30-11-2025, 02:35 PM
“ఏంటి బావా సూపర్ ఫికర్ ని పెట్టుకున్నావు ఆఫీసు లో” అంది అక్కడ నుంచి షాహీన్ వెళ్ళగానే.
“ఛీ , ఛీ నీ నోటికి అద్దు అదుపు లేకుండా పోతుంది” అంది అక్షరా తన మాటలు వినగానే.
“తను చదువుకుంటూ జాబ్ చేస్తుంది ఇప్పుడు ca ఫైనల్స్ రాస్తుంది”
“చూసి నేర్చుకో నోటికి వచ్చింది వాగడం కాదు” అని నేను అన్న మాటలు విని.
“అంటే నన్ను కూడా ఉద్యోగం చెయ్యమంటావా ఇప్పుడు, బావ కింద అయితే చేస్తా” అంటూ నాకు కన్ను కొట్టి నవ్వ సాగింది.
“చూశావా అదే వద్దు అంది, చేస్తే తప్పు ఏముంది ఆ అమ్మాయి జాబ్ చేస్తూ చదువుకుంటూ ఉందిగా?”
“బావ కింద అయితే చేస్తా , ఏం బావా ఇస్తావా జాబ్ నాకు”
“ముందు చదువుకో ఆ తరువాత జాబ్ సంగతి చూద్దాము, పదండి ఇంటికి వెళదాం ” అంటూ అందరం కారు దగ్గరి కి వచ్చాము
షబ్బీరు ఆఫీసు కి రానే లేదు అక్కడ లంచ్ దగ్గర ఏమైనా అవసరం అవుతుంది ఏమో అని.
షాహీన్ మరియు రావుా గారు బండి మీద వస్తాము , లంచ్ అయ్యాక తిరిగి ఆఫీసు కి రావాలి అని. మేము ముగ్గురే ఇంటి దారి పట్టాము.
మేము ఇంట్లోకి వెళ్ళగానే అమ్మ హాల్ లోనే ఉంది , కిచెన్ లొంచి స్మెల్ బాగానే వస్తుంది.
శాంతా కిచెన్ లోంచి హాల్ లోకి వస్తు ఉంది.
అమ్మకు అక్షరాను పరిచయం చేశాను. అమ్మను చూడగానే అక్షరా వెళ్ళి అమ్మ కాళ్లకు దండం పెట్టింది. అది చూసి జానూ కూడా వెళ్ళి దండం పెట్టింది.
శాంతా కి అక్కా చెల్లెళ్లను ఇద్దరినీ పరిచయం చేశాను.
శాంతాకి అక్షరా గురించి ముందే ఫోన్ లో చెప్పాను తన చిన్నప్పటి ఫ్రెండ్ అని.
శాంతా అక్షరా ని అక్కా అని పిలుస్తూ ఇద్దరి క్లోస్ అయిపోయారు.
“ఇది మా చెల్లెలు , జాను” అని తనే పరిచయం చేసింది అమ్మకు. వాళ్ళు ముగ్గురు అక్కడ దివాన్ మీద కూచోగానే కిచెన్ లొంచి నూర్ బయటకు వచ్చింది.
శాంతా గురించి నూర్ కి ముందే తెలుసు , అలాగే శాంతా కి కూడా నూర్ గురించి తెలుసు కానే ఇద్దరు ఎప్పుడు కలుసుకోలేదు , ఇదే మొదటి సారి ఇద్దరు నేను లేనప్పుడు కలుసుకోవడం, వారికి వారే పరిచయం చేసుకొని ఇద్దరు కలిసిపోయారు నేను అక్షరాని తీసుకొని వస్తు ఉండగా.
అక్షరాకు నూర్ ని పరిచయం చేశాను, తను షీ టీం లో ఇన్స్పెక్టర్ అని చెప్పాను. జాను నూర్ ని చూడగానే గుర్తు పట్టింది.
“అక్కా , నేను జాను ని, కాలేజీ లో మిమ్మల్ని చూశాను” అంది తనతో చేతులు కలుపుతూ
“బావ చెప్పాడు లె , నీ గురించి , నీకు ఎప్పుడైనా అవసరం అయితే నాకు డైరెక్ట్ గా కాల్ చేయి” అంటూ తన దగ్గర ఫోన్ తీసుకొని నెంబర్ ని సేవ్ చేసింది.
“ఇంతకు వాళ్ళను ఏం చేశారు, ముందు ముందు జాను కి వాళ్ళ ద్వారా ఎటువంటి ఇబ్బంది ఉండదు గా” అంది అక్షరా.
“ఈవ్ టీసింగ్ కింద బుక్ చేసి లోపల వేశాము, కొన్ని నెలలు శిక్ష పడుతుంది , మొదట బావ కొట్టిన దెబ్బలకు కొలుకోవాలిగా , నాకు తెలిసి ఓ 5 నెలలు వాళ్ళు కోలుకోవడానికే పడుతుంది, వాళ్ళను వాచ్ లిస్ట్ లో పెడతాము, వాళ్ళ ఇంట్లో వాళ్ళను పిలిచి counseling కూడా ఇచ్చాము. ఇంకా వాళ్ళ కర్మ కాళీ చెల్లి జోలికి వస్తే , వాళ్ళను నేను చూసుకుంటా మీరు తన గురించి అస్సలు వర్రీ కావద్దు, ఒక్క సారి బావ పరిధి లోకి వచ్చాక ఇంకా మీరు నిశ్చింతగా ఉండవచ్చు”
“థేంక్స్, అండి ఆ మాత్రం ధైర్యం ఇస్తే చాలు, ఇన్ని రోజులు ఎంత ఇబ్బంది అయ్యిందో , ఓ టైమ్ లో కాలేజీ మానిపిస్తాము అనుకొన్నా , లాస్ట్ ఆప్షన్ గా స్టేషన్ కి వెళ్ళాము, అక్కడ మా లక్ శివా కనబడ్డాడు.”
“మీకు ఒక్కరికే నా , అందరికీ అలాగే లక్కీ గా కనపడతాడు, నేను ఈ పొజిషన్ లో ఉన్నాను అంటే, ఓ టైమ్ లో మీకు లాగా నాకు కూడా లక్కీ గా తను ఉన్నాడు , అందుకే ఈ రోజు నేను నా ఫ్యామిలీ ఈ పొజిషన్ లో ఉన్నాము లేదంటే ఎక్కడ ఉండే వాల్లమో తలచు కుంటే భయం వేస్తుంది”
“ఇంకా చెప్పింది చాల్లే , ఇంతకీ వంట ఎంతవరకు వచ్చింది”
“చూశావా , ఏదైనా తన గురించి మాట్లాడితే ఇలా తరిమేస్తారు, వంట అయిపోయింది , అక్క గిన్నెల్లో సర్దుతూ ఉంది, మీరు రెడీ అయితే రండి పెట్టేస్తా” అంటూ కిచెన్ లోకి వెళ్ళింది.
ఆఫీసు నుంచి రావుా గారు , షాహీన్ వచ్చారు.
“మీ పిల్లలు , మేడమ్ ఎక్కడ సర్”
“వాళ్ళు ఇంట్లో బయలు దేరారు , ఇంకో 5 నిమిషాల్లో ఉంటారు”
పక్కింటి రావుా గారి భార్యా , పిల్లలు వచ్చారు , పెద్దది , లంగా వోణి వేసుకోగా చిన్నది, స్కర్ట్ మరియు జాకెట్ మీద వచ్చింది.
కింద నుంచి యాదన్న వచ్చాడు “ సార్ ఏమైనా పని ఉందా , ఉంటే చెప్పండి చేస్తాను” అంటూ
“ఉంటే పిలుస్తాలే , ప్రస్తుతానికి ఏం లేదు , మీరు కూడా వచ్చి భోజనం చేసి వెళ్ళండి”
“వస్తా సర్ , ఇప్పుడే నాకు తొందర లేదులే , వాళ్ళు తిననీయండి” అంటూ కిందకు వెళ్ళాడు.
రావు గారి కూతుళ్లకి , అక్షరాని , జాను ని పరిచయం చేశాను, జాను రావు గారి పెద్ద కూతురు కల్యాణి ఈడుదే , ఇద్దరు ఒకే గ్రూప్ వాళ్ళు కాబట్టి బాగా కలిసిపోయారు రెండో నిమిషం లో.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)