13-12-2025, 01:24 PM
కిరణ్, మోహిని ఇప్పుడు కోమలి...కానివ్వండి.
ఒక విషయం నాకెలా చెప్పాలో తెలియడం లేదు, అయినా ప్రయత్నిస్తాను.
మామూలుగా కథలు చదివేటప్పుడు మనకు తెలియకుండానే చదువుతూ..చదువుతూ ఆ సన్నివేశాలను విషువలైజేషన్ చేసుకుంటుంటాము...ఈ కథ చదువుతుంటే కొద్దిగా కష్టమౌతోంది..బహుశా కథ, సన్నివేశాలు చాలా వేగంగా ఒకదానివెనుకింకొకటి పరుగెట్టడం వల్లనేమో...ఎవరైనా నా సందేహం తీర్చగలిగితే ధన్యవాదాలు.

:
:ఉదయ్
:ఉదయ్

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)