30-11-2025, 02:40 PM
“నాకు చేతనైన సాయం చేశాను దానికి బిజినెస్ కి లింకు పెట్టడం ఏం బాలేదు, నాకు business లోకి రావడం ఇష్టమే , కానీ దాని దారి అదే , ఇది ఓ పెద్దాయన అడిగారు కదా అని హెల్ప్ చేశాను, దీని దారి ఇదే, మీరు లింకు పెట్టను అంటే , నాకు business లో జాయిన్ కావడానికి ఎటువంటి అభ్యంతరం లేదు”
నేను అన్న మాటలకు తను చిన్నగా నవ్వడం మొదలు పెట్టింది.
“ఏమయింది , ఎందుకు నవ్వుతున్నారు”
“మీ గురించి తెలిసిన వారు సరిగ్గా ఇదే మాట చెప్పారు , ఆ మాటలు మీ నోటి నుంచి వింటూ ఉంటే ఆ వ్యక్తి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి అందుకే నవ్వు వచ్చింది , ఏమీ అనుకోకండి”
తను నవ్వుతూ ఉంటే చూడడానికి బాగుంది, తను నా కంటే ఓ 5 సంవత్సరాలు పెద్ది ఉంటుంది అనుకుంటా, నార్త్ అమ్మాయి, తెల్లగా ట్యూబు లైట్ పగలకొట్టి ఆ పొడితో ఆమె శరీరాన్ని తయారు చేశారా అన్నట్లు ఉంది, నల్లటి కోటు , స్కర్ట్ వేసుకొని వచ్చింది , కోటు కింద బాగానే ఉన్నట్లు ఉన్నాయి బరువు లు, కాక పోతే బిగించి కట్టినట్లు ఉంది. సన్నగా పొడుగ్గా ఉంది, కానీ ఎక్కడ సైజులు అక్కడ అతికించి నట్లు ఉన్నాయి, వెనక భాగం ఉండాల్సిన దాని కంటే ఓ సైజు పెద్దగా ఉన్నట్లు అనిపించింది తను కూచునేటప్పుడు.
తన గ్రూప్ ఎక్కువుగా హోటల్స్, energies సెక్టార్ లో ఇన్వెస్ట్ చేస్తుంది అంట, వాళ్ళ హెడ్ ఆఫీసు ముంబై లో ఉంది అని చెప్పింది.
“ఇంతకీ ఏం బిజినెస్ అని మీరు అడగలేదు ఇంతవరకు?”
“మన మద్య ఒప్పందం కుదిరితే ఆ తరువాత ఎలాగూ మీరే చెపుతారు కదా”
“సరే ఇంకా నాన్చడం ఎందుకు, మీకు ఎలాగూ ఫాక్ట్వరీ ఉంది , అందులో మీరు ఉపయోగిస్తూ ఉంది చాలా తక్కువ , అందులోనే మనం EV అసెంబ్లింగ్ ప్లాంట్ పెడదాము, మాకు కొన్ని పెద్ద బ్రాండ్ కంపనీస్ తో ఒప్పందం ఉంది, మీరు రెడీ అంటే వెంటనే మొదలు పెడదాము”
“మా ఫాక్ట్వరీ కూడా చూశారా అప్పుడే?”
“అవన్నీ ఇందులో సాధారణమే గా మీకు తెలియంది కాదు, మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి”
“మీ ప్రోపోసల్ బాగానే ఉంది , నాకు కొద్దిగా టైమ్ ఇవ్వండి, నేను అలవంచించి చెప్తాను”
“తప్పకుండా టైమ్ తీసుకోండి, ఈ ఆదివారం లంచ్ కి కలుద్దాము, పల్లవీ నాన్న గారు మిమ్మల్ని వారి ఇంటికి లంచ్ కి రమ్మని చెప్పారు , మిమ్మల్ని స్వయంగా తనే పిలుస్తాను అని కూడా చెప్పారు , నేను ముందే చెపుతున్నా ఆ రోజు ఫ్రీ గా ఉంటారు అని”
“సరే అలాగే”
“మీకు ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్ మీ దగ్గర ఉండిగా దానికి కాల్ చేయండి”
ఆ తరువాత ఇద్దరం ఆర్డర్ చేసిన డిన్నర్ తిని ఎవరి దారిన వాళ్ళు బయలు దేరాము.
నేను ఇంటికి వెళ్ళే సరికి అమ్మ నాకోసమే ఎదురు చూస్తూ ఉంది.
“ఏంటి ఇంకా పడుకోలేదు” అన్నాను టైమ్ చూస్తూ సాధారణంగా అమ్మ 9 లోపల పడుకుండి పోతుంది. 10 అవుతూ ఉంది తను ఇంకా మేలుకొని ఉంది అంటే ఏదో విశేషం ఉంది అని అడిగాను.
“నేను ఊరికి వెళ్ళాలి అక్కడ మీ పెద్ద అత్త కొడుకు కి బాగా లేదు ఈ రోజో లేదా రేపూ అని అనుకొంటూ ఉన్నారు అంట నువ్వు వెళ్ళగానే ఫోన్ వచ్చింది”
“నేను రావలా ?”
“నీకు పని ఉంటే వద్దు లే , అవసరం అయితే నేను ఫోన్ చేసి రమ్మంటా, అప్పుడు వద్దు వు గానీ, రేపు పొద్దున్నే బయలుదేరుతా”
“కారు పంపుతాలే అందులో వెళ్ళు”
“సరే అలాగే” అంటూ వెళ్ళి పడుకుంది.
షబ్బీర్ కి కాల్ చేసి రేపు ఉదయం ఓ డ్రైవరు కావాలి అంటూ అమ్మకు నాకు జరిగిన సంభాషణ తనకు చెప్పాను , అలాగే రేపు ఉదయం ఆఫీసు లో కలుద్దాము మాట్లాడే పని ఉంది అని చెప్పి పెట్టేసాను.
అప్పటికే బాగా అలసిపోవడం వళ్ళ బెడ్ మీదకు చేరగానే నిద్ర పట్టేసింది.
నేను లేచే సరికి అమ్మ రెడీ అయి ఉంది, నేను లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ తింటూ ఉండగా షబ్బీర్ పంపిన డ్రైవరు వచ్చాడు, తనకి కీస్ ఇచ్చి అమ్మ లగేజ్ ని కార్ లో పెట్టమని చెప్పాను.
అమ్మతో పాటు కిందకు వెళ్ళి వాళ్ళను పంపి, బైక్ మీద ఆఫీసు కి వెళ్ళాను.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)