11-12-2025, 12:39 PM
(This post was last modified: 11-12-2025, 12:40 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
Update – 02
తరువాత రోజు రాత్రి గడిచిపోయాక నేను ఇంటికి వచ్చినప్పుడు, నా మొబైల్ కి కిరణ్ దగ్గర నుండి SMS వచ్చింది.
SMS చాట్ :
కిరణ్ : హాయ్
నేను : హలో. నిన్న మీరు బాధపడ్డారు కదా ?
కిరణ్ : లేదు. మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది. అందుకే సమాధానం ఇవ్వలేకపోయాను.
నేను : ఓకే. మరి మీరు ఎలా ఉన్నారు ?
కిరణ్ : నేను బాగానే ఉన్నాను.
నేను : ఓకే. ఈరోజు సమాధానం ఇస్తారా ?
కిరణ్ : దేనికి ?
నేను : సైజు కి.
కిరణ్ : మీరు తెలుసుకుని ఏం చేస్తారు ?
నేను : నాకు అడగాలని అనిపించింది.
కిరణ్ : అలా వూరికే మీకు చెప్పను కదా.
నేను : నేను మీకు గిఫ్ట్ ఇవ్వాలి.
కిరణ్ : ఏంటి గిఫ్ట్ ?
నేను : మీ బాయ్ ఫ్రెండ్ ఇవ్వనిది.
కిరణ్ : అతను నాకు ఎప్పుడూ ఏమీ ఇవ్వలేదు.
నేను : అయితే నేను ఉన్నాను కదా ఇవ్వడానికి.
కిరణ్ : మీరు ఏం ఇస్తారు ?
నేను : మీరు ఏది కోరుకుంటే అది.
కిరణ్ : ఆలోచించుకోండి.
నేను : ఆలోచించాను. మీరు ఆజ్ఞాపించండి.
కిరణ్ : అయితే టైం వచ్చినప్పుడు ఆజ్ఞాపిస్తాను.
నేను : నాకు కూడా మీ దగ్గర నుండి గిఫ్ట్ కావాలి.
కిరణ్ : ఏంటి గిఫ్ట్ ?
నేను : టైం వచ్చినప్పుడు చెబుతాను.
కిరణ్ : సరే, నేను మీతో మాట్లాడుతున్న సంగతిని దయచేసి సోమేశ్ కి చెప్పకండి.
నేను : డోంట్ వర్రీ డియర్.
కిరణ్ : ఓకే. అమ్మ పిలుస్తోంది. తర్వాత మాట్లాడతాను. బై.
నేను : బై.
ఆ తర్వాత నేను పడుకున్నాను. నిద్ర లేచి ఫ్యాక్టరీకి వెళ్ళాను, ఆతర్వాత స్నేహితుల దగ్గరికి వెళ్ళాను. నా స్నేహితులంతా, నాతో సహా, మధ్యతరగతి కుటుంబాలకి చెందిన వాళ్ళు. వాళ్ళ ఇళ్ళు కూడా చాలా రద్దీగా ఉండే ప్రాంతాలలో ఉన్నాయి. మా ఇల్లు చాలా నిశ్శబ్దంగా వుండే సొసైటీలో ఉండటం వల్ల, నా మనసు అక్కడ ఉండడానికి ఇష్టపడేది కాదు. నేను ఎక్కువ టైం స్నేహితుల దగ్గరే గడిపేవాడిని.
నాకు ఇంతకుముందు ఏ అమ్మాయితోనూ అఫైర్ లేదు, ఆసక్తి కూడా ఉండేది కాదు. కానీ, కిరణ్ తో మాట్లాడిన తర్వాత, నా మనసు శృంగారం వైపు మళ్ళింది. కిరణ్ సోమేశ్ ఇంటికి రెండు ఇళ్ళు అవతల ఉండేది, ఆమె సోమేశ్ ఇంటికి రావడం పోవడం కూడా జరుగుతుండేది. నేను ఈ రోజుల్లో ఆమె గురించే ఆలోచిస్తున్నాను. ఆమెకి ఒక గిఫ్ట్ ఇవ్వాలనే ఆలోచన నా మనసు లోకి వచ్చింది. నేను ఆమెని చాలాసార్లు చూశాను కాబట్టి, నా మనసులో ఒక ప్లాన్ ని వేసుకున్నాను.
స్నేహితుల దగ్గర నుండి ఫ్రీ అయ్యాక, ఈ రోజు తొందరగా మార్కెట్ కి వెళ్ళాను. ఆమె కోసం గిఫ్ట్ గా నాలుగు బ్రా సెట్ లని కొన్నాను, ఎందుకంటే నాకు తన సైజు తెలియదు. ఆ నాలుగింటిని గిఫ్ట్ ప్యాక్ చేయించి, నా కారులో పెట్టుకుని ఇంటికి వచ్చేశాను. ఇంటికి వచ్చి గదిలో పడుకున్నాను. రాత్రి సుమారు రెండు గంటల సమయంలో కిరణ్ దగ్గర నుండి SMS వచ్చింది.
? SMS సంభాషణ ?
కిరణ్ : హాయ్.
నేను : హలో.
కిరణ్ : ఈరోజు మీరు ఇక్కడి నుండి త్వరగా వెళ్లిపోయారు.
నేను : అది అడగొద్దు.... అంతే.
కిరణ్ : అంతా కుశలమే కదా ?
నేను : అలా ఏమీ లేదు. నన్ను పని లో నుండి ఫ్రీ చేశారు మీరు.
కిరణ్ : యార్, నేను ఏం చేశాను ?
నేను : నేను మీకు మనిషిలా కనిపించట్లేదా ?
కిరణ్ : ప్లీజ్ మీరు నన్ను 'మీరు' అనకండి. 'నువ్వు' అనండి.
నేను : ఎందుకు ? మీకు నచ్చలేదా ?
కిరణ్ : నువ్వు అంటే బాగా అనిపిస్తుంది. మనసుతో మాట్లాడుతున్నట్లు ఉంటుంది.
నేను : ఓకే డియర్.
కిరణ్ : ఇప్పుడు చెప్పండి, నేను మీకు ఏం చేశాను ?
నేను : నా మనశాంతిని దోచుకున్నావు నువ్వు.
మళ్ళీ మెసేజ్ చేసాను.
నేను : నువ్వే నా ఆలోచనగా మారావు. ప్రతి క్షణం నీ గురించే ఆలోచిస్తున్నాను. నాకు ఏం జరిగిందో తెలియదు.
కిరణ్ : హాహాహాహా, మీరు ఫ్లర్ట్ చేస్తున్నారు.
నేను : నిజంగా.
మళ్ళీ మెసేజ్ చేసాను.
నేను : నువ్వు ఆ రోజు రిప్లై ఇవ్వలేదు.
కిరణ్ : నువ్వు తెలుసుకుని ఏం చేస్తావు బంగారం ?
నేను : నేను నీకు గిఫ్ట్ ఇస్తాను.
కిరణ్ : నాకు ఎప్పుడు గిఫ్ట్ దొరుకుతుంది ?
నేను : నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు.
కిరణ్ : నాకు ఇప్పుడే కావాలి.
నేను : ఓకే, అయితే సైజ్ చెప్పు. నేను ఇప్పుడే తెచ్చి ఇస్తాను.
కిరణ్ : ఈ సమయంలో ...........రాత్రి 3 గంటలకి.......... ఎలా ?
నేను : అది నా ప్రాబ్లెమ్. నువ్వు సైజ్ చెప్పు.
కిరణ్ : 34.
నేను : ఇంకా ?
కిరణ్ : ఇంకా ఏంటి ?
నేను : మొత్తం సైజ్ చెప్పు.
కిరణ్ : 34, 32, 36.
నేను : వావ్ యార్, నైస్ బాడీ.
కిరణ్ : ఇప్పుడు చూద్దాం, నువ్వు ఏం చేస్తావో. నాకు ఇప్పుడే గిఫ్ట్ కావాలి.
నేను : ఓకే మేడమ్, నేను ఇప్పుడే తెచ్చి ఇస్తాను. ఓకే.
కిరణ్ : చూద్దాం.
నేను : వెయిట్ చెయ్యి. నేను ఇంకొద్దిసేపట్లో మెసేజ్ చేస్తాను. నువ్వు నిద్రపోవద్దు. ఓకే.
కిరణ్ : ఓకే. నేను ఎదురుచూస్తూ ఉంటాను.
ఆ తర్వాత నేను ఇంటి నుండి బయలుదేరి, కారు స్టార్ట్ చేసి, సోమేశ్ ఇంటి వైపు బయలుదేరాను. దారిలో నేను ఒక షాపు లో నుండి డైరీ మిల్క్ చాక్లెట్ కూడా తీసుకున్నాను. సోమేశ్ వుండే వీధిలోకి చేరుకుని, కిరణ్ కి మెసేజ్ చేశాను.
నేను : ఆర్ యు దేర్ ?
కిరణ్ : ఆ దొరా, ఇక్కడే ఉన్నాను. అయిందా ?
నేను : నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు ?
కిరణ్ : నేను ఇంట్లోనే, నా రూములో ఉన్నాను.
నేను : ఇంట్లో అందరూ ఎక్కడ ఉన్నారు ?
కిరణ్ : అందరూ వాళ్ళ వాళ్ళ రూముల్లో నిద్రపోతున్నారు.
నేను : ఓకే.
ఆ తర్వాత నేను కారు నుండి బయటికి వచ్చి, 2 గిఫ్ట్ ప్యాక్ లు తీసి, ఆమె బయటి బాల్కనీ (గ్యాలరీ) లోకి విసిరేసాను. నేను 4 గిఫ్ట్ లని తీసుకున్నాను. 2 సైజ్ 34 వి, అలాగే 2 సైజ్ 36 వి. ఎందుకంటే నాకు సైజ్ ఖచ్చితంగా తెలియదు. గెస్ చేసి తీసుకున్నాను. గిఫ్ట్ లని విసిరిన తర్వాత నేను కిరణ్ కి కాల్ చేశాను.
నేను : హలో...
కిరణ్ : ఆ, మాట్లాడండి.
నేను : నువ్వు ఎక్కడ ఉన్నావు ?
కిరణ్ : చెప్పాను కదా, రూములో ఉన్నాను.
నేను : నీ రూమ్ ఏది ?
కిరణ్ : మొదటి అంతస్తులో ఉంది.
నేను : రూముకి కిటికీ ఉందా ?
కిరణ్ : ఆ, ఉంది.
నేను : కిటికీ దగ్గరికి రా.
కిరణ్ : ఓకే, వస్తున్నాను.
నేను : ఎదురుగా చూడు కిరణ్, నలుపు రంగు కారు.
కిరణ్ : మీరు ఇంత త్వరగా ఇక్కడికి ఎలా వచ్చారు ?
నేను : నువ్వు చెప్పావు, నేను వచ్చేశాను. నువ్వు ఒక పని చెయ్యి. త్వరగా కిందకి రా. బాల్కనీలోకి (గ్యాలరీ మే) తొందరగా.
కిరణ్ : ఓకే, వస్తున్నాను.
కిరణ్ వచ్చి గేట్ తెరిచింది. నేను కారు లో నుండి బయటికి వచ్చాను. తను నా ఎదురుగా ఉంది.
నేను : నువ్వు బయటికి ఎందుకు వచ్చావు ?
కిరణ్ : మీరు అంత దూరం నుండి రాగలిగినప్పుడు, నేను బయటికి రాలేనా ఏంటి ?
నేను : హ్మ్మ్. ఎలా ఉన్నావు నువ్వు ?
కిరణ్ : మీరే చూసుకోండి, నేను ఎలా ఉన్నానో.
నేను : ఫుల్ పటాఖా లాగా కనిపిస్తున్నావు.
కిరణ్ : చాలు, వదిలేయండి. ఇప్పుడు నాకు గిఫ్ట్ ని త్వరగా ఇవ్వండి.
నేను : యార్, ఇంత రాత్రి నాకు ఇదే దొరికింది.
నేను తనకి చాక్లెట్ ని ఇస్తూ చెప్పాను.
కిరణ్ : థాంక్స్. ఇదైనా సరే నాకు చాలు.
నేను : థాంక్స్ లాంటివేమీ వద్దు. మరో గిఫ్ట్ కూడా ఉంది. అది నేను వెళ్లిపోయిన తర్వాత నీకు దొరుకుతుంది.
అంతలో నా మొబైల్ కి కాల్ వచ్చింది. మొబైల్ రింగ్ సౌండ్ కి ఎవరైనా లేస్తారేమో అని అనుకున్నాను. కిరణ్ దగ్గర నుండి సెలవు తీసుకుని, హ్యాండ్ షేక్ చేసి, కారులో వచ్చి కూర్చున్నాను. కిరణ్ నన్ను గేట్ దగ్గర నిలబడి చూస్తూనే ఉంది. నేను తనకి కాల్ చేశాను.
నేను : నువ్వు లోపలికి వెళ్ళు, నీ బాల్కనీలో చూడు. నేను వెళ్తున్నాను. ఇంటికి చేరుకున్న తర్వాత మెసేజ్ చేస్తాను, ఓకే స్వీట్ హార్ట్.
కిరణ్ : ఓకే, వెయిట్.
తను త్వరగా బాల్కనీలోకి వెళ్ళి, గిఫ్ట్ లని తీసుకుని, నాతో "మీరు చాలా తెలివైనవారు" అంది.
నేను : హా హా హా హా. ఓకే, ఇంటికి చేరుకున్న తర్వాత మాట్లాడతాను.
నేను బై చెప్పి, కాల్ ని కట్ చేశాను.
కారు ని స్టార్ట్ చేసి నేరుగా ఇంటికి చేరుకొని, కిరణ్ కి మెసేజ్ చేశాను.
నేను : ఇంటికి వచ్చేసాను.
కిరణ్ : మంచిది, అలాగే నా థాంక్స్. చాలా మంచిగా ఉంది. ఈ రంగు కూడా నాకు ఇష్టమే. థాంక్స్.
నేను : నువ్వు వేసుకుని చూశావా ?
కిరణ్ : లేదు, ఉదయం చూస్తాను.
నేను : ఓకే. వేసుకుని చూసి చెప్పు. ఏమైనా సమస్య ఉంటే చెప్పు. నేను వేరేవి తెచ్చి ఇస్తాను.
కిరణ్ : సమస్యేమీ లేదు. నాది ఈ సైజే. ఖచ్చితంగా సరిపోతుంది. నువ్వు టెన్షన్ పడకు.
నేను : నువ్వు పేస్ బుక్ ని (FB) వాడతావా ?
కిరణ్ : ఆ, అప్పుడప్పుడు కంప్యూటర్లో వాడతాను.
నేను : మంచిది. నా ఐడి ఈ పేరుతో ఉంది. రిక్వెస్ట్ పంపు.
కిరణ్ : ఓకే.
నేను : ఓకే డియర్. ఇప్పుడు నువ్వు కూడా నిద్రపో. రేపు మాట్లాడుకుందాం.
కిరణ్ : ఆ, నువ్వు చెప్పింది నిజమే. రేపు నేను యూనివర్సిటీకి కూడా వెళ్లాలి.
నేను : ఏ యూనివర్సిటీ ?
కిరణ్ : వైజాగ్ యూనివర్సిటీ. ఫస్ట్ ఇయర్, బి.కాం.
నేను : ఓహ్, మంచిది. యూనివర్సిటీలో ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పు. నాకు అక్కడ చాలా పరిచయాలు ఉన్నాయి.
కిరణ్ : ఓకే, థాంక్స్.
నేను : యూనివర్సిటీకి ఎలా వెళ్తావు ? బస్సు లో వెళ్తావా ?
కిరణ్ : లేదు. నేను సోమేశ్ చెల్లెలు మొహినితో కలిసి ఆటోలో వెళ్తాను.
నేను : ఓకే. ఇప్పుడు నువ్వు నిద్రపో. బై. మిస్ యు.
కిరణ్ : మిస్ యు టూ. బై.
ఆ తర్వాత నేను తన గురించి ఆలోచిస్తూ పడుకున్నాను. ఈ రోజు చాలా రోజుల తర్వాత నేను తొందరగా నిద్ర లేచాను. నేను ఇంత త్వరగా లేవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సరే, నేను ఫ్రెష్ అయ్యి, టిఫిన్ చేసి ఫ్యాక్టరీకి వెళ్ళాను. అక్కడి నుండి షోరూం కి వెళ్ళి, నా కారుని సర్వీస్ కి ఇచ్చి, వేరే కారులో సోమేశ్ ఇంటికి వెళ్లాను.
సోమేశ్ ఇంట్లో కిరణ్ కూడా ఉంది. తను సోమేశ్ చెల్లెలితో కలిసి కూర్చుని ఉంది. సోమేశ్ నన్ను తీసుకుని డాబాపైకి వచ్చాడు. ఆ రోజు నేను సోమేశ్ చెల్లెలు మోహిని ని దగ్గరగా చూశాను. తను కూడా బాగుంది అనిపించింది నాకు.
మేము డాబా మీద మాట్లాడుకుంటున్నప్పుడు, నాకు కిరణ్ వీధిలో వెళ్లడం కనిపించింది. ఆమె దృష్టి నామీదే ఉంది. పక్కనే సోమేశ్ ఉన్నాడు. కిరణ్ తననే చూస్తోందని సోమేశ్ అనుకున్నాడు. ఆ తర్వాత తను ఇంట్లోకి వెళ్ళిపోయింది. సోమేశ్ సంతోషపడ్డాడు. నేను వాణ్ని చూసి, "ఎంత పిచ్చివాడు వీడు" అని మనసులో అనుకున్నాను.
కిరణ్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, మేము సోమేశ్ ఇంటి డాబా మీద కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాము. చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత, సోమేశ్ వాష్ రూముకి వెళ్ళాడు. నేను అక్కడ ఒంటరిగా కూర్చుని వున్నప్పుడు, సోమేశ్ చెల్లెలు మోహిని టీ తీసుకుని పైకి వచ్చింది.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)