Thread Rating:
  • 158 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
సమృద్ధి కి ఫోన్ చేసి కాఫీ కోసం బయటికి రమ్మన్నాను , ఇందాక ఉజ్జయిని  తో కాఫీ తగిన ప్లేస్ లోనే కూచుని.  ఓ 10 నిమిషాల్లో తను వచ్చింది,  హోటల్ నుంచి బ్యాంక్ కి వచ్చేటప్పుడు మందిరా తన స్టాఫ్,  వాళ్ళ పర్సనల్ లైఫ్  గురించి చెప్పింది, అందులో  సమృద్ధి గురించి తెలిసింది ఏంటి అంటే తను పార్టీ గర్ల్ అని,  మాడరన్  గా ఉండాలను కొంటుంది, రీ సెంట్ గా  బాయ్ ఫ్రెండ్ తో బ్రేక్ అప్  అయ్యింది. కొద్దిగా ఆ మూడ్ లో ఉంది అని చెప్పింది. 
“హెలొ సమృద్ధి, లంచ్ అయ్యిందా ?”
“ఎస్ , సర్”
“శివా  అని పిలు , సర్  వద్దు”
“థాంక్స్ శివా,   ఇప్పుడే  తిన్నా , మీరు తిన్నారా?” అంది.
“కాఫీ ?”
“ఎస్ సర్, చాలా అవసరం ఉంది”
రెండు కాఫీ ఆర్డర్ చేశాను,  “కేర్ ఫర్ ఏ  సిగరెట్ సమృద్ధి”
I am dying for it sir,  I thought you think differently  అడగలేదు, ప్లీజ్”  అంది.
మేము  కూచున్న ప్లేస్ స్మోకింగ్  జోన్ కావడం వల్ల  ఫ్రీ గా  తనకి ఆఫర్ చేశాను. 
నాలుగు  పఫ్ ల  తరువాత తను  ఫ్రీగా మాట్లాడడం మొదలు పెట్టింది.
ఈ లోపల నేను ఆర్డర్ చేసిన కాఫీ వచ్చింది.   తను  ముట్టించిన  సిగరెట్ ఫినిష్ చేయగానే ఇంకో టి మొదలు పెట్టింది కాఫీ సిప్ చేస్తూ.
“మీరు చాలా డిఫరెంట్ గా ఉన్నారు  శివా  అలా ఎలా”
In which way am different సమృద్ధి?”
“మీరు అందరి లాగా కాదు శివా,  నన్ను చూడగానే సిగరెట్ ఆఫర్ చేశారు, అది చూడగానే నాకు అర్థం అయ్యింది మీరు డిఫరెంట్ అని”
“అదేం లేదులే  సమృద్ధి , మీ స్టైల్  చూడగానే అర్థం అయ్యింది మీరు డిఫరెంట్ అందరి అమ్మాయిల్లా  కాదు అని, అందుకే ట్రై చేశాను.”
“థాంక్స్ శివా , ఈ గుంపులో నన్ను  డిఫరెంట్ గా చూసినందుకు”
“ఈ బ్యాంక్  ఫ్రాడ్ జరిగిన తరువాత , మీ చుట్టూ పక్కల ఏమైనా డిఫరెంట్ గా  గమనించారా?”
“డిఫరెంట్ గా అంటే శివా?”
“అంటే నిన్ను ఎవరన్నా ఫాలో కావడం , నీకు మొన్నటి లాగా ఏదైనా ఓ  incident  గుర్తుకు లేక పోవడం,  తలనొప్పి రావడం,  లేదా బ్లాకౌట్ కావడం, అలా  ఏమైనా జరిగిందా”
“నాకు తెలిసీ ఎవరూ  ఫాలో కావడం ఏం జరగ లేదు ,  తలనొప్పి రావడం నాకు  సాధారణంగా జరిగే ది , ఎందుకంటే,  నేను  డ్రింక్ చేస్తూ ఉంటాను, బ్యాంక్ లో జరిగిన దాని  లాగా ఎప్పుడు జరగ లేదు శివా”
“మీరు భయపడను అంటే  ఓ విషయం చెప్పాలి”
“నాకు  భయం లేదు, మీరు ఫ్రీ గా చెప్పవచ్చు”
ఇంతక ముందు ఉజ్జయినీ కి చెప్పినట్లే  పొద్దున జరిగిన ఆక్సిడెంట్ గురించి చెప్పాను ,  ఇంకో బ్యాంక్ లో జరిగిన ఫ్రాడ్ గురించి చెప్పాను. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ కేసు సాల్వ్ అయ్యేంత వరకు.”
“కూల్ శివా,  నాకు తెలుసు నన్ను నేను సేవ్ చేసుకోగలను, చెప్పినందుకు  థేంక్స్”
తన నుంచి  ఇంకేం ఇన్ఫర్మేషన్ రాదు అని తెలిసి తనకి థేంక్స్  చెప్పి  పంపించేశాను.
చివరగా  ఇషాని  ని  ఫోన్ చేసి పిలిచాను,  తను రాగానే  ఇద్దరికీ  టీ  ఆర్డర్ చేశాను.   తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పమని చెప్పాను.
తన గురించి మందిరా ముందే చెప్పింది, తను  సింగల్ పేరెంట్ అని ,  తన మొగుడుతో ఇబ్బందుల వలన  విడాకులకు అప్లై చేసింది , ఇంకా రాలేదు , వాడు ఏదో ట్రబుల్ చేస్తూ ఉన్నాడు  విడాకులు ఇవ్వకుండా అని.
తను కూడా  కొద్దిగా  చెప్పింది ,కానీ పూర్తిగా  బయట పడలేదు. 
“ఇలాంటి ఫ్రాడ్ ఇంతక ముందు నేను ఎప్పడూ చూడలేదు శివా,  ఇది చాలా పెద్ద ఫ్రాడ్ ,  దీని వలన నా  కెరీర్  కి ఇబ్బంది వస్తుంది ఏమో అని భయంగా ఉంది, నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ టైమ్ లో నాకు ఈ జాబ్ చాలా  ముఖ్యం దీన్ని నేను వదులు కోలేను” అంది కొద్దిగా  బాధాకరమైన  ఫేస్ పెడుతూ.
“ఈ కేసు సాల్వ్ అయ్యేంత వరకు మీ జాబ్ కి ఎటువంటి గ్యారెంటీ  ఇవ్వలేను , కానీ  ఈ కేసు సాల్వ్ అయితే మీ జాబ్ కి ఢోకా ఉండదు”
“మరి ఈ కేసు ఎలా సాల్వ్ అవుతుంది , అందులోనా ఇది చిన్న కేసు కాదుగా?”
“ఈ కేసు సాల్వ్ చేయాలి అంటే  ఓ  10 రోజుల  నుంచి బ్యాంక్ లో ఫ్రాడ్ జరిగిన రోజు వరకు మీకు ఏమైనా  కొత్తగా  అనిపించిందా మీ లైఫ్ లో అంటే మీకు తలనొప్పి రావడం , బ్లాకౌట్ కావడం లాంటివి”
“అలాంటివి ఈ మద్య నాకు రెగ్యులర్ గా వస్తూనే ఉన్నాయి, మా  వారితో  విడాకుల గురించి ఫోన్ లో మాట్లాడినప్పుడల్లా  నాకు తలనొప్పి మొదలు అవుతుంది ,  ఇంకా  స్పృహ తప్పడం ఎప్పుడు లేదు లెండి”
“మీకు ఒక అబ్బాయి కదా , ఎన్ని సంవత్సరాలు  , మీతోనే ఉంటున్నాడు కదా?”
“అవును శివా , నాతోనే ఉంటున్నాడు, మా అమ్మ చూసుకుంటుంది ఇప్పుడు , నేను  నా  మొగుడితో గొడవ పడిన దగ్గర నుంచి ,  మా అమ్మని నా దగ్గరకు తెచ్చుకున్నాను”
“ఓ మీ అమ్మ ఉంటె  చాలా మంచిది , మీ అబ్బాయికి  ఎటువంటి ఇబ్బంది ఉండదు”
“అవును శివా , మా అమ్మకు వాడు బాగా అలవాటు అయ్యాడు”
“మీకు ఇష్టం  ఉంటే ,  మీ  వారు నీకు ఎందుకు విడాకులు ఇవ్వను అంటున్నాడు , నేను ఏమైనా హెల్ప్ చేయగలనా అందులో” అన్నాను కొద్దిగా చొరవ తీసుకొని.
“థేంక్స్, శివా   ఎవ్వరూ ఎలా  నన్ను పర్సనల్ గా అడగలేదు,  అందులో  ఏం లేదు  తనకు ఇప్పుడు జాబ్ లేదు ,  నేను సంపాదిస్తున్నాను, అందులోనా నేను తనని వద్దు అనుకొన్నా , తను నన్ను వదులుకోవాలని అనుకోలేదు.”
“మీకు ఇష్టం అయితే , అదే  తెలుసుకోవాలని ఉంది, మీరు ఎందుకు వద్దు అన్నారు తనని”
“తనకి నేను కాకుండా వేరే  అమ్మాయిలతో చాలా  సంబందాలు ఉన్నాయి , అది నాకు నచ్చలేదు చెప్పి చూశాను , తను మారలేదు అందుకే వద్దు అనుకున్న”
“మంచి పని చేశారు,  మీ వారి గురించి కొన్ని డీటైల్స్ ఇవ్వండి” అంటూ  తన దగ్గర  తన మొగుడి గురించిన వివరాలు నోట్ చేసుకొని  తనని బ్యాంక్ కి  వెళ్ళమని చెప్పాను.
అ  తరువాత మరో రెండు  ఫోన్ కాల్స్ చేసి  ఇషా మొగుడి గురించి చెప్పి వాడు  ఎంత తొందరగా వీలు అయితే అంత తొందరగా  ఇషా divorce  పేపర్ మీద సంతకం పెట్టాలి మీరు ఏం చేస్తారో నాకు తెలీదు నాయానో, లేదా  భయపెట్టి అయినా  వాడు సాయంత్రానికి తన పెపర్స్ మీద సంతకం పెట్టి, తన ఇంట్లో ఇవ్వాలి అని గట్టిగా చెప్పాను.
అప్పటికే సాయంత్రం అయ్యింది, ఇంక  బ్యాంక్ లో చేయాల్సింది ఏమీ లేదు అని తెలిసి హోటల్  దారి పట్టాను.   
హోటల్ లో  అక్షరా తన మొగుడు మాత్రమే ఉన్నారు. అక్షరా మామ గారిని  ఉదయమే ఫ్లయిట్ ఎక్కించి ఇంటికి పంపారు. 
నేను వెళ్ళే సరికి  డిన్నర్ కి  కిందకు వచ్చారు , నేను కూడా ఏదైనా తిని ఆ తరువాత వెళదాం అని  డైరెక్ట్ గా  అక్కడికే వెళ్ళాను.  
“మీ నాన్న గారు ఇంటికి చేరుకున్నారా?”
“ఆ , చేరుకున్నారు”
“మీరు స్టేషన్ కి వెళ్ళి సంతకం పెట్టి వచ్చారా?”
“ఈ రోజుకు అయ్యింది, కేసు హియరింగ్  కి వచ్చేంత వరకు  ఇక్కడే ఉండాలి , రోజు ఆ స్టేషన్ లో  సంతకం పెట్టాలి”
“ఈ లోపల కేసు ఓ  కొలిక్కి వస్తుంది, అప్పుడు ఈ కేసు కొట్టివేస్తారులే”
“అయినా ఎవరు  నువ్వు , నీకు ఇంత పలుకుబడి ఎలా ఉంది,  మా ఆఫీసు వాళ్ళు  కూడా చేయలేని పని, నువ్వు ఎలా  చేయగలిగావు”
“ఏదో లెండి సర్, మా టాక్సీ లల్లో చాలా మంది కస్టమర్ ఎక్కుతారు గా, అలా  వీళ్ళు  ఒక్కరు, హెల్ప్ చేయమంటే చేశారు”
“వీళ్ళు డబ్బులు ఏమైనా అడుగుతారు ఏమో , చూస్తే  వాళ్ళు  చాలా పెద్ద పొజిషన్ ఉన్న లాయర్లు , అంత డబ్బు నేను ఈయగలనా”
“మీరు దాని గురించి ఏం వర్రీ  కాగండి సర్, అంతా నేను చూసుకొంటాలే?”
“ఈ హోటల్ కూడా  చిన్నది కాదు ఓక రాత్రికే  వీళ్ళు దాదాపు 20 వేల దాకా చార్జ్  చేస్తారు , అలాంటిది మనకు ఫ్రీ అని చెపుతున్నావు, నాకు అంతా అయోమయంగా ఉంది”
“చెప్పాగా , మీరు డబ్బులు గురించి వర్రీ కాగండి వాళ్ళు మిమ్మల్ని డబ్బులు ఆడగరు,ఆ సంగతి నాకు వదిలేయండి , నేను చూసుకుంటా”
అక్షరా మా ఇద్దరి సంభాషణలు  వింటూ ఉంది , ఈ లోపల మేము ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చింది, అది తింటూ ఉండగా సమృద్ధి  నుంచి కాల్ వచ్చింది
“ హాయి  శివా , ఏం చేస్తున్నావు”
“ఇప్పుడే హోటల్ కి వచ్చాను, డిన్నర్ చేస్తున్నా”
“ఒక అయితే  డిన్నర్ తరువాత ఫ్రీ  నా”
“ఫ్రీ నే , నీ ప్లాన్స్ ఏంటి ?”
“అయితే , నేను వచ్చి పిక్క చేసుకుంటా  10 కి రెడీగా ఉండు”
“ఎక్కడికి వెళుతున్నామో చెప్తావా?”
“తొందర ఎందుకు నేను  తీసుకొని వెళతా గా”
“సరే” అంటూ ఫోన్ పెట్టేసాను.
అక్షరా  మొగుడు తినేసి , వాష్ రూమ్ కి వెళ్ళాడు అప్పుడు అక్షరా “నేను ఇక్కడ ఉండాలా , నేను కూడా  హైదరాబాదుకు వెళతా , నువ్వు తోడుగా ఉంటావు అని నేను కూడా ఉంటా అని చెప్పా, కానీ నువ్వు  చాలా బిజీ గా తిరుగుతున్నావు, నువ్వు లేకుండా వీడితో నేను ఏం చేయను రోజంతా?”
“ఈ కేసు ని సాల్వ్ చేయాలి అంటే , కొద్దిగా కష్టపడాలి , నేను నీతో ఉండడం కుదరదు”
“అందుకే అంటున్నా, ఎలాగో  వీణ్ణి   రాత్రికి  వప్పిస్తా , రేపు పొద్దున్నే ఫ్లయిట్  బుక్ చేయి,  సరిగ్గా వీడు స్టేషన్ కి వెళ్ళే టైమ్ కి  బుక్ చేయి అప్పుడు నువ్వు నన్ను  డ్రాప్ చేయవచ్చు , తను స్టేషన్ కి వెళతాడు”
“సరే అయితే , నువ్వు వప్పించిన తరువాత నాకు మెసేజ్ పెట్టు అప్పుడు , నేను బుక్ చేస్తా టికెట్”
“సరే  అయితే  , రాత్రి  ఎక్కడికో వెళుతున్నావు ,  నువ్వు హోటల్ కి  వచ్చాక నాకు ఓ మెసేజ్ పెట్టు, జాగ్రత్త ”
“ఈ హోటల్  వాళ్ళకు  ఓ బ్యాంక్ ఉంది,  వాళ్ళ బ్యాంక్ లో కూడా  మీ ఆయన పని చేస్తున్న బ్యాంక్ లో లాగా ఫ్రాడ్  జరిగినది , అందులో  ఓ  ఉద్యోగి రమ్మని చెప్పింది, అందుకే వెళుతున్నా”
“నాకు డీటైల్స్  అవసరం లేదు , జాగ్రత్త గా వెళ్ళి రా అని చెపుతున్నా”
ఈ లోపున   తను  వచ్చాడు,  “నీది అయిపోతే మనం రూమ్ కి వెళదాం” అన్నాడు తన భార్య వైపు చూస్తూ.
తను కూడా తినేసి తన వెంట రూమ్ కి వెళ్ళింది. 
[+] 6 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 8 hours ago



Users browsing this thread: Prudhvi, 12 Guest(s)