25-12-2025, 06:17 AM
(This post was last modified: 25-12-2025, 06:18 AM by raja b n. Edited 1 time in total. Edited 1 time in total.)
కలిసి కిందకు రెస్టారెంట్ కి బ్రేక్ ఫాస్ట్ కి వెళ్ళాము, టేబుల్ దగ్గరికి వెళుతూ ఉండగా అక్కడ ఓ శాల్తీ ని ఎక్కడో చూసినట్లు అనిపించి, తన వైపు నవ్వుతూ చూశాను. “హే , శివా నువ్వు ఏంటి ఇక్కడ , ఎప్పుడు వచ్చావు , నాకు ఫోన్ చెయ్యచ్చుగా” అంటూ తన సీట్ లోంచి లేచి నా కు షేక్ హ్యాండ్ ఇస్తూ నన్ను ఈ లోకం లోకి తీసుకొని వచ్చింది.
తను ఎవరో కాదు, నాతో బిజినెస్ ప్రపోసల్ పెట్టిన మందిరా పటేల్, తన పక్కన ఇంకో అమ్మాయి ఎదురుగా ఎవరో నిలబడి ఉన్నారు.
కథ చదువుతుంటే మనసు గుఱ్ఱంలా పరిగెడుతోంది శివారెడ్డిగారు.దాంతో లైకులు టిక్ చెయ్యడానికి మరలా వెనక్కు వెళ్ళాల్సి వస్తున్నాది.కథ చదివే మాకే ఇలావుంటే రాసే మీకు ఎలావుంటుందో ఊహకు అందటం లేదు.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)