Thread Rating:
  • 157 Vote(s) - 3.36 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
కలిసి  కిందకు  రెస్టారెంట్  కి బ్రేక్ ఫాస్ట్ కి  వెళ్ళాము,  టేబుల్  దగ్గరికి వెళుతూ ఉండగా అక్కడ  ఓ  శాల్తీ ని  ఎక్కడో చూసినట్లు అనిపించి,  తన వైపు నవ్వుతూ చూశాను.   “హే  , శివా  నువ్వు ఏంటి ఇక్కడ , ఎప్పుడు వచ్చావు , నాకు ఫోన్ చెయ్యచ్చుగా”  అంటూ  తన సీట్  లోంచి లేచి  నా కు   షేక్ హ్యాండ్ ఇస్తూ  నన్ను ఈ లోకం లోకి తీసుకొని వచ్చింది.
తను ఎవరో కాదు, నాతో బిజినెస్ ప్రపోసల్  పెట్టిన మందిరా పటేల్,   తన పక్కన ఇంకో అమ్మాయి  ఎదురుగా  ఎవరో నిలబడి ఉన్నారు.
“మీరు కుచోండి”, అంటూ  అక్షరాను ,  తన మామ గారిని కుచోమని చెప్పి  అక్షరా  కి ఎదురుగా ఉన్న  కుర్చీ లో  సెటిల్ అయ్యాను.
మందిరా  తన స్టాఫ్ ని పరిచయం చేసింది,  “తను హీరల్ షా  ,  అతను   ఈ హోటల్ మేనేజర్  రాజీవ్ పటేల్ , ఈ హోటల్  మనదే.  నాకు కాల్ చేసి ఉంటే నేను  అన్నీ  అరేంజ్ చేసేదాన్ని గా”   అంటూ  వాళ్ళకి  నన్ను పరిచయం చేసింది.
“రాజీవ్ , నువ్వు  వాళ్ళను చూసుకో మాకు కొద్దిగా మాట్లాడే పని ఉంది” అంటూ రాజీవ్ ని  అక్షరా వాళ్ళ వైపు పంపింది.
“ఇప్పుడు చెప్పు శివా, ఇక్కడ ఏదైనా పని ఉందా?” అంది  అక్షరా వాళ్ళ వైపు చూస్తూ.
“ఆ అమ్మాయి  నా చిన్నప్పటి ఫ్రెండ్ , తన భర్తని  ఓ  కేసు  లో అరెస్ట్ చేశారు” అంటూ జరిగింది అంతా తనకి చెప్పాను.  
తను  బిజినెస్  సర్కిల్ లో ఉండడం వల్ల  తనకు కొద్దిగా  తెలుసు, ఈ అరెస్ట్  విషయాలు తెలియవు అంది. 
“తనని బయటకు తీసుకొని రావాలి అంతే  కదా, హీరల్  తనని బయటకు తీసుకొని వస్తుంది, మనకు తెలిసిన లాయర్స్ ఉన్నారు ,  తనని bail  మీద బయటకు తీసుకొని రావడం పెద్ద విషయం కాదు” అంటూ  హీరల్ వైపు చూసింది , మేము మాట్లాడుతూ ఉండగానే   హీరల్  విషయాలు అన్నీ నోట్ చేసుకుంది.  “మీరు టిఫిన్  చేయండి సర్,  నేను  వాళ్లతో  వెళ్ళి   ఇంకో రెండు  గంటల్లో  తనని ఇక్కడికి తీసుకొని వస్తాను”  అంటూ   హీల్స్  టక టకా  అడిస్తూ  అక్షరా వైపు వెళ్ళింది. 
ఆ హీల్స్ వేసుకోవడం వల్లనో లేక  నిజంగా తన బాడీ  కొలతల వల్లనో  తెలీదు కానీ , తన బ్యాక్  మాత్రం  ఓ సారి చూడగానే మళ్ళీ మళ్ళీ  చూడాలి అనేట్లు ఉంది.   నేను  గమనించడం  మందిరా చూసి తనలో  సన్నగా నవ్వు కొంటూ “ హీరల్  చాలా  స్మార్ట్ , తను చూసుకుంటుంది శివ, ఆ విషయం నువ్వు ఇంక మరిచి పోవచ్చు.”
“థేంక్స్ మందిరా,  5 నిమిషాల ముందు  ఏం చేయాలో  అర్థం కాక సతమతం అవుతూ ఉన్నాం, నువ్వు ఏంజిల్ లా వచ్చావు.”
“నేనే నీకు థేంక్స్  చెప్పాలి, నీకు తెలుసుగా మాకు  చాలా వ్యాపారాలు ఉన్నాయి అని , అలాంటి  దే  మేము ఓ బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేశాము , అందు లోంచి  కూడా  ఈ సైబర్ క్రైమ్ ద్వారా డబ్బులు  చోరీ  అయ్యాయి,  ఇప్పటి వరకు మీడియా కి తెలియదు , ఈ లోపల ఎలాగైనా  దీన్ని సాల్వ్ చేయాలి, నేను  నీ హెల్ప్ తీసుకుందాము అనుకొంటూ ఉండగా  నువ్వే  నా మనస్సు  చదివినట్లు ఇక్కడ ప్రత్యక్షం అయ్యావు.  హెల్ప్ చేయగలవా ఇందులో”
“సెక్యూరిటీ హెల్ప్ తీసుకోలేదా?”
“సెక్యూరిటీ హెల్ప్ కూడా తీసుకున్నాము , నీకు తెలుసుగా వాళ్ళు ఎలా  వర్క్ చేస్తారో, ఈ విషయం బయటకు పొక్కితె   షేర్ వాల్యూ పడిపోతుంది, అందుకే వీలు ఉన్నంత త్వరగా ఎక్కడ  లూప్ హోల్ ఉందో  తెలుసుకొని  దాన్ని మొదట మూయాలి ఆ తరువాత,  పోయిన దాన్ని ఎలా రాబట్టాలి అనే విషయం ఆ తరువాత చూసుకుందాము.”
“సరే  వెళదాం,  వాళ్ళను పంపి మనం బ్యాంక్  కి వెళదాం, నాకు మొత్తం డీటైల్స్ కావాలి” అన్నాను.
“శివా , నేను నీ తోనే ఉంటాను, ఇప్పుడు ఇది తప్ప వేరే  ఏ  ఆలోచనా లేదు  నా బుర్రలో”
ఈ లోపల  హీరాల్  అక్షరా వాళ్లతో మాట్లాడి  వచ్చింది.  వాళ్ళు  టిఫిన్ తింటూ ఉండగా ఇంకో 4 phone కాల్స్ చేసి మా దగ్గరకు వచ్చింది.
“మేడమ్ , మనం వెళ్లాల్సిన అవసరం లేదు, మన లాయర్  దారిలో ఉన్నాడు, ఇంకో గంటలో  తను బయటకు వస్తాడు.  అక్షరా మేడమ్ వెళదాం అంటుంది , నేను వాళ్లతో వెళ్ళి తీసుకొని వస్తాను, మీరు ఎక్కడ ఉంటా రో మెసేజ్ చేస్తే నేను అక్కడికి వచ్చేస్తా  పని అవ్వగానే” అంది
“నువ్వు  వాళ్లతో ఉండు  వాళ్ళు  వెళ్ళు అని చెప్పేంత వరకు, ఆ తరువాత  బ్యాంక్  కి  రా నేను శివా అక్కడే ఉంటాము.”
ok మేడమ్,  నేను వాళ్లతో  వెళతాను” అంటూ అక్షరా  వాళ్ళ  వైపు వెళ్ళింది.
“ఒక్క నిమిషం” అని మందిరాతో చెప్పి , నేను కూడా అక్షరా  కూచున్న table దగ్గరికి వెళ్ళి, “హీరల్  తో  మీరు వెళ్ళండి, లాయర్ దారిలో ఉన్నారు,  హీరల్ చూసుకుంటుంది  అంతా, అక్కడ పని అవ్వగానే హోటల్ కి వచ్చెయ్యండి, నేను  సాయంత్రం కలుస్తాను”  అని చెప్పి వచ్చాను.
హీరల్  తో అక్షరా వాళ్ళు  వెళ్ళగానే నేను మందిరా ఇంకో కారులో  తను చెప్పిన బ్యాంక్ వైపు  వెళ్ళాము  డ్రైవరు తో పాటు.
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 10 hours ago



Users browsing this thread: G.ramakrishna, 8 Guest(s)