01-01-2019, 09:21 AM
(01-01-2019, 09:10 AM)Vishu99 Wrote:రచయిత(త్రి)లకు, మన డాక్టర్(మహేష్) గారికి, ప్రసాద్ రావు గారికి, మన ప్రియ మిత్రులు విక్కీ మాస్టర్ గారికి, నా సోదరులు జాక్ మరియు ష్రెడ్డర్ లకూ, గాసిప్స్ సభ్యులకు మరియు ముఖ్యంగా ఈ వేదిక రూపశిల్పి + మనందరిని కలిసిన మహోన్నత వారధి మన సరిత్ గారికి నా హ్రుదయపూర్వక నూతన సంవత్సరం శుభాకాంక్షలు.
ఈ నూతన సంవత్సరంలో మీరు మరిన్ని విజయాలు సాధించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.అందరూ బాగుండాలి-అందులో మనముండాలి
సేమ్ టూ యు విష్ణు గారు........