Thread Rating:
  • 8 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Adultery 1.కార్టూన్ చూసే అల్లుడు !! ##సంక్షిప్త సందర్భ కథనాలు (బయట)#( FINA UPDATE 09 Dec 2025)

Showing only the posts of Ravi9kumar: 46 of 93 posts. Show all posts
#1

||||

సంక్షిప్త సందర్భ కథనాలు (బయట )
BY 
రవికుమార్
======================
[+] 3 users Like Ravi9kumar's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2



గమనిక :- ఇవి రంకు కథలు , చిన్న కథ , కథలు.

గమనిక 1 :- ఇందులో ఒకేకథ ఉండదు , వివిద కథలు కలగలిపి వేటికవే విడి విడిగా ఉంటాయి. కొన్ని ఒకదానికి ఒకటి అనుసందానంగా కూడా ఉంటాయి.


గమనిక 2 :- అలాగే కొన్ని సార్లు ఒకే కథ కొంత సేపు నిడివి ఉంటుంది.

గమనిక 3 :- ఇందులోని కథల కథనాలలో శృంగారం , పచ్చి బూతులు ఉంటాయి. 

గమనిక 4 :- కొన్ని కథలలో శృంగారం తక్కువగా కూడా ఉంటుంది. చదివి నిరాశచెందకూడదు అని ముందుగా తెలియజేస్తున్నాను. 

గమనిక 5 :- కథలు అన్నీ సంక్షిప్తంగా చిన్నగా ఉంటాయి. 

గమనిక 6 :- పెద్ద కథలు కావు , చదివి నిరాశ చెందకుండా ముందే తెలియజేస్తున్నాను. 




ముఖ్య గమనిక :


గమనిక : ఈ కథలో ఉన్న పాత్రలు , పేర్లు, సన్నివేశాలు, సంఘటనలు ఆన్ని కల్పితాలు అలాగే ప్రతి విషయం ఊహించి రాసినది . ఈ కథ ఎవరినీ ఉద్దేశించి రాసిన కథ కాదు .
 
గమనిక : ఈ కథలోని విషయాలు చదివి తృప్తి పొందుటకు మాత్రమే . ఈ కథలో ఉండే వాటిని అనుసరిచకండి. అలా అనుసరించి నవ్వులపాలు కాకండి.

[+] 12 users Like Ravi9kumar's post
Like Reply
#3

Index Of
సంక్షిప్త సందర్భ కథనాలు (బయట )




1 . కార్టూన్ చూసే అల్లుడు !!
   
        అప్డేట్ 1.1
      అప్డేట్ 1.2 
      అప్డేట్ 1.3
      అప్డేట్ 1.4
      అప్డేట్ 1.5 
      అప్డేట్ 1.6
[+] 5 users Like Ravi9kumar's post
Like Reply
#4

1 . కార్టూన్ చూసే అల్లుడు !!
================================
 
అప్డేట్ 1.1 

          రోజు క్రితం తన చిన్న కూతురికి పెళ్లి చేసిన ప్రసాద్ రావు తన వృత్తి రీత్యా కిరాణా షాపు నడుపుతుంటాడు. వారం రోజులుగా చిన్న కూతురి పెళ్లి పనుల నిమిత్తం షాప్ ని గుమాస్తా కి అప్పజెప్పి అప్పుడప్పుడు వెళ్ళిందే తప్ప సర్గగా షాప్ కి వెళ్లలేదు. మళ్ళీ షాప్ కి వెళ్ళడానికి సిద్దమై తయారయి టిఫిన్ తినడానికి తన గది నుంచి కిచెన్ లో ఉన్న ఆయన భార్య దగ్గరకి వెళ్తూ హాల్ లో కూర్చొని ఉన్న కొత్త అల్లుడు అయిన చిన్నల్లుడు రవికుమార్ ని చూశాడు. అల్లుడిని చూడగానే అప్పటి వరకు ఉన్న సంతోషం మొత్తం కోపం బాద రూపంలో మారి మొహం మాడ్చుకొని తల బాదుకుంటూ నేరుగా కిచెన్ లో ఉన్న ఆయన శ్రీమతి రాజ్యం దగ్గరకి వెళ్ళి ఇలా ఆమెతో “కర్మ .. కర్మ మన చిన్నల్లుడు కాపురం చేసేలా లేడేంటే… వాడు అసలు మగాడే అంటావా” అని చాలా కోపంగా అడిగాడు. 

మొగుడి మాటలు వినిన రాజ్యం ఒక్కసారి ఖంగు తిని ఆశ్చర్యం మరియు బయం కలిపిన భావంతో “నిన్నటి వరకు నా అల్లుడు మంచోడు నా అల్లుడు గొప్పవాడు అని నెత్తిన పెట్టుకొని కాళ్ళు కడిగి పెళ్లి చేసిన మీరేన మన అల్లుడు గారిని వాడు అని అంటూ ‘అసలు మగాడేన’ అని అంటున్నారు హవ్వా అల్లుడు గారు వింటే ఇంకేమన్నా ఉందా ..।! ఏమైంది మీకు పిచ్చి గాని పట్టిందా !!?” అని వెళ్ళి కిచెన్ తలుపు గడి వేసి నడుము మీద చేతులు వేసి ఆశ్చర్యంగా నిలబడి ఆమె భర్త నుంచి వచ్చే సమాదానం కోసం ఎదురుచూస్తుంది.

భార్య అడిగిన దానికి రావు గారు అదే కోపం బాదతో “అవునే నాకు పిచ్చి పట్టింది , రాబోయే నా అల్లుడు మంచోడు గొప్పోడు అని తెలుసుకున్నానే తప్ప వచ్చే అల్లుడు మగాడేనా అని తెలుసుకోలేదు అందుకే ఈ కోపం” అని అనగానే రాజ్యం “అదిగో మళ్ళీ అల్లుడు గారు హాల్ లోనే ఉన్నారు మీ పిచ్చి మాటలు వింటే ఇంకేమైనా ఉందా మన చిన్న కూతురు కాపురం మనమే నాశనం చేసినట్టే” అని అనింది. 

తన భార్య మాటకి రావు గారు నిరుస్సాహంగా “ఇప్పుడు ఏదో గొప్పగా ఉంది అన్నట్టు బలే మాట్లాడుతున్నావే! అటు చూడు వాడు హాల్ లో కూర్చొని చిన్న పిల్లలు చూసే కార్టూన్ చూస్తున్నాడు. మగాడు అయితే ఉదయాన్నే ఏ న్యూస్ చానెలో , సినిమానో చూస్తాడు. కానీ వీడు మాత్రం కార్టూన్ చూస్తే మగాడా కాదా అనే డౌట్ రాదా .। అనవసరంగా వీడికి మన కూతురుని ఇచ్చి దాని గొంతు కోసామేమో అని బయంగా బాదగా ఉందే రాజ్యం” అని రావు గారు చెప్పగానే రాజ్యం తాను మూసిన కిచెన్ తలుపు తీసి హాళ్ల లోకి చూసింది.
 
అక్కడ ఆమె భర్త చెప్పినట్టుగానే చిన్న అల్లుడు రవి హాల్ లో tv ముందు మట్టసంగా పద్మాసనం వేసుకొని మరీ tv లో కార్టూన్ చాలా తీక్షణంగా చూస్తున్నాడు. అంటే కొత్త అల్లుడు ని చూసిన రాజ్యం కి కూడా తన భర్త రావు కి వచ్చిన సందేహం నిజమనేమో అని అనిపించి బాదతో తిరిగి కిచెన్ లోకి వచ్చి ఏమీ మాట్లాడకుండా మౌనంగా భర్త ముందు నిలబడింది. 

భార్య మౌనం చూసిన రావు ఆమెతో “ఇప్పటికైనా అర్ధం అయిందా నా బాద , ఇప్పుడు చెప్పు నా కోపానికి న్యాయం ఉందా లేదా” అని అడిగాడు. అందుకు రాజ్యం “నిజమే నండి , అల్లుడు మట్టసంగా పద్మాసనం వేసుకొని మరి చిన్న పిల్లోడిలా tv లో కార్టూన్ చూస్తుంటే నిజంగా మాగాడేనా అని నాకు కూడా డౌట్ వస్తుంది. ఇప్పుడు మన చిన్న దాని పరిస్థితి ఎలా” అని అంటూ ధీర్ఘంగా ఆలోచిస్తుంటే రాజ్యానికి ఒక ఆలోచన వచ్చి రావు గారితో “రాత్రి కార్యం జరిగిందో లేదో చిన్న దాన్ని అడిగితే విషయం తెలుస్తుంది. దాన్ని నిదానంగా నేను అడిగి తెలుసుకుంటా మీరు షాప్ కి వెళ్ళిరండి” అని చెప్పింది. 

పెళ్ళాం చెప్పిన కూడా రావుగారి లో ఏర్పడిన బయం తగ్గలేదు దాంతో “ఏమో రాజ్యం , నాకు మాత్రం మన చిన్న దాని జీవితం ఏమవుతుందో అని బెంగగా ఉంది” అని చెప్పి పెళ్ళాం వైపు దీనంగా చూశాడు. భర్త అలా బెంగ పడేసరికి ‘అయ్యో ఈయన ఇలా బెంగ పెట్టుకుంటే ఎలా నేనే కొద్దగా ధైర్యం తెచ్చుకోని ఈయనకి ధైర్యం చెప్పాలి’ అని మనసులో అనుకోని రాజ్యం తన భర్తతో “మీరేం బెంగ పడకండి విషయం ఏమిటో నేను తెలుసుకుంటా , మన సందేహమే నిజం అయితే అప్పుడు ఎం చేద్దామో ఆలోచిద్దాం అంతవరకు ఇవన్నీ ఆలోచించకండి” అని చెప్పింది. అప్పుడు ప్రసాద్ రావు గారు ఏమీ చేయలేని నిస్సహాయంగా “హుమ్మ్ సరే చూద్దాం” అంటూ టిఫిన్ తిని దిగులుగానే షాప్ కి వెళ్ళాడు. 

( రాజ్యం మాటలలో )

మొగుడికి ధైర్యం అయితే చెప్పానే గాని ,  కూతురిని ఎలా అడగాలి ?? నేరుగా నా కూతురితో  ...। నీ మొగుడు ఏంటే మగాడేనా అని అడిగితే..!!? .॥ అంతే ఇలాంటి వాటికి డొంక తిరుగుడు వద్దు ఇలానే నేరుగా అడిగితేనే సరి .. అని మనసులో అనుకుంటూ కొంగు బొడ్డులో దోపుకొని నేరుగా చిన్న కూతురు దివ్య దగ్గరకి వెళ్ళబోతే దివ్య నే కిచెన్లోకి అడుగు పెట్టి కోపంతో రుస రుస అంటున్న నన్ను చూసింది. 

నన్ను చూసిన నా చిన్న కూతురు దివ్య నాతో “ఏమైందే అమ్మ ! అలా ఉన్నావు ? ఇంతకీ టిఫిన అయ్యిందా లేదా .. ఆ అక్కడ నా మొగుడు ఆకలి అంటున్నాడు” అని అడిగింది. కూతురు గురించి ఆలోచిస్తూ ఉందే అది ఏమో దాని మొగుడు ఆకలి అని అనగానే నాకు తిక్కరేగి దానితో “కూతురి కాపురం ఇలా అయిందా ఏమిటా అని నా కడుపు మండుతుంటే , అక్కడ వాడికి ఆకలిగా ఉందా” అని నేను అనగానే నా కూతురు దివ్య ఆశ్చర్యంగా “మా ‘వాడు’ అని అంటావేంటి! ఆయన ఇంటి అల్లుడు మర్చిపోయావ?” అని అడిగింది. 

వాడిని ఇంకా అల్లుడు అని గౌరవంగా పిలవాల అనే తలంపు రాగానే నేను మరింత కోపంతో “మర్చిపోలేదే తెలిసే అంటున్నా , ముడ్డి కిందకి 25 సంవత్సరాలు వచ్చి పెళ్లి చేసుకున్నాక కూడా ఇంకా కార్టూన్ చూసే వాడికి మర్యాద కూడా ఇవ్వాళ , నీకు మొగుడు అయితే సరిపోదు మగాడు కూడా కావాలి అలా కాకుండా చిన్నపపిల్లలు చూసే కార్టూన్ చూస్తే నీ అమ్మగా కడుపు మండదా” అని అడిగేసాను. 
 
నా మాటలు విని నా కూతురు ఆశ్చర్యం కోపం కలిపి నాతో “మా నీ మాటలు నాన్న వింటే నిన్నే అంటాడు , నా మొగుడు అంటే నాన్నకి చాలా గౌరవం” అని అనగానే నేను “హలో కూతురా .. నీ మొగుడు మగాడేనా అనే సందేహం మొదట వచ్చింది మీ నాన్నకే , నీ మొగుడు కార్టూన్ చూస్తుంటే కడుపు మండి నా దగ్గరకి వచ్చి నీ జీవితం నాశనం చేశానేమో అని నీ నాన్న నాతో చెప్పుకొని బాద పడ్డాడు అది తెలుసుకో” అని చెప్పాను. 

నేను చెప్పింది విన్నాక దివ్య ఆశ్చర్యంగా “జీవితం నాశనం అవ్వడం ఏమిటే అమ్మా! నాన్న కి వచ్చిన సందేహమా మా నాన్న అలా అనుకున్నాడు అని , నా మొగుడు వింటే బాద పడుతాడే , అలా ఎం కాదే . నా మొగుడు మగాడే ..నన్ను నమ్ము” అని చెప్పింది కానీ నాకు మాత్రం నమ్మబుద్ది కాలేదు అందుకే దానితో నేను “ముయ్యవే నోరు , వాడేం మందు పెట్టాడే అలా అబద్దం అడుతున్నావు.. వాడు  కార్టూన్ చూస్తుంటే అర్ధం అవుతుంటే నీ మొగుడు మగాడు కాదు” అని మళ్ళీ అడిగేసాను. 

అందుకు దివ్య “కార్టూన్ చూస్తే మగాడు కాదు అని, ఎలా డిసైడ్ అవుతారు మీరు” అని ఆడగగానే నాకు నిజమే కదా చూసి కాదు టెస్ట్ చేసి డిసైడ్ అవ్వాలని నిర్ణయం తీసుకొని నా కూతురికి ఆ విషయం చెపుతూ “కదా .. చూసి డిసైడ్ అవ్వడం కాదు , వాడిని టెస్ట్ చేసి నీకు నిరూపిస్తా , నీ మొగుడు మగాడు కాదు , చేతకాని వాడు అని” అని అన్నాను. 

అంతే నా మాటలకి దానికి చిర్రెత్తుకొచ్చి కోపంగా నాతో “మా ఏంటే నువ్వు చెపుతుంటే ఇంకేదో అంటున్నావ్ అపుతావ ఇక” అని అనేసరికి దాని గురించి ఆలోచిస్తుంటే నా మీదే కోపం తెచ్చుకునే సరికి నా కోపం నషాలానికి ఎక్కి నా కూతురుతో “ముయ్యవే నోరు , నీ జీవితం కోసం నేను తాపత్రయ పడుతుంటే ..। ఆపమంటావె , ఇలా కాదు నీకు నిరూపిస్తే కానీ నువ్వు వినవు. కావాలంటే చూడు నీ మొగుడు ముందు నేను పైట జార్చినా కూడా నీ మొగుడు ఏమీ పికలేడు, చూస్తావా” అని నేను చెయ్యాలని అనుకున్న పని దానికి చెప్పి హాల్ లోకి వెళ్ళడానికి సిద్దం అయ్యాను. 

హాల్ లోకి వెళ్లబోయిన నన్ను ఆపుతూ నా కూతురు “ఒసే అమ్మ కోపంలో ఏదేదో మాట్లాడుతున్నావ్ ! నేను చెప్పేది విను , నా మొగుడు మగాడే నమ్ము” అని అంటున్నా నాకు మాత్రం దాని మాటలు వినబుద్ది కాలేదు. నేను చెప్పాలని అనుకున్నది చేసేదాకా ఇది మాట్లాడుతూనే ఉంటుంది అని అర్ధం అయి నేను “నేను నమ్మను కావాలంటే నువ్వే చూడు , నేను వెళ్ళి నా పైట నీ మొగుడు ముందు జార్చుతా వాడు ఏమీ చెయ్యలేదు , చావలేని చవట అని నిరూపిస్తా చూడవే”అని నేరుగా నా కూతురుని దాటుకుంటూ హాల్ లోకి అడుగు పెట్టాను. అప్పుడే నా వెనకాలే నా కూతురు వచ్చి మళ్ళీ నా చెయ్యి పట్టుకొని నన్ను ఆపి “మా చివరిగా చెపుతున్నా , విను పిచ్చి పిచ్చి పనులు చెయ్యకు” అని అంటుంది కానీ కానీ నేను మాత్రం దాన్ని విదిలించుకొని హాల్ లోకి అడుగు పెట్టి నేరుగా నా అల్లుడి ముందు నిలబడ్డాను. 

కథ ఇంకా కొనసాగుతుంది ...... 
================================

తదుపరి అప్డేట్ 1.2 : https://xossipy.com/thread-71248-post-60...pid6078390

================================
Like Reply
#5

(11-11-2025, 03:26 PM)Sachin@10 Wrote:  Nice start

Thankyou for comment
[+] 1 user Likes Ravi9kumar's post
Like Reply
#6

(11-11-2025, 04:45 PM)yekalavyass Wrote:  అద్రుష్టమంటే చిన్న అల్లుడిదే! అప్పనంగా అత్తగారి చిల్లుగారి, తర్వాత వదిన గారి చిల్లు గారి చిన్న అల్లుడికి దొరుకుతున్నాయోచ్!! రవి9 గారు కార్టూన్ బొమ్మలు కూడా వేస్తారా!!! కథనం చాలా బాగుంది!!!!

Thankyou for comment 
Like Reply
#7

(11-11-2025, 06:59 PM)Uday Wrote:  కూతురంత చెప్తున్నా వినకుండా ఓవర్ రియాక్ట్ అవుతున్నట్లు లేదూ. దొరికిన అల్లుడెంత మంచివాడో, అవీ ఇవీ కాకుండా చక్కగా కార్టూన్ చూస్తున్నాడు...నవ్వి నవ్వి మనసంతా రిలాక్స్ అయిపోదూ టాం అండ్ జెర్రీ ఇప్పుడు చూస్తే కూడా

(13-11-2025, 12:27 PM)Uday Wrote:  అల్లుడికి ఇంకా ఎంతసేపు కార్టూన్ చూపిస్తారు రవి గారు, కాస్త అత్త అందాలను కూడా చూయించండి

 Thankyou for comment 
Like Reply
#8

(13-11-2025, 01:22 PM)Bhavabhuthi Wrote:  Welcome back Ravi Kumar garu after long time you are writing again.

Thankyou for comment 
Like Reply
#9

(13-11-2025, 11:48 PM)K.rahul Wrote:  Nice start bro

Thankyou for comment 
Like Reply
#10

అప్డేట్ 1.2 
================================


Previous  అప్డేట్ 1.1 : https://xossipy.com/thread-71248-post-60...pid6076674

 
కొత్తగా వచ్చిన చిన్నల్లుడు ముందు నేను నిలబడి ఉంటే నా మనసులో ఒక ఆలోచన - నేను చేస్తుంది సరైనదా కాదా అని ఒక ప్రశ్న మెదిలింది. ఇప్పుడు నా ప్రశ్న కి సమాదానం తెలుసుకోవాలా లేక నా కూతురి కాపురం నిలబెట్టాలా అనే సందిగ్థత లో ఉన్నాను. 

ఒక తల్లిగా మాత్రం కూతురు కాపురం ముఖ్యం, అంతేకానీ అల్లుడు ఏమనుకుంటాడో అనవసరం అని ఆ క్షణం నిర్ణయం తీసుకున్నాను. ఏ అత్త అల్లుడు దగ్గర నడుచుకొని తీరుతో , చేయని పనితో నేను స్పృహతోనే నా కూతురు మొగుడు మగాడా కాదా అని తెలుసుకోడానికి నా పైట తియ్యడానికి సిద్దం అయ్యాను. 


నేను చేసే పనికి అల్లుడు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, నా కూతురు దివ్య కి  అన్యాయం జరగకుండా చూడడానికి నా సందేహం నిజమా కాదా తెలుసుకోడానికి, నావరకు నాకున్న దారి ఇదే । అని నాలో నేను మాట్లాడుకొని నిర్ణయం తీసుకుని , నా ముందు ఉన్న కొత్త అల్లుడు వైపు చూశాను. 

నేను ఎందుకు వచ్చానో అర్ధం కాక అల్లుడు నా వైపే చూస్తూ నాతో “అత్తగారు టిఫిన్ అయిందా రమ్మంటారా”అని అడిగాడు. వాడు అలా అడిగే సరికి నాకు చిర్రెత్తుకొచ్చి వాడు అడిగే దానికి సమాదానం చెప్పకుండా ఒక్కసారిగా నా బొడ్డులో దోపుకున్న పైటని లాగి, నా పూర్తి పైటని నా సళ్ళ నుంచి వేరు చేస్తూ, నా చీర కుచ్చిళ్ళు కూడా విప్పేసి, పూర్తి చీరని తీసేసి లంగా జాకెట్ మీద మారి, చీరని నా ముందు ఉన్న అల్లుడి మొహం మీద విసిరేశాను. 

పైట విప్పాలని అనుకుని ఇక్కడికి వచ్చాను కానీ, నా బాద అర్ధం చేసుకోకుండా టిఫిన్ అయిందా అని అడిగేసరికి చిర్రెత్తుకు వచ్చి పూర్తి చీరని విప్పేసి మొహం మీద కొట్టేంత కోపం వచ్చి అలా చేశాను. కానీ ఎం లాభం , నేను అనుకున్నదే నిజం అయ్యేలా ఉంది. నా వాలకం ఏమో చీర విప్పి మొహం మీద కొట్టి లంగా జాకెట్ మీద నిల్చున్నా. నా అల్లుడు మగాడే అయితే జాకెట్ మీద నుంచి నా సళ్ళని చూస్తే అర్ధం అవుతుంది వాటి బిగు పట్టు.

ఎలా అంటే మామూలుగా నా సళ్లు ముదురు కొబ్బరి కాయలులా పెద్దగా బిగుతుగా ఉంటాయి , వెనుక పిర్రలు ఏమో గుమ్మడి కాయలు. చీర విప్పి మొహాన కొట్టినా చూస్తున్నాడే తప్ప ఏమీ చేయడం లేదేంటి అసలు నేను పైట తీశాన ? అని సందేహం వచ్చి నా జాకెట్ వైపు చూసా. నేనేమీ బ్రమ పడలేదు. పైట పూర్తిగా తీసేశాను. జాకెట్ పైవు చూడడంతో ఇంకో విషయం అర్ధం అయింది , ఇప్పటి దాకా వంట చేయడంతో జాకెట్ రెండు హుక్స్ ఎప్పుడో ఊడిపోయి నా సళ్ళ చీలిక నాలుగు అంగుళాల మేర కనిపిస్తూ ఉంది. పైగా జాకెట్ మొత్తం చెమట తో తడిచి బ్రా షేప్ కూడా కనిపిస్తూ ఉంది. 

ఇలా చెమటతో తడిచిన జాకెట్ తో సళ్ళ చీలిక కనిపిస్తూ పైట తీసి వాడి మొహాన కొట్టి ముందు నిల్చొని ఉంటే , వాడు ఆశ్చర్యంగా నన్ను చూస్తున్నాడే కానీ , మగాడుగా ఏమీ చేయడం లేదు.
 
అంతే ఎలాంటి చర్య లేని అల్లుడు ని ఒకసారి కోపంగా చూసి,  అప్పటికే హాల్ లోకి వచ్చిన నా కూతురి దగ్గరకి అలాగే లంగా జాకెట్ తోనే వెళ్ళి కోపంగా దానితో “చూసావంటే , నేను పైట జార్చితే చూసి ఏమీ చేయలేని చావలేని చవట అని చెప్పానుగా, చూడు. పైట జార్చి చీర విప్పి మొహాన కొట్టినా , నా సళ్ళ చీలిక కనిపిస్తున్నా, చెమటతో తడిచిన జాకెట్ నుంచి నేను వేసిన బ్రా షేప్ కనిపిస్తున్నా, కూడా ఏమీ చేయకుండా కూర్చొని ఉన్న నీ మొగుడు మగాడే నా ?? మగాడు కాడు అని ఇప్పటికైనా నమ్మవే” అని అరిచి చెప్పాను.
 
నా మాటలు విని కూతురు కోపంతో మౌనంగా నన్నే చూస్తుంది. దాని మౌనం చూసి నేను మళ్ళీ దానితో “ఒసే ఒసే అలా మౌనంగా ఉంటే ఎలనే! నీకోసమే ఇదంతా చేసేది, ఇప్పటి కైనా నమ్ము” అని చెప్పాను. అయినా కూడా అది అలాగే మౌనంగా ఉండేసరికి దానికి ఇంకా నిరూపించాలి అనుకుంటూ ఉంటే అప్పుడే నాకు వచ్చిన ఒక ఆలోచన నా కూతురితో చెపుతూ “ఇంకా నమ్మక పోతే చూడవే, ఇప్పుడే నా లంగా లేపి నా డ్రాయర్ తీసి నీ మొగుడు మోహం మీద వేసినా కూడా , ఇదే చావ లేని చవట గానే ఉంటాడు చూడు” అని చెప్పి మళ్ళీ ఆ చవట ముందుకు వెళ్ళి , నా లంగా లేపి నేను వేసుకున్న డ్రాయర్ ని నా అల్లుడు చూస్తుండగానే తీసేసి, అల్లుడి మొహాన కొట్టి లంగా దింపాను. అంతే , ఆతులు నిండిన నా ముదురు పూకుని ఓ సారి చూసి కూడా కుక్కిన పేనుల ఉన్న ఈ చవట అల్లుడిని చూసి నా కోపం తారా స్తాయికి చేరడంతో వాడి ముందు అలాగే నిల్చొని నా కూతురు దివ్య తో “ఇప్పటి కైనా నమ్మవే నీ మొగుడు మగాడు కాడు” అని గట్టిగా  చెప్పాను. 
నేను అలా చెప్పడంతో అప్పటి వరకు నన్నే చూస్తూ కింద కూర్చొని ఉన్న అల్లుడు పైకి లేచి నా కూతురు వైపు తిరిగి దానితో “ఏమిటే, ఇక్కడ ఎం జరుగుతుంది ? నేను మగాడిని కాదు అని మీ అమ్మ అంటుందేంటి !” అని పెద్ద గొంతుతో అడిగాడు పెద్ద మగాడిలా.
వాడు అలా అడిగేసరికి దివ్యకి బదులుగా నేను సమాదనం చెపుతూ “నా కూతురిని అడిగితే అది ఎం చెపుతుందిరా, నన్ను అడుగు. । నువ్వు మగాడివి కాదురా , నా లాంటి ఆడది నీ ముందు లంగా ఎత్తి డ్రాయర్ తీసి నీ మొహాన కొట్టినా కూడా , ఏమీ చేయలేని చవట గాడివి. నా కూతురి మీద అరుస్తున్నావేంటి రా” అని అన్నాను.
 
అప్పుడు నా కూతురు చాలా కోపంగా నన్ను చూసి దాని మొగుడితో “ఏమండీ ॥  ఇక నేను బరించలేను, నా ముందే నామొగుడు మగాడు కాడు అని అంటుంటే కడుపు మండుతుంది , నువ్వు మగాడివి కాదురా అని అనిన నా కన్న తల్లికి నీ మగతనం ఏమిటో చూపించి, అప్పుడు నాతో మాట్లాడు” అని పెద్ద వాడేదో పీకే వాడిలా వాడికి చెప్పింది.
 
దానికి వాడు ఏదో పెద్ద పొడిచేవాడిలా నా కూతురుతో “పిచ్చి పట్టిందా నీకు ఆవిడ ఏదో కోపంలో అంటే , నోటికి ఎంతోస్తే అంత అంటావా ! ముందు అసలు ఏమైందో నీకు తెలిస్తే చెప్పు” అడుగుతూ ఉంటే నా కూతురు మొగుడుతో “కోపం కాదురా మొగుడా , నువ్వు కార్టూన్ చూడడం చూసిన మా నాన్నకి కార్టూన్ చూసేదీ చిన్న పిల్లలు, మగాడు చూడడు అంటూ మా అమ్మకీ చెప్పాడంట. దాంతో నువ్వు మగాడు కాదు అని మా నాన్నకి వచ్చిన డౌట్ నిజమో కాదో నిరూపించుకోడానికి , మా తింగరి అమ్మకి వచ్చిన బుర్ర తక్కువ ఆలోచన ఇది. నీ ముందు పైట జార్చితే నువ్వు ఏమీ చేయలేని చవట అని ఫిక్స్ అయ్యింది నా అమ్మ” అని చెప్పింది.
అది అంత చెపుతున్నా కూడా వాడు ఇంకా మౌనంగా ఉండే సరికి నాకు ఒళ్ళు మండి , అప్పటి దాకా నా కూతురి వైపు తిరిగి ఉన్న అల్లుడుని నా వైపుకి తిప్పుకొని “అవును రా రే , నా లాంటి కొబ్బరి బోండాం లాంటి  సళ్లు ఉన్న ఆడది, పైగా నీకు పిల్ల నిచ్చిన దాన్ని , నీ ముందుకు వచ్చి నా సళ్లు చూడరా అని పైట జార్చి నీ నీ మొహం మీద విసిరేస్తే , ఏమీ చేయని చవటవి నువ్వు . అసలు నువ్వేం మగాడివిరా ? నా మొగుడు అనుమానం నిజమే. నువ్వు మగాడివి కాదు.మా చిన్నదాన్ని నికిచ్చి పెళ్లి చేసి దాని గొంతు కోసాము, నా మొగుడు చెప్పినట్టు నువ్వు మంచోడివి అని తెలుసుకున్నాడే కానీ, నువ్వు మగాడివా కాదా అని తెలుసుకోలేదు. అందుకే ఇప్పుడు మేము అనుభవిస్తున్నాము. పోర చేతకాని వాడా ॥ చేతగాని చవట” అని అన్నాను.

అలా నేను అనిన వెంటనే ఇప్పటిదాగా చవట గాడు చేతగాని వాడు అనుకున్న చిన్నల్లుడు ఒక్కసారిగా “ఏ మన్నావే .... ” అని కోపంగా నన్ను అంటూ వాడి కుడి చేతిని విసురుగా నా బొడ్డు దగ్గరకి తెచ్చి నా బొడ్డు దగ్గర ఉన్న లంగా ని పట్టుకొని వాడి వైపుకి బలంగా లాక్కున్నాడు. ఆ లాగుడితో నా కొబ్బరి బొండాలు లాంటి సళ్లు వాడి ఛాతీ కి గట్టిగా తగులుకొని  నన్ను కొద్దిగా వెనక్కి నెట్టడంతో నేను మళ్ళీ వెనక్కి పోతుంటే మళ్ళీ లాక్కొని నన్ను గట్టిగా వాడి ఎదకి అదుముకున్నాడు.
 
దాంతో మళ్ళీ నా బోండాం సళ్లు అల్లుడి ఛాతీకి గుద్దుకున్నాయి. అలా గుద్దుకోగానే వాడు “కార్టూన్ చూస్తే మడ్డ లేవదని అనుకున్నావా, మగాడు కాదు అని అన్నావుగా , తెలుస్తుందా నా నిగిడిన మడ్డ ఎలా నీ పూకుకి గట్టిగా తాకుటుందో !! ” అని చెప్పి నా కళ్ళలోకి సూటిగా చూస్తూ కింద వాడి మడ్డని నా పూకుకి గుచ్చుతూ చీర మీద నుంచే పూకులో దోపాలని చూస్తున్నాడు. వాడు అలా పూకులోకి దోపుతున్నాడు అని నేను గ్రహించగానే అప్రయత్నంగా నా నోటి నుంచి కమ్మగా హమ్మ ఆ ఆ ఆ ని భారీ నిట్టూర్పు వచ్చింది. అది విన్న అల్లుడు నన్ను నా కూతురు వైపుకి తిప్పాడు.

అలా తిప్పిన మరుక్షణం వాడి రెండూ అర చేతులతో నా కొబ్బరి బొండాల మాదిరి ఉన్న సళ్ళని ఒక్కసారిగా గట్టికా పట్టుకొని చాలా గట్టిగా పిసికుతూ “చేతగాని వాడిని , చవట అన్నావు కదే పూకా , ఎలా ఉండే నా పిసుకుడు” అని అంటూ నా రెండు పెద్ద గుద్దలకి  అల్లుడు తన నిగిడిన మడ్డని ఆనించి వెనుక నుంచే దెంగుతున్నట్టు నడుము కదిలిస్తూనే నా సళ్ళకి కూడా పిసుకుతూ మెల్లగా ఒక చేతిని కింద లంగా ని పైకి లేపడానికి ప్రయత్నం చేస్తున్నట్టు అనిపించింది. దాంతో నా గుండెలో దడ మొదలైంది.
 
వాడు అలా ఒక్కసారిగా మగాడిలా మారగానే నేను చేసిన పొరపాటు నాకు అర్ధం అయ్యి అప్పటి దాకా నాలో ఉన్న కోపం చల్ల బడి ఒక్కసారిగా ఏదో తెలియని బయం మొదలైంది. ఇలాగే ఉంటే ఇక్కడే నా చీర లేపు దెంగేలా ఉన్నాడు అని అర్ధం అయి ఒక్కసారిగా “ఓరి నాయనో అల్లుడు గారు , వదలండీ మీరు ఏం చేస్తున్నారో అర్ధం అవుతుందా , నేను మీ అత్తని నీ భార్య ముందు నన్ను ఇలా చేయడం మంచిది కాదు” అని అన్నాను.
నా మాటలు విని అల్లుడు నన్ను అలాగే పట్టుకుంటూనే నాతో “అమ్మ నీ ! ఇప్పుడు అల్లుడు గారు అంటున్నావేంటే !! అపవే నంగనాచి॥  ఇప్పటి దాకా వాడు , అని అంటూ ఇప్పుడు అల్లుడు గారు అని మర్యాదగా అడుగుతున్నావేంటే ।  గుండెలో దడ మొదలైందా ॥। అబ్బా అత్త ఇంత పెద్ద సళ్ళని ఎలా పెంచావే హమ్మ నువ్వు చెప్పినట్టు నీవి బోండాం సళ్ళే హమ్మ” అని ఒకటే పిసుకుడు.
అమ్మో వామ్మో అల్లుడు పిసుకుడికి నా సళ్ళలో నొప్పి. నొప్పితో పాటు జీల మొదలై కింద కూడా పూకులో జిల మొదలైంది. ఇక వెంటనే వీడి నుంచి దూరంగా వెళ్లిపోవాలి, ఇంకెప్పుడూ వీడిని గెలక్కూడదు అని అనుకుంటూ వాడితో “అల్లుడు గారు ఏదో నా కూతురు కాపురం చెడిపోయింది అని బయపడి, మీ ముందు అలా ప్రవర్తించాను.  ఇంకెప్పుడు హద్దు దాటను.  నన్ను క్షమించి వదిలేయండి, నేను వెళ్లిపోతాను ప్లీస్” అని బతిమాలాను.

కానీ అల్లుడు నన్ను తనను వైపుకి తిప్పుకొని నా రెండూ పిర్రల మీద నుంచి చేతులు పోనించి కొవ్వు పట్టిన నా నడుము పట్టుకొని నావైపే కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు. అల్లుడు చూపులకి చేస్టలకి నాలో బయం ఇంకా పెరుగుతూనే ఉంది. బహుశా ఆ బయాన్ని అల్లుడు గమనించాడేమో, విచిత్రంగా ఇప్పటి దాకా కొంత కోపంలో ఉన్న అల్లుడు రవి , ఇప్పుడు ప్రశాంతంగా నా నడుము మీద రెండూ చేతులని పెట్టుకొని నన్ను నా సళ్ళని తన నుంచి - తన ఎద నుంచి అర అడుగు దూరంలో ఉంచుతూ నాతో “హమ్ .. ఎందుకు అత్త అలా కంగారూ పడుతూ బయం బయంగా ఉన్నావు, ఇప్పటి దాకా నీ కూతురికి ఏదో నిరూపించాలని ప్రయత్నం చేసావుగా అది పూర్తి చేయకుండా వెళ్లిపోతాను అంతే నా చిట్టి గుండె తట్టుకోగలదా చెప్పు” అని అన్నాడు.
అల్లుడు సడన్ గా నెమ్మదిగా మాట్లాడేసరికి నేను తప్పించుకోడానికి ఇదే ఛాన్స్ అని నాకు అనిపించి అల్లుడితో “పొరపాటు అయ్యింది అల్లుడు గారు నన్ను వదిలేయండి” అని చెప్పడం పూర్తి చేసే లోపలే అల్లుడు తన చూపుడు వ్రేలిని నా పెదాలపై పెట్టి “ష్ ష్ నా కళ్ళల్లోకి చూస్తూ నేను చెప్పేది విను” అని అన్నాడు.
 
దాంతో అల్లుడు చెప్పేది వినడానికి మాట్లాడడం అపి అల్లుడు కళ్ళలోకి చూడడంతో అల్లుడు మాట్లాడడం మళ్ళీ మొదలు పెట్టి నాతో “నిజానికి , నా అత్త గారు అయిన నీ మీద ఏ దూరాలోచన లేదు , మామ గారిని ఎంతగా గౌరవించానో అంతకంటే ఎక్కువే నీకు గౌరవం ఇచ్చాను. అలాంటి మీరు నన్ను మగాడు కాదు అని చేత కాని వాడు అని అంటూ ఉంటే ఎంత బాద పడ్డానో తెలుసా ... మీ నుంచి ఇలాంటి మాటలు నేను ఊహించనే లేదు. మాటలు అన్నారు సరే కోపంలో అన్నారు అని అనుకునే లోపలే , మాటలతో పాటు పైట తీసి చీర విప్పి నా మీద విసరడం , లంగా జాకెట్ మీద నిల్చొని నన్ను మాటలు అనడం” అని అంటూ ఉంటే నేను మళ్ళీ “పొరపాటు జరిగింది నన్ను క్షమించండి అల్లుడు గారు” అని అన్నాను. కానీ, మళ్ళీ అల్లుడు నా పెద్దల మీద మళ్ళీ తన చూపుడు వ్రేలు పెట్టి “ఉండమన్నాన.। నన్ను చెప్పనివ్వు అత్త , నేను చెప్పేది విని ఆతరువాత నువ్వు చెప్పాలని అనుకున్నావో చెప్పు సరేన”అని అన్నాడు.
ఇక చేసేది ఏమి లేక సరే అని తల ఊపాను. దాంతో అల్లుడు సన్నగా నవ్వుతూ “హమ్ మాట వింటున్నావ్ గుడ్” అంటూ నన్ను ఏదో తన సొంతం అనుకున్నట్టు నా మీద అధికారం చూపించాడు. అలా అధికారంగా అని మళ్ళీ నాతో “ఎక్కడ అపాను !!? హ లంగా జాకెట్ తో నిలబడి , చివరకి లంగా ఎత్తి,  నీ డ్రాయర్ తీసి అది కూడా నా మొహం మీద కొట్టావు.  అప్పుడు కూడా మీ మీద ఎలాంటి కోరిక కలగ లేదు, కానీ ఆ తరువాత పదే పదే చేతకానీ వాడు అని అన్నావే....  అప్పుడు నా అహం మీద దెబ్బ పడడంతో  నా వల్ల కాలేదు అత్త ... ఓ క్షణం ఒక్క సారి కళ్ళు మూసుకొని గట్టిగా నిర్ణయం తీసుకున్నా.।  చేతకాని అని అంటున్న నీకే నా చేతి వాటం చూపించాలి అని” అలా అని నా వైపు చూశాడు.


కథ ఇంకా కొనసాగుతుంది ......
Like Reply
#11

(14-11-2025, 02:50 PM)k3vv3 Wrote:  బాగుంది రవికుమార్ గారు ఈ అప్డేట్

మీ శైలి మీకే ప్రత్యేకం

ఈ మధ్య శీతకన్నేశారు ఇక్కడ

మీదైన ప్రతేకతతో కొనసాగించండి

Thankyou for comment
Like Reply
#12

(14-11-2025, 03:23 PM)Sachin@10 Wrote:  Excellent update

Thankyou for comment
[+] 1 user Likes Ravi9kumar's post
Like Reply
#13

(14-11-2025, 04:41 PM)Saaru123 Wrote:  Thanks for the update

Thankyou for comment
Like Reply
#14

(16-11-2025, 07:44 AM)K.rahul Wrote:  Nice update bro

Thankyou for comment
Like Reply
#15

(17-11-2025, 12:15 PM)Uday Wrote:  Big Grin బావుంది రవికుమార్ గారు, అల్లుడెలాంటి మగాడో అత్తకర్థమైయ్యేలా sex sex  చెప్పండి

Thankyou for comment
Like Reply
#16

(17-11-2025, 04:24 PM)Hrlucky Wrote:  Superb athaki yamudu అమ్మాయికి మొగుడు

Thankyou for comment
Like Reply
#17

(17-11-2025, 09:36 PM)Raju777 Wrote:  Super
Concept
Bro

Narration
Kooda
Iragadeesav

Thankyou for comment
Like Reply
#18

అప్డేట్ 1.3  


Previous  అప్డేట్ 1.2 : https://xossipy.com/thread-71248-post-60...pid6078390
 

( రాజ్యం మాటలలో )

‘చేతి వాటం చూపించాలి’ అని అల్లుడు అనేసరికి నా గొంతులో రాయి పడింది. పెదాలు వణికాయి. మాటలు రాలేదు. దాంతో ఆశ్చర్యంగా కంగారుగా అల్లుడు రవినే చూస్తుండగా మళ్ళీ అల్లుడు మాట్లాడుతూ “నిజం అత్త ఇందాక ఏదో నీ కూతురు ‘నా కన్న తల్లికి నీ మగతనం ఏమిటో చూపించి, అప్పుడు నాతో మాట్లాడు’ అని చెప్పిందని కాదు .. నా అహం దెబ్బతిన్న ఈ క్షణం నేను తీసుకున్న నిర్ణయంతో నీ మీద మొదటి కోరిక కలిగింది. ఆ కొరికతోనే నిన్ను నీ బొండాల సళ్ళని చూసి నా చేతి వాటం నీకు చూపించాలి అని నిన్ను నా మీదకి లాక్కున్నాను. నా చేతిలోకి నీ బొండాల సళ్ళని తీసుకొని పని చెప్పాను. ఇంతటితో అస్సలు ఆగను, కానీ నువ్వు తేరుకున్నాక ఇప్పుడే ముందుకు వెళ్తా ” అని చెప్పాడు.
 
అల్లుడు చెప్పింది విన్నాక తాను ఏమి చేయబోతున్నాడో అర్ధం అయింది , కచ్చితంగా నన్ను దెంగడానికి సిద్దం అయ్యాడు. కాబట్టి అల్లుడు అనుకున్నది జరగకూడదు అని గట్టిగా నిర్ణయించుకొని మళ్ళీ క్షమించమని అడుగుతూ “వద్దు అల్లుడు గారు వద్దు , మళ్ళీ చెపుతున్నాను ॥ కూతురి జీవితం ,అని ఏదేదో అనుకోని పొరపాటు పడి మిమ్మల్ని నానా మాటలు అన్నాను . ప్లీస్ నన్ను క్షమించండి” అని చెప్పాను. అందుకు అల్లుడు నాతో “హమ్. సరే పొరపాటు అన్నావుగా , ఆ పొరపాటు సరిదిద్దుకో అత్త, అప్పుడు క్షమించేస్తా” అని అర్ధంకాని విధంగా సమాదానం చెప్పాడు.
 
అల్లుడు అర్ధం కానీ సమాదానంకి నేను “అందుకే కదా క్షమించమని అడిగాను మళ్ళీ సరిదిద్దుకో అంటే !? ఏమిటి అర్ధం ?!!” అని సందేహంగా ఆడగగానే అల్లుడు నాతో “అంటే నీలో ఏర్పడిన నీ సందేహాన్ని మనస్పూర్తిగా తీర్చుకోడానికి, నాకు సహకారం చెయ్యి అత్త అంతే” అని అంటూ నడుము మీద ఉన్న తన చేతులని నా పిర్రల మీదకి చేర్చి మెల్లగా నిమురుతూ ఒక్కసారి పిసికి గట్టిగా కొట్టాడు. అలా కొట్టడంతో కొద్ది పాటి నొప్పి, నొప్పితో పాటు సమ్మగా కూడా ఉండడంతో నేను కంట్రోల్ తప్పుతానేమో అని బయం వేసింది. అయితే అల్లుడి చేష్టలకి తాను ఏ సహకారం గురించి అడుగుతున్నాడో పూర్తిగా అర్ధం అయి,  అల్లుడు వదిలేలా లేడు -  ఇక చివరి ఆశగా  నా కూతురు ఏమైనా దాని మొగుడిని ఆపుతుందేమో అని చిన్న ఆశతో దాని వైపు చూశాను.
 
కానీ అది మాత్రం తాపీగా సోఫాలో కాలు మీద కాలు వేసుకొని గడ్డం కింద చేయి పెట్టుకొని, నన్ను దాని మొగుడిని చూస్తూ ఉంది. దాని వైపు చూసి అదేమైన మనసు మార్చుకుందేమో అని దాంతో “ఒసే దివ్య పొరపాటు జరిగిందే కాస్త నన్ను కాపాడవే ప్లీస్ .। నన్ను వదలమని నీ మొగుడికి చెప్పవే ॥ ఇంకోసారి ఇలా చెయ్యను” అని దాన్ని బతిమాలాను.
 
అందుకు నా కూతురు సోఫా నుంచి పైకి లేచి దాని మొగుడు పక్కకి వచ్చి దాని నడుము మీద చెయ్యి వేసుకొని నాతో “వద్దే అమ్మా .. వద్దే,  నా మొగుడు మగాడే । కోపంలో ఏదేదో చేయబోతున్నావు , నా మొగుడు వింటే బాద పడుతాడు, అని చెప్పాన.   విన్నావా నువ్వు” అని అడిగింది. నిజమే అది చెప్పింది కానీ నేను కోపంలో మాటలు చేతలు జారి, ఈ స్తితికి వచ్చాను అని బాగా అర్ధం అయింది. అదే మాట దానికి చెపుతూ “నిజమే దివ్య , కిచెన్ లో నువ్వు చెప్పావు. కానీ కోపంలో వినిపించుకోలేదు। దానికి ఫలితం అనుభవిస్తున్నా, పొరపాటూ అయ్యింది అని చెపుతున్నానుగా” అని అన్నాను.

కానీ దివ్య మాత్రం “మా ఇందాక నేను చెప్పేది పూర్తిగా వినిపించుకోలేదు. ఇప్పుడు చెపుతున్నా విను. జరిగింది పచ్చిగా చెపుతున్న , నా మొగుడు రాత్రి నన్ను నిద్ర పోనివ్వకుండా సందు దొరికినప్పుడల్లా దెంగుతూనే ఉన్నాడు, ఉదయం 6 దాకా వదిలితే ఒట్టు. ఎలాగో ఉదయం అయ్యింది  ఫ్రెష్ అయ్యి టిఫిన్ తిని నిద్రపోతానే దివ్య అని నాతో చెప్పి వచ్చి tv లో కార్టూన్ చూస్తూ ఉన్నాడు. ఈ లోగా నాన్న పిచ్చి డౌట్ తో, నీ పిచ్చి పనితో చివరకి నా మొగుడి ముందు చీర విప్పుకొని లంగా లేకుండా ఉన్నావు. అవసరమా మా ఇదంతా. అసలు నువ్వు ఇంత దూరం తెచ్చుకోకుండా , నువ్వే నన్ను పిలిచి , కార్యం సరిగ్గా జరిగిందా అని అడిగితే నేను చెప్పనా ! అది కాకుండా నీకు నువ్వే ఏదో తేల్చుకుంటా అని వెళ్ళి అడిగితే, నా మొగుడు పైగా మగాడు ఊరుకుంటాడా , వంగోబెట్టి దెంగడు అనుకున్నావా. హద్దు దాటి ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు” అని చెప్పింది.
 
అది చెప్పింది మొత్తం నిజమే. ఒక్క మాటతో పోయే దానికి ఇంతలా తెచ్చుకున్నాను అని నాకు బాగా అర్ధం అయింది. దాంతో కొద్ది సేపు మౌనంగా ఉండి దివ్య తో “నిజమే హద్దు దాటాను దివ్య . బహుశా నేను చేసిన ఇలాంటి పనులకే అనుకుంటా ‘గోరుతో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడం’ అని సామెత చెప్పి ఉంటారు” అని అప్పుడు నాకు గుర్తుకొచ్చిన సామెత చెపుతూ అన్నాను.
 
నేను చెప్పిన సామెత విని దివ్య వెటకారంగా నవ్వుతూ నాతో “ఒసే అమ్మా ఆ సామెత నీకు సెట్ కాదు , ‘మాటతో పోయేదాన్ని అల్లుడుతో మడ్డ పోటువరకు తెచ్చుకోవడం అంటే ఇదేనే అమ్మా’ అనే ఈ సామెత నీకు బాగా సెట్ అవుతుంది” అని పచ్చిగా వెటకారంగా చెప్పింది.

అది అలా అనేసరికి “ఒసే ముయ్యవే ॥ హవ్వా ఏమిటే ఆ మాటలు ! నీ బూతు మాటలు ఎప్పుడైనా ఇలా మాట్లాడవ నాతో ?” అని అంటే నా కూతురు “ఏంచేయనే అమ్మా , నా మొగుడిని అనుమానిస్తూ లంగా ఎత్తడం నువ్వు కూడా ఎప్పుడు చేయలేదు కదే,  అందుకే ఇలా మాట్లాడుతున్నా” అని చెప్పింది.
 
నిజమే । ఇందాక ఇది చెప్పిన సామెత నిజమే , చివరికి ఇప్పుడు అల్లుడు మడ్డ పోట్లు రుచి చూసేలా ఉన్నాను.  కానీ అది జరగకూడదు ।।  ఈ పరిస్థితి నుంచి అల్లుడు చేతి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అని మనసులో అనుకుంటూ దివ్యతో “సరే సరే పొరపాటు అయ్యింది అని చెప్పాను కదే , నన్ను వదులమని అల్లుడికి చెప్పవే” అని మళ్ళీ బతిమాలాను. కానీ దివ్య మాత్రం “అదేదో నువ్వే చెప్పుకో నేను మాత్రం నా మొగుడికి ఫుల్ సపోర్ట్” అని ససేమిర దాని మొగుడిని నేను తిట్టినందుకు పంతం పట్టింది.
 
దాని పంతం చూసి నేను “అంత పంతం వద్దే దివ్య, పొరపాటు అయ్యింది నీ మొగుడు నుంచి నన్ను విడిపించవే నీకు పుణ్యం ఉంటుంది” అని అడుగుతుంటే అది మాత్రం అదే బెట్టుగా “అదెలా  మా !! నీ డౌట్ తీర్చుకో , నా మొగుడి మగతనం చూసి మగాడా కాదా తెలుసుకో, నా కాపురం నిలబెట్టవే అమ్మా” అని దాని టైమ్ వచ్చినందుకు బాగానే నన్ను దెప్పిపొడుస్తుంది అని అర్ధం అయి నేను “ఇప్పుడు అవన్నీ చేయను, ఏమీ వద్దు . నేను నీ అమ్మని” అని అన్నాను.
 
అందుకు దివ్య “హమ్ ఈ మాట నా మొగుడి ముందు పైట జార్చి , లంగా లేపి డ్రాయర్ తీసి మొహాన కొట్టక ముందు ఆలోచించి ఉండాలి మా. అది మానేసి మొత్తం చేసి, నా మొగుడి ముందు ఇలా నిల్చున్నప్పుడు కాదు.. అయినా నా మొగుడిని అన్నన్ని మాటలు అన్నప్పుడు భార్యగా నాకు పంతం ఉంటుంది నేనేమీ చెయ్యలేను”అని అది చెప్పింది.
 
ఇక నాకూతురితో మాట్లాడి లాబం లేదు అని,  అనుకుంటూ అల్లుడు నుంచి తప్పించుకునే దానికి ఇంకేమైన ఉందా అని ఆలోచిస్తూ ఉంటే,  అల్లుడు నన్నే సూటిగా చూస్తూ అప్పుడప్పుడు జాకెట్ మీద ఉన్న నా సళ్ళని కూడా ఉన్నాడు. అల్లుడు చూపుకి నాకు కాళ్ళలో వణుకు మొదలయింది , ఏమీ చేయలేక మౌనంగా ఉండేసరికి అల్లుడు “ఇక తప్పదు అత్త నీ సందేహం తీర్చుకో , నీ పొరపాటు సరిదిద్దుకో” అని అల్లుడు అన్నాడు.

ఇక లాభం లేదు అని ధైర్యం తెచ్చుకున్న నేను అల్లుడి చేతి నుంచి బలవంతంగా విడిపించుకొని దూరం జరిగి నా గదికి వెళ్లిపోవాలి అని గట్టిగా నిర్ణయించుకొని , అల్లుడు చేతుల నుంచి నన్ను విడిపించుకొని వేగంగా వెనక్కి ఒక అడుగు వేసి రెండో అడుగు వేయబోయాను.
 
కానీ అల్లుడు మాత్రం , నా ఆలోచన ముందుగా పసిగట్టినట్టు నాతో పాటు తాను ఒక అడుగు ముందుకు వేసి తన చేత్తో నా లంగా బొందుని పట్టుకున్నాడు. అంతే , ఆ క్షణం నేను గాని ఒక్క అడుగు వెనక్కి వేస్తే నా లంగా బొందు ముడి ఊడిపోతుందని పూర్తిగా అర్ధం అయి అడుగు వెనక్కి వేయకుండా అక్కడే నిల్చున్నా.
 
అప్పుడు అల్లుడు నవ్వుతూ నాతో “అత్త వెనక్కి అడుగు వేశావో లంగా బొందు లాగేస్తా , గుర్తుందా ఇందాక నా మొహం మీద నీ డ్రాయర్ విసిరి కొట్టడంతో , ఇప్పుడు నీ లంగా లోపల డ్రాయర్ కూడా లేదు. ఈ లంగా ముడి లాగేస్తే నీ ముదురు అతుల పూకు స్పష్టంగా నా కంటికి కనిపిస్తుంది. నీ పూకుని చూడాలని ఉంది. కానీ, వెంటనే కాదు ।  నా బాద అర్ధం చేసుకో అత్త” అని సరసం మొదలు పెట్టాడు. 

ఏ అల్లుడు,  పిల్లనిచ్చిన అత్తతో చేయని సరసం - మాట్లాడాని మాటలు ఇప్పుడు మా మద్య వచ్చాయి. అసలు నా ఈ పరిస్థితికి కారడం నా మొగుడుకి వచ్చిన ఆ దిక్కుమాలిన డౌట్.  ఆ దిక్కుమాలిన డౌట్ నాకు చెప్పకుండా ఉండి ఉంటే , ఈ పాటికి నారోజూ వారీ పనులు  చేసుకునే దాన్ని కాదా అని, నాలో నేను నా మొగుడిని తిట్టుకుంటూ వెనక్కి వేయాల్సిన అడుగుని తప్పక ముందుకు వేసి,  అల్లుడు ముందుకి మళ్ళీ చేరాను.

అడుగు ముందుకు వేసిన నేను ఏమీ చేయలేని నిస్సహాయ స్తితిలో అల్లుడితో “ప్లీస్ అల్లుడు గారు, నా లంగా బొందు మీద నుంచి చెయ్యి తీయండి” అని బతిమాలాను. అందుకు నాతో అల్లుడు “సరే అత్త చేయి తీస్తా ।   కానీ, నా చేతిని నీ లంగా నుంచి తియ్యలి అంటే ఒకటి అడుగుతా సమాదానం చెప్పు అత్త” అని అడిగి నా సమాదానం కోసం చూస్తుంటే తప్పదు అని ఏమిటి అన్నట్టు చూశాను.
 
నా చూపు అర్ధం చేసుకొని నాతో “నీ సళ్ళ సైజ్ చెప్పాలి లేదా నీ గుద్ద సైజ్ అయిన పర్లేదు” అని కొంటెగా నన్ను చూస్తున్నాడు. అల్లుడు అలా అడిగే సరికి నేను “ఛీ ఏమిటి ఆ మాటలు , నేను నీ భార్య అమ్మని” అని అంటే వాడు “సరే అయితే లంగా బొందు లాగేస్తా” అని అంటూ చేతికి వెనక్కి లాగుతూ లంగా బొందు విప్పడానికి తెగిస్తున్నాడు.

వామ్మో వామ్మో అనవసరంగా వీడిని తిట్టి వీడి అహం మీద కొట్టాను , ఇప్పుడు వీడు ఏకంగా బ్ర సైజ్ అడుగుతున్నాడే !! అమ్మో సమాదానం చెపితే నా బోండాం సళ్ల సైజ్ తెలిసి కసిగా చూస్తాడు ; లేకపోతే లంగా బొందు లాగి పూకుని అప్పలంగా చూస్తాడు. ఓరి నా మొగుడా ? నీ డౌట్ నీ పెళ్ళాం మానం మీదకి వచ్చింది రా మగడా। హమ్ ఏం చెప్పాలి ఇప్పుడు.

కనీసం నా గుద్ద సైజ్ అయినా పర్లేదు అంట హమ్ , ఏమనుకున్నాడు నన్ను , వీడి మొహం మీద కూర్చుంటే ఊపిరి ఆ గిల గిల కొట్టుకుంటాడు నా గుద్దల సైజుకి, అంత పెద్ద గుద్దల సైజ్ చెప్పాలంట. వీడేం అల్లుడు రా మొగుడా రే, ముందు నుయ్యి వెనుక గొయ్యి అంటే ఇదేనా !!! హమ్ సరిపోయింది నేను వినిన తెలుసుకున్న సామెతలు అన్నీ ఈ రోజే నా జీవితంలో జరుగుతునట్టుగా ఉన్నాయే.
అని ఆలోచిస్తూ ఉంటే నా పెదాలు నెమ్మదిగా అదురుతున్నాయి. అదురుతున్న నా పెదాలని తదేకంగా చూస్తూ అల్లుడు రవి నాతో “ఎందుకు అత్తా అలా బయపడుతున్నావు ! ఇందాక నీ డ్రాయర్ తీసి నా మీద వేసేటప్పుడు ఓ సారి పూకుని చూపించావుగా ఇప్పుడు లంగా లాగుతా అంతే నీ పెదాలలో వణుకు వస్తుందేంటే” అని నన్ను అడుగుతున్నాడు. 

నేను కావాలని చూపించని దానిని చూపించావు అని అడుగుతుంటే నాకు కోపం వచ్చి సమాదానంగా వాడితో “నేనేం నా పూకుని నీకు చూపించలేదు ... అదేదో !!” డ్రాయర్ అని చెప్పబోయి చెప్పడానికి సిగ్గేసింది. దానికి తోడు వాడు నా కళ్ళలోకి చూస్తూ అడుగుతుంటే సిగ్గు మరింత పెరిగి వాడి చేతులు పట్టుకొని విడిపించుకోడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నా.
రవి నుంచి దూరంగా వెళ్ళడానికి కాదు గాని , ఇప్పటి దాకా కోపంతో ఉన్న నాకు కోపంతో పాటు సిగ్గు ఎందుకు వచ్చిందా అనే నా కొత్త ప్రశ్నకి, నా దగ్గర సమాదానం లేకపోవడంతో - అక్కడ నుంచి వెళ్లిపోడానికి శరీరం కోరుకుంటుంది. కానీ, మనసు అక్కడే ఉండి ఆ సమాదనం తెలుసుకో అని అంటుంది.
అలా ఎటూ తేల్చుకోలేని స్థితిలో నేనుంటే , విచిత్రంగా రవి నా నడుము మీద వేసిన వాడి చేతులు తీసేసి,  నన్ను వాడి పట్టునుంచి తప్పించాడు. గత కొద్ది సమయం నుంచి వెళ్లాలని ఆశపడే నాకు ఇప్పుడు అవకాశం వచ్చిన వెల్లనేని నా స్థితి చూస్తే నా మీద నాకే జాలివేసింది. కానీ, సమాదానం గురించి ఆలోచిస్తూ నేల చూపులు చూస్తున్న నా చెక్కిళ్లు పట్టుకొని,  పైకి లేపి అదురుతున్న నా పెదాలని - దేనికోసమో వెతుకుతున్న నా కళ్ళని , చూస్తున్న అల్లుడు తన పెదాలని నా పెదాలవైపు నెమ్మదిగా నెమ్మదిగా తీసుకొస్తున్నాడు. 

ముద్దు పెట్టేస్తాడా అని అనుకుంటూ ఉండగా నా పెదాల కి చాలా దగ్గరగా వాడి పెదాలని తీసుకొచ్చి , వాడి ఎడమ చేతిని వెనుకవైపు నా లంగాలో దోపి మొదటిసారిగా నా నగ్న పిర్రని పట్టుకోగానే నేను “వద్దు నీ చేతికి అక్కడ నుంచి తీసేయ్ ప్లీజ్” అని అన్నాను. అప్పటి దాకా కోపంగా ఉన్న నేను అదే కోపంలో చెప్పలేదు ఆ మాట, సిగ్గుతో బిడియంతో చెప్పినట్టు నాకు బాగా అర్ధం అయింది. ఇదిగో నాలో ఈ క్షణం వచ్చిన ఇలాంటి వింత విచిత్ర ప్రవర్తనకే ఇక్కడ నుంచి వెళ్ళకుండా ఇక్కడే ఉంది తేల్చుకోవాలని అనుకున్నాను. 

అల్లుడు ముందు లంగా లేపడానికి సిగ్గు పడని నేను ఇలా సిగ్గుపడుతుంటే ఆశ్చర్యంగా ఉంది. నా పరిస్థితి ఇలా ఎందుకు ఉందా అని నేను ఆలోచిస్తుంటే, ఇటు వీడిని చూస్తే నా ఈ పరిస్థితిని బాగా ఉపయోగించుకుంటూ నన్ను వాడి దారిలోకి తెచ్చుకుంటున్నట్టుగా ఉన్నాడు. అమ్మో మగాడు కాడు ,  మొగుడు అస్సలే కాదు అనుకుంటూ ఉంటే ; వీడు ఏమో ఇలా నాంతట నేనే వీడికి లొంగే లా చేస్తున్నాడేంటి అని నాలో నేను అనుకుంటూ ఉండగా ; రవి నాతో “వెళ్లిపోతా వెళ్లిపోతా అన్నావుగా ఇప్పుడే మరి వెళ్లిపోకుండా ఇక్కడే ఉన్నావే ? నేనేమీ నిన్ను పట్టుకోలేదుగా చూడు” అని అంటున్నాడు. 

వాడి ప్రశ్నకి సమాదానంగా ‘ఎలా వెళ్లనురా వెళ్ళడానికి మనసు ఒప్పుకోవడం లేదు అని ఎలా చెప్పను, నీ కోసం కాదు కానీ నా ప్రశ్న కి సమాదనం కోసం ఉన్నాను అని అంటే  ఆ ప్రశ్న ఏమిటి అని అడుగుతాడు.  వీడికి చెపితే ఇంకా అలుసు అవుతానేమో అమ్మో వద్దు బాబు’అని అనుకుంటూ ఉండగా మళ్ళీ వాడు నా మీద పెత్తనం చేస్తూ నాతో “ఊ అడిగిన దానికి చెప్పకుండా ఆలోచిస్తే ఎలా అత్త చెప్పు” అని అడుగుతున్నాడు. 

అందుకు నేను “నీ చేతులు నా వెనుక పెట్టి ఉంటే ఎలా వెళ్ళేది” అని అంతే అల్లుడు నాతో “నేనేమీ కావాలని పెట్టలేదు ఏదో నీ పిర్రలు ఎంత మెత్తగా ఉంటాయో అని పట్టుకొని చూస్తున్నా అంతే” అంటూ మరో సారి నన్ను వాడి వైపుకు లాక్కుంటూ నా కళ్ళలోకి చూస్తూ నెమ్మదిగా తలని కిందకి దించుతున్నాడు. 

అమ్మో!! వెనుక ఏమో మెత్తగా నా పిర్రలు పిసుకుంటూ మరో చేతిని ఎప్పుడు నా సళ్ళ మీదకి తెచ్చాడో ఏమో కానీ కుడి ఎడమ సన్నుని ఒక్కసారి గట్టిగా పిసికి నాతో “స్ అత్తా నీ వయసు ఎంతే హ ఈ వయసులో కూడా బ్ర వేసి నీ సళ్ళని ఎందుకే అలా ఊపిరి ఆడానివ్వకుండా చేస్తున్నావ్ హమ్మ అబ్బా కొరికేస్తా నీ సళ్ళని హమ్మ” అంటూ కసిగా నన్నే చూస్తూ ఉంటే సళ్ళలో సలవరం మొదలై పూకురెమ్మలో వణికింది. దాంతో పూకులో చెమ్మ చేరి ఒళ్ళంతా మత్తు కమ్ముకోవడంతో నా ముందున్న అల్లుడి పెదాలని అందుకోవాలనే కోరిక మొదలైంది. 


కానీ ఆ కోరిక అపుకుంటూ అల్లుడు అడిగిన ఆ ప్రశ్నకి బదులుగా “నేను బ్ర వేస్తే నీకేంటి నొప్పి, నా ఇష్టం నేను వేస్తా” అని అన్నాను. అలా అల్లుడిని వదిలి వెళ్లిపోకుండా అక్కడే వాడి కౌగిలిలోనే ఉంటూ అల్లడినే చూస్తుంటే వాడు “అవునే నొప్పి ఆ నొప్పి ఎక్కడో తెలుసా” అని వాడి మడ్డని చీరమీదనుంచే నా పూకుకి తాకిస్తూ నాతో మళ్ళీ “హమ్మ నీ సళ్లు ఏంటే ఇంత బిగుతుగా పెద్దగా సమ్మగా ఉన్నాయి అత్త హమ్ వీటిని చూస్తూ తట్టుకోలేకున్నా” అంటూ కసిగా మాట్లాడుతున్నాడు. 

అలా మాట్లాడుతున్నా కూడా ఎదిరించకుండా దాదాపుగా అల్లుడికి లొంగిపోతున్న ఈ మార్పుని నేను ఒకపైపు గమనిస్తూ హద్దు దాట కూడదు వద్దు వద్దు కంట్రోల్ అవ్వు అని నాకే నేను మనసులో చెపుకుంటూ ఉంటే నా చేతులు మాత్రం అల్లుడిని చుట్టేయడానికి అల్లుడి నడుము మీదకి పదే పదే వెళ్తున్నాయి. వెళ్ళిన వాటిని మళ్ళీ బాలవంతగా వెనక్కి తీసుకొస్తున్నా. 

ఎంత వరకు ఆపుతానో అర్ధం కావడం లేదు. వాడేమో ముద్దు పెట్టడం లేదు ఓ కంటితో నా ప్రతి కదలిక చూస్తూ - వెనుక నా పిర్రలని , ముందు నా సన్నుని , పైన నా పెదాలని ఒకేసారి అందుకొని పిర్రని పిసకిని సన్నుని నలిపేస్తూ నా పెదాలని మీద అల్లుడు ఒక్కసారిగా దాడి చేయడం మొదలుపెట్టాడు. 

అంతే , ఇక నా చేతులని అదుపు చేయడం నా వల్ల కాలేదు. పక్కన నా కూతురు ఉంది అనే స్పృహ ఉన్నప్పటికీ, ఇప్పటి దాకా హద్దు దాటకూడాడు వద్దు వద్దు అని గట్టిగా తీసుకున్న నిర్ణయం ఎటు పోయిందో ఏమో. చివరికి నా పెదాలని హద్దులో పెట్టడం కుదరక అల్లుడు దాడికి ప్రతి దాటి చేయడం కోసం అల్లుడిని గట్టిగా వాటేసుకొని,  అల్లుడి పెదాల మీద దాడి మొదలు పెట్టి పెదాలు చీకుతూ కొరికేయడం మొదలుపెట్టా. జాలి దయ లేకుండా నన్ను నా పెదాలని పిర్రలని సళ్ళని నాలిపేయడం మొదలుపెట్టిన నా కొత్త చిన్నల్లుడుకి నేను గట్టి పోటీనే ఇస్తున్నా.


ఒక్క నిమిషం కూడా కాలేదు అంతలోనే చూస్తూ చూస్తూ అల్లుడు నా పెదాల నుంచి నెమ్మదిగా నా మెడ మీదకి చేరి మెడ కొరుకుతూ, మెడ నాకుతూ నాకు ఏదో కొత్త రుచులు చూపిస్తున్నాడు. అంతలోనే వాడికి ఏమయిందో ఏమో కానీ  ఒక్కసారిగా చేస్తున్న పనిని ఆపేసి, నానుంచి దూరం జరిగి నన్నే చూస్తున్నాడు. ఏమి చూస్తున్నాడా అని నన్ను నేను చూసుకుంటే నా జాకెట్ హుక్స్ లో ఒక్కటి తప్ప మిగతావి అన్నీ ఉడిపోయి నా నల్లని బ్ర కనిపిస్తూ ఉంది. అమ్మో సళ్ళని పిసుకుతూ ఈ రవి గాడు నా జాకెట్ హుక్స్ దాదాపు అన్నీ విప్పేసి బ్ర లో ఉన్న సళ్ళని చూస్తున్నాడా అని విషయం అర్ధం అవడంతో చిన్నల్లుడు  చేతలకి ఆశ్చర్యపోవడం నా వంతు అయింది. 

కథ ఇంకా కొనసాగుతుంది ......

Like Reply
#19

(18-11-2025, 07:07 AM)k3vv3 Wrote:  మీ వివరణాత్మక కథనం ఆకట్టకుందీ

Thankyou For Comment Namaskar
Like Reply
#20

(18-11-2025, 07:59 AM)Sachin@10 Wrote:  Superb update

Thankyou For Comment  Namaskar
[+] 1 user Likes Ravi9kumar's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)