8 hours ago
హోటల్ కి వెళ్ళే సరికి నేను ఉన్న రూమ్ లో అక్షరా మామ ఉన్నారు, “శివా , మిమ్మల్ని వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళావు , నువ్వు మాతో పాటుగా వచ్చింది , మాతో ఉండకుండా అలా వెళితే ఎలా”
“మీ అబ్బాయి బయటికి వచ్చారు కదా సర్, నేను వేరే పని ఉంటే వెళ్ళాను.”
“మా అబ్బాయి వచ్చాడు లె , కానే నువ్వు మాతో పాటు వచ్చావు గా, మాతో పాటు ఉండాలి గా” అన్నాడు తన దర్పం చూపుతూ.
“మేడమ్ వాళ్ళ మనిషిని పంపారుగా మీ అబ్బాయాయిని జైలు నుంచి బయటకు తీసుకొని రావడానికి, నేను ఉండాల్సిన అవసరం ఏముంది సర్, కంపెనీ లాయర్స్ వచ్చారు గా ?”
“మా అబ్బాయి పని చేసే కంపెనీలో లాయర్స్ కూడా ఉన్నారు గా వాళ్ళు వచ్చి విడిపించే వాళ్ళు, కాకపోతే నువ్వు వచ్చావు కాబట్టి వాళ్ళను రమ్మని చెప్పాను , లేదంటే తన కంపెనీ లాయర్స్ వచ్చే వాళ్ళు”
“సరే లెండి సర్, ఎవరో ఒకరు వచ్చి మీ అబ్బాయిని జైలు నుంచి బయటకు తెచ్చారు గా” అంటూ నేను బాత్రూం కి వెళ్ళాను , అక్కడే ఉంటే నా బుర్ర తింటాడు అనుకొంటూ.
నేను ఫ్రెష్ అయ్యి వచ్చి, అక్షరా రూమ్ కి ఫోన్ చేసి డిన్నర్ కి కిందకు రమ్మని ఫోన్ చేశాను.
మేము ఇద్దరం కిందకు వెళ్ళిన ఓ 10 నిమిషాలకు అక్షరా తన మొగుడితో కిందకు వచ్చింది.
“హెలొ సర్ , ఎలా ఉన్నారు” అన్నాను వాళ్ళను చూసి.
“ఎలా ఉంటాను జైలు లోంచి బయటకు వచ్చాను కానీ పూర్తిగా ఫ్రీ కా లేదుగా , రోజుకు రెండు సార్లు స్టేషన్ కి వచ్చి సైన్ చేసి వెళ్ళమని చెప్పారు. అయినా మీరు ఈ హోటల్ కి ఎందుకు తెచ్చారు ఇందులో రూమ్ రెంట్ ఎంతో తెలుసా, మీకు ఫోన్ చేసి రెండు రోజులు అయ్యింది ఇప్పుడా వచ్చేది, ఇంతకు ముందు రాకుండా ఏం చేస్తూ ఉన్నారు” అంటూ నా మీద రివర్స్ అయ్యాడు.
“స్టేషన్ నుంచి పొద్దున్నే ఫోన్ వచ్చింది, మీ నాన్న గారికి ఫోన్ చేసి తను ఊరి నుంచి రాగానే మేము బయలు దేరి వచ్చాము”
“ఆ లాయర్లకు ఎంత కర్చు అవుతుందో ఏమో , మా కంపెనీ లాయర్స్ వచ్చే వాళ్ళుగా , వాళ్ళ కోసం ఎదురు చూడాల్సి ఉంది”
“సర్, మేడమ్ మీ కంపెనీ వాళ్ళకు ఫోన్ చేసింది వాళ్ళ నుంచి ఎటువంటి రిప్లయ్ రాలేదు, ఇంకా లేట్ చేస్తే ఆ కేసు NIA లేదా CBI చేతుల్లోకి పోతుంది ఆ తరువాత bail తీసుకోవాలన్నా వీలు కాదు అందుకే తెలిసిన వాళ్ళ ద్వారా మీకు bail ఏర్పాటు చేశాము.”
“అయినా నువ్వు చేసేది డ్రైవరు ఉద్యోగం , నీకు ముంబై లో ఇంత పెద్ద పెద్ద లాయర్లు ఎలా తెలుసు”
“ఎలానో తెలుసు లెండి , వాళ్ళకు మీరు ఎటువంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు లెండి”
“నాన్న , నేను ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండాలి ఈ కేసు ఏదో ఒక్క కొలిక్కి వచ్చేంత వరకు, మీరు ఇద్దరు ఇంటికి వెళ్ళండి, నేను ఈ కేసు చూసుకొని ఇంటికి వస్తాను”
“నాకు ఇంకా కొన్ని రోజులు ఇక్కడ పని ఉంది, మీ నాన్న గారు , అక్షరాను వెళ్ళమని చెప్పండి” అన్నాను అక్షరా వైపు చూస్తూ.
అంత వరకు ఏం మాట్లాడని అక్షరా “ నేను కూడా తన తోనే ఉంటాను, మీరు వెళ్ళండి మామయ్య గారు” అంది.
“మీరు ఇక్కడ ఈ హోటల్ లో ఉండవచ్చు , ఇది మనకు తెలిసిన వాళ్ళదే”
“ఇది స్టార్ హోటల్ , ఇక్కడ రెంట్ చాలా ఎక్కువ” అన్నాడు అక్షరా మొగుడు.
“మనకి తెలిసిన వాళ్ళదే సర్ , మీరు ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు, చెప్పాగా ఇది తెలిసిన వాళ్లది నేను వాళ్లతో మాట్లాడతాను.
“అలా అయితే ఇక్కడే ఉంటాము, నాన్నా మీరు పొద్దున్నే ఫైట్ కి ఇంటికి వెళ్ళండి” అంటూ వాళ్ళ నాన్నకు చెప్పి డిన్నర్ చేసి అందరం మా రూమ్స్ కి వచ్చాము.
పెద్దాయన పరుపుమీద పడుకోగా , నేను సోఫా లోనే నిద్ర పోయాను.
పొద్దున్నే లేచి, టిఫిన్ చేసి నేను బ్యాంక్ కు బయలు దేరాగా , అక్షరా తన మొగుడు, మామ గారెతో వెళ్ళింది, మామ గారిని ఫ్లయిట్ ఎక్కించి ఊరికి పంపి ఆ తరువాత స్టేషన్ కి వెళ్ళి వాళ్ళ ఆయన సంతకం చేసిన తరువాత తిరిగి హోటల్ కి వస్తాము అని చెప్పింది వెళ్ళే ముందు.
అప్పటికి టైమ్ ఇంకా 8 అవుతూ ఉంది , బ్యాంక్ ఓపెన్ చేసేది 10 కి , 9.30 గాని జనాలు ఆఫీసు కి రారు. ఆఫీసు లో మాట్లాడడం కన్నా బయట వేళ్ళతో మాట్లాడితే ఏదైనా క్లూ దొరుకుతుంది ఏమో అని, ఎవరికి ఫోన్ చెస్ట్ బాగుంటుంది అనుకొంటూ నిన్న వాళ్ళు ఇచ్చిన అడ్రసు లు , ఫోన్ నెంబర్ చెక్ చేస్తూ ఉండగా , దృతి ఒక్కటే ఆఫీసు కి దగ్గరగా ఉంటుంది, అక్కడికి వెళ్ళి తనని బయట ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళి తనతో కలిసి అక్కడ మాట్లాడితే బాగుంటుంది అనుకొంటూ, తన ఫోన్ నెంబర్ కి కాల్ చేశాను. నా నెంబర్ వాళ్ళకు ఇవ్వడం వలన నేను ఫోన్ చేయగానే ఎత్తింది. “శివా , సర్ నమస్తే” అంది నాకు వచ్చిన తమిళంలో గ్రీటింగ్స్ చెప్పాను , తన లోకల్ భాషలో మాట్లాడే కొలది తన వాయిస్ లో చేంజ్ కనబడింది.
నాకు వచ్చిన తమిళం లోనే ఆ తరువాత సంభాషణ జరిగినది , ఇక్కడ నేను తెలుగులో నే రాస్తాను.
“టిఫిన్ చేశారా?”
“ఇంకా లేదు సర్, ఆఫీసు కి రెడీ అవుతున్నా”
“నేను ఇప్పుడే ఆఫీసు కి బయలు దేరాను , మీకు ఇబ్బంది లేకపోతే, దగ్గర లో ఏదైనా మన సౌత్ ఇండియా తీఫ్ఫిన్స్ దొరికే ప్లేస్ ఉంటే అక్కడ తినాలి అని ఉంది”
“నేను కూడా ఇంకా తిన లేదు , మీరు స్వాతి అనే హోటల్ ఉంది అక్కడికి రండి , నేను కూడా ఇంకో 15 నిమిషాల్లో అక్కడ ఉంటాను.” అంటూ ఫోన్ పెట్టేసింది.
నేను బయటికి వచ్చి క్యాబ్ బుక్ చేసుకొని తను చెప్పిన ప్లేస్ కి వెళ్ళాను.
తను కూడా అప్పుడే వచ్చినట్లు ఉంది, ఇద్దరికీ సరిపడే టేబల్ చూసుకొని కూచుని నాకోసం ఎదురు చూస్తూ ఉన్నట్లు ఉంది , నన్ను చూడగానే “శివా , సర్ ఇక్కడ” అంది.
ఫార్మల్ introduction తమిళం లో జరిగిన తరువాత, తనే అంది. “ఈ కేసు లోంచి ఎలాగో నన్ను బయటికి వేయండి సర్, నా మీద చాలా బాధ్యతలు ఉన్నాయి, రెండు రోజుల ముందు సెక్యూరిటీ అధికారి లు వచ్చారు అదే భయం వేస్తుంది, నాకు ఈ ఉద్యోగం చాలా ముఖ్యం, ఈ జాబ్ లేక పోతే చాలా ఇబ్బందుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది”
“మీరు భయపకండి , ఏదో ఒక రకంగా ఈ కేసు ని సాల్వ్ చేద్దాం, కాక పోతే మీరు మీకు తెలిసింది దాపెట్టకుండా చెప్పాలి. అప్పుడే నేను ఏమైనా చేయగలను”
“నాకు తెలిసింది అంతా చెప్పాను సర్, నేను ఏమీ దాపెట్టుకోలేదు మీరే చూశారు కదా , సిస్టమ్ logs ఏమీ లేవు , సిస్టమ్ లోపల ఎటువంటి malware లేదు, transactions అన్నీ users చేసినవే, సిస్టమ్ పరంగా ఎటువంటి ఇష్యూ లేవు సర్”
“నిజమే , కాక పోతే ఈ transactions అన్నీ జరిగినది, సిస్టమ్ ద్వారా కాబట్టి, మనమే response అని అందరూ నమ్ముతారు , మీకు తెలియదు, ఈ బ్యాంక్ లోనే కాకుండా వేరే బ్యాంక్ లో కూడా ఇలాంటి ఫ్రాడ్ జరిగినది , అక్కడ ఉన్న IT వాళ్ళని స్టేషన్ లో వేశారు , అటువైపు బ్యాంక్ వాళ్ళు కానీ , అక్కడ లేదా వాళ్ళను హైర్ చేసుకొన్న వాళ్ళు కానీ మన IT వాళ్ళను సేవ్ చేయలేక పోయారు, మీరు చాలా లక్కీ , మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు, మీ బ్యాంక్ వాళ్ళు నిన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు, కాబట్టి నన్ను ఈ కేసు ని చూడామణి చెప్పారు”
“నిజమా సర్ , వేరే బ్యాంక్ లో కూడా ఇలాంటి ఫ్రాడ్ జరిగిందా, అమ్మో సెక్యూరిటీ ఆఫీసర్ కేసు అని మా ఇంట్లో తెలిస్తే, నన్ను ఇంట్లోకి రానీయరు, నేను బ్రతికి లాభం లేదు. మీరే ఎలాగైనా నన్ను ఈ కేసు నుంచి సేవ్ చేయండి సర్ , ప్లీజ్”
“దృతి, ఈ కేసు సాల్వ్ అయితే గానీ మిమ్మల్ని ఈ కేసు లోంచి బయట పడేయలేము, ఎలాగైనా ఈ కేసు ని సాల్వ్ చేయాలి”
“సర్, నా నుంచి ఎటువంటి హెల్ప్ కావాల్సిన నేను రెడీ చేయడానికి , ప్లీజ్ సర్ మీరే ఎలాగైనా నన్ను ఈ కేసు నుంచి సేవ్ చేయాలి.”
“దృతి తప్పకుండా, నేను నా శాయా శక్తులా కృషి చేస్తున్న ఈ కేసు సాల్వ్ చేయడానికి, గత వారం రోజుల firewall logs నాకు పంపవా” అంటూ నా మెయిల్ id తనకి ఇచ్చాను.
“మీరు ఆఫీసు కి రావడం లేదా సర్”
“ఈరోజు నేను రావడం లేదు, కొద్దిగా ఇన్ఫర్మేషన్ gather చెయ్యాలి, అది ఆఫీసు లో జరిగే పని కాదు, అందుకే ఇలా బయట కలవాల్సి వస్తుంది.”
“అంటే మా పై నిఘా ఉందా సర్?”
“చెప్పలేను, ఇప్పుడే ఓ న్యూస్ వచ్చింది , ఇంకో బ్యాంక్ లో ఈ transactions చేసిన ఓ అమ్మాయిని ఓ గంట క్రితమే ఆఫీసు కి వస్తూ ఉంటే ఆక్సిడెంట్ లో చంపేశారు. మీరు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి.”
నేను క్యాబ్ లో ఉండగా న్యూస్ వచ్చింది, అక్షరా మొగుడు పని చేసే బ్యాంక్ లోని ఓ క్లర్క్ పొద్దున ఆక్సిడెంట్ లో చనిపోయింది అని. ఆ విషయమే దృతి కి చెప్పాను.
“సార్ మీరు నన్ను ఇంకా భయపెడుతూ ఉన్నారు, మీరు చెప్పేది నిజమా?”
“నీకు అబద్దం చెప్పడం వళ్ళ నాకు వచ్చే లాభం ఏంటి, కొద్దిగా జాగ్రత్తగా ఉంటే తప్పు లేదు కదా, మీరు రోడ్డు మీద ఉన్నప్పుడు కొద్దిగా వెనుకా ముందు చూసుకొని వెళుతూ ఉండు”
“సరే సర్, మీరు నన్ను బ్యాంక్ లో డ్రాప్ చేస్తారా కొద్దిగా ఇప్పుడు ఒక్క దాన్నే వెళ్ళాలి అంటే భయంగా ఉంది” అంది
ఇద్దరం టిఫిన్ తిన్న తరువాత, తనని బ్యాంక్ లో డ్రాప్ చేసి ఉజ్జయిని కి ఫోన్ చేసి బ్యాంక్ కి పక్కనే ఉన్న బరిస్టా కేప్ కి రమ్మని చెప్పాను.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)