30-11-2025, 02:36 PM
అందరికీ శాంతీ ని పరిచయం చేశాను. చూచాయిగా రావు గారికి భార్యకి అమ్మ ముందే చెప్పింది , కాబోయే కోడలు అని.
ఈ లోపున రావుా గారి భార్యా , కూతురు వచ్చారు వాళ్ళను అందరికీ పరిచయం చేయగానే , రావు గారి కూతురు చిన్నది కృతిక , రావుా గారి అమ్మాయి సాయి ఇద్దరు ఒకే ఈడు వాళ్ళు కావడం వళ్ళ ఇద్దరు ఓ గ్రూప్ గా మారిపోయారు. రావుా గారి భార్యా , రావు గారి భార్య కలిసిపోయారు కొద్ది సే పటికే.
షాహీన కిచెన్ లోకి వెళ్ళి నూర్ కి హెల్ప్ చేయసాగింది. కల్యాణి, జాను , కృతిక , సాయి నలుగురు రావు గారి ఇంటికి వెళ్లారు అక్కడ వాళ్ళకు ప్లేస్ సరిపోదు అని , మీరు తినండి మేము ఆ తరువాత తింటాము అని.
షబ్బీర్ కూడా వచ్చాడు ఈ లోపల, వస్తు వస్తూ హమీద్ ని కూడా తీసుకొని వచ్చాడు.
పరిచయాలు తరువాత, వెజ్ సెపరేట్ గా, మాంసం సపరేటుగా వేరు వేరు టెబెల్స్ మీద పెట్టారు.
మేము నలుగురు లేచి మాకు కావలసిన వి వడ్డించుకొని కూచుని తినసాగాము , మాతో పాటు లేడీస్ కూడా మొదలు పెట్టారు. వండిన వాటితో పాటు, స్వీట్ , ఐస్ క్రీమ్ కూడా తెప్పించింది నూర్. ఓ రెండు రకాలు స్వీట్స్ వండి పెట్టారు. షబ్బీర్ భార్య మంచి కుక్. మేము తింటూ ఉండగా నూర్ ని పిలిచి తన అమ్మా నాన్నని కి పక్క చేసుకొని వెళ్ళమని చెప్పాను.
వెజిటేరియన్ వంటలు కూడా చాలా బాగా వచ్చాయి , రావుా గారికి నచ్చాయి.
మేము తినగానే షబ్బీర్ , హమీద్ వెళ్లిపోయారు ఆఫీసు పని ఉంది అని, వాళ్ళు వెళ్ళిన వెంటనే రావుా కూడా షాహీన తో వెళ్ళాడు. రావుా భార్య సాయంత్రం వరకు మా ఇంట్లో ఉంటుంది , మీరు ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు , మా ఇంటికి రండి మా వారిని పరిచయం చేస్తాను, మీరు వెళ్లేటప్పుడు వెళ్ళాను కూడా తీసుకొని వెళ్ళండి అని రావు , రావుా గారి ని కోరగా ok అని చెప్పి వెళ్ళాడు.
రావు భార్య భాగ్య , రావుా గారి భార్యతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి , పిల్లలను తినడానికి పంపింది.
వాళ్ళు వడ్డించుకొని మాట్లాడుకుంటూ తినసాగారు. ఈ లోపున అమ్మ తినేసి,
“నేను కొద్ది సేపు పడుకుంటా” అంటూ తన రూమ్ కి వెళ్ళి పడుకోండి పోయింది.
యాదన్న వచ్చి తిని వెళ్ళాడు , పిల్లలు తిని రావు గారి ఇంటికి వెళ్లారు, వెళ్ళేటప్పుడు జాను అంది “అక్కా మనం ఇంకొద్ది సేపు ఇక్కడే ఉంది వెళదాం ఎలాగూ మీ ఆయన రాత్రి 7 కె కదా వచ్చేది తను వచ్చే ముందు వేలదాము లే” అంటూ కళ్యాణితో వెళ్ళింది.
అందరూ తినేయగానే షబ్బీర్ భార్యా , నూర్ కూడా వెళ్లారు నూర్ అమ్మా నాన్నలకి ప్యాక్ చేసుకొని.
యాదన్న పంపిన ఇద్దరు పని వాళ్ళు వచ్చి క్లీన్ చేయడం మొదలు పెట్టారు.
అక్షరా, శాంతా మాత్రమే మిగిలి పోయారు, “పడుకుంటారా కొద్ది సేపు” అన్నాను నా బెడ్రూం చూపిస్తూ.
“నాకు పగలు నిద్ర రాదు లే”
మేము అక్కడ ఉండగా పని వాళ్ళకు క్లీన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అని ఇద్దరినీ బెడ్ రూం కి తీసుకొని వెళ్ళాను.
“ఇంత మంది వస్తారు అని అనుకోలేదు” అంది అక్షరా
“మీ కోసమే పిలిపించాను, మీరు ఒక్కరమే ఉన్నాము అని ఫీల్ కావద్దు , వీళ్ళు అంతా మనకు కావలసిన వాళ్ళే అనుకోండి, జాను కల్యాణి తో బాగా కలిసి పోయింది, నూర్, హమీద్ సెక్యూరిటీ అధికారి ఏ టైమ్ లో కాల్ చేసినా వస్తారు ఏదైనా అవసరం ఉంటే , వాళ్ళ నంబర్స్ నీ ఫోన్ లో సేవ్ చేసి పెడతాను. ఇంక షబ్బీర్ మన ఇంటి వాడు ఎప్పుడు పిలిచినా వస్తాడు , నేను ఉన్న లేకపోయినా, ఒక్క దాన్నే అని ఎప్పుడు ఫీల్ కాకు, వీళ్ళు అంతా మన వాళ్ళే, ఇదిగో ఈ చెల్లి నీకు ఉందనే ఉంది, ఒకవేళ నేను ఫోన్ లో దొరక లేదు అనుకో మీ చెల్లి కి ఫోన్ చేయి” అన్నాను శాంతి ని నాకే అదుము కొంటూ.
నా మాటలకు అక్షరా కొద్దిగా ఎమోషనల్ అయ్యింది , తన కళ్లలో నీళ్ళు కార సాగాయి అది గమనించిన శాంతా తన దగ్గరికి వెళ్ళి “అక్కా , ఊరుకో” మేము అంతా ఉన్నాము గా అంది తనని దగ్గరి కి తీసుకొంటూ.
తన పైట చేరుగుతో కన్నీళ్ళు తుడుచు కొంటూ చిరు నవ్వుతో మా వైపు చూస్తూ “ఇవ్వి బాధతో వచ్చినవి కాదులే” అంది
“బావ నీ ఫోన్ ఎత్తకుంటే నాకు ఫోన్ చేయి నేను చూసుకుంటా బావ సంగతి” అంది నా వైపు చూస్తూ.
“మీరు ఇద్దరు ఒకటి అయ్యి నన్ను సెపరేట్ చేస్తున్నారా, బాగుంది”
“ఇంత వరకు అక్కకు ఒక్కటే చెల్లి ఇప్పుడు ఇద్దరం, కాబట్టి నువ్వు కొద్దిగా కంట్రోల్ లో ఉండు” అంది శాంతా
వాళ్ళు ఇద్దరి మాట్లాడు కొంటూ ఉండగా నేను పని వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళను పంపించి వచ్చాను. అప్పటికే టైమ్ 4 అవుతూ ఉంది.
“నన్ను ఇంట్లో దింపవా , నాన్న వస్తారు ఏదో పని ఉంది అని చెప్పాను” అంది శాంతా.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)