Thread Rating:
  • 153 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
అక్షరా   వెళ్ళి టీ  రెడీ చేస్తూ ఉండగా   అక్షరా  హబ్బీ  వచ్చాడు, మొహం మాడి  పోయి ఉంది.
మా పలకరింపులు అయిన తరువాత.  “ఏమైంది , అలా ఉన్నారు , మీ ఆరోగ్యం బాగానే ఉందా,  ఫ్రెష్ అయ్యి రండి మీకు  టీ  ఇస్తాను” అంది అక్షరా తన చేతి లోని ల్యాప్ టాప్ బ్యాగ్  తీసుకొంటూ.
తను ఫ్రెష్ అయ్యి వచ్చాడు, మేము  టీ తాగుతూ ఉండగా.
“మీ ఆఫీసు ఎలా ఉందండీ , అంతా  ఒకే  నే నా”  అన్నాను ఏదో మాట వరసకు”.
“బాగానే ఉంది , మీలాంటి చిన్న బిజినెస్ కాదుగా , మా ఆఫీసు , మేము  banks కి పని చేస్తాము, banks కి సంబంధించిన  software  అంతా మేమే చూస్తాము, చిన్న  చిన్న వాళ్ళు చేసే  పని కాదులెండి , ఏదో మా లాంటి వాళ్ళు చేసే పని”
“నిజమే సర్, banks  software  మీ చేతుల్లో ఉంది అంటే, మీరు చాలా గ్రేట్ సర్”
“మీ లాంటి వాళ్ళకు  అది అర్థం కూడా కాదు లెండి”
“నిజమే సర్ , ఇంతకు మీరు చూసే సాఫ్ట్వేర్  xxxx  ఆదేనా”
“ఆరే  ఆ పేరు మీకు ఎలా  తెలుసు, ఏదో టాక్సీ లు రెంట్  కి  తిప్పుతారు కదా, అదే కదా మీ బిజినెస్”
“అదే  సర్ , ఎవరో కస్టమర్  అంటూ ఉంటే  విన్నా లెండి”
“అనుకొన్నా లెండి ,లేదంటే మీకు దాన్ని  గురించి ఎలా తెలుస్తుంది అని”    
“అదే  కస్టమర్ మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను, ఆ  సాఫ్ట్‌వేర్  వాడే వాళ్ళు ఇప్పుడు ఏదో సమస్యల్లో ఉన్నారు అని.” (ఆ సాఫ్ట్‌వేర్  లోని కొన్ని సెక్యూరిటీ లూప్ హోల్స్ ఉపయోగించి కొందరు  కొన్ని అక్కౌంట్స్  నుంచి  డబ్బులు  దొబ్బేశారు, నేను  పని చేస్తూ ఉన్నప్పుడు ఈ విషయాలు నాకు ముందే తెలుసు.  నేను జాబ్  మానేసిన తరువాత  వాటి గురించి పెద్దగా తెలీదు ,  సాధారణంగా అలాంటి  లూప్ హోల్స్  కనబడ్డ వెంటనే సాఫ్ట్‌వేర్  కంపెనీ  వాళ్ళు  దానికి  ప్యాచ్  రిలీజ్ చేస్తారు, మరి ఇది చేశారో లేదు  అని ఒక  రాయి వేసా)
నా మాట  వినగానే  తన మొహం లో  రంగులు మారాయి.
తనని  గమనిస్తే  వెంటనే అన్నాను “మీ లాంటి  ఇంటెలిజెంట్  , స్మార్ట్  పీపుల్  ఉండగా ఏం కాదు లెండి”
“అదే   ఇప్పుడు  నాకు  ప్రయాణం పెట్టింది అన్నాడు” మెల్లగా   అక్షరా వైపు చూస్తూ.
“ఎక్కడికి వెళ్ళాలి ఏంటి” అంది అక్షరా.
“ఆ ప్రాబ్లం  మా కంపెనీ లో ని కొందరు  customers కి కూడా వచ్చింది, అది కూడా నేను పనిచేస్తున్న  వాళ్ళకే , అందుకే  వాళ్ళు నన్ను   ముంబై  కి రమ్మన్నారు  ఓ  వారం రోజుల కోసం  రేపు పొద్దున్నే  వెళ్ళాలి” అన్నాడు తల  పట్టుకుంటూ.
“మీ లాంటి  వాళ్ళకు  అది చిటికెలో  పని లే  సర్ ,  క్షేమంగా  వెళ్ళి రండి ఏం కాదు, నాకు మీటింగ్  కి టైమ్  అవుతుంది , నేను  వెళ్ళాలి” అంటూ  అక్కడ నుంచి లేచి  తనకి  రేపటి ప్రయాణానికి  విషెస్ చెప్పి బయటకు నడిచాను.
నాతో పాటు జాను కూడా బయటకు వచ్చింది.  “తను  ఎలాగూ ఉండదు, నువ్వు రావచ్చు గా మాకు  తోడుగా ఇక్కడే పడుకొందువు  గానీ”  అంది.
“నీకు ఏమైనా పిచ్చా, నేను మీ ఇంటికి రావడం ఏంటి  పడుకోవడానికి”
“అందులో తప్పేం  ఉంది, మేము  ఉన్నది  ఇద్దరు ఆడపిల్లలం  మాకు తోడుగా  వస్తే అందులో తప్పు ఎలా అవుతుంది
“అదేదో మొదటి సారి మీ బావగారు వెళ్ళినట్లు, మీరు ఇద్దరే ఇంట్లో ఉన్నట్లు బిల్డ్అప్ ఇస్తున్నావు”
“ఇంతక  ముందు సంగతి వేరు  ఇప్పుడు వేరు, నువ్వు మీటింగ్ కి వెళ్ళు  రేపు  మాట్లాడదాము ,  All the best బావా”  అంటూ బై  చెప్పింది.
మందిరా పటేల్ చెప్పిన హోటల్ కి  వెళ్ళాను,  అక్కడ  రెస్టారెంట్  లో  టేబుల్ ముందే  బుక్ చేసింది ఆ టేబు ల్  నెంబర్ చెప్పగానే  అక్కడ ఉన్న స్టాఫ్ నన్ను table  దగ్గరికి తీసుకొని వెళ్ళాడు ,  నేను అక్కడికి వెళ్ళి గానే  తాను కూడా వచ్చింది.
ఇద్దరం పరిచయాలు చేసుకోగానే   తనే   అంది.  “పల్లవీ ఎప్పుడు మీ గురించి చెపుతూ ఉంటుంది.  అంకుల్ కూడా మిమ్మల్ని కలవాలని అంటున్నారు, నేను  తరువాత ఎప్పుడైనా ఇంటికి తీసుకొని వస్తా అని చెప్పా”
“వాళ్ళు మీకు ఎలా పరిచయం?”
“మా దూరపు చుట్టాలు అవుతారు,  ఓ చిన్న ఫంక్షన్ లో కలిసినప్పుడు  మీ గురించి చెప్పారు అంకుల్”
“నాకు బిజినెస్ ఉంది అని నేను ఎవరికీ చెప్పలెదే”
“శివా, మనం ఉండేది బిజినెస్  వరల్డ్  లో, ఒక వ్యక్తిని గురించి తెలుసు కోవాలని అనుకొంటే  అది పెద్ద సమస్య కాదు అనుకుంటా , మీకు  ఆల్రెడీ  తెలిసీ ఉంటుంది లే , నేను చెప్పాల్సింది ఏమీ లేదు.”
“అది నిజమే లెండి, కానీ  నా గురించి తెలుసుకోవాల్సిన అంత పెద్ద వాడిని కాదు కదా , అంకుల్  నా గురించి ఎందుకు తెలుసుకున్నారు అని ఓ  చిన్న డౌట్  అంతే, ఇంకేం లేదు”
“తన కూతురిని సేవ్ చేశారు గా , మీకు ఏదైనా సహాయం చేయాలని అనుకొంటూ ఉన్నాడు , అందుకే మీ గురించి తెలుసు కొన్నాడు.  ఆ తరువాత ఓ బిజినెస్ మీటింగ్ లో కలిసాము ,నేను ఓ  ప్రపోసల్ పెట్టాను తన ముందర,  మిమ్మల్ని కూడా  పార్టనర్  గా చేర్చు కొంటాను అంటే  ఇన్వెస్ట్ చేస్తాను అన్నాడు, అందుకే ఆ ప్రపోసల్  మీకు కూడా చెప్దాము అని ఇక్కడికి రమ్మని చెప్పాను.”
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 30-11-2025, 02:39 PM



Users browsing this thread: 8 Guest(s)