Thread Rating:
  • 158 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
ఇద్దరం కోఫీ సిప్ చేస్తూ ఉండగా , తనే చెప్పింది.   వాళ్ళ నాన్న తాను 10 వ తరగతి  చదువుతూ ఉండగా  ఆక్సిడెంట్ లో చనిపోయాడు అని ,  వాళ్ళ నాన్న  చేస్తున్న ఆఫీసు లోనే  వాళ్ళ అమ్మకి జాబ్ ఇచ్చారు అప్పటి నుంచి వాళ్ళ  అమ్మ  ఇద్దరి కూతుళ్లనీ  చదివించింది అని  తన డిగ్రీ కాగానే  ఈ జాబ్ లో చేరింది అని , తన చెల్లెలు తరిణి  డిగ్రీ  చదువుతూ ఉంది.  ఆ రోజు  ఏం జరిగిందో తనకు సరిగా గుర్తు లేదు , కానీ  ఆ రోజు  transactions  చేసింది తనే అని  ఒప్పుకుంది. 
“అదేంటి అలా గుర్తు లేకపోవడం” అన్నాను  తన మాటలు  వింటూ.
“అదే నాకు కూడా అర్థం కావడం లేదు సర్,  సాధారణంగా  నేను చాలా  విషయాలు  గుర్తుపెట్టుకుంటాను, ఆ రోజు ఏం జరిగిందో నాకు సరిగా  గుర్తు లేదు , ఆఫీసు కి వచ్చింది , లంచ్ వరకు  జరిగినది అంతా  గుర్తు ఉంది, లంచ్ తరువాత ఏం జరిగిందో  సరిగా గుర్తు రావడం లేదు,  ఇంటికి వెళ్ళడం మాత్రం గుర్తుకు  ఉంది.
“అంటే నీకు తెలీకుండా నువ్వే  ఈ transactions  చేశాను అంటావు” అంతేనా.
“అలాగే అనిపిస్తుంది సర్, కానీ  అవన్నీ నేను  స్పృహ ఉండే చేశాను , కానే ఎందుకు చేశాను అనేది గుర్తుకు రావడం లేదు.”
“మీరు  ఇలాంటి transactions   చేయడానికి  మొదట  ఎక్కడ నుంచి మొదలు అవుతుంది. అంటే ఏదైనా మెయిల్  రావడం కానీ, లేదా ఫోన్ రావడం గానీ  అలాంటి  వాటి వల్ల  ఈ  transactions  చేస్తారా , లేక  మనిషి  ఇక్కడికి వచ్చి ఏదైనా డాక్యుమెంట్స్  సబ్‌మిట్ చేస్తే  చేస్తారా?”
“మనిషి ఇక్కడికి వచ్చి సబ్‌మిట్ చేయడం అంటే  వాళ్ళకు ఆన్‌లైన్ transactions చేయడం రానప్పుడు, అలాంటివి చేస్తాము , కానీ ఇప్పుడు అన్నీ  ఆన్‌లైన్  కదా సర్ , ఫిజి కల్  గా ఎవ్వరూ రానవసరం లేదు.”
“అంటే  అన్నీ  ఆన్‌లైన్ లోనే జరిగాయి అంతేనా”
“అవును సర్ ఆన్‌లైన్ లోనే జరిగాయి”
“అప్పుడు  మీరు ఎలా  ఇందులో , transactions    ఆన్‌లైన్ లో జరిగినప్పుడు”
“పెద్ద మొత్తం  ట్రాన్సఫర్  జరిగినప్పుడు మా బ్యాంక్  సెక్యూరిటీ  కోసం  మేము దాన్ని హోల్డ్ లో పెడతాము, కస్టమర్  కి   కాల్ చేసి  వాళ్ళు  ఆ  ఫోన్ లో  అప్రూవ్ చేశాక  వాటిని రిలీజ్ చేస్తాము,  దాన్ని హోల్డ్ లో పెట్టి  కాల్ చేసిన తరువాత  వాళ్ళు అప్రూవ్ చేశాకనే నేను  ఆ transactions  అప్రూవ్ చేశాను.”
“అంటే  కస్టమర్ నెంబర్ కె ఫోన్ చేశావు”
“అవును సర్ , ఇక్కడ మా records   లో  ఉన్న నెంబర్ కి ఫోన్ చేశాను  వాళ్ళు  ఆన్సర్ చేసి  ఆ transactions    సరియైనవి అని చెప్పా కె   అప్రూవ్ చేశాను.”
“మరి ఇందాక  ఏం గుర్తు లేదు అని అన్నావు?”
“అంటే నా ఉద్దేశం లో  ఇది  సాధారణ విషయం , ఇది కాకుండా ఏదైనా  కొత్తది  అడుగుతున్నారు అనుకోని  ఏం గుర్తు లేదు అన్నా ,  ఇవన్నీ ఇక్కడ  రోజూ జరిగే వే?”
“అంటే  ఆ transactions  కస్టమర్ ఎంటర్ చేశాడు, మీరు అప్రూవ్ చేశారు అంతేనా”
“అంతే  సర్”
“మరి స్పెసిఫిక్  గా రెండు మూడు సార్లు నాకు ఏం గుర్తు లేదు అని ఎందుకు అన్నావు , నిజంగా ఆ రోజు ఏం జరిగిందో  ఏదైనా మరిచి పోయావా?”
“అవును సర్,  లంచ్  తరువాత  దాదాపు ఓ  గంట పాటు, అంటే  కస్టమర్ కు కాల్ చేయక ముందు ఏం జరిగిందో  సరిగా గుర్తుకు రావడం లేదు,  కస్టమర్  కు  కాల్ చేసింది మాత్రం గుర్తుకు  ఉంది”.
“మీ ఇల్లు ఇక్కడికి ఎంత  దూరం ? ఎలా వెళతారు  ఆఫీసు నుంచి ఇంటికి”
“ఓ  గంట  ప్రయాణం సర్ , నేను  బస్సు లో వెళతాను  ఇక్కడ నుంచి”
“మీరు జాబ్ లో చేరి ఎన్ని రోజులు అయ్యింది?”
“రెండు సంవత్సరాలు అయ్యింది”
“ఇంతకు ముందు ఇలాంటి మార్చి పోవడం ఎప్పుడైనా జరిగిందా ?”
“లేదు సర్ , మొదటి సారి మాత్రం జరిగింది అలా”
“ఈ ట్రాన్సాక్షన్ వలన ఎన్ని డబ్బులు పోయాయో తెలుసా మీకు”
“తెలుసు సర్, కానే  ఏదీ నేను తెలిసి చేయలేదు సర్,  నేను ఆ transactions ఎంటర్ చేసి నట్లు గుర్తు అస్సలు లేదు , ఏదో జరిగింది, ఏం జరిగింది అనేది మాత్రం తెలియలేదు సర్”
“మీ ఇంటి అడ్రసు ఇవ్వండి, ఇన్వెస్టిగేషన్ కోసం, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు”
“అలాగే సర్” అంటూ ఓ చిన్న పేపర్ మీద తన అడ్రసు , తన ఫోన్ నెంబర్ రాశి ఇచ్చింది.
“ఈ సంఘటన జరిగిన తరువాత,  నీలో ఏదైనా మార్పు  జరిగిందో  గమనించావా?”
“అవును సార్,   ఆ తరువాత  నాకు తలనొప్పి  ఎక్కువ అయ్యింది,  సాయంత్రం  ఓ సారి ఇంట్లో  స్పృహ లేకుండా పడిపోయాను అని మా అమ్మ చెప్పింది”.
“అంతేనా ఇంకే మైనా  డిఫరెన్స్  గమనించారా?”
“అంటే సర్ , అంతకంటే  డిఫరెన్సస్  ఏం  గమనించ లేదు.”
తనని ఎన్ని సార్లు అడిగినా ఇంతకంటే  ఏమీ చెప్పదు  అని  తనను  వెళ్ళమని చెప్పి సమృద్ధి ని పంపమని చెప్పాను.
సమృద్ధి  ఓ  28 నుంచి 30 మధ్య లో ఉంటుంది.   మంచి   Hight, తన ఎత్తుకు తగ్గ  బరువు ఉన్నట్లు ఉంది.  తను  స్కర్ట్  దాని మీద టీ షర్ట్ వేసుకొని వచ్చింది. 
“హెలొ  మేడమ్, నా పేరు శివా  మీరే  కదా ఈ  transactions  2nd  లెవెల్  approval  చేసింది”
“అవును శివా,  నేను అప్రూవ్ చేసింది”
“మీరు అప్రూవ్ చేసినప్పుడు  నార్మల్ గానే ఉన్నారా , ఆ transaction’s లో మీకు ఎటువంటి డిఫరెన్స్  కనబడ లేదా ?”
“ఏమో సర్,  ఆ transactions  చేసినప్పుడు గుర్తు లేదు,  కానీ మిగిలింది అంతా గుర్తుకు ఉంది,  కానీ   ఆ తరువాత  నాకు అర్థం అయ్యింది నేనేనా  ఆ transactions  అప్రూవ్ చేసింది , ఎటువంటి ప్రశ్నలు ఆడక్కుండా, సాధారణంగా  అటువంటి transactions  జరిగినప్పుడు ఆ transactions  క్రియేట్ చేసిన వాళ్ళను తప్పకుండా అడిగే దాన్ని ,  ఒకే  కస్టమర్ కి రెండు transactions   ఎందుకు చేశారు అని. కానీ  ఆ transactions అప్రూవ్   చేసినప్పుడు  ఏమైందో ఏమో కానీ, నేను ఎటువంటి ప్రశ్నలు ఆడక్కుండా చేశాను, అదే నాకు డౌట్  గా ఉంది , నేనేనా అలా చేసింది అని”.
“అంటే మీకు సరిగ్గా ఆ టైమ్ లో మీరు కూడా ఏం జరిగిందో గుర్తు లేదు, అంతేనా?”
“అంటే సర్”
“మీరు ఇంట్లో  ఎంత మంది ఉంటారు”
“నేను నా భర్త”
“మీ వారు ఎక్కడ పని చేస్తారు?”
“తను ఇన్కమ్ టాక్స్ ఆఫీసు లో  ఆఫీసర్”
“మీరు ఉండేది ఎక్కడ? ఎలా వస్తారు ఆఫీసు కి ”
“ఇక్కడ నుంచి 45 నిమిషాలు దూరం సర్,  నేను క్యాబ్ లో వస్తాను రోజూ”
“మీ పెళ్లి ఎలా జరిగినది”
“మాది లవ్ మేరేజ్  సర్,  మేము ఇద్దరం ఒకే కాలేజీ లో  చదువుకున్నాము.”
“మీ పేరెంట్స్ మీ పెళ్లి కి ఒప్పుకున్నారా”
“మాకు ఉద్యోగాలు వచ్చాకే పెళ్లి చేసుకున్నాము సర్ ,  అందరూ మా పెళ్ళికి ఒప్పుకున్నారు” 
“ఆ  transactions  తరువాత మీ రొటీన్ లో ఏమైనా డిఫరెన్స్ వచ్చాయా,   తలనొప్పి రావడం,  లేదా కళ్ళు  తిరిగి పడిపోవడం లాంటివి?”
“అవును సర్ , మీరు చెపుతుంటే గుర్తుకు వచ్చింది,  ఆ రోజు సాయంత్రం అంతా తలనొప్పి ,  రాత్రి  అన్నం తిన్న తరువాత  ఓ సారి కళ్ళు  తిరిగి పడిపోయాను , మా ఆయన ఇంట్లోనే ఉన్నారు , తనే దగ్గర ఉండి చూసుకున్నారు.”
తన దగ్గర  తన ఇంటి అడ్రసు, తన ఫోన్ నెంబర్ తీసుకొని  దృతి  ని పంపమని చెప్పాను.
[+] 6 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 8 hours ago



Users browsing this thread: lingam, 15 Guest(s)