Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - ఉచితాలు - అనుభవాలు
డాక్యుమెంట్ వచ్చే లోగా శ్రీధర్ కిందకి వెళ్లి డాక్యుమెంట్ రైటర్ తో యింకో డాక్యుమెంట్ రాయించాడు.



వెంకన్న, వెంకన్న భార్య యిద్దరూ పొలంలో ఉండి దాని మీద వచ్చే ఆదాయం వారి జీవితాంతం వరకు అనుభవించే హక్కు, శివాలయం పూజారి గారికి ప్రతీ సంవత్సరాo పది బస్తాలా ధన్యం యిచ్చే విధంగాను, వెంకన్న, అతని భార్య తదానంతరం మొత్తం పొలం శివాలయం కి చెందే విధంగా వీలునామా రాసి రిజిస్టర్ చేయించాడు.



వీలునామా చదివి సర్పంచ్ రమణ, దీనికోసమా యిన్ని సంవత్సరాలనుండి కోర్టులో తిరిగింది అన్నాడు.



చూడండి రమణ గారు, ఊరు వచ్చే అప్పుడు పొలం అమ్ముకుని వెళ్ళిపోవాలి అనుకున్నాను. కానీ చిన్నప్పుడు నేను కాలేజ్ కి వెళ్ళను అని మారం చేసినప్పుడు, నన్ను బలవంతంగా రిక్షాలో తీసుకుని వెళ్లిన వెంకన్న తిండిలేక పస్తులు వుంటున్నాడని తెలుసుకున్నాను. ప్రతీ ఆదివారం శివాలయం లో ఆడుకుని ప్రసాదం తిని ఇంటికి రావడం నాకు బాగా గుర్తు.



యిప్పుడు పొలం అమ్ముకుని డబ్బుతీసుకుని వెళ్ళలిసినంత అవసరం లేదు. అందుకే వీలునామా. వీలునామాలో రాసినవి సక్రమంగా జరిగేటట్లుగా చూసే బాధ్యత మీ మీద పెడుతూ వీలునామా రాసాను అన్నాడు.



విషయం తెలుసుకున్న వెంకన్న శ్రీధర్ కాళ్ళ మీద పడబోతోవుంటే ఆపి, తప్పు బాబాయ్, యిహ నీ మకాం తోటకు మార్చు. తోటకి నువ్వే యజమానివి. నువ్వు తిని, నీ లాంటి బీధవాళ్ళకి సహాయం చేసి జీవితం ధన్యం చేసుకో అన్నాడు వెంకన్నని కౌగిలించుకుని.



శుభం
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - మంచితనం - by k3vv3 - 03-11-2025, 09:44 AM



Users browsing this thread: 1 Guest(s)