28-10-2025, 06:23 PM
"అయన కూడా వస్తున్నారా , భోజనానికి" అంది అటువైపు నుంచి అక్షరా
"అక్కా , అయన అంటే శివా నె కదా, అదేదొ నీ మొగుణ్ణి అడిగినట్లు అయన అంటున్నావు ఏంటి కొత్తగా"
"అబ్బా , నీ scrutiny ఆపవే , తను కూడా వస్తున్నారా అదే శివా కూడా వస్తున్నాడా?"
"హా , బావ కూడా వస్తున్నాడు?"
"ఏంటి మీ బావ , మీ తో ఉన్నాడా ? ఆఫీస్ కి వెళ్లడుగా మీ కంటే ముందు, తను ఎప్పుడు మీ దగ్గరకి వచ్చాడు" అంది కొద్దిగా కంగారుగా.
"అమ్మా తల్లీ , కొద్దిగా కంగారు తగ్గించుకో బావ అంటే , నీ మొగుడు కాదు శివా ని బావా అని పిలిచా"
"ఇదెప్పటి నుంచి, మొదలు పెట్టావు?"
"ఇంటికి వచ్చాక అన్నీ చెప్తాలే , ముందు కిచెన్ లోకి వెళ్లి బావకు ఇష్టం అయినవి చేసి పెట్టు మేము ఇంకో గంటలో వస్తాము"
"నువ్వు చెప్పక పోయినా చేస్తాలే" అంటూ phone పెట్టేసింది అక్షరా.
"ఇది ఎక్కే ట్రైన్ ఎప్పుడు ముందే వెళ్ళిపోతుంది" అంది ఫోన్ పెట్టేసి.
"ఎం లేదులే , ఇంకో గంటకి వస్తాము అని చెప్పా"
"అంత వరకు ఇక్కడ ఎం చేస్తాము, వెళదాం పద తనికి హెల్ప్ చేసినట్లు ఉంటుంది ఆ మాట్లాడేది ఎదో అక్కడే మాట్లాడు కుందాము."
"అక్కడ అక్క ఉంటుంది, నువ్వు అక్కడ ఉంటె నాకు మాట్లాడే ఛాన్స్ ఉండదు"
"పెళ్లి అయ్యింది , నువ్వు లేని పోనీ అబాండాలు వెయ్యకు తన మీద"
"మా అక్క గురించి నీకు తెలుసా , నాకు తెలుసా, పెళ్లి అయ్యి ఇన్ని రోజులు అయినా ఎప్పుడు ఇంత హ్యాపీ గా లేదు , నిన్ను కలిసిన దగ్గర నుంచి ఆదో లోకం లో ఉంది"
"నువ్వు టూ మచ్ గా ఆలోచిస్తున్నావు, లేని పోనివి తన మీద చెప్పి, నాతొ అంటే అన్నావు గానే ఎక్కడ నాకు"
"అబ్బా నువ్వు మరీను బావా, అది నీకు లవర్ కాక ముందు నాకు అక్క అది గుర్తు పెట్టుకో , నువ్వు దాన్ని ఎం వెనుక ఏసుకొని రావాల్సిన అవసరం లేదు , నేను ఎం దాని గురించి చేడుగా చెప్పడం లేదు , దానికి నువ్వు కనపడ్డ తరువాత లేని ప్రాణం వచ్చినట్లు ఉంది, మొన్నటి నుంచి తను జీవించడం మొదలు పెట్టింది, నువ్వు అడగ వచ్చు పెళ్లి ఎందుకు చేసుకుంది అని , కొన్ని తప్పవు ఇంట్లో వాళ్ళ కోసం , నీకు తెలుసుగా నాన్న చనిపోయిన తరువాత , అమ్మ ఒక్కతే పెంచింది , బంధువులు ఉన్నారు కానీ, వాళ్లకు మా డబ్బులు కావలి మేము అవసరం లేదు , డబ్బులు లేవు అంటే మేము కూడా వాళ్లకు కనబడే వాళ్ళం కాదు. అమ్మ బలవంతం మీద నే ఈ పెళ్ళికి ఓకే అంది, ఎప్పుడో ఎవ్వరితో ఒకరితో జరగాలిగా అందుకే ఓకే అని ఉంటుంది, చిన్నప్పటి నుంచి తన విషయాలు ఎవరికీ చెప్పుకోదు , తనలోనే దాచు కొంటుంది. అదే మీ ఇద్దరి విషయం కూడా , ఎవ్వరికీ తెలియదు , మా అత్తకు తెలిసింది ఏమో , కానీ తనకు ఎవ్వరికీ చెప్పలేదు, తనకి ఆ అవసరం రాలేదు కూడా, నిన్ను చూడగానే అన్నీ గుర్తుకు వచ్చాయి ఏమో, తన మొహం లో సంతోషం, ఆక్టివ్ గా ఉంది ఇప్పుడు"
"మేము కలిసింది రెండు రోజులే , మాట్లాడు కుంది 4 మాటలే , కొన్ని సంవత్సరాలు అయ్యింది ఆ తరువాత కలిసి, నాకు తెలిసీ ఎవ్వరు అలా గుర్తు పెట్టు కుంటారు అని నేను అనుకోవడం లేదు"
"బావా, మీకు బాయ్స్ కి అమ్మాయిల పరిచయం డిఫరెంట్ గా ఉండ వచ్చు , కానీ అమ్మాయిలకు ఆ పరిచయాలు వేరుగా ఉంటాయి, నీకు తెలుసుగా మేము పెరిగింది పల్లె వత్తవరణం లో అక్కడ ఎలా ఉంటారో నీకు తెలియదా , ఒక్క సారి ఒక మనిషి మీద మనసు పడితే ఆ తరువాత అది జీవితాంతం అలాగే చెరగని ముద్ర లాగా గుర్తు ఉండి పోతుంది, అక్క విషయం లో అదే జరిగింది, మీరు ఇద్దరు ఆ రెండు రోజుల్లో శారీరకంగా ఎంత దగ్గరగా వెళ్లారో నాకైతే తెలీదు కానీ, మిమ్మల్ని చూడగానే తన మొహం లో వచ్చిన మార్పు చెపుతుంది తనకి నువ్వు అంటే ఎంత ఇష్టమో"
"జాను , ఇంకా ఆ విషయం గురించి వదిలేయి, తను ఇప్పుడు ఇంకొకరి భార్య, జరిగిన దాన్నీ తలచుకొని తన జరగబోయే జీవితాన్ని నాశనం చేసుకోనీయకు"
"నువ్వే అన్నావుగా , జరగబోయేది అంతా మన చేతుల్లోనే ఉంది అని , నాశనం ఎందుకు అవుతుంది. మనకు నచ్చినట్లు మనం బ్రతకడమే"
"సరే అలాగే కానీ, పద ఇంటికి వెళదాం, మనం మాట్లాడు కొన్నవి ఏవీ మీ అక్కకు చెప్పకు"
"మా అక్కకు తెలీనవి ఎం మాట్లాడు కొన్నాం , అన్నీ తనకి తెలిసినవే గా , అందులో ఎం ఉన్నాయి తనకు తెలియనివి"
"పాత జ్ణాపకాలు గుర్తు చేసి , బాధ పెట్టడం ఎందుకు అని"
"పాత జ్ఞాపకాలు మంచివి అయినప్పుడు అవి బాధ ఎందుకు పెడతాయి , సంతోషాన్ని ఇస్తాయి గానీ"
"నీతో వాదించడం నాతొ కాదు గానే, పద ఇంటికి వెళదాం" అంటూ హోటల్ బిల్ పే చేసి బయటకు వచ్చాము , తన బైక్ వెనుక కూచొగా తన ఇంటి దారి పట్టాము"
బైక్ కి రెండు వైపులా కాళ్ళు వేసి రెండు చేతులు నా నడుం చుట్టూ వేసి తన రొమ్ములు నా వేపుకు తాటించి, నా భుజం మీద తల పెట్టి కూచొంది.
"నీ బాయ్ ఫ్రెండ్ ఇలా నిన్ను నన్ను చూసాడు అంటే , నా బ్రతుకు బస్టాండ్ అవుతుంది , సరిగా కుచూ" అన్నాను
"నాకు బాయ్ ఫ్రెండ్ ఉంటె , నిన్ను కలిసే అదృష్టం ఉండేది కాదు ఏమో, ఆ గొట్టం గాడు ఉంటె , మేము సెక్యూరిటీ అధికారి స్టేషన్ ఎందుకు వెళతాం, అక్కడ నిన్ను ఎందుకు కలుస్తాం చెప్పు, వాడు చూసుకునే వాడు నా విషయాలు అన్నీ, వాడు లేదు కాబట్టే నిన్ను కలిసే అదృష్టం కలిగింది"
"నా కాబోయే వైఫ్ చూసినా, ఇబ్బందే కదా"
"మా అక్కను ఎలా ఒప్పించాలో నాకు తెలుసులే నువ్వు ఎం వర్రీ కాకు, తనని నాకు పరిచయం చెయ్యి ఆ తరువాత కావాలంటే మా అక్కే నీకు పర్మిషన్ ఇస్తుంది ఈ మరదలి ఓ రాత్రి గడపమని."
"ఆపుతావా , నీ పిచ్చి మాటలు నువ్వు"
"ఎం బావా ఈ మరదలితో ఛాన్స్ దొరికితే గడపవా ఓ రాత్రి" అంది
"నువ్వు మరీ ఇంత పోకిరీ అని నాకు తెలియదు, తెలిసి ఉంటె అక్షరాన్ని తీసుకొని వచ్చే దాన్ని నీతో పాటు"
"ఆదో దద్దోజనం, దాన్ని వదిలేయి, ఇంతకీ yes / no చెప్పలేదు నేను అడిగిన దానికి" అంది తన రొమ్ములు ఇంకొద్దిగా వీపు మీద నొక్కుతూ.
"జాను సరిగా కూచో రోడ్డు మీద చూసే వారికి బాగోదు" అన్నాను కొద్దిగా ముందుకు జరుగుతూ.
తను సర్దుకొని కూచుంది, ఆ తరువాత తన కాలేజీ గురించి చెప్తూ ఉండగా ఇంటికి వచ్చాము.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)