Thread Rating:
  • 153 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
సరే అని నేను రెడీ అవుతూ ఉండగా   “అక్క కూడా మనతో పాటు వస్తుంది, మా ఇల్లు చూసినట్లు ఉంటుంది ఇంకో సారి రావడానికి సులభంగా ఉంటుంది ,  నన్ను దింపి మీరు ఇద్దరు  వెనక్కు  వచ్చెయ్యండి”  అంది.
కార్  లో శాంతా  ని దింపి, రిటర్న్ బయలు దేరాము. ఇంతలో  కల్యాణి  నుంచి  కాల్ వచ్చింది “బావా , మేము అంతా  గుడికి వెళుతున్నాము,   అవ్వ  కూడా  మాతో వస్తుంది”.
కల్యాణి మాట్లాడింది  అక్షరా విన్నది, కానీ  ఏం మాట్లాడలేదు.   కారు  పార్క్ చేసి  ఇంటికి వెళ్ళాము, నా దగ్గర ఉన్న స్పేర్ కేస్ తో  తాళం తీసి  ఇద్దరం లోపలికి రాగానే తలుపు వేశాను.
నేను తలుపు వేసి  ఇటు వైపుకి  తిరగ  గానే,  నన్ను గట్టిగా పట్టేసుకొని నా కౌగిట్లో  ఒదిగి పోతు  వెక్కి  వెక్కి   ఏడవ సాగింది.
తను పరిచయం అయ్యిన  తరువాత  ఇది రెండో సారి తను  ఇలా  ఏడవడం.
తనని అలాగే దివాన్  మీదకు తీసుకెళ్ళి అక్కడ కుచన పెడుతూ,   అక్కడికి తీసుకొని వెళ్లేటప్పుడు ఇద్దరం  కౌగిలిలోనే ఉన్నాము.   అక్కడ కూచోగానే  తనని  గట్టిగా పెట్టేసుకొని  తన మొహాన్ని నా  చేతుల్లోకి తీసుకొని “ఇప్పుడు ఏమైంది,  అంతా  ok  నే  కదా” అన్నాను. 
తన  కంటి   నీటిని  తుడుస్తూ.    
“నిన్ను ఎంతగా  మిస్ అయ్యానో  ఇప్పుడు  తెలుస్తుంది రెండు రోజుల నుంచి” అంది నా మొహం  మీద ముద్దులు పెడుతూ.
“సారీ  రా” అన్నాను.
తన పెదాలతో  నా పెదాలను పట్టుకొని  ఓ  మారు నా పెదాలను తన పెదాలతో చప్పరించి  ఆ తరువాత అంది “ఇంకో సారి  సారీ చెప్పక”.
ఇందాకటి దుఃఖం లేదు తన మొహం లో ,   తన పెదాలు  తడి తడిగా రమ్మని ఆహ్వానిస్తున్నట్లు  కనిపిస్తూ ఉంటే, కంట్రోల్ చేసుకోలేక  వాటిని  నా పెదాలతో పట్టుకొని  చప్పరిస్తూ నా నాలుకను తన నోటిలోకి తోసి  తన నాలుకతో ఆడుకోసాగాను.
తన పూర్తిగా నాకు సరండర్ అయిపోయి, తన పెదాలతో , నాలుకతో  నా  ముద్దులకి రెస్పాండ్  కా సాగింది.
నా చేతులు తన శరీరం వెనుక చేరి చీర మీద నుంచి తన పిర్రల  గట్టి దనాన్ని పరీక్షిస్తూ ఉంటే, కొద్దిగా  మనస్సులో ఏదో సంశయం  తొలుస్తూ ఉంటే,  ముద్దు నుంచి వేరుపడి.  “సారీ,  మనం తప్పు చేస్తున్నాము, నువ్వు పెళ్లి అయ్యిన  దానవు,  నేనే మో  పెళ్లి కావాల్సిన  వాడిని” అన్నాను.
“నీకు నా శరీరాన్ని అప్పగించినప్పుడే  నేను నీ భార్యను  అని డిసైడ్ అయిపోయాను మనసుల్లో, మన మద్య సాగిన ఉత్తరాల్లో నీవు గమనించే ఉంటావు, నాకు  నమ్మకం ఉండేది  ఎప్పుడైనా నేను నిన్ను కలుస్తాను  అని అందుకే  ఇన్ని రోజులు  వైట్ చేశాను, కానీ  ఈ పెళ్లి  అమ్మ పోరు మీద జరిగినది,  అది కూడా  నాన్న చనిపోయిన దగ్గర నుంచి అమ్మ పొరుతూనే ఉంది  పెళ్లి , పెళ్లి అని   నేను  ఎప్పటి కప్పుడు  చదువు  అంటూ  పోస్ట్ ఫోన్ చేసుకుంటూ  వచ్చాను,  అమ్మ  ఆరోగ్యం  దెబ్బ తిన్నది, అమ్మ మాట కాదన లేక ఈ పెళ్ళికి  ఒప్పుకోవాల్సి వచ్చింది. నువ్వు  స్టేషన్  లో  కనపడ్డప్పుడు  ఎంత సంతోషం అయ్యింది అక్కడే నిన్ను గట్టిగా పట్టుకోవాలని అనిపించింది, ఆ తరువాత  ఇంటికి వచ్చినప్పుడు జాను , బావ  అని నిన్ను పిలిచినప్పుడు,  నా  కంటే  దానికే నా గురించి ఎక్కువ తెలుసు అని హ్యాపీ గా ఫీల్ అయ్యాను  దానికి ఉన్న ధైర్యం నాకు లేదు ఏంటా  అని  ఫీల్  అయ్యాను.  శాంతా  అక్కా  అని పిలుస్తే, నా మనస్సు ఎక్కడి కో  వెళ్ళిపోయింది.   ఇంక   తనతో కాపురం అంటావా  శారీరకంగా పెళ్లి అయ్యింది కాబట్టి, మా  అమ్మ  బతికి నన్ని  రోజులన్నా తనతో సఖ్యంగా ఉండాలనుకున్నాను  అమ్మ కోసం,  ఇది నువ్వు  నాకు కనపడ్డావు అని చెప్పడం లేదు , నీను నా జీవితం లో తీసుకొన్న  నిర్ణయం, ఇంత వరకు  జాను  కి కూడా తెలియదు ,  నా బాధ్యత  ఒక్కటే జానుకి పెళ్లి  చేసి దాన్ని ఒక  ఇంటి దాన్ని చేసిన తరువాత  నా  decision  తీసుకుందాము అనుకున్నాను.   ఈ లోపున  నువ్వు కనపడ్డావు,  నా మనసా వాచా  నువ్వే నా భర్త , కావాలి  అంటే ఇదిగో ఈ  తాళి కట్టు” అంటూ నేను వారిస్తున్నా  వినకుండా తన మెడ లోని తాళిని తీసి  నా చేతికి ఇచ్చింది.
“మీ ఆయనను పెళ్లి చేసుకొని  ఇలా నాతో, తప్పు మీ వారికి అన్యాయం చేసినట్లు అవుతుంది, ఇది మనకు మంచిది కాదు”
“నాకు తెలుసు ఆ విషయం, మా ఆయన మంచిగా ట్రీట్ చేసి ఉంటే నేను కూడా ఆయన భార్యగా నడుచుకొనే దాన్ని ,కానీ ఆయనకు ఎప్పుడు  ఆయన IIT , ఆయన జాబ్ , వాళ్ళ అమ్మా  నాన్నా,  అంతే  మనుషులు అంటే వాళ్ళు మాత్రమే , మిగిలిన అంతా వాళ్లకు  పని వాళ్ళ కింద లెక్క, నేను నీకు విలన్ లాగా కనిపిస్తున్నానా, నేను కూడా చదువుకున్నా,  మా అమ్మా నాన్న  వాళ్ళు నన్ను సరిగానే పెంచారు,  కానీ నేను  ఇంతగా తెగించాను అంటే ఎంతగా ఆలోచించి ఉంటానో  ఎంత బాధ పెట్టి ఉంటారో  నువ్వు కొద్దిగా ఆలోచించు”  అంటూ  ఓ  ఎమోషనల్ లెక్చర్  ఇచ్చింది. 
ఓ రెండు నిమిషాలు బుర్ర పని చేయడం మానేసింది.  తనంటే  నాకు  ప్రేమే , కానీ ఇప్పుడు  తను ఉన్న పరిస్థితి  లో  తనని దగ్గరకి తీయక పోతే ఏం చేసుకుంటుందో   అనే  భయం ఒకటి.
“ఇప్పుడు ఈ తాళి తీయడం ఎందుకు మెడలో  వేసుకో” అన్నాను.
“ఇది ఉంటే నీకు నేను ఇష్టం  లేనట్లు ఉంది గా, అందుకే నువ్వు కట్టు , అప్పుడు నీ భార్యను అవుతాను ,అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు”
“నా ఉద్దేశ్యం  అది కాదు,   దాన్ని మెడలో వేసుకో ముందు” అన్నాను  తన చేతిని మెడ వైపు తోస్తూ.
“పోనీ కట్టవద్దు లే  , ఇలాగే మెడలో వెయ్యి, నా కోసం అంది”  దాన్ని నా చేతికి  ఇస్తూ.
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 30-11-2025, 02:37 PM



Users browsing this thread: 7 Guest(s)