8 hours ago
దృతి కూడా ఉజ్జయినీ వయసే ఉంటుంది. తన డిగ్రీ తరువాత డైరెక్ట్ గా క్యాంపస్ ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయ్యింది. ఆ తరువాత జాబ్ మీద ఓ 6 నెలల పాటు ట్రైనింగ్ అయ్యింది. తను కూడా జాబ్ లో చేరి రెండు సంవత్సరాలు ఫైనే అవుతుంది.
దృతి తమిళ నాడు నుంచి జాబ్ కోసం ఇక్కడికి వచ్చింది, టిపికల్ తమిళ అమ్మాయిలా ఉంది , తనని చూడగానే తెలిసిపోతుంది తను సౌత్ ఇండియా నుంచి వచ్చిన అమ్మాయి అని. దైవ భక్తి చాలా ఎక్కువ ఉన్నట్లు ఉంది, తన మొహం , పాదాలు పసుపు రంగు తేలి ఉన్నాయి.
“హలో దృతి , నా పేరు శివా ఈ transactions జరిగిన రోజు , నెట్‌వర్క్ లో ఏదైనా డిఫరెన్స్ గమనించావా? లేక ఏదైనా malware లాంటివి నెట్‌వర్క్ లో గానీ సిస్టమ్ లో గానీ గమనించావా?”
“ఏం లేవు సర్, అన్నీ నార్మల్ గానే ఉన్నాయి, కానీ ఆ రోజు మేనేజర్ తన పాస్వర్డ్ మార్చేశాడు. అది నార్మల్ గానే ఉంది అందుకే నేను ఏం చేయలేదు”
“నీ firewall ఏమైనా చేంజ్ ఉన్నాయా?”
“ఏం డిఫరెన్స్ కాలేదు సర్, అంతా నార్మల్ గా ఉంది, ఈ incident జరిగిన తరువాత నేను అన్నీ చెక్ చేశాను, కానీ ఎక్కడ ఏం డిఫరెన్స్ కనబడలేదు.”
“మీ ఇంట్లో ఎవరు ఎవరు ఉంటారు? , మీ ఇల్లు ఇక్కడ నుంచి ఎంత దూరం, మీరు ఆఫీసు కి ఎలా వస్తారు?”
“నేను ఒక్క దాన్నే ఉంటాను సర్, ఇక్కడ వర్కింగ్ womens హాస్టల్ లో ఉంటాను, ఆఫీసు కి దగ్గరే నడిచే వస్తాను”
“మీ నేటివ్ ఎక్కడ దృతి”
“చెన్నై పక్కన ఓ చిన్న పల్లెటూరు”
“అవునా , నేను హైదరాబాదు నుంచి, మీ హాస్టల్ అడ్రసు , నీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళు ఈ కేసు లో ముందు ముందు investigations కి ఉపయోగపడుతుంది”
“సరే సర్” అంటూ తన హాస్టల్ పేరు ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళింది.
దీన్ని బట్టి తెలిసింది ఏంటి అంటే, network లో ఎటువంటి మార్పులు లేవు , సిస్టమ్ లో ఈ malware లేదు , firewall లో ఎటువంటి logs లేవు, కానీ ఇది సైబర్ క్రైమ్. ఇన్ని డబ్బులు ఇలా ట్రాన్సఫర్ కావడం బ్యాంక్ చరిత్రలో మొదటి సారి , దీన్ని సాల్వ్ చేయక పోతే అది బ్యాంక్ కి పెద్ద మచ్చ.
ఇషాని వచ్చింది, తను అందరి కంటే కొద్దిగా పెద్ది లాగా కనిపిస్తుంది, 29 లేదా 30 మద్య ఉండవచ్చు, కొద్దిగా బొద్దుగా ఉంది.
“ఇషా , నా పేరు శివా మీ గురించి చెప్పండి, మీరు బ్యాంక్ లో చేరి ఎన్ని రోజులు అయ్యింది.”
“బ్యాంక్ లో చేరి 5 సంవత్సరాలు అయ్యింది , ఈ బ్రాంచ్ లో చేరి ఒక సంవత్సరం అయ్యింది.”
“మీ ఫ్యామిలీ గురించి చెప్పండి?”
“నాకు మా ఆయనకి కోన్ని డిఫరెన్స్, డైవోర్స్ కోసం ఎదురు చూస్తున్నాము, నాకు ఒక అబ్బాయి నా తోనే ఉంటున్నాడు, మా అమ్మ నా తోనే ఉంటుంది.”
“మీ ఆయనతో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా?”
“ కొన్ని రోజులు ఇబ్బంది పెట్టేవాడు , కానీ ఇప్పుడు నా జోలికి రావడం లేదు”
“ఆ రోజు transactions అప్రూవ్ చేసినప్పుడు , మీరు ఏదైనా డిఫరెన్స్ గమనించారా?”
“ఆ రోజు ఆ transactions నేనేనా అప్రూవ్ చేసింది అని డౌట్ గా ఉంది సర్, కానీ చేసింది నేనే , కానీ నేను కాదు అనిపిస్తుంది”
“ఆ తరువాత ఏమైనా మీకు తలనొప్పి లాంటిది ఏమైనా వచ్చిందా?
ఇషాని కూడా మిగిలిన ఇద్దరి లాగా తలనొప్పి మరియు ఆ రోజు రాత్రి తనకు స్పృహ లేదు అని చెప్పింది. వాళ్ళ లాగే తనకి కూడా జరిగింది ఏదీ గుర్తు లేదు వాటిని తనే అప్రూవ్ చేసినట్లు.
తన ఇంటి అడ్రసు తో పాటు తన ఫోన్ నెంబర్ తీసుకొని పంపాను.
చివరగా మేనేజర్ ని అడిగాను, తను కూడా వాళ్ళు చెప్పినట్లే చెప్పాడు , తనకు సాధారణంగా ఇలా పాస్వర్డ్ మార్చే అలవాటు లేదు, కానీ తనలో ఆ బుద్ధి ఎలా పుట్టిందో తనకే తెలీదు అని, అది అంతా ఓ కలలో లా జరిగినది అని చెప్పాడు.
చూస్తుంటే ఇది సాధారణంగా జరిగే సైబర్ క్రైమ్ లాంటిది కాదు అనిపిస్తుంది, అందరి కి ఒకే విధంగా జరిగింది. తలనొప్పి , కళ్ళు తిరిగి పడిపోవడం , వాళ్ళకు ఏం జరిగిందో తెలియక పోవడం అంతా ఓ వింతలా జరిగింది. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో అని ఆలోచిస్తూ ఉండగా మందిరా వచ్చింది.
“ఏంటి శివా అయిపోయిందా స్టాఫ్ తో మాట్లాడడం”
“అయ్యింది, కానీ ఏం క్లూస్ దొరకడం లేదు, ముందు ఈ transactions ఎవ్వరి అక్కౌంట్స్ కి వెళ్ళాయి ఆ అక్కౌంట్స్ సీజ్ చేసి ఆ డబ్బు రికవర్ చేయాలి”
“ఆ పని జరుగుతుంది, కానీ అందులో మొత్తం డబ్బులు రికవర్ అవుతాయో లేదో తెలీదు కానీ అక్కౌంట్స్ మాత్రం సీజ్ చేశారు ఆల్రెడీ, కానీ ఇది ఎలా జరిగిందో తెలియక పోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి శివా, డబ్బులు గురించి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, insurance వస్తుంది. సీజ్ చేశాము కాబట్టి అక్కడ రికవర్ అవుతుంది.”
“చూస్తుంటే ఓ పా టర్న్ కనిపిస్తుంది , నాకు కొద్దిగా టైమ్ కావాలి, తప్పకుండా ఎవరో తెలుస్తుంది”.
“సరే శివా, టైమ్ తీసుకో కానీ వీలుఅయినంత తొందరగా సాల్వ్ చేయాలి శివా”
అప్పటికే టైమ్ సాయంత్రం 4 అవుతూ ఉంది. “శివా నువ్వు మధ్యానం భోజనం కూడా చేయలేదు”
“టీలు, కాఫీలు తాగుతూనే ఉన్నాము లెండి”
“పద నిన్ను హోటల్ లో దిగపెట్టి నేను ఇంటికి వెళతాను”
“అక్షరా మొగుడి కేసు ఏమైంది మందిరా ?”
“తనని bail మీద వదిలేశారు” వాళ్ళు హోటల్ కి వెళ్లారు.
“ప్రిలిమనేరి ఇన్వెస్టిగేషన్ అయ్యింది ,కానీ ఒక్కొక్కరికి విచారించాలి. ఆ తరువాత ఏదైనా conclusion కి రావచ్చు , అంతవరకు ఏం చెప్పలేను.”
“సరే శివా , నీకు ఫుల్ ఫ్రీడం ఇచ్చాము వీలు అయినంత తొందరగా కంప్లీట్ చేయి అదే నా కోరిక ,నీకు మా నుంచి ఎటువంటి సహాయం కావాలన్న ఎప్పుడైనా నాకు ఫోన్ చేయి”
“థాంక్స్ మందిరా”
మేము మాట్లాడుతూ ఉండగా నేను ఉంటున్న హోటల్ వచ్చింది.
“నేను రేపు పొద్దున్నే వస్తాను , రెస్ట్ తీసుకో , గుడ్ నైట్” అంటూ నన్ను హోటల్ లో డ్రాప్ చేసి తను ఇంటికి వెళ్ళింది.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)