Thread Rating:
  • 157 Vote(s) - 3.36 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
తన ఇంట్లోకి వెళుతూ ఉండగా , మల్లికార్జున నుంచి ఫోన్ వచ్చింది.   ఆ కేసు ప్రస్తుతం  ఇంకా ముంబై సెక్యూరిటీ అధికారి ల  చేతుల్లోనే ఉంది , కానీ ఇలాంటి కేసు లు నాలుగు బ్యాంక్   ల లో జరిగినది మొత్తం దాదాపు 1000  కోట్ల దాకా డబ్బు  డిఫరెంట్ ఫారిన్ అక్కౌంట్స్ కి ట్రాన్సఫర్ అయ్యింది , ఇంకా మీడియా కు రిలీజ్ చేయలేదు,  ఎక్కువ సేపు  దీన్ని  హోల్డ్ చేయలేరు ,  ఈ లోపల ఏదైనా చేయగలిగితే, ఆ అబ్బాయికి  bail  ద్వారా బయటకు తీసుకొని రావాలి , లేదంటే కేసు  డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్   కి వెళుతుంది అప్పుడు bail  రావడం ఇంపాజిబుల్” అని చెప్పి ఫోన్ పెట్టేశాడు.
జాను  తలుపు  ఓపెన్ చేసింది,   హాల్ లోనే అక్షరా అత్తా, మామా ఉన్నారు , అక్షరా  వాళ్ళకు నన్ను తమ  దూరపు బంధువు అని చెప్పింది. 
“ఏమైనా విశేషాలు  తెలిశాయా” అన్నాను  అక్షరా వైపు చూస్తూ.  
“ఆఫీసు వాళ్ళు ఏం చెప్పడం లేదు, మామయ్య  గారు  తన ఫ్రెండ్స్ కి  చెప్పారు , వాళ్ళు  ఇంకా  ఏం ఇన్ఫర్మేషన్ చెప్పడం లేదు”
“నాకు తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసింది , ఏంటి అంటే ఇలాంటి దొంగతనాలు  ఇంకా 4 బ్యాంక్ లో ఇలాంటి సైబర్  దొంగతనాలు చేశారంట, ఈ న్యూస్ ఇంకా  మీడియా కు రిలీస్  కాలేదు,   ఇంకా రెండు రోజులు మాత్రమే  వాళ్ళు హోల్డ్ చేయగలరంట ఈ లోపల bail  తెచ్చుకుంటే మంచిది , లేదంటే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కి ఈ కేసు హాండోవర్ చేస్తారంట, ఎలాగైనా  మనం  తనని  ఈ రెండు రోజుల్లోగా  విడిపించు కోవాలి” అన్నాను మల్లికార్జున చెప్పింది చెప్పినట్లు  తెలియచేశాను వాళ్ళకు.
“అయితే ఇప్పుడు ఎలా , వాళ్ళ ఆఫీసు వాళ్ళ నుంచి ఎటువంటి హెల్ప్ రావడం లేదు కదా బాబు” అన్నారు  అక్షరా మామ   గారు.
“ఇక్కడ ఉంది మనం ఏం చేయలేము,   ముంబై కి వెళ్ళి అక్కడ నుంచి ఏదైనా ట్రై చేద్దాం”
“అయితే మీరు  వెళ్ళి రండి, మేము ఇక్కడే ఉంటాము  అంది” అక్షరా అత్తగారు.
“నేను వస్తా శివా, నన్ను కూడా  తీసుకొని వెళ్ళు , ప్లీజ్” అంది అక్షరా.
“జాను , నువ్వు  అత్తతో కలిసి ఉండండి , అక్కడ  మీ బావకు bail  రాగానే,  వచ్చేస్తాము, నేను  టిక్కెట్స్ బుక్ చేస్తాను , రేపు పొద్దున కల్లా  అక్కడ ఉండడానికి  ట్రై చేస్తాను”
జాను  laptop  తీసుకొని రాగా అందులో   టిక్కెట్స్ బుక్ చేశాను,  “రాత్రి  2 గంటలకు ఫ్లయిట్ ఉంది,  ఇంట్లోంచి  11 గంటలకు బయలుదేరితే సరిపోతుంది.  నేను ఇంటికి వెళ్ళి కొన్ని బట్టలు సర్దుకొని వస్తాను , మీరు  ఓ  4 రోజులకు అయ్యేటట్లు బట్టలు సర్దుకోండి” అని చెప్పి  ఇంటికి వెల్లి ,  ఆఫీసు కి జాను  కు ఫోన్ చేసి  విషయం చెప్పి వారం రోజుల పాటు  బయటకు వెళుతున్నాను అని చెప్పి  బట్టలు సర్దుకొని, షబ్బీర్  కి ఫోన్ చేసి ఓ కార్  పంపమని చెప్పి , షబ్బీర్ పంపిన  కార్ లో  అక్షరా ఇంటికి వెళ్ళి , అక్షరా ని ,  తన మామని  తీసుకొని  airport  కి వెళ్ళాము.  
దారిలో,  అక్షరా  వాళ్ళ ఆయన్ని బంధించిన స్టేషన్ కి  దగ్గర లో ఉన్న ఓ ఫైవ్  స్టార్  హోటల్ లో రెండు రూమ్ లు బుక్ చేశాను.  
ఫ్లయిట్ లో  అక్షరా , తన మామ ఆ తరువాత నేను కూచున్నాము.  రాత్రి  మేము ముంబై కి రావాలని డిసైడ్ అయినప్పుడు, మల్లికార్జున సర్ కి ఫోన్ చేసి అక్కడ ఎవరైనా  హెల్ప్ చేయగల రా  అని అడిగాను.   తను ఓ నెంబర్ ఇచ్చి  ,  ఈయన అక్కడ  SP కాల్ చేసి నా పేరు చెప్పు, తెలుగు అతనే  విషయం చెప్పు , చూద్దాం  తన పరిధిలో ఏదైనా హెల్ప్ చేయగల డెమో అన్నాడు.  తను చెప్పిన  నెంబర్ నోట్ చేసుకున్నాను. 
దారిలో  “bail  వస్తుంది అంటావా? నాకు చాలా భయంగా ఉంది , వాడికి ఇలాంటివి ఏమీ తెలీదు అక్కడ ఎలా ఉన్నాడో ఏమో” అన్నాడు అక్షరా మామ గారు.
“చూద్దాం  సర్,  తప్పకుండా ఏదో ఒక విధంగా తనని బయటికి తీసుకొని రావడానికి ట్రై చేద్దాము , మీరు  వర్రీ కాగండి” అని చెప్పి సముదాయించాను.
మేము మాట్లాడుతూ ఉండగా లాండింగ్  announcement వచ్చింది.    మరో  30 నిమిషాలకి   హోటల్ కి వెళ్ళే  టాక్సీ  లో ఉన్నాము. 
ఫార్మాలిటీస్ ముగించుకొని , హోటల్ లో చెక్ ఇన్  అయ్యాము , అక్షరా ఒక  రూమ్ లో  మేము ఇద్దరం ఒక  రూమ్ లో  పక్క పక్కనే  ఉన్నాము.  ఏదైనా అవసరం అయితే కాల్ చేయి అని అక్షరా కి చెప్పి , పొద్దున్నే  8 గంటలకు  రెడీగా ఉంటే వెళదాము అని చెప్పి  పడుకుండి పోయాము. 
పెద్దాయన  పడుకోగానే    గురక  , డీజిల్  ఇంజన్ లాగా సౌండ్ చేయసాగాడు.   ఆ  సౌండ్ కి నిద్ర పట్టక, coffee  తయారు చేసుకొని  కప్పుతో వెనుక ఉన్న బాల్కనీ లోకి  వెళ్ళాను.
రెండు రూమ్ లు పక్క పక్కనే ఉండడం వళ్ళ,  అటు పక్క   బాల్కనీ లో  అక్షరా  కనపడింది,  “ఏంటి నిద్ర పట్ట లేదా” అన్నాను  తన వైపు వెళ్ళి.
“లేదు ,నువ్వు పడుకోలేదా?” 
“మీ మామ గారు ఫుల్  sterio  సౌండ్ లో  గురక పెడుతున్నాడు.  ఇంకెక్కడ వస్తుంది నిద్ర  ఆ సౌండ్ కి.”
“నీకు చెప్దాము అనుకొన్నా , కానీ  టైమ్ దొరక లేదు”
“సరే, చూద్దాము”
“ఇంతకు అయన  బయటికి తెగలమా”
“కచ్చితంగా చెప్పలేను,  కానీ  తప్పకుండా ట్రై చేద్దాము”
“ఇటు వైపు  వస్తావా?,  తెలవారడానికి ఇంకా  రెండు గంటల ఉంది”
“వద్దు  నువ్వు పడుకో , ఆయన లేస్తే  బాగుండదు”
ఆ తరువాత తను లోపలికి వెళ్ళింది, నేను  వెళ్ళి టివి ఆన్ చేసి  ఏదో మూవీ వస్తు ఉంటే దాన్ని పెట్టుకొని అలాగే సోఫాలో  కునుకు తీశాను.
పెద్దాయన కు  తొందరగానే మేలుకవ వచ్చింది  5 లేచి రెడీ అయిపోయాడు,  6 అవుతూ ఉండగా నన్ను లేపాడు, నేను  లేచి రెడీ అయ్యి అక్షరా కి ఫోన్ చేశాను.  
[+] 7 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 10 hours ago



Users browsing this thread: Bajji123, G.ramakrishna, 8 Guest(s)