Thread Rating:
  • 8 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Adultery 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( FINA UPDATE 09 Dec 2025)

#4

1 . కార్టూన్ చూసే అల్లుడు !!
================================
 
అప్డేట్ 1.1 

          రోజు క్రితం తన చిన్న కూతురికి పెళ్లి చేసిన ప్రసాద్ రావు తన వృత్తి రీత్యా కిరాణా షాపు నడుపుతుంటాడు. వారం రోజులుగా చిన్న కూతురి పెళ్లి పనుల నిమిత్తం షాప్ ని గుమాస్తా కి అప్పజెప్పి అప్పుడప్పుడు వెళ్ళిందే తప్ప సర్గగా షాప్ కి వెళ్లలేదు. మళ్ళీ షాప్ కి వెళ్ళడానికి సిద్దమై తయారయి టిఫిన్ తినడానికి తన గది నుంచి కిచెన్ లో ఉన్న ఆయన భార్య దగ్గరకి వెళ్తూ హాల్ లో కూర్చొని ఉన్న కొత్త అల్లుడు అయిన చిన్నల్లుడు రవికుమార్ ని చూశాడు. అల్లుడిని చూడగానే అప్పటి వరకు ఉన్న సంతోషం మొత్తం కోపం బాద రూపంలో మారి మొహం మాడ్చుకొని తల బాదుకుంటూ నేరుగా కిచెన్ లో ఉన్న ఆయన శ్రీమతి రాజ్యం దగ్గరకి వెళ్ళి ఇలా ఆమెతో “కర్మ .. కర్మ మన చిన్నల్లుడు కాపురం చేసేలా లేడేంటే… వాడు అసలు మగాడే అంటావా” అని చాలా కోపంగా అడిగాడు. 

మొగుడి మాటలు వినిన రాజ్యం ఒక్కసారి ఖంగు తిని ఆశ్చర్యం మరియు బయం కలిపిన భావంతో “నిన్నటి వరకు నా అల్లుడు మంచోడు నా అల్లుడు గొప్పవాడు అని నెత్తిన పెట్టుకొని కాళ్ళు కడిగి పెళ్లి చేసిన మీరేన మన అల్లుడు గారిని వాడు అని అంటూ ‘అసలు మగాడేన’ అని అంటున్నారు హవ్వా అల్లుడు గారు వింటే ఇంకేమన్నా ఉందా ..।! ఏమైంది మీకు పిచ్చి గాని పట్టిందా !!?” అని వెళ్ళి కిచెన్ తలుపు గడి వేసి నడుము మీద చేతులు వేసి ఆశ్చర్యంగా నిలబడి ఆమె భర్త నుంచి వచ్చే సమాదానం కోసం ఎదురుచూస్తుంది.

భార్య అడిగిన దానికి రావు గారు అదే కోపం బాదతో “అవునే నాకు పిచ్చి పట్టింది , రాబోయే నా అల్లుడు మంచోడు గొప్పోడు అని తెలుసుకున్నానే తప్ప వచ్చే అల్లుడు మగాడేనా అని తెలుసుకోలేదు అందుకే ఈ కోపం” అని అనగానే రాజ్యం “అదిగో మళ్ళీ అల్లుడు గారు హాల్ లోనే ఉన్నారు మీ పిచ్చి మాటలు వింటే ఇంకేమైనా ఉందా మన చిన్న కూతురు కాపురం మనమే నాశనం చేసినట్టే” అని అనింది. 

తన భార్య మాటకి రావు గారు నిరుస్సాహంగా “ఇప్పుడు ఏదో గొప్పగా ఉంది అన్నట్టు బలే మాట్లాడుతున్నావే! అటు చూడు వాడు హాల్ లో కూర్చొని చిన్న పిల్లలు చూసే కార్టూన్ చూస్తున్నాడు. మగాడు అయితే ఉదయాన్నే ఏ న్యూస్ చానెలో , సినిమానో చూస్తాడు. కానీ వీడు మాత్రం కార్టూన్ చూస్తే మగాడా కాదా అనే డౌట్ రాదా .। అనవసరంగా వీడికి మన కూతురుని ఇచ్చి దాని గొంతు కోసామేమో అని బయంగా బాదగా ఉందే రాజ్యం” అని రావు గారు చెప్పగానే రాజ్యం తాను మూసిన కిచెన్ తలుపు తీసి హాళ్ల లోకి చూసింది.
 
అక్కడ ఆమె భర్త చెప్పినట్టుగానే చిన్న అల్లుడు రవి హాల్ లో tv ముందు మట్టసంగా పద్మాసనం వేసుకొని మరీ tv లో కార్టూన్ చాలా తీక్షణంగా చూస్తున్నాడు. అంటే కొత్త అల్లుడు ని చూసిన రాజ్యం కి కూడా తన భర్త రావు కి వచ్చిన సందేహం నిజమనేమో అని అనిపించి బాదతో తిరిగి కిచెన్ లోకి వచ్చి ఏమీ మాట్లాడకుండా మౌనంగా భర్త ముందు నిలబడింది. 

భార్య మౌనం చూసిన రావు ఆమెతో “ఇప్పటికైనా అర్ధం అయిందా నా బాద , ఇప్పుడు చెప్పు నా కోపానికి న్యాయం ఉందా లేదా” అని అడిగాడు. అందుకు రాజ్యం “నిజమే నండి , అల్లుడు మట్టసంగా పద్మాసనం వేసుకొని మరి చిన్న పిల్లోడిలా tv లో కార్టూన్ చూస్తుంటే నిజంగా మాగాడేనా అని నాకు కూడా డౌట్ వస్తుంది. ఇప్పుడు మన చిన్న దాని పరిస్థితి ఎలా” అని అంటూ ధీర్ఘంగా ఆలోచిస్తుంటే రాజ్యానికి ఒక ఆలోచన వచ్చి రావు గారితో “రాత్రి కార్యం జరిగిందో లేదో చిన్న దాన్ని అడిగితే విషయం తెలుస్తుంది. దాన్ని నిదానంగా నేను అడిగి తెలుసుకుంటా మీరు షాప్ కి వెళ్ళిరండి” అని చెప్పింది. 

పెళ్ళాం చెప్పిన కూడా రావుగారి లో ఏర్పడిన బయం తగ్గలేదు దాంతో “ఏమో రాజ్యం , నాకు మాత్రం మన చిన్న దాని జీవితం ఏమవుతుందో అని బెంగగా ఉంది” అని చెప్పి పెళ్ళాం వైపు దీనంగా చూశాడు. భర్త అలా బెంగ పడేసరికి ‘అయ్యో ఈయన ఇలా బెంగ పెట్టుకుంటే ఎలా నేనే కొద్దగా ధైర్యం తెచ్చుకోని ఈయనకి ధైర్యం చెప్పాలి’ అని మనసులో అనుకోని రాజ్యం తన భర్తతో “మీరేం బెంగ పడకండి విషయం ఏమిటో నేను తెలుసుకుంటా , మన సందేహమే నిజం అయితే అప్పుడు ఎం చేద్దామో ఆలోచిద్దాం అంతవరకు ఇవన్నీ ఆలోచించకండి” అని చెప్పింది. అప్పుడు ప్రసాద్ రావు గారు ఏమీ చేయలేని నిస్సహాయంగా “హుమ్మ్ సరే చూద్దాం” అంటూ టిఫిన్ తిని దిగులుగానే షాప్ కి వెళ్ళాడు. 

( రాజ్యం మాటలలో )

మొగుడికి ధైర్యం అయితే చెప్పానే గాని ,  కూతురిని ఎలా అడగాలి ?? నేరుగా నా కూతురితో  ...। నీ మొగుడు ఏంటే మగాడేనా అని అడిగితే..!!? .॥ అంతే ఇలాంటి వాటికి డొంక తిరుగుడు వద్దు ఇలానే నేరుగా అడిగితేనే సరి .. అని మనసులో అనుకుంటూ కొంగు బొడ్డులో దోపుకొని నేరుగా చిన్న కూతురు దివ్య దగ్గరకి వెళ్ళబోతే దివ్య నే కిచెన్లోకి అడుగు పెట్టి కోపంతో రుస రుస అంటున్న నన్ను చూసింది. 

నన్ను చూసిన నా చిన్న కూతురు దివ్య నాతో “ఏమైందే అమ్మ ! అలా ఉన్నావు ? ఇంతకీ టిఫిన అయ్యిందా లేదా .. ఆ అక్కడ నా మొగుడు ఆకలి అంటున్నాడు” అని అడిగింది. కూతురు గురించి ఆలోచిస్తూ ఉందే అది ఏమో దాని మొగుడు ఆకలి అని అనగానే నాకు తిక్కరేగి దానితో “కూతురి కాపురం ఇలా అయిందా ఏమిటా అని నా కడుపు మండుతుంటే , అక్కడ వాడికి ఆకలిగా ఉందా” అని నేను అనగానే నా కూతురు దివ్య ఆశ్చర్యంగా “మా ‘వాడు’ అని అంటావేంటి! ఆయన ఇంటి అల్లుడు మర్చిపోయావ?” అని అడిగింది. 

వాడిని ఇంకా అల్లుడు అని గౌరవంగా పిలవాల అనే తలంపు రాగానే నేను మరింత కోపంతో “మర్చిపోలేదే తెలిసే అంటున్నా , ముడ్డి కిందకి 25 సంవత్సరాలు వచ్చి పెళ్లి చేసుకున్నాక కూడా ఇంకా కార్టూన్ చూసే వాడికి మర్యాద కూడా ఇవ్వాళ , నీకు మొగుడు అయితే సరిపోదు మగాడు కూడా కావాలి అలా కాకుండా చిన్నపపిల్లలు చూసే కార్టూన్ చూస్తే నీ అమ్మగా కడుపు మండదా” అని అడిగేసాను. 
 
నా మాటలు విని నా కూతురు ఆశ్చర్యం కోపం కలిపి నాతో “మా నీ మాటలు నాన్న వింటే నిన్నే అంటాడు , నా మొగుడు అంటే నాన్నకి చాలా గౌరవం” అని అనగానే నేను “హలో కూతురా .. నీ మొగుడు మగాడేనా అనే సందేహం మొదట వచ్చింది మీ నాన్నకే , నీ మొగుడు కార్టూన్ చూస్తుంటే కడుపు మండి నా దగ్గరకి వచ్చి నీ జీవితం నాశనం చేశానేమో అని నీ నాన్న నాతో చెప్పుకొని బాద పడ్డాడు అది తెలుసుకో” అని చెప్పాను. 

నేను చెప్పింది విన్నాక దివ్య ఆశ్చర్యంగా “జీవితం నాశనం అవ్వడం ఏమిటే అమ్మా! నాన్న కి వచ్చిన సందేహమా మా నాన్న అలా అనుకున్నాడు అని , నా మొగుడు వింటే బాద పడుతాడే , అలా ఎం కాదే . నా మొగుడు మగాడే ..నన్ను నమ్ము” అని చెప్పింది కానీ నాకు మాత్రం నమ్మబుద్ది కాలేదు అందుకే దానితో నేను “ముయ్యవే నోరు , వాడేం మందు పెట్టాడే అలా అబద్దం అడుతున్నావు.. వాడు  కార్టూన్ చూస్తుంటే అర్ధం అవుతుంటే నీ మొగుడు మగాడు కాదు” అని మళ్ళీ అడిగేసాను. 

అందుకు దివ్య “కార్టూన్ చూస్తే మగాడు కాదు అని, ఎలా డిసైడ్ అవుతారు మీరు” అని ఆడగగానే నాకు నిజమే కదా చూసి కాదు టెస్ట్ చేసి డిసైడ్ అవ్వాలని నిర్ణయం తీసుకొని నా కూతురికి ఆ విషయం చెపుతూ “కదా .. చూసి డిసైడ్ అవ్వడం కాదు , వాడిని టెస్ట్ చేసి నీకు నిరూపిస్తా , నీ మొగుడు మగాడు కాదు , చేతకాని వాడు అని” అని అన్నాను. 

అంతే నా మాటలకి దానికి చిర్రెత్తుకొచ్చి కోపంగా నాతో “మా ఏంటే నువ్వు చెపుతుంటే ఇంకేదో అంటున్నావ్ అపుతావ ఇక” అని అనేసరికి దాని గురించి ఆలోచిస్తుంటే నా మీదే కోపం తెచ్చుకునే సరికి నా కోపం నషాలానికి ఎక్కి నా కూతురుతో “ముయ్యవే నోరు , నీ జీవితం కోసం నేను తాపత్రయ పడుతుంటే ..। ఆపమంటావె , ఇలా కాదు నీకు నిరూపిస్తే కానీ నువ్వు వినవు. కావాలంటే చూడు నీ మొగుడు ముందు నేను పైట జార్చినా కూడా నీ మొగుడు ఏమీ పికలేడు, చూస్తావా” అని నేను చెయ్యాలని అనుకున్న పని దానికి చెప్పి హాల్ లోకి వెళ్ళడానికి సిద్దం అయ్యాను. 

హాల్ లోకి వెళ్లబోయిన నన్ను ఆపుతూ నా కూతురు “ఒసే అమ్మ కోపంలో ఏదేదో మాట్లాడుతున్నావ్ ! నేను చెప్పేది విను , నా మొగుడు మగాడే నమ్ము” అని అంటున్నా నాకు మాత్రం దాని మాటలు వినబుద్ది కాలేదు. నేను చెప్పాలని అనుకున్నది చేసేదాకా ఇది మాట్లాడుతూనే ఉంటుంది అని అర్ధం అయి నేను “నేను నమ్మను కావాలంటే నువ్వే చూడు , నేను వెళ్ళి నా పైట నీ మొగుడు ముందు జార్చుతా వాడు ఏమీ చెయ్యలేదు , చావలేని చవట అని నిరూపిస్తా చూడవే”అని నేరుగా నా కూతురుని దాటుకుంటూ హాల్ లోకి అడుగు పెట్టాను. అప్పుడే నా వెనకాలే నా కూతురు వచ్చి మళ్ళీ నా చెయ్యి పట్టుకొని నన్ను ఆపి “మా చివరిగా చెపుతున్నా , విను పిచ్చి పిచ్చి పనులు చెయ్యకు” అని అంటుంది కానీ కానీ నేను మాత్రం దాన్ని విదిలించుకొని హాల్ లోకి అడుగు పెట్టి నేరుగా నా అల్లుడి ముందు నిలబడ్డాను. 

కథ ఇంకా కొనసాగుతుంది ...... 
================================

తదుపరి అప్డేట్ 1.2 : https://xossipy.com/thread-71248-post-60...pid6078390

================================
Like Reply


Messages In This Thread
1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( FINA UPDATE 09 Dec 2025) - by Ravi9kumar - 11-11-2025, 11:17 AM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) - by Ravi9kumar - 11-11-2025, 02:41 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! (NEW UPDATE 14 Nov 2025) - by Ravi9kumar - 11-11-2025, 02:44 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) - by Ravi9kumar - 11-11-2025, 02:50 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! (New Update 11 Nov 2025) - by Sachin@10 - 11-11-2025, 03:26 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! (New Update 11 Nov 2025) - by Ravi9kumar - 14-11-2025, 01:38 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! (New Update 11 Nov 2025) - by yekalavyass - 11-11-2025, 04:45 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! (New Update 11 Nov 2025) - by Ravi9kumar - 14-11-2025, 01:39 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! (New Update 11 Nov 2025) - by Uday - 11-11-2025, 06:59 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! (New Update 11 Nov 2025) - by Uday - 13-11-2025, 12:27 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! (New Update 11 Nov 2025) - by Ravi9kumar - 14-11-2025, 01:40 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! (New Update 11 Nov 2025) - by Bhavabhuthi - 13-11-2025, 01:22 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! (New Update 11 Nov 2025) - by Ravi9kumar - 14-11-2025, 01:41 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! (New Update 11 Nov 2025) - by K.rahul - 13-11-2025, 11:48 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! (New Update 11 Nov 2025) - by Ravi9kumar - 14-11-2025, 01:43 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! (New Update 11 Nov 2025) - by Ravi9kumar - 14-11-2025, 01:45 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! (NEW UPDATE 14 Nov 2025) - by k3vv3 - 14-11-2025, 02:50 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! (NEW UPDATE 14 Nov 2025) - by Ravi9kumar - 17-11-2025, 11:24 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! (NEW UPDATE 14 Nov 2025) - by Sachin@10 - 14-11-2025, 03:23 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! (NEW UPDATE 14 Nov 2025) - by Ravi9kumar - 17-11-2025, 11:25 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! (NEW UPDATE 14 Nov 2025) - by Saaru123 - 14-11-2025, 04:41 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! (NEW UPDATE 14 Nov 2025) - by Ravi9kumar - 17-11-2025, 11:27 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! (NEW UPDATE 14 Nov 2025) - by K.rahul - 16-11-2025, 07:44 AM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! (NEW UPDATE 14 Nov 2025) - by Ravi9kumar - 17-11-2025, 11:28 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! (NEW UPDATE 14 Nov 2025) - by Uday - 17-11-2025, 12:15 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! (NEW UPDATE 14 Nov 2025) - by Ravi9kumar - 17-11-2025, 11:29 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! (NEW UPDATE 14 Nov 2025) - by Hrlucky - 17-11-2025, 04:24 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! (NEW UPDATE 14 Nov 2025) - by Ravi9kumar - 17-11-2025, 11:30 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! (NEW UPDATE 14 Nov 2025) - by Raju777 - 17-11-2025, 09:36 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! (NEW UPDATE 14 Nov 2025) - by Ravi9kumar - 17-11-2025, 11:32 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! (NEW UPDATE 14 Nov 2025) - by Ravi9kumar - 17-11-2025, 11:33 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! ( NEW UPDATE 17 Nov 2025) - by k3vv3 - 18-11-2025, 07:07 AM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! ( NEW UPDATE 17 Nov 2025) - by Ravi9kumar - 24-11-2025, 11:26 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! ( NEW UPDATE 17 Nov 2025) - by Sachin@10 - 18-11-2025, 07:59 AM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! ( NEW UPDATE 17 Nov 2025) - by Ravi9kumar - 24-11-2025, 11:27 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! ( NEW UPDATE 17 Nov 2025) - by Uday - 18-11-2025, 01:38 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! ( NEW UPDATE 17 Nov 2025) - by Ravi9kumar - 24-11-2025, 11:28 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! ( NEW UPDATE 17 Nov 2025) - by utkrusta - 18-11-2025, 04:50 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! ( NEW UPDATE 17 Nov 2025) - by Ravi9kumar - 24-11-2025, 11:30 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! ( NEW UPDATE 17 Nov 2025) - by Hrlucky - 18-11-2025, 04:52 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! ( NEW UPDATE 17 Nov 2025) - by Ravi9kumar - 24-11-2025, 11:32 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! ( NEW UPDATE 17 Nov 2025) - by K.rahul - 18-11-2025, 11:52 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! ( NEW UPDATE 17 Nov 2025) - by Ravi9kumar - 24-11-2025, 11:35 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! ( NEW UPDATE 17 Nov 2025) - by Manoj1 - 22-11-2025, 05:04 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! ( NEW UPDATE 17 Nov 2025) - by Ravi9kumar - 24-11-2025, 11:36 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! ( NEW UPDATE 17 Nov 2025) - by Ravi9kumar - 24-11-2025, 11:38 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! ( NEW UPDATE 17 Nov 2025) - by ALOK_ALLU - 26-11-2025, 08:48 PM
RE: సంక్షిప్త సందర్భ కథనాలు (బయట ) # 1.కార్టూన్ చూసే అల్లుడు !! ( NEW UPDATE 17 Nov 2025) - by Ravi9kumar - 30-11-2025, 06:29 PM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( NEW UPDATE 24 Nov 2025) - by vijayv2 - 25-11-2025, 05:28 AM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( NEW UPDATE 24 Nov 2025) - by Sachin@10 - 25-11-2025, 10:09 AM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( NEW UPDATE 24 Nov 2025) - by Ravi9kumar - 30-11-2025, 06:26 PM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( NEW UPDATE 24 Nov 2025) - by Uday - 25-11-2025, 11:39 AM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( NEW UPDATE 24 Nov 2025) - by Ravi9kumar - 25-11-2025, 12:31 PM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( NEW UPDATE 24 Nov 2025) - by utkrusta - 25-11-2025, 11:40 AM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( NEW UPDATE 24 Nov 2025) - by Ravi9kumar - 30-11-2025, 06:27 PM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( NEW UPDATE 24 Nov 2025) - by Hrlucky - 25-11-2025, 04:06 PM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( NEW UPDATE 24 Nov 2025) - by Ravi9kumar - 30-11-2025, 06:30 PM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( NEW UPDATE 24 Nov 2025) - by vijayv2 - 28-11-2025, 05:32 PM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( NEW UPDATE 24 Nov 2025) - by Ravi9kumar - 30-11-2025, 06:32 PM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( NEW UPDATE 24 Nov 2025) - by Ravi9kumar - 30-11-2025, 06:36 PM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( NEW UPDATE 24 Nov 2025) - by ALOK_ALLU - 04-12-2025, 10:01 PM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( NEW UPDATE 24 Nov 2025) - by Ravi9kumar - 09-12-2025, 10:41 PM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( NEW UPDATE 24 Nov 2025) - by Sachin@10 - 30-11-2025, 06:48 PM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( NEW UPDATE 24 Nov 2025) - by Ravi9kumar - 09-12-2025, 10:31 PM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( NEW UPDATE 30 Nov 2025) - by stories1968 - 01-12-2025, 07:48 AM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( NEW UPDATE 30 Nov 2025) - by utkrusta - 01-12-2025, 10:25 AM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( NEW UPDATE 30 Nov 2025) - by Ravi9kumar - 09-12-2025, 10:35 PM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( NEW UPDATE 30 Nov 2025) - by stories1968 - 02-12-2025, 04:20 AM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( NEW UPDATE 30 Nov 2025) - by Ravi9kumar - 09-12-2025, 10:33 PM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( NEW UPDATE 30 Nov 2025) - by Nautyking - 02-12-2025, 10:32 AM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( NEW UPDATE 30 Nov 2025) - by Ravi9kumar - 09-12-2025, 10:36 PM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( NEW UPDATE 30 Nov 2025) - by Hrlucky - 02-12-2025, 03:51 PM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( NEW UPDATE 30 Nov 2025) - by Ravi9kumar - 09-12-2025, 10:37 PM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( NEW UPDATE 30 Nov 2025) - by stories1968 - 02-12-2025, 05:13 PM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( NEW UPDATE 30 Nov 2025) - by Ravi9kumar - 09-12-2025, 10:38 PM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( NEW UPDATE 30 Nov 2025) - by Bvenkat - 02-12-2025, 07:41 PM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( NEW UPDATE 30 Nov 2025) - by Ravi9kumar - 09-12-2025, 10:40 PM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( NEW UPDATE 30 Nov 2025) - by kenup - 05-12-2025, 03:31 AM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( NEW UPDATE 30 Nov 2025) - by Ravi9kumar - 09-12-2025, 10:43 PM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( NEW UPDATE 30 Nov 2025) - by shekhadu - 05-12-2025, 06:02 AM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( NEW UPDATE 30 Nov 2025) - by Ravi9kumar - 09-12-2025, 10:44 PM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( NEW UPDATE 30 Nov 2025) - by Bvenkat - 06-12-2025, 12:58 PM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( NEW UPDATE 30 Nov 2025) - by Ravi9kumar - 09-12-2025, 10:45 PM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( NEW UPDATE 30 Nov 2025) - by Manoj1 - 06-12-2025, 02:17 PM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( NEW UPDATE 30 Nov 2025) - by Manoj1 - 08-12-2025, 02:01 PM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( NEW UPDATE 30 Nov 2025) - by Ravi9kumar - 09-12-2025, 10:50 PM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( FINA UPDATE 09 Dec 2025) - by Ravi9kumar - 09-12-2025, 10:56 PM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( FINA UPDATE 09 Dec 2025) - by stories1968 - 10-12-2025, 06:02 AM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( FINA UPDATE 09 Dec 2025) - by Sachin@10 - 10-12-2025, 06:52 AM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( FINA UPDATE 09 Dec 2025) - by Manoj1 - 10-12-2025, 09:56 PM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( FINA UPDATE 09 Dec 2025) - by Nautyking - 11-12-2025, 09:56 AM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( FINA UPDATE 09 Dec 2025) - by K.rahul - 12-12-2025, 12:00 AM
RE: 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( FINA UPDATE 09 Dec 2025) - by ALOK_ALLU - 17-12-2025, 08:58 PM



Users browsing this thread: 2 Guest(s)