10 hours ago
(17-12-2025, 03:03 PM)manmadha.sharma Wrote: I seldom write any feedback but here I am writing one nonetheless.
నేను ఫీడ్బ్యాక్ వ్రాయటం చాలా అరుదు. అయినప్పటికీ ఇప్పుడు ఈ కధకి వ్రాయకపోతే, ఫీడ్బ్యాక్ అనే విధానానికి అవమానం.
శివారెడ్డి గారు మీ సాహిత్య శైలి నన్ను ఎంతగానో మూవ్ చేసింది. ఒక తొడ సంబంధం గురించి రాసే సైట్స్ తెలుగులో కోకొల్లలు ఉన్నాయ్.
నేను నా అర్ధాంగి సమేతంగా గత వారం రోజులుగా అర్ధరాత్రి మేల్కొని కూడా మీ కథను ఇక్కడ వరుకు చదివాము.
ఆ మధ్య కరోనా బారిన మీరు మీ కుటుంభికులని కోల్పోయినందుకు చింతుస్తున్నాము. అట్టి పరిస్థితులను మీరు అధిగమించి కూడా ఈ కధను ముందుకు తీసుకువెళ్ళినందుకు నా హృదయపూర్వీక కృతజ్ఞతలు .
మీరు కీర్తన గురించి రాసిన ప్రతిసారి, నా జీవితంలో ఎంతో ఇష్టపడి సొంతం చేసుకోలేకపోయిన నా గత జ్ఞాపకాలు నెమరువేసుకున్నాను. ఎందుకో ఆ పాత్రా నన్ను ఎంతగానో హత్తుకుంది.
అలాగే సాటి మిత్రులు చెప్పినట్టుగా అక్షర గారి ట్రాక్ నాకు ఎంతో నచ్చింది. నేనే తనను నా జీవితంలో మిస్సయ్యానా అన్నంతగా అనుభూతి కలిగింది. తనను మీరు దగ్గర తీసుకున్న వైనం నన్ను ఎంతగానో మూవ్ చేసింది.
నాకు సహనం చాలా తక్కువ. అయినప్పటికీ, మిమ్మల్ని అందరిలా ఒత్తిడికి గురిచేయకుండా, మీరు మీ నిజ జీవితంలో వీలు దొరికినప్పుడు , ఈ కథను మరింత ముందుకు తీసుకువెళ్లి , శతద్రువంశ యోధుడు అన్న ఈ సంచికకు పేరుకు న్యాయం చేకూరుస్తారని నమ్ముతూ
-శెలవు.
మిత్రమా Sharmaa గారు,
మీకు తెలుసు ఈ సైటు లో మేము కథలు రాయడం వల్ల మాకు వచ్చేది ఏమీ లేదు , ఎప్పుడైనా ఎవరైనా నువ్వు రాసిన కథ నచ్చింది అని ఓ చిన్న పొగడ్త అదే మాకు ప్రేరణ.
మీకు అందరికీ తెలుసు ఫ్యామిలీ , పిల్లలు ఉన్న వాళ్ళు ఈ సైటు లను ఇంట్లో ఓపెన్ చేయడం ఎంత ఇబ్బందో, మరి అలాంటి సందర్బం లో మేము వందల వందల పేజీలు ఎలా రాయగలుగుతున్నాము. మాకు కూడా ఫ్యామిలీస్ , పిల్లులు ఉంటారు కదా, అయినా చాటుగా , టైమ్ లేకున్నా టైమ్ చేసుకొని , రాత్రిళ్ళు మేలుకొని రాస్తూ ఉంటాము.
అప్పుడు అప్పుడు మీరు రాసే చిన్న మాటలు మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయి , మీకు ఆ మాటలు చిన్నవే కావచ్చు , కానీ ఆ వజ్రాల విలువ మాకు మాత్రమే తెలుస్తుంది.
ఒక టీచర్ 100 మంది పిల్లలకు చదువు చెప్పి ఉండవచ్చు వారిలో కొందరు మాత్రమే ఆ టీచర్ ని గుర్తు పెట్టుకొని ఉంటారు , వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి ఆ టీచర్ దగ్గరకు వచ్చి సర్ నేను మీ శిష్యుడినీ , ఇప్పుడు పలానా ఆఫీసర్ గా చేస్తున్నాను అంటె ఆ గురువు కు కలిగే ఆనందం వెలకట్ట లేనిది.
మాకు కూడా మీరు రాసే చిన్న గీతాలు ఎంతో వెలకట్టలేనివి, ఒక్కో వాక్యం వెయ్యి ప్రేరణ పుస్తకాలతో సమానం.
మారీ ఎక్కువ పొగుతున్నానను అనుకోకండి , కథ రాసే ఏ రచియితనైనా అడిగి చూడండి నా మాటల్లో ఎంత నిజాయితీ ఉంటుందో.
ఇక్కడితో అపుతాను,
మరిన్ని updates మీ ముందుకు వస్తాను అని ప్రామిస్ చేస్తూ
శివ


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)