చూస్తున్న.... అక్క తన బీ.ఫ్ మీద కోపం ఆవేశం తో నాకు ఇలా కిస్ ఇచ్చింది.... మళ్ళీ ఏడుస్తూ సారీ రోహి అని చెప్పింది... కాసేపటికి నేను తేరుకుని ఇట్స్ ఒకే అక్క అని చెప్పాను... కానీ నాకు ఫీలింగ్స్ పెరిగిపోయాయి అక్క మీద....
అక్క : రాజ్ తరుణ్ లా ఉంటాడు అని లవ్ చేశా రా... ఇలా టార్చర్ పెడతాడు అని తెలీదు అంటూ ఏడుస్తుంది.
నేను : అక్క ప్లీజ్... నాకు అర్ధం అయింది నీ బాధ...
అక్క : లేదు రా రోజుకో రకంగా టార్చర్ అసలు ఎప్పుడు ఎదో గొడవ ఎదో అనుమానం... నాకు వేరే ఎవడో ఉన్నాడు అని.... అంటూ ఏడుస్తుంది...
నేను : అంత అనుమానం ఉన్న వాడితో ఎందుకు అక్క... బ్రేక్ అప్ చెప్పేయొచ్చు కదా.
అక్క : అదే చేసాను... మొత్తం వాడి ఫొటోస్ అకౌంట్స్ అన్ని డిలీట్ చేసి బ్లాక్ చేసి పారేసాను ఇంక వాడు వద్దు వాడి లవ్వు వద్దు...అంటూ కళ్ళు తుడుచుకుంటుంది...
నాకు మాత్రం మా ముద్దు సీన్ తెగ నచ్చేసింది...ఈ టైమ్ లో జోక్ లు వేస్తె బాగుండదు లే అని అక్క పక్కనే అలా కూర్చున్న...
అంత లో నిధి అక్క సుజి అక్క కి కాల్ చేసింది.... సుజి అక్క రోహి వచ్చాడు బాగానే ఉన్నా అని చెప్పింది... కాని నిధి అక్క షిఫ్ట్ కాన్సల్ చేసుకుని రిటర్న్ వచ్చేస్తుంది అంట... సుజి అక్క కి చెప్పింది కాల్ లో..
సుజి అక్క ఫేస్ మొత్తం చేత్తో తుడుచుకుంటూ.... బాగా డీప్ గా ఎమోషనల్ అవ్వటం వలన నిన్ను కిస్ చేసేసారా... నిధి తో ఎం అనకు ప్లీజ్ అని చెప్పింది
నేను : హే పర్లేదు అక్క.... నేను ఎం చెప్పను లే అని చెప్పాను...
కాసేపటికి నిధి అక్క కూడా రూమ్ కి వచ్చింది..... ఇంక మేము ఇద్దరం ఉండటం తో సుజి అక్క నార్మల్ ఐపోయింది...సుజి అక్క ఫేస్ వాష్ చేసుకోవటానికి వాష్ రూమ్ కి వెళ్ళింది.. అప్పుడు నిధి అక్క తనని డైవర్ట్ చెయ్యాలి అంటే ఘోస్ట్ మూవీస్ కరెక్ట్ అని చెప్పింది... సుజి అక్క కి అలాంటి మూవీస్ ఇష్టం కాబట్టి... నేను ఇంక సరే అక్క అని చెప్పాను....
హాల్ లో ముగ్గురం కలిసి ఘోస్ట్ మూవీ చూద్దాం అని అనుకున్నాం... ఇంక అలాగే మూవీ స్టార్ట్ చేసాం... కౌచ్ లో నేను నిధి అక్క పక్క పక్కన కూర్చుని ఉంటే మా ముందు కింద ఫ్లోర్ మీద సుజి అక్క పిల్లో వేసుకుని పడుకుని చూస్తుంది... మూవీ చాలా భయంకరం గా ఉంది... అక్క లు ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు... నాకు మాత్రం ఉచ్చ పడుతుంది... అందుకే నిధి అక్క పక్కకి జరిగాను.. ఎం పెర్ఫ్యూమ్ కొట్టింది రా బాబు ఇంత రొమాంటిక్ గా ఉంది అసలే ఫస్ట్ కిస్ ఎఫెక్ట్ ఇప్పుడు ఈ మత్తు వాసన పక్కనే నిధి అక్క అందాలు కింద సుజి అక్క అందాలు టీవీ లో భయంకరమైన అరుపులు... భయం మూడ్ రెండు ఒకేసారి వస్తున్నాయి... నా సీన్ నాకు అర్ధం ఐపోతుంది మళ్ళా నైట్ కి రెండు సినిమాలు (కలలు) వేసుకుంటా అనిపిస్తుంది.... నిధి అక్క భుజం నాకు తగులుతుంటే వామ్మో ఉఫ్ఫ్!!!!!!! ఈ ఘోస్ట్ మూవీ కాదు కానీ నాకు రోస్ట్ ఐపోతుంది అనుకున్న...
అలా గంటన్నర తర్వాత మూవీ ఐపోయింది... సుజి అక్క ఫుల్ ఘోస్ట్ లా తయారు ఐపోయింది... ఇప్పుడు తనకి తన బిఫ్ గుర్తు లేడు.. దెయ్యాల గురించి ఏవేవో చెప్పటం స్టార్ట్ చేసింది... ఇంక నిధి అక్క కూడా బాగా ఇన్వొల్వ్ ఐపోయింది.. తనకి కూడా ఇలాంటివి బాగా ఇంట్రెస్ట్ అనుకుంటా.... ముగ్గురం రూమ్ లోకి వెళ్లిపోయాం... నా పని ఇంక ఒరేయ్ గోపాలు!!!!!!!!! (చంద్రముఖి లో వడివేలు గారు ఏడుస్తారు కదా) అలాగే ఉంది... ఒక్కడినే చుచ్చు కూడా పోలేను బాబోయ్....
బెడ్ మీద రౌండప్ లో ముగ్గురం కూర్చున్నాం....టాపిక్ ఇంక దెయ్యాల గురించి స్టార్ట్ అయింది..
నిధి : అసలు ఈ దెయ్యాలు భూతాలు ఉంటాయి అంటావా సుజి...
సుజి : చిత్ర ని కలిసే వరకు నేను కూడా నమ్మేదాన్ని కాదు... అంటూ ఎదో చెప్తుంది
నేను : ఎవరు ఆ చిల్లంగి గర్ల్ యే నా
సుజి : అవును.. తనని చూసాకే అసలు దెయ్యాలు మీద నమ్మకం వచ్చింది
నేను : ఎందుకు తను దెయ్యం లా ఉంటుందా
నిధి అక్క నవ్వి తమ్ము ప్లీజ్ స్టాప్ అని అంది
నేను : సరే కంటిన్యూ
సుజి : మేం బీటెక్ లో ఒకే హాస్టల్ లో ఉండేవాళ్ళం...
ఇద్దరం : ఓహ్!!!
సుజి : ఒక రోజు నైట్ మా పక్క బ్లాక్ లో ఒక అమ్మాయి పిచ్చి పిచ్చి గా అరుపులు అరుస్తుంటే మేం అందరం చూడటానికి వెళ్ళాం...
ఇద్దరం వింటున్నాం...
సుజి : అప్పటికే చిత్ర అక్కడికి వచ్చింది
నేను నిధి అక్క వింటున్నాం
సుజి : నిధి... మేము ఆ అమ్మాయికి హెల్త్ బాలేదు హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి అనుకున్నాం..... కాని చిత్ర మాత్రం ఆ అమ్మాయిని చూసి ఎందుకు వచ్చావ్ ఇక్కడికి అని గట్టిగా అరిచింది... అని సుజి అక్క కూడా గట్టిగ అలా అరిచేసరికి నేను నిధి అక్క క్లోజ్ గా ఒకరిని ఒకరం పట్టుకున్నాం....
నేను : వామ్మో ఒసేయ్ దానికి అరిచి చెప్పాలా... మాములుగా కూడా చెప్పొచ్చు కదే...
నిధి : ఇంతకీ ఎవరు వచ్చారు చిత్ర చుట్టమా
సుజి : కాదు దెయ్యము...
నేను గుటకలు మింగాను.....
సుజి అక్క చిత్ర దెయ్యాన్ని ఎలా వదిలించింది అనేది మొత్తం ఎక్సప్లయిన్ చేసింది... చిత్ర ది పెద్ద exorcist ఫ్యామిలి అని కూడా చెప్పింది...
నిధి అక్క నేను అది విని వణికిపోయాం...అప్పటి నుండి సుజి అక్క చిత్ర ని బాగా ఫాలో అవుతుంది అంట..
నిధి : నిజమే సుజి ఇలాంటి వి ఉంటాయి అంట
నేను : నీకెలా తెలుసు
నిధి : నాకు ఒక స్టోరీ తెలుసు
నేను : ఇప్పుడు చెప్తావా
నిధి : హహ
సుజి : హే చెప్పు చెప్పు...
నేను : ఇప్పటికే తడిసిపోతుంది అంటే మళ్ళీ ఇంకోటా
నిధి : విను తమ్ము... మాకు దూరపు బంధువుల్లో ఒక ఆంట్ ఉన్నారు
సుజి నేను ఓహ్!!!
నిధి : వాళ్ళు కన్వెర్టడ్ అనమాట
మేము : ఒకే
నిధి : అయితే వాళ్ళ చర్చ్ లో ఎవరు చనిపోయిన బరియల్ గ్రౌండ్ కి వెళ్తారు అందరూ కలిసి
నేను అక్క హా అని వింటున్నాం...
నిధి : అలా ఎవరో చనిపోతే మా ఆంట్ కూడా వెళ్ళింది బరియల్ గ్రౌండ్ కి...వెళ్లి ప్రేయర్ జరుగుతుంటే... నిలబడలేక ఒక సిమెట్రీ మీద కూర్చుంది అంట...
నేను : వామ్మో లోపల నుండి చేతులు వచ్చి మీ ఆంటీ ని పట్టుకున్నాయి అని మాత్రం చెప్పకు...
అక్కలు ఇద్దరు నవ్వారు
నిధి : నో... అలా ఎం జరగలేదు... కానీ అప్పటి నుండి అప్పుడప్పుడు తన మైండ్ లో ఏవో అరుపులు వినిపిస్తు ఉండేవి అంట...
నేను సుజి : అవునా అని అడిగాం
నిధి : హా...లాస్ట్ కి భరీంచలేక... ఒక ప్రీస్ట్ దగ్గరకి వెళ్లి అడిగింది అంట తనకు ఇలా అవుతుంది ఎందుకు అని
సుజి : ఎం అన్నారు
నేను : చీపురు తో కొడితే పోతుంది అని చెప్పాడా
అక్క లు ఇద్దరు నవ్వారు... సుజి రేయ్ అని నవ్వుతూ నన్ను కొట్టింది..
నిధి : లేదు కాని తనని లైఫ్ లాంగ్ ఒంటి మీద గ్రీన్ కలర్ వేర్ చెయ్యొద్దు అని చెప్పాడు...
సుజి : ఓహ్ గాడ్ ఎందుకు అలా
నిధి : తను సిమెట్రి మీద కూర్చున్నప్పుడు తను గ్రీన్ సారీ గ్రీన్ బ్యాంగిల్స్ వేసుకుంది అంట... మళ్ళా అవి ఎప్పుడు వేర్ చేస్తే అప్పుడు తనకి అలా అవుతుంది అంట.. అందుకే ఆ కలర్ నే కంప్లీట్ గా అవాయిడ్ చెయ్యమన్నాడు...
సుజి అక్క నేను విని ఆశ్చర్యపోయాం...
సుజి : ఇంట్రెస్టింగ్.. కలర్స్ కి కూడా దెయ్యాలు పడతాయా.
నేను : వాడు ఎవడో రంగుల రాట్నం ఎక్కి సచ్చిపోయి ఉంటాడు.. అని అన్నాను
అంతే అక్క లు ఇద్దరు గట్టిగా నవ్వుకున్నారు....
నిధి : సో దెయ్యాలు అనేవి ఉంటాయి అనమాట
సుజి : కచ్చితంగా...మీకు ఇంక నమ్మకం కుదరకపోతే... చిత్ర నేర్పిన టెక్నీక్ తో మీకు ఆత్మలు ఉంటాయి అని ప్రూవ్ చెయ్యగలను...
నేను నిధి అక్క చాలా సర్ప్రైస్ అవుతు చూసాం
నేను : ఏంటి ప్రూవ్ చేస్తావా
సుజి : యస్!
నిధి : ఎలాగే... ఎం టెక్నీక్ అది
సుజి : సోల్ లిఫ్టింగ్ టెక్నీక్
నేను షాక్ అయ్యి సోల్ లిఫ్టింగ్ టెక్నీక్కా
సుజి : అవును మనిషి శరీరం లో సోల్ ని కొన్ని సెకండ్స్ పాటు పైకి లేపగలను...
నిధి : ఇంపాజిబుల్ సుజి...
సుజి అక్క నవ్వుతుంది
నేను భయపడుతూ ఎందుకే అలా నవ్వుతున్నావు సృజన చిల్లంగి అని అన్నాను..
సుజి : పాజిబుల్ చేస్తే ఎం చేస్తావ్
నిధి : ముందు చెయ్ చూద్దాం....
సుజి : సరే చేస్తా....
నిధి : ఒకే చెయ్... నా మీద చేస్తావా
సుజి : నో నీతో వర్క్ అవుట్ కాదు నువ్వు లవ్ లో ఉన్నావ్... యూ ఆర్ నాట్ సింగిల్ సోల్....
నేను : అంటే ఏంటే... ఇప్పుడు నేను సింగిల్ అని నా మీద చేస్తావా...
సుజి : అవును
నేను : ఇలాంటివి చేస్తావ్ అని తెలిస్తే రోజుకో దాన్ని లవ్ చేసే వాడిని కదే...అసలే నేను మా అమ్మకి ఒక్కడినే చిన్న కొడుకు ని వామ్మో...అని చిన్నగా ఏడుపు స్టార్ట్ చేశా.....
సుజి అక్క నీకేం కాదు రా భయపడకు అని చెప్పింది... నిధి అక్క కూడా ధైర్యం చెప్పింది...మొత్తానికి ఇద్దరు ఫోర్స్ చేసి నన్ను పడుకోబెట్టారు.... అందమైన అక్కలు అలా పడుకోబెడితే ఎం చేస్తాం.... ఒక వైపు భయం ఈ చిల్లంగి ది ఎం చేస్తుందో ఏమో అని....
సుజి : ఫ్రీ గా పడుకో రోహి... లెగ్స్ హాండ్స్ ఫ్రీ గా వదిలేయ్
నేను అలాగే చేసాను...నిధి అక్క నా పక్కనే ఉండి చూస్తుంది సుజి అక్క ఎం చేస్తుందా అని...
సుజి అక్క తన రెండు కాళ్ళు నాకు అటు ఇటు వేసి నా మీద నిలబడింది...... నేను పైకి తల ఎత్తి దీని కామెల్ టో ఏమైనా కనిపిస్తుందా అని చూస్తున్న భయం లో కూడా...
సుజి : రోహి ఎం చూస్తున్నావ్ కళ్ళు ముస్కో
నేను మనసులో ఆమ్మో దీనికి అర్ధం ఐపోయింది అనుకుని గట్టిగా కళ్ళు మూసుకున్న... అక్క నా మీద కి ఎక్కి ఏవో చదువుతుంది మంత్రాలు....
అలా కాసేపు అయ్యాక తను నా మీద నుండి లేచి లెగ్స్ దగ్గరకి వెళ్లి నిలబడింది... నేను కళ్ళు మూసుకుని ఉన్నా కూడా నాకు తెలుస్తుంది... కచ్చితంగా ఎదో జరుగుతుంది అన్న ఆత్రుత నిధి అక్కకి నాకు కలిగింది.....
అంతే సుజి అక్క ఒక్కసారిగా అదిగో సోల్ లేచింది అని అంది....నేను కళ్ళు తెరిచాను ఎందుకో తెలీదు చల్ల గా అనిపించింది శరీరం మొత్తం.... సోల్ లేవటం వలన ఏమో అనుకుని నిధి అక్క వైపు చూస్తే అక్క నవ్వుతూ రెండు చేతుల తో కళ్ళు మూసుకుంది క్యూట్ గా...ఏమైందా అని చూస్తే కింద నా షార్ట్ లాగేసి ఉంది... నా తమ్ముడు పైకి లేచి ఉన్నాడు...
(This post was last modified: 01-09-2025, 05:50 PM by
Minimumdegreeikkada. Edited 1 time in total.)
The following 75 users Like Minimumdegreeikkada's post:75 users Like Minimumdegreeikkada's post
• aarya, AB-the Unicorn, ABC24, Akhil2544, Anamikudu, arkumar69, Babu143, Babu_07, Bvrn, ceexey86, Chamak, Chchandu, chigopalakrishna, crazyboy, Donkrish011, dp10, elon_musk, Eswar99, gora, gotlost69, Hellogoogle, Hrlucky, hrr8790029381, Iron man 0206, jackroy63, k3vv3, King1969, [email protected], lucky81, Mahesh12, meeabhimaani, Nani666, naree721, Nautyking, nenoka420, Nivas348, nomercy316sa, Pk babu, puku pichi, qazplm656, Raaj.gt, Rajarani1973, raki3969, ram123m, Ramesh5, Ramvar, Ranjith62, Rao2024, Rathnakar, Ravi21, Rishithejabsj, Rklanka, Saikarthik, SanjaySanju, sekharr043, sexykrish69, Shafi, Shanji011, shekhadu, sri7869, Sunny73, swapnika, Tej888, The Prince, The_Villain, utkrusta, venki.69, wraith, y.rama1980, Y5Y5Y5Y5Y5, Yar789, ytail_123, పులిహోర.రాజా, రకీ1234, సిగ్గులేకుండా