07-11-2025, 11:25 PM
శివ్వన్న గారు ఏదో ఎలాగో లేదా సరదాకో మీకు జేమ్స్ బాండ్ అని అయితే ఊరికే పెట్టి వుండరు.. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో మొదలు పెట్టి అక్కడ మిర్చి ప్రభాస్ లా అందరికీ సెటిల్మెంట్స్ చేసి.. దేశదేశాలు తిరిగి అక్కడ వాళ్ల సమస్యలు తీర్చి అక్కడ కూడా ఓ పెదరాయుడు, సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు లని మరిపిస్తారు
..
మినిస్టర్స్ కి, రక్షకులకి కేస్లు సాల్వ్ చేస్తారు.. శతధ్రువంశ యోధుడే.. ఇంకా బాగా కలసిరావాలని కోరుకుంటున్నాను..
వీలుచూసుకొని తరువాయి భాగం త్వరలో ఇస్తారని ఆశిస్తూ
..మినిస్టర్స్ కి, రక్షకులకి కేస్లు సాల్వ్ చేస్తారు.. శతధ్రువంశ యోధుడే.. ఇంకా బాగా కలసిరావాలని కోరుకుంటున్నాను..
వీలుచూసుకొని తరువాయి భాగం త్వరలో ఇస్తారని ఆశిస్తూ
మీ
@/@
@/@


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)