8 hours ago
I seldom write any feedback but here I am writing one nonetheless.
నేను ఫీడ్బ్యాక్ వ్రాయటం చాలా అరుదు. అయినప్పటికీ ఇప్పుడు ఈ కధకి వ్రాయకపోతే, ఫీడ్బ్యాక్ అనే విధానానికి అవమానం.
శివారెడ్డి గారు మీ సాహిత్య శైలి నన్ను ఎంతగానో మూవ్ చేసింది. ఒక తొడ సంబంధం గురించి రాసే సైట్స్ తెలుగులో కోకొల్లలు ఉన్నాయ్.
నేను నా అర్ధాంగి సమేతంగా గత వారం రోజులుగా అర్ధరాత్రి మేల్కొని కూడా మీ కథను ఇక్కడ వరుకు చదివాము.
ఆ మధ్య కరోనా బారిన మీరు మీ కుటుంభికులని కోల్పోయినందుకు చింతుస్తున్నాము. అట్టి పరిస్థితులను మీరు అధిగమించి కూడా ఈ కధను ముందుకు తీసుకువెళ్ళినందుకు నా హృదయపూర్వీక కృతజ్ఞతలు .
మీరు కీర్తన గురించి రాసిన ప్రతిసారి, నా జీవితంలో ఎంతో ఇష్టపడి సొంతం చేసుకోలేకపోయిన నా గత జ్ఞాపకాలు నెమరువేసుకున్నాను. ఎందుకో ఆ పాత్రా నన్ను ఎంతగానో హత్తుకుంది.
అలాగే సాటి మిత్రులు చెప్పినట్టుగా అక్షర గారి ట్రాక్ నాకు ఎంతో నచ్చింది. నేనే తనను నా జీవితంలో మిస్సయ్యానా అన్నంతగా అనుభూతి కలిగింది. తనను మీరు దగ్గర తీసుకున్న వైనం నన్ను ఎంతగానో మూవ్ చేసింది.
నాకు సహనం చాలా తక్కువ. అయినప్పటికీ, మిమ్మల్ని అందరిలా ఒత్తిడికి గురిచేయకుండా, మీరు మీ నిజ జీవితంలో వీలు దొరికినప్పుడు , ఈ కథను మరింత ముందుకు తీసుకువెళ్లి , శతద్రువంశ యోధుడు అన్న ఈ సంచికకు పేరుకు న్యాయం చేకూరుస్తారని నమ్ముతూ
-శెలవు.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)