Thread Rating:
  • 158 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
253. కలిసి వచ్చిన అదృష్టం.
సిటీ ట్రాఫిక్ లో  ఓ  30 నిమిషాలు పాటు డ్రైవ్ చేయగా బ్యాంక్  వచ్చింది.   అక్కడ ఉన్న  management  స్టాఫ్ ని ఇంట్రడ్యూస్ చేసింది. నన్ను వాళ్ళకు హెడ్ ఆఫీసు నుంచి వచ్చిన ఓ స్టాఫ్ గా  పరిచయం చేసింది.  జరిగిన ఫ్రాడ్ గురించి తనకి సపోర్ట్ చేయండి తను ఏం అడిగినా దాచి పెట్టుకోవద్దు అంటూ  స్టాఫ్ కి చెప్పింది.
మేనేజర్,IT, ఫ్రాడ్ ఎవరి id  ద్వారా జరిగిందో వారితో కలిసి ఓ చిన్న మీటింగ్ ఏర్పాటు చేసింది మందిరా. 
అక్కడ ఎక్కవ బాగం  లేడీస్ పని చేస్తూ ఉన్నారు.   IT లో ఉన్నది,  ఆ రోజు id  use  చేసింది ,  asst manager  ముగ్గురు  అమ్మాయిలే అంతా  30 ఏళ్ల  వయసు లూపే,  మేనేజర్ మాత్రం  ఓ  45 సంవత్సరాలు వయస్సు ఉన్న బల్బీర్  సింగ్.  
సింగ్ మీటింగ్ ని lead  చేస్తూ,  ఫ్రాడ్  ఎలా జరిగిందో వివరించి చెప్పాడు. 
సాధారణంగా  పెద్ద మొత్తం ట్రాన్సఫర్ చేసేటప్పుడు  రెండు లేదా మూడు approvals  ఉంటాయి ,  ఒకరు  transaction  ఎంటర్ చేసే వారు అయితే ,  వారి పైన ఉన్న వారు, అప్రూవ్ చేయాలి ,   పెద్ద మొత్తం  కావున  వారి పైన ఉన్న  మేనేజర్  కూడా  అప్రూవ్ చేయాల్సి ఉంటుంది.   ఇన్ని  approvals  అన్నీ  బైపాస్  చేసి  ఎలా ట్రాన్సఫర్ చేశారు ? అనేది క్వశ్చన్.
అది కూడా  సింగ్  explain  చేశాడు.   మొదట  transactions  చేసింది  ఉజ్జయిని  తను   B2B  clerk,   సిటీ బ్యాంక్ లల్లో  పెద్ద మొత్తాల  transactions  కోసం  ప్రత్యేకమైన  కౌంటర్ లు ఉంటాయి.   ఆ రోజు  ఆ కౌంటర్ లో ఉన్నది  ఉజ్జయిని,  తన పైన ఉన్న  approver సమృద్ది.  Asst. Manager   ఇషాని,  ఆ రోజు   IT  షిఫ్ట్ లో ఉన్నది లో ఉన్నది దృతి.  
ఉజ్జయిని  transactions  ఎంటర్ చేసింది,   సమృద్ది  అప్రూవ్ చేసింది ,  ఇషాని  ఆ తరువాత  approval  చేసింది , చాలా పెద్ద మొత్తం కాబట్టి  సింగ్  credentials ని ఎవరో  హక్ చేసి  లాస్ట్ లెవల్ approvals  జరిగాయి.  
మొదటి నుంచి చివరి వరకు  ఎవరికీ   అది  ఫ్రాడ్ అని  తట్ట లేదు  మరుసటి రోజు షిఫ్ట్  మొదలు అయ్యేంత  వరకు.  సాధారణంగా కాష్ అయితే ఆ రోజు సాయంత్రమే  తెలిసే ది , కానీ  ఇవ్వి అన్నీ  ట్రాన్సఫర్  కాబట్టి కొద్దిగా లేట్  గా తెలిసాయి.
మీటింగ్ లో పెద్దగా తెలిసింది ఏమీ లేదు.  ఒక్కరి  నొక్కరినీ  పిలిచి మాట్లాడితే గానీ  ఏం జరిగిందో తెలియదు అని చెప్పాను మందిరాతో.
అందరినీ వెళ్ళమని,  ఉజ్జయిని  ని మాత్రమే ఆ రూమ్ లో ఉండమని చెప్పింది,  “శివా నాకు కూడా కొద్దిగా పని ఉంది, వీళ్ళను అందరినీ విచారించిన తరువాత  నేను వస్తాను , నువ్వు   నీ టైమ్ తీసుకో” అంటూ  తను  మిమ్మల్ని ఇద్దరిని రూమ్ లో వదిలి వెళ్ళింది.
“హె లొ  ఉజ్జయిని    నా పేరు శివా ,  ఆ రోజు  ఏం జరిగిందో  మీకు  గుర్తు ఉన్నంత వరకు చెప్పండి” అన్నాను  తన వైపు చూస్తూ.
అప్పటికే ఇలాంటి ప్రశ్నలు చాలా మంది అడిగినట్లు ఉన్నారు , నేను అన్న మాటలకు  తన  నోటిలోంచి  మాటలు బదులు ఏడుపు  బయటకు వచ్చింది.
please  control  madam , నేను   సెక్యూరిటీ అధికారి అధికారిని కాదు,  నేను మీ లాగా ఓ  ఉద్యోగినే ,  నాకు తెలుసు ఇప్పుడు మీరు పడుతున్న టెన్షన్,   ఇదిగో  ఈ నీళ్ళు తాగండి” అంటూ నీళ్ళ  bottle  తన చేతికి ఇచ్చాను. తను  మొహం తుడుచుకొని నీళ్ళు తాగుతూ ఉండగా తనని  గమనించాను  ఓ  24  , 25 మద్య వయస్సు ఉంటుంది,   తెల్లగా  సున్నపు రాయిని  గుజ్జుగా చేసి తయారు చేసినట్లు ఉంది.  పంజాబీ డ్రస్ వేసుకొని వచ్చింది.   సంప్రదాయానికి  ప్రతీకగా  మొహం మీద బొట్టు, చిక్కగా అల్లుకున్న జడ  తన పిరుదుల వరకు వేలాడుతూ ఉంది. తను  కూచున్నప్పుడు  ఆ జడ కుర్చీ కిందకు  కనబడ సాగింది.
అక్కడ ఉన్న బెల్ కొట్టి  attender  రాగానే తనకి ఏం కావాలో అడిగి  ఇద్దరికీ రెండు కాఫీ లు తెమ్మని చెప్పాను. 
నీలు తాగి కొద్దిగా  రే లాక్స్  కాగానే, “మీ ఇంట్లో ఎవరు ఎవరు ఉంటారు?  ఉజ్జయినీ”
“సర్  అదీ , నేను  అమ్మా , మా చెల్లీ  ఉంటాము ,  వాళ్ళను  ఇందులోకి  లాగ  కండి సర్  వాళ్ళకు ఏమీ తెలీదు” అంటూ  మరో సారి ఏడుపు మొదలు పెట్టడానికి  రెడీ అవుతూ ఉండగా.
“మేడమ్ , నేను  సెక్యూరిటీ అధికారి  వ్యక్తి కాదు , మీరు  నా గురించి ఏం   దిగులు పడకండి, నన్ను మీ స్నేహితుడి లాగా ట్రీట్ చేయండి , నేను  ఇక్కడ జరిగినది ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు, మీరు నాతో ధైర్యంగా  ఏదైనా చెప్పవచ్చు” అంటూ అపాను    కాఫీ తెచ్చిన  attender  ని చూడగానే.
[+] 5 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 8 hours ago



Users browsing this thread: Prudhvi, 14 Guest(s)