Thread Rating:
  • 124 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
 అందరికి  నమస్కారాలు
మీకు అందరికి  తెలుసు ఈ  సైట్  లో ఎటువంటి  advertise  మెంట్స్  ఉండవు ,  కానీ దీని నిర్వహణకు  డబ్బులు  స్వంతంగా  చేతినించి పెట్టు కోవడం జరిగింది.
మొదట  ఈ సైట్ స్టార్ట్ చేసినప్పుడు  ఎక్కవ  మంది రారులే  అని  అమెజాన్  లో  ఫ్రీ హోస్టింగ్ తీసుకొని అందులో  సైట్  నడిపే వాళ్ళం ,  కానీ  రాను రాను ఈ సైట్  చూసే వారి  సంఖ్య  అనూహ్యంగా  పెరిగింది.  అప్పుడు చాల మందికి అనుభవం అయ్యి ఉంటుంది సైట్ స్లో కావడం లేదా  సైట్ లోడ్ కాక పోవడం.
అక్కడ ఉంటె  అందరూ ఇబ్బంది పడతారని ,  A2  హోస్టింగ్  కి మార్చాము , మెదట  మన లాంటి (అడల్ట్ కంటెంట్ ) ఉన్న సైట్స్ కి ఎం problem లేదు అన్నారు ,  అందుచేత  ఒక year  కి సరిపడా డబ్బులు కట్టి  అందులో హోస్ట్ చేశాము.   3 నెలలు గడిచే కొద్దీ   ఎటువంటి నోటీసు లేకుండా  సైట్ తెసేసారు.    అక్కడ నుంచి ఇంకో  హోస్టింగ్  కు  వెళ్ళాల్సి వచ్చింది అక్కడ  ఒక year  కి డబ్బులు కట్టాము.
మొదటు కొన్ని నెలలు బాగానే నడిచింది తారువాత మన సైట్ ను చూసే వారి సంఖ్య  అనూహ్యంగా పెరిగి పోయింది  నెలకు 60GB  బ్యాండ్ విడ్త్  వాడుతున్నాము  మనం కట్టిన డబ్బులకు  నెలకు 5 GB  మాత్రమె  అని  వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చారు.  దాదాపు  60,000 మంది చూసే వాళ్ళు .   అంటే   సర్వర్ కెపాసిటీ పెంచాలి అని వాళ్ళ ఉద్దేశ్యం.  
ఒక year  కి కట్టిన డబ్బులు  కు ఇంకా కొద్దిగా add  చేసి  పెద్ద కెపాసిటి ఉన్న  హోస్టింగ్ తీసుకున్నాము ( 3 నెలలకు గాను ).    ప్రస్తుతం  మనం  ఆ సర్వర్ లోనే ఉన్నాము  అది ఇంకో  నెల న్నర లో  దాని గడువు అయిపోతుంది.   ఆ తరువాత  దాన్ని పొడిగించాలి. 
మిత్రులారా  ఇలా  నెల నేలా  డబ్బులు కట్టడం నా వోక్కడి వాళ్ళా  అయ్యే పని కాదు. నేను ఇప్పటికే  USD: 700  కర్చు పెట్టాను.   ఈ సైట్ నడవాలి అంటే మీ అందరి సహాయ సహకారాలు కావాలి. మీకు తోచినంతా  సాయం చేయండి.
మీకు తెలుసు , ఇందులో ఎవ్వరికీ  పైసా  ఆదాయం లేదు  మన  సంతోషం  తప్ప. 
తగినంత  చందాలు పోగు కాక పొతే  సైట్ లోకి అద్వేర్ట్  ని  ఆహ్వానించడం ఒక్కటే మిగిలింది. అలా చేస్తే  అందరికి ఇబ్బంది అని ఆగి పోయాము.
ఈ  సైట్  నిర్వహణకు  ఓ  ట్రస్ట్ లాంటిది ఏర్పాటు చేయాలి అనుకొంటూ ఉన్నాము. 
మీ అందరి సహకారం ఉంటేనే  ఈ సైట్ ముందుకు సాగగలదు.
ఎలా  డొనేట్ చేయాలి అనేది  సైట్ ఓపెన్ కాగానే  మీకు  కనబడుతుంది. 
మీకు వీలైనంత  సహాయం చేయండి
మీ కేమైనా  సందేహాలు ఉంటె  PM  చేయండి  
కృతజ్ఞతలతో  
శివ
 
[+] 5 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 03-07-2019, 07:18 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 3 Guest(s)