14-12-2025, 05:56 AM
(12-12-2025, 11:46 PM)JustRandom Wrote: హలో హలో. అందరు బాగున్నారా?అబ అబా ఎంత మంచి మాట చేపారు మీ నోట్లో చక్కర పొయ్యా చాలా వెయిటింగ్ ఇకా మీ స్టోరీస్ కోసం కొత్తగా ఇంకోకటి స్టార్ట్ చేస్తా అంటే పిచ్చగా ఉంది థాంక్స్ మా కోసం, ప్రేక్షకాకులు కోసం రచయిత గా మీరు శ్రమిస్తునారు
ఇంతక ముందు చెప్పినట్టుగా బావ నచ్చాడు - 2 మొదలెడుతున్నాను. ఈ ఆదివారం మొదటి చాప్టర్ విడుదల. [b]ఇంతక ముందు చెప్పినట్లుగా, ఒక మంచి ప్రేమకావ్యం చాలు అనుకున్నవారు రెండో భాగం చదవక్కర్లేదు. అయితే, ఇందులో కూడా నేను నా ప్రయత్నంగా కొందరు మిత్రులు అడిగిన కామోద్రేకపరిచే సన్నివేశాలతోపాటు ప్రేమానురాగాలు కూడా వ్యక్తపరిచే విధంగా ఈ రెండో భాగాన్ని రూపుదిద్దుతున్నాను.[/b]
అందరికి నచ్చుతుంది అని ఆశిస్తున్నాను.
Mee,
JR


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)