8 hours ago
“మా ఫ్రెండ్ ఇక్కడ సెక్యూరిటీ అధికారి ఇప్పుడు మనం అక్కడికి వెళుతున్నాము , నువ్వు నా బంధువు అని చెప్తాను, మిగతా విషయాలు తను చూసుకుంటాడు”
“ఆ తరువాత ఇబ్బంది రాదుగా మాకు”
“ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాడు, నువ్వు ధైర్యంగా ఉండు”
“సరే సర్”
10 నిమిషాలు తరువాత తన ఆఫీసు వచ్చింది. తన పేరు చెప్పగానే మా ఇద్దరినీ లోపలికి తీసుకొని వెళ్లారు. పరిచయాలు అయిన తరువాత, ఉజ్జయిని పడుతున్న ఇబ్బందులు చెప్పి తన ఫోన్ లో ఆ నెంబర్ నుంచి వచ్చిన వాయిస్ మెసేజెస్ తనకి చూపించాము. తను వెంటనే ఓ సైబర్ సెక్యూరిటీ అధికారిని పిలిపించి జరిగింది తనకి వివరించి , “వీడు ఇంకో గంటలో నా ముందు ఉండాలి నువ్వు ఏం చేస్తావో తెలీదు, ఒక్క గంట” అంటూ తనని పురమాయించాడు.
మల్లికార్జున ఫ్రెండ్ అంటే ఓ చిన్న సైజు ఆఫీసర్ అనుకొన్నా , కానీ తను S.P
ఆ తరువాత బ్యాంక్ విషయాలు చెప్పాను, తను కూడా అన్నాడు ఈ విషయం మాకు దాకా వచ్చింది, కానీ ఎవ్వరూ ప్రాపర్ కేసు ఫైల్ చేయలేదు, అందుకే మా టీం ఇందులో దిగలేదు అన్నాడు.
“ఇది నేషనల్ లెవెల్ లో జరిగిన ఫ్రాడ్ , పెద్ద ఏజెన్సీస్ దిగాయి అందుకే మీ వరకు రాలేదు అన్నాను”
బ్యాంక్ కేసు గురించి మాట్లాడుతూ ఉండగా ఇందాకటి సెక్యూరిటీ అధికారి ఓ వ్యక్తిని తీసుకొని మా దగ్గరకు వచ్చాడు.
“సర్ , ఆ నెంబర్ వీడిదే సర్ , తొందరగానే దొరికాడు.” అన్నాడు మా ముందుకు వాడిని నెట్టి.
“మాకు ఓ 20 నిమిషాలు టైమ్ ఇవ్వు ఆ తరువాత వీడిని నీకు అప్పగిస్తా, ఆ తరువాత ఏం చేయాలి అనేది నేను చెప్తా” అంటూ సైబర్ అధికారిని అక్కడ నుంచి పంపి వేశాడు.
“ఏరా , ఈ ఫోన్ నెంబర్ నీదేనా” అన్నాడు ఉజ్జయిని ఫోన్ లోంచి వాడి నెంబర్ చూపిస్తూ.
“నాదే సర్”
“ఈ వాయిస్ ఎవరిది?”
“నాది కాదు సర్ , ఎవరిదో కానీ నాదాని లాగే ఉంది మిమిక్రీ చేసినట్లు ఉన్నారు”
“ఈ అమ్మాయి నీకు తెలుసా” అన్నాడు ఉజ్జయిని వైపు చూపిస్తూ
“తెలుసు సర్”
“తెలిస్తే , ఈమెకు నీ whatsapp నుంచి వాయిస్ మెసేజ్ వచ్చింది, అది కూడా నీ వాయిస్ తో , అది నీది కాదు అంటావు?”
“నిజంగా నాది కాదు సర్, నా ఫోన్ హక్ అయ్యింది , ఎవరో నా వాయిస్ తో తనకి పంపి ఉంటారు?”
“ఓహో , అయితే తన ఇల్లు ఎక్కడో నీకు తెలియదు? అంతేనా?”
“తెలీదు సర్, తనతో పాటు చదువుకున్నా, కానీ తన ఇల్లు ఎక్కడో నాకు నిజంగా తెలీదు”.
“ఏదో నిన్ను సేవ్ చేద్దాము అని, నేను సింపుల్ గా నిన్ను అడిగా వప్పుకుంటే కేసు లేకుండా వదిలేద్దాము అని , నువ్వు బాగా ముదిరిపోయావు గా” అంటూ రైటర్ ని పిలిచాడు.
“ఇదిగో , ఈమె తో వీడి మీద కంప్లయింట్ తీసుకో , తన ఫోన్ లో వాడి నెంబర్ నుంచి పంపిన వాయిస్ నోట్స్ ఉన్నాయి వాటిని మన ల్యాబ్ కి పంపి , వీడి వాయిస్ తో మ్యాచ్ అవుతుందో లేదో చూడు , ఈ అమ్మాయి ఇంటి చుట్టూ ఉన్న CCTV footage చెక్ చేసి వీడు ఈమె ఇంటి వీపు వెల్లడో లేదో తెలుసుకో దీన్ని ఎవిడెన్స్ గా తీసుకొని FIR file చెయ్యి అందులో సెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉండాలి ఓ 10 సంవత్సరాలకి తక్కువ పడ కూడదు కొడుక్కి” అంటూ
ఇంతక ముందు వాడిని తెచ్చిన అధికారిని పిలిచి “లోపల వేసి వీడు కి ఎక్కిన గోరోజనం దిగెంత వరకు తోమండి” అన్నాడు.
ఆ సెక్యూరిటీ అధికారి వాడిని తీసుకొని వెళ్ళగా “సార్ వాడు ఆ తరువాత ఏం చేయడు గా” అంది ఉజ్జయిని భయపడుతూ.
“నీకు ఏం భయం లేదు, శివా కి బంధువు అంటే మాకు కూడా నువ్వు బందువ్వె , మా బందువులకి ఏదైనా జరిగితే మేము ఊరికే ఉంటామా, నీ అడ్రసు నాకు ఇచ్చి వెళ్ళు” అన్నాడు.
ఉజ్జయిని తన ఇంటి అడ్రసు ఓ కాగితం లో రాశి తనకి ఇచ్చింది, ఇంకో అధికారిని పిలిచి ఉజ్జయిని ఇచ్చిన అడ్రస్ తనకి ఇస్తూ “నేను వద్దు అని చెప్పేంత వరకు మన వాళ్ళను ఈ ఇంటి మీద ఓ కన్నేసి ఉంచమని చెప్పండి , మనకు కావలసిన వాళ్ళ ఇల్లు ఇది అక్కడ వెళ్లకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు” అని చెప్పి పంపాడు.
“థాంక్స్ సర్ , మీకు చాలా శ్రమ ఇచ్చాను” అన్నాను తన వద్ద నుంచి లేస్తూ
“కామన్ శివా , మా మల్లికార్జున నీ గురించి చాలా చెప్పాడు, వాడికి చాలా హెల్ప్ చేశావు అని చెప్పాడు, వాడికి ఫ్రెండ్ అంటే నాకు ఫ్రెండ్ అయినట్లే, ఫార్మాలిటీస్ ఏం పెట్టుకోకు ఏదైనా అవసరం ఉంటే మొహమాటం లేకుండా నాకు కాల్ చేయి, అమ్మా ఉజ్జయిని నా నెంబర్ నోట్ చేసుకో, నీకు ఎటువంటి సహాయం కావాలన్నా నాకు ఫోన్ చేయి” అంటూ తన నెంబర్ ని ఉజ్జయిని కి ఇచ్చాడు.
అతని దగ్గర వీడ్కోలు తీసుకొని బ్యాంక్ వైపు బయలు దేరాము అప్పటికి టైమ్ 2 అవుతూ ఉంది.
“నాకు ఈ ప్లేస్ కొత్త , లంచ్ టైమ్ అవుతూ ఉంది, ఏదైనా మంచి ప్లేస్ ఉంటే చెప్పు అక్కడ లంచ్ చేద్దాము” అన్నా ఉజ్జయిని వైపు చూస్తూ.
నా వైపే తదేకంగా చూస్తున్నదల్లా చప్పున తల తిప్పుకుంది.
“ఏమైంది, అంతా ఒకే నా”
“అంతా ఒక సర్, నాకు అంతా కలలో జరిగినట్లు అనిపిస్తుంది, మీరు ఎవరు, ఎందుకు ఇలా హెల్ప్ చేస్తున్నారు?”
“చెప్పాగా నేను కూడా మీలా ఓ ఉద్యోగిని, నన్ను కూడా మీ బ్యాంక్ లో ఏం జరిగింది అని తెలీసుకోవడానికి రమ్మని పిలిచారు”
“అయితే మీరు ఎందుకు మాకు ఇలా హెల్ప్ చేస్తున్నారు?”
“ఏమందుకు ఏంటి , మీరు నా లాంటి ఓ ఉద్యోగి కాబట్టి, నా మనుషులు ఎవరైనా ఇలా ఉంటే హెల్ప్ చేయనా ఏంటి”
“మీరు చాలా గ్రేట్ శివా, థాంక్స్”
“ఓయ్ ఎత్తేయకు , ఏదో నాకు చేతనయ్యింది నేను చేస్తున్న అంతే”
హోటల్ కి వచ్చి అక్కడ ఫుడ్ ఆర్డర్ చేసి , తన ఇంటి విషయాలు చెపుతూ ఉండగా లంచ్ చేసి బ్యాంక్ కి వచ్చాము.
“సార్ మీరు సాయంత్రం మా ఇంటికి ఓ సారి రావాలి , మా వాళ్ళను పరిచయం చేస్తాను”
“తప్పకుండా వస్తాను, నువ్వు వెళ్లేటప్పుడు కాల్ చేయి”
“సరే సర్, బాయ్” అంటూ నా చేతిని తీసుకొని తన పెదాలతో ముద్దు పెట్టి వెళ్ళింది.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)