11-12-2025, 08:00 PM
(11-12-2025, 12:43 PM)anaamika Wrote: మీరు ఎంత వేగంగా ఓ 20 కామెంట్స్, మినిమం 50 లైకులు ఇస్తారో, అంతే వేగంగా, వెంటనే (మరుసటి రోజే) పెద్ద అప్డేట్ ని పోస్ట్ చేస్తాను. ఇంతవరకు నేను నా కథలకి కామెంట్స్, లైకులు ఇవ్వమని అడగలేదు. ఇదే మొదటిసారి.
ఇంట్రోలో తను బాగా వున్న ఫ్యామిలీ అని చెప్పారు కదా, ఇప్పుడేమో మద్యతరగతి అన్నారు. కథ మాత్రం చాలా ఇంటరెస్టింగా చకచకా సాగుతోంది. ఇక నెక్స్ట్ మోహినితో చాటింగా...బావుంది, కొనసాగించండి.
:
:ఉదయ్
:ఉదయ్


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)