30-11-2025, 02:34 PM
ఈ లోపల అమ్మ కాఫీ రెడీ చేసింది , తాగి రావుా గారి ఇంటికి వెళ్ళాను, రాత్రి కావడం వల్ల అందరూ ఇంట్లోనే ఉన్నారు.
“ఏం శివా చాలా రోజులకు కనపడ్డావు, ఇంటి పక్కన ఉన్నావు అన్న మాటే గానీ నిన్ను చూడడం మాత్రం కుదరడం లేదు”
“లే దండీ బిజినెస్ పని మీద బయటకు వెళ్ళాను, మొన్నే వచ్చాను”
“ఉంటావా కొన్ని రోజులు”
“ఆ ప్రస్తుతానికి ఎక్కడికీ వెళ్ళే పని లేదు, చూద్దాం ఆఫీసు ఏమైనా డిమాండ్ చేస్తే తప్ప”
“మీ అమ్మ చెపుతూ ఉంటుంది లే నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని” రావుా గారి భార్య.
“మీ చదువులు ఎలా సాగుతున్నాయి” అని అడిగాను రావుా కూతుళ్లని.
బానే చదువుతున్నారు అని చెప్పారు ఇద్దరు.
“రేపు మా ఇంట్లో లంచ్ కి రండి , మీతో పాటు కావలసిన కొందరు మిత్రులు వస్తున్నారు , మీరు కూడా ఉంటే బాగుంటుంది”
“నాకు ఆఫీసు ఉంది, రేపు చాలా ముఖ్యమైన వ్యక్తి హెడ్ ఆఫీసు నుంచి వస్తున్నాడు నేను తప్పకుండా ఉండాలి, పిల్లలు మీ అక్కా వస్తారు లే”
“మరి కాలేజీ” అంది పెద్ది
“ఒక్క రోజుకు ఏం కాదులే, ఇంట్లోనే ఉండి లంచ్ కి ఏం కావాలో హెల్ప్ చేయండి” అన్నాడు రావుా గారు.
“వాడడానికి ఫ్రెండ్స్ ఫామిలీ వస్తుంది , వాళ్ళు చూసుకుంటారు వంట గురించి మీరు లంచ్ కి రండి చాలు”
“వస్తారు లే శివా, ఇంట్లోనే ఉంటారు గా, హెల్ప్ కూడా చేస్తారు లే మీ అమ్మకి”
“థేంక్స్ సర్” అంటూ వాళ్ళకు బై చెప్పి ఇంటికి వచ్చాను.
అమ్మతో పాటు తిని పడుకున్నాను. ఉదయం కళా కృత్యాలు ముగించుకొని, రెడీ అయ్యి car తీసుకొని బయలుదేరాను అక్షరా ఇంటికి, బయలు దేరే ముందు నూర్ కి ఫోన్ చేసి కొందరు శాఖా హారులు కూడా వస్తున్నారు , వాళ్ళకు కూడా వండమని చెప్పాను. కింద దిగేటప్పుడు యాదన్న కు చెప్పాను అమ్మకు కావలసిన సరుకు తెచ్చి పెట్టు ఇంట్లో కొందరు స్నేహితులు లంచ్ కి వస్తున్నారు అని.
నేను అక్షరా ఇంటికి వెళ్ళే సరికి 8.30 అయ్యింది , అప్పటికే తన హబ్బీ ఆఫీసు కి వెళ్ళాడు. నేను వెళ్ళే సరికి జాను తలుపు తీసింది.
తలుపు వెయ్యిగానే నన్ను గట్టిగా కౌగలించుకొని నా పెదాల మీద ముద్దు పెట్టింది సడన్ గా
“ఏయ్, ఏంటి ఇది , మీ అక్క చూసింది అంటే ఇంకా అంతే సంగతులు ఇద్దరికీ” అన్నాను తన పెదాలు తీయగానే
“అక్క లేదులే , నిన్నటి నుంచి ఈ సమయం కోసం ఎంతగా వైట్ చేశానో తెలీదు”
“ఎందుకో అంత ప్రేమ, ఈ సెకండ్ హ్యాండ్ ప్రేమికుడి మీద ”
“నీకు తెలియదు లే, నాకు తెలుసు , అయినా ఈ సెకండ్ హ్యాండ్ ఏంటి”
“నేను మీ అక్క మాజీ లవర్ , నేను ఎవరు కొత్త వాళ్ళు దొరక లేదా ముద్దు పెట్టడానికి”
“అబ్బాయిలు బోలెడు ఉన్నారు , కానీ మా బావ లాంటి మోకాళ్లు లేరులే” అంది.
“ఎత్తేసింది చల్లే , ఇంతకీ మీ అక్కా , బావ ఎక్కడ”
“ఆ గురుడు వెళ్ళి 30 నిమిషాలు అవుతుంది , నువ్వు 8 కె వస్తావు అనుకొన్నా”
“సరే, మీ అక్క ఎక్కడ”
“ఈ బావ కోసం రెడీ అవుతుంది?”
“ఓయ్, కొద్దిగా చూసుకొని మాట్లాడు ఏం మాట్లాడుతూ ఉన్నావో, బయట ఎవరైనా విన్నారు అంటే బాగోదు”
“అంటే ఎవరు వినక పోతే బాగున్న ట్లే కదా?”
“నీ డాష్”
“డాష్ అంటే ఇవ్వే నా బావ గారు” అంది తన కళలు తన రొమ్ముల వైపు తిప్పుతూ
“ఆ వాటినే, సంతోషమా?”
“ఇంకొక దాన్ని అంటావేమో అనుకొన్నా” అంది
ఈ లోపల చీర సర్దు కొంటూ అక్షరా వచ్చింది. “tiffin పెట్టకుండా ఏం చేస్తున్నావు” అంది టేబుల్ మీద ప్లేట్ లో tiffin సర్దుతూ.
ముగ్గురు కూచుని టిఫిన్ తిని కాఫీ తాగి ఇంట్లోంచి బయటకు వచ్చాము.
అక్షరా ఆకుపచ్చ చీర కట్టుకొని, వెంట్రుకలు విరబోసుకొని వచ్చింది , చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తూ ఉంది, నేను తనని చూడడం గమనించి. “బావా అక్కే కదా ఫ్రీ గా చూడవచ్చు కావాలంటే అక్కని ముందు సీట్లో కూచో మనీ నేను వెనుకకు వెళతాను ” అంది నేను రివ్యూ అద్దం నుంచి తనని గమనిస్తూ ఉంటే.
తను అన్న మాటకు అక్షరా సిగ్గుపడుతూ “నీ నోరు కొద్దిగా అదుపులే పెట్టుకో ఏం మాట్లాడుతూ ఉన్నావో నీకు తెలియడం లేదు” అంది కొద్దిగా కోప్పడుతూ ఉన్నట్లు కానీ తన మొహం లో నవ్వు మాత్రం అలాగే ఉంది.
దారంతా తాను ఏదో వాగుతూనే ఉంది. 10 గంటలకు ఆఫీసు కి వచ్చాము. అక్కడ ఆఫీసు చూపించి అక్కడ ఉన్న వారికి పరిచయం చేశాను, ఆ తరువాత ఫ్యాక్టరీ కి వెళ్ళాము అక్కడ కొద్ది సేపు ఉండి ఆ తరువాత ఆఫీసు కి వచ్చాము , ఈ లోపున షాహీన్ అందరికీ టీ ఇచ్చింది.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)