Thread Rating:
  • 147 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
ఆ తరవాత కొన్ని రోజులు శ్రీను దగ్గర అక్షారా అడ్రెస్స్ తీసుకొని ఉత్తరాలు రాసే వాడు శివా , వాళ్ళ నాన్నకు ట్రాన్స్‌ఫర్ అయ్యింది అని చెప్పాడు ఆ తరువాత ఆ ఉత్తరాలు కూడా తగ్గిపోయాయి, అక్షరా జ్ఞాపకాలలో మాత్రమే మిగిలిపోయింది. ఇదిగో ఇప్పుడు ఆ జ్ఞాపకాల పొరల్లోమ్చి బయటకు వచ్చింది.
అక్షరా అంటే అప్పుడు చాలా ప్రేమ ఉండేది , కానీ కాలక్రమేణా ఇద్దరి మధ్యా దూరం పెరిగే కొద్దీ ఆ ప్రేమ తీవ్రత తగ్గి పోయింది, దాని స్తానం లో బ్రతుకు పోరాటం లో కస్టాలు వాటిని దాటుకొంటూ వెళ్ళడానికి చేసిన పోరాటం అన్నీ ఒక్కటొక్కటిగా గుర్తుకు వచ్చాయి శివాకి.
 
శివాకి నచ్చిన మొదటి అమ్మాయి , అమ్మాయిని చూడగానే , చేసుకుంటే ఇలాంటి దానిని పెళ్లి చేసుకోవాలి అనిపించే అందం అక్షరాది అప్పుడు తను జాతరలో చూసినప్పుడు. ఇప్పుడు కూడా అదే అందం ఉంది కానీ ఇప్పుడు తన ఇంకొకరి భార్య.
 
 
తన ఆలోచనలో ఉండగా హమీద్ నుంచి ఫోన్ "భయ్యా నువ్వు అడిగిన డీటెయిల్స్ దొరికాయి" ఆన్నాడు కాల్ చేసి"
 
"అప్పుడేనా , నీతో మాట్లాడి రెండు గంటలు కూడా కాలేదు,అప్పుడే ఎలా సంపాదించావు?"
 
"ఆ గ్యాంగ్ కొత్తది కాదు , మీరు MLA కొడుకుని కొట్టారుగా , ఇది కూడా అలాంటి దే వాడి నీడ చూసుకొనే వీళ్ళు కూడా ఈ కాలేజీ లో రెచ్చి పోతున్నారు అని తెలిసింది"
"సరే అయితే , రేపు పొద్దున్నే ఇద్దరం ఆ అమ్మాయితో పాటు కాలేజీ కి వెళదాం, నేను వచ్చి పికప్ చేసుకుంటా"
 
"అలాగే భయ్యా" అంటూ ఫోన్ పెట్టేసాడు హమీద్.
 
శివా అక్షరాకు ఫోన్ , "రేపు మీ చెల్లిని నేను కాలేజీ లో డ్రాప్ చేస్తాను, తనని 8 గంటలకు రెడీగా ఉండమని చెప్పు" చెప్తాడు.
 
"మా అయన కూడా ఉంటాడు, బ్రేక్ఫాస్ట్ కి రండి, తనని పరిచయం చేసినట్లు ఉంటుంది" అంది.
సరే అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు.
 
అక్షారా జ్ఞాపకాలతో మరో మారు కాలేజీ లైఫ్ గుర్తు చేసుకొని వాటిని నెమరు వేసుకొంటూ నిద్ర లోకి జారుకొంటాడు.
 
 
పొద్దున్నే నిద్ర లేచి రెడీ అయ్యి అక్షరా వాళ్ళ ఇంటికి వెళతాడు. వెళుతూ వెళుతూ దారిలో సైకిల్ మీద జామకాయలు అమ్మే వాడు కనబడితే ఆగి, ఓ రెండు డజన్స్ జామకాయాలు తీసుకొని వెళతాడు.
 
జాను వచ్చి తలుపు తీస్తుంది, అక్షరా , తన హస్బెండ్ ఇద్దరు హాల్ లోకి రాగా , అక్షరా తన హస్బెండ్ కి పరిచయం చేస్తుంది. తన అన్న స్నేహితుడు , తనకి కూడా తెలుసు అని. శివా గురుంచి ఇంతక ముందే వాళ్ళ ఇంట్లో సంభాషణ జరిగినట్లు ఉంది, సింపుల్ గా "నిన్న చెప్పాగా శివా అని శ్రీను అన్న డిగ్రీ రూమ్మేట్" అని పరిచయం చేసింది.
 
"జాను ఇదిగో " అంటూ చేతిలోని జామకాయలు సంచి తన చేతికి ఇచ్చాను.
 
అందులోని వాటిని చూసి , "ఇవ్వి నాకు ఇష్టం అని మీకు ఎలా తెలుసు" అంది ఆత్రంగా వాటిని బైటకి తీస్తూ
"తెలుసులే" అన్నాడు క్లుప్తంగా.
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 28-10-2025, 06:19 PM



Users browsing this thread: 3 Guest(s)