30-11-2025, 02:32 PM
కాల్ చేసి నా డీటైల్స్ చెప్పి , కాల్ బ్యాక్ చేస్తున్నా అని చెప్పగానే, “ప్లీజ్ వెయిట్ సర్, మా బాస్ కి కనెక్ట్ చేస్తున్నా అంటూ కాల్ ఫార్వార్డ్ చేయబడ్డది”
కాల్ కనెక్ట్ అవ్వగానే అటు వైపు నుంచి ఎవ్వరో అమ్మాయి మాట్లాడింది. సంభాషణ అంతా ఇంగ్లీషు లో జరిగినది
“నా పేరు మందిరా పటేల్ , నేను Innovative Energy Solutions Managing పార్టనర్ ని , మీతో ఓ బిజినెస్ ప్రపోసల్ కోసం ఫోన్ చేశాను , రేపు ఈవినింగ్ ఫ్రీ గా ఉంటే, డిన్నర్ చేస్తూ డిస్కస్ చేద్దాము ,మీకు ఒకే నా” అని అడిగినది.
నాకు పెద్దగా ఏమీ పని లేక పోవడం వల్ల ok అని చెప్పాను. తన పర్సనల్ ఫోన్ నెంబర్ ఇచ్చి నా నెంబర్ నోట్ చేసుకుంది.
ఆ తరువాత ఆఫీసు పనుల్లో మునిగి పోయాము. సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు వేరే ఫోన్ నుంచి కాల్ వచ్చింది,
“ఎవరు ఫోన్ చేసేది”
“అప్పుడే నన్ను మరిచి పోయావా?”
“మీ నెంబర్ నా దగ్గర లేదండీ” అన్నాను అమ్మాయి వాయిస్ విని.
“ఆ మాత్రం వాయిస్ పోల్చు కోలేవా”
“నాకు మీ అంత తెలివి లేదు లెండి , ఇంతకు ఎవరో చెప్తే బాగుంటుంది , లేదంటే ఫోన్ పెట్టేస్తున్నా”
“ఓయ్, ఆగు ఎందుకు అంత కోపం నేను జాను ని మాట్లాడుతూ ఉండా, అక్క దగ్గర నీ నెంబర్ తీసుకున్నా , ఇది నా నెంబర్ సేవ్ చేసుకో , నెక్స్ట్ టైమ్ ఫోన్ చేసినప్పుడు , ఎవరు , ఎక్కడ నుంచి అండ్ సిబిఐ వాళ్ళ లాగా ప్రశ్నలు అడక్కు” అంది కోపం తో అంటున్నట్లు మాటల్లో ధ్వనిస్తూ.
“జీ హుజూర్ , సేవ్ చేసుకుంటా, ఇంతకు మేడమ్ గారు ఎందుకు ఫోన్ చేశారో, చెప్పలేదు”
“ఏం పని లేక పోతే నేకు నేను ఫోన్ చేయకూడదా బావగారు?”
“ఈ బావగారు అనే పద్యం మీ బావ విన్నాడు అంటే నీ పని గోవిందా”
“వాడి బొంద”
“ఏ తప్పు , ఎంతైనా తను అక్షరా భర్త అలా తిట్టకు”
“నువ్వు మన మధ్యలో ఆ జీవి గురించి మాట్లాడకు మరి”
“సరే , ఇంతకు ఎందుకు ఫోన్ చేశావు అంటే చెప్పడం లేదు”
“ఏం లేదులే నా నెంబర్ సేవ్ చేసుకో అని చెప్పడానికి ఫోన్ చేశాను”
“థేంక్స్ నెంబర్ ఇచ్చినందుకు”
“పొద్దున ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నా”
“ఎందుకు ఏదైనా సర్ప్రైస్ ఉందా ఏంటి ?”
“అబ్బా మొద్దు బావా, నువ్వు మిమ్మల్ని బయటకు తీసుకొని వెళుతున్నావుగా, దాని కోసం వెయిటింగ్”
“ఓయ్ నేను మీ అక్కా మాజీ లవర్ ని, ప్రస్తుతం నా కొ గర్ల్ ఫ్రెండ్ ఉంది , నేను తనని పెళ్లి చేసుకోబోతున్నా, నా మీద hopes పెట్టుకొని రేపు పొద్దున బాద పడవద్దు అందుకు ముందే చెపుతున్నా”
“అబ్బా, నేనేం చిన్న పిల్లను కాదులే , నాకు అన్నీ తెలుసు, ఇంకో ప్రశ్న అడగాలని ఉంది , కానీ ఫోన్ లో వద్దు లే, రేపు కలుస్తాముగా అప్పుడు అడుగుతా”
“నీ బుర్ర నిండా ప్రశ్నలే ఉన్నట్లు ఉన్నాయి , మొన్న కూడా మాట్లాడి నంత సేపు ప్రశ్నలతో చంపేసావు, సరే లే రేపే అడుగు చెప్తాను, ఇంక ఫోన్ పెట్టేయనా, నాకు పని ఉంది”
“ఇంత అందమైన మరదలని ఎవరయినా ఇంకా మాట్లాడమని అడుగుతారు, నువ్వు ఒక్కడి వే ఫోన్ పెట్టేయనా అని అడుగుతున్నావు, ముద్ద పప్పు ముద్ద పప్పు”
“నేను ముద్ద పప్పు నో , లేక ఇంకేదో మీ అక్కను అడుగు తను చెపుతుంది”
“అదో మాలోకం, నీ పేరు చెపితే అదో ఊహల్లోకి వెళ్ళి పోతుంది , ఇంక నేను అడిగిన ప్రశ్నే మరిచి పోతుంది. దాన్ని మామూలుగా చేయడానికి నా తల ప్రయాణం తోకలోకి వస్తుంది , ఇంకా అది నీ గురించి ఏం చెపుతుంది”
“సారీ, జాను చెప్పాగా నాకు మీ అక్క అంటే ప్రయాణం , కానీ పరిస్థితుల ప్రభావం అన్నీ మిమ్మల్ని దూరం చేశాయి”
“బావా, నిన్ననే చెప్పావు గా నాకు మీ మీద నాకు ఎటువంటి కోపం లేదు అక్కకి కూడా ఇప్పుడు కూడా మీ రంటే తనకి ప్రాణం, మిమ్మల్ని దూరం పెట్టకు అని చెప్తున్నా” తన గొంతులో కొద్దిగా జీర వస్తుంది మాట్లాడేటప్పుడు.
“ఓయ్ ఎడవకు, నేను ఎక్కడికీ పోలేదు ఇదే ఊర్లో ఉన్నా , నా నెంబర్ నీ దగ్గర మీ అక్క దగ్గర ఉంది , ఏం అవసరం వచ్చిన కాల్ చేయండి సరేనా?”
“సరే బావా, నేనేం ఏడవడం లేదులే, నువ్వు పొద్దున్నే వచ్చేయి టిఫిన్ కి ఇంటికి వచ్చేయి ఇంట్లోనే తిని వెళదాం”
“సరే ఉంటాను” అంటూ ఫోన్ పెట్టేసాను.
ఎప్పుడు ఇంత సెంటీ కాలేదు ,కానీ ఎందుకో అక్షరా ని గురించి ఆలోచిస్తే మనసుకి ఎలాగో అనిపిస్తుంది. సరే చూద్దాం కాలమే సమాధానం, అనుకొంటూ ఇంటి దారి పట్టాను.
అమ్మ ఇంట్లోనే ఉంది, అమ్మకి చెప్పాను రేపు లంచ్ గురించి. “ఎవరిని పిలుస్తున్నావు”
అమ్మకు ఆక్షరా గురించి తెలుసు, కానీ ఎప్పుడో జరిగిన విషయం గుర్తుకు ఉందో లేదో తెలియదు.
“నే ను డిగ్రీ చదివేతప్పుడు నీకు ఓ అమ్మాయి గురించి చెప్పాను గుర్తు ఉందా”
“ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని కూడా చెప్పావు అదే అమ్మాయ, ఆ తరువాత ఎక్కడ ఉందో తెలియలేదు అని చెప్పావుగా, ఇప్పుడు ఎక్కడ ఉంది?”
“ఆ అదే అమ్మాయి తన పేరు అక్షరా , ఇదే ఊరిలో ఉంది పెళ్లి చేసుకుంది, తనకి ఓ చెల్లెలు కూడా ఉంది, ఆ అమ్మాయిని , తన చెల్లిని మధ్యానం భోజనానికి రమ్మన్నా, షబ్బీర్ భార్యా , వాళ్ళ చెల్లెలు వస్తారు భోజనం చేయడానికి , నువ్వు వాళ్ళకు ఏం కావాలో హెల్ప్ చేయి చాలు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వస్తారు భోజనానికి”
“పక్కింటి రావుా గారి ని పిలవాల్సింది.”
“మద్యానం వాళ్ళు ఇంట్లో ఉండరుగా, రావుా గారి భార్య మాత్రమే ఉంటారు , తనని పిలుద్దామా”
“పక్కనే కదా పిలు, బాగుండదు”
“సరే , నేను కొద్దిగా ఫ్రెష్ అయ్యి పిలుస్తా ఈ లోపున కొద్దిగా కోఫీ పెట్టు” అంటూ ఫ్రెష్ కావడానికి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాను.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)