8 hours ago
కేప్ బ్యాంక్ కి దగ్గరే, ఫోన్ చేసిన 10 నిమిషాలకు వచ్చింది.
“ఏమైంది , సర్ ఇక్కడికి రమ్మన్నారు , బ్యాంక్ కి వస్తారు అనుకొన్నా?”
“బ్యాంక్ లో కొన్ని విషయాలు మాట్లాడడం ఇబ్బందిగా ఉంది , ఇక్కడ అయితే అన్నీ విషయాలు మాట్లాడవచ్చు”
“ఇంతకు ఏమైనా క్లూ దొరికిందా సర్”
“ఏం క్లూ దొరక లేదు కానీ మీరు ఇంటికి వెళ్లేటప్పుడు కానీ, లేదా ఇంటి నుంచి బ్యాంక్ కి వచ్చేటప్పుడు ఎవరన్నా మిమ్మల్ని ఫాలో కావడం లేదా మిమ్మల్ని గమనించడం చూశారా”
“ఏమో సర్ , అంతగా చూడలేదు, ఏమైంది సర్ ఎందుకు అడుగుతున్నారు”
“ఈ రోజు పొద్దున ఓ చిన్న సంఘటన జరిగినది, మీరు భయపడను అంటే చెపుతాను”
“భయపడడం ఏంటి సర్, మీరు నన్ను టెన్షన్ లో పెడుతున్నారు” అంది ఏడుపు మొహం పెడుతూ
మేము ఇద్దరం ఓ మూల కూచుని ఉన్నాము, తను నా ఎదురుగా కూచుని ఉంది కాబట్టి తన మొహం లో జరిగే ప్రక్రియలు ఎవరి గమనించడానికి ఆస్కారం లేదు.
నా చేతిని తన చేతి మీద వేసి తడుముతూ. “ఉజ్జయిని కూల్, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నేను ఉన్నా ధైర్యంగా ఉండు. నిన్ను భయపెట్టాలి అని కాదు , మన జాగ్రత్తలో మనం ఉండాలి అని ఈ విషయం చెపుతున్నా, ఎందుకు అంటే ఇలాంటి ఫ్రాడ్ ఇంకో బ్యాంక్ లో కూడా జరిగినది , అక్కడ ఉద్యోగి కి ఈ రోజు ఉదయం ఓ ఆక్సిడెంట్ జరిగినది, అది సహజంగా జరిగిందా , లేక ఎవరన్నా కావాలని చేశారా అనే విషయం ఇంతవరకు ఎవ్వరూ నిర్దారించ లేదు అందుకే మనం జాగ్రత్త గా ఉంటే బాగుంటుంది, అందుకే ఈ విషయం నీకు చెప్పాను, దీనికి భయపడాల్సిన అవసరం లేదు, కాక పోతే కొద్దిగా జాగ్రత్తగా ఉండు , నీ చుట్టూ పక్కల కొద్దిగా గమనిస్తూ ఉండు.”
“ఎందుకు ఈ కస్టాలు అన్నీ మాకే వస్తాయి, ఓ వైపు వాడు , ఇంకో వైపు ఈ బ్యాంక్ ఫ్రాడ్ , ఎలా సర్ బతికేది ఓ సారి జీవితం మీద విరక్తి పుడుతుంది, ఈ జీవితం ఇంకా చాల్లే , ఇంతటితో ముగించాలి అనిపిస్తుంది , కానీ మా అమ్మని , నా చెల్లిని చూసి ఆ ధైర్యం చేయలేక పోతున్నా” అంది ఏడుస్తూ
“సారీ ఉజ్జయిని, నిన్ను ఇబ్బంది పెట్టాలని చెప్పడం లేదు, నీకు ఇబ్బంది లేక పోతే ఆ వాడు ఎవరు చెప్పు , నాకు చేతనైన సహాయం చేస్తాను, బ్యాంక్ విషయం అంటావా , నేను ఎలాగూ ఇందులో పూర్తిగా దూరిపోయాను, నీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటా ఆ గ్యారంటీ నేను ఇస్తా, నువ్వు ధైర్యంగా ఉండాలి”
“థాంక్స్ సర్, మీరు నిన్ననే పరిచయం అయినా ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే చాలా దగ్గర వాళ్ళ లాగా అనిపిస్తుంది, ఈ మాత్రం ధైర్యం ఇచ్చే వాళ్ళు లేరు నా జీవితం లో, నేను డిగ్రీ చదివేటప్పుడు ఓ అబ్బాయి నా వెంట పడే వాడు, నేను మామూలుగా మాట్లాడే దాన్ని , మా ఇద్దరి మద్యా ఎటువంటి వ్యవహారం నడవలేదు, నేను తనకి ఏం చెప్పలేదు. డిగ్రీ తరువాత నేను తనతో టచ్ లో కూడా లేను, ఈ జాబ్ లో చేరిన తరువాత ఓ రోజు తన నుంచి మెసేజ్ వచ్చింది , కాఫీ కి కలుద్దాము అని, ఫ్రెండ్ కదా అని ఓ సాయంత్రం ఆఫీసు అయ్యాక ఇంటికి వెళుతూ దారిలో తనతో కలిసి కాఫీ కి వెళ్ళాను , ఆ తరువాత నాకు రోజూ మెసేజ్ లు పెట్టేవాడు , నేను అవసరం ఉన్న మేరకే సమాధానం ఇచ్చే దాన్ని, ఇప్పుడు ఓ నెల నుంచి నన్ను పెళ్లి చేసుకో అని ఇబ్బంది పెడుతున్నాడు, మా ఇంటి అడ్రసు ఎలా తెలుసుకొన్నాడో తెలీదు, వచ్చి ఇంటి బయట నిలబడ టాడు , ఇదిగో చూడండి ఎలా ఫోన్ లో బెదిరిస్తూ ఉన్నాడో” అంటూ తన ఫోన్ ఓపెన్ చేసి ఆ అబ్బాయి నుంచి వచ్చిన WhatsApp వాయిస్ మెసేజెస్ వినిపించింది.
అందులో క్లియర్ గా తన వాయిస్ వినబడుతూ ఉంది, ఉజ్జయిని భయపెడుతూ మెసేజ్ చేశాడు , నువ్వు నన్ను పెళ్లి చేసుకోక పోతే యాసిడ్ పోస్తాను అంటూ బెదిరించడం స్పష్టంగా వినిపిస్తుంది, ఇది చాలు వాణ్ణి లోపల వేయడానికి అనుకొంటూ
“ఆ వాయిస్ మెసేజ్ నాకు పంపు” అన్నాను మల్లికార్జున సర్ ఇచ్చిన వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ కలుపుతూ.
అటువైపు ఫోన్ కలవగానే, నా పేరు చెప్పగానే “హెలొ శివా , మా వాడు ఫోన్ చేసి చెప్పాడు, నువ్వు ఫోన్ చేస్తావు అని ఏదైనా హెల్ప్ చేయమని, ఎక్కడ ఉన్నావు, నేను ఆఫీసు లో ఉన్నా ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పు” అన్నాడు.
నా బ్యాంక్ అడ్రసు చెప్పాను, తన ఆఫీసు అక్కడికి 10 నిమిషాల డ్రైవ్ అని చెప్పాడు, ఫ్రీ గా ఉంటే తన ఆఫీసు కి రమ్మని చెప్పి తను ఉన్న లొకేషన్ షేర్ చేశాడు.
“నీ సమస్యకు పరిష్కారం దొరికింది, నాతో వస్తావా, నీకు వాడి తో ఇక ముందు ఎటువంటి ఇబ్బంది లేకుండా సెట్ చేస్తా”
“తప్పకుండా సర్, కానీ బ్యాంక్ లో నేను ఏం చెప్పి రాలేదు” అంది
“మేనేజర్ సింగ్ కి ఫోన్ చేసి నేను, ఉజ్జయిని ఆఫీసు పని మీద బయటకు వెళుతున్నాము లంచ్ తరువాత వస్తాము అని చెప్పాను” తను ఒక చెప్పగా ఉజ్జయిని తో చెప్పాను మీ మేనేజర్ తో పర్మిషన్ తీసుకున్నాను , నీకు ఆఫీసు లో ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటూ మల్లికార్జున ఫ్రెండ్ వాళ్ళ ఆఫీసు కి క్యాబ్ బుక్ చేశాను.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)