Thread Rating:
  • 147 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
 
నిద్రావస్థ నుంచి లేచి తన వైపు చూసాడు, కష్టం మీద మంచం మీద నుంచి లేచి అక్కడ దండెం మీద ఉన్న టవల్ తన వంటికి చుట్టుకొని పక్కనే ఉన్న బాత్రూం కి వెళ్లి తలుపు వేసుకుంది. ఓ 10 నిమిషాల తరువాత అదే టవల్ ని వంటికి చుట్టుకొని బయటకు వచ్చింది , స్నానం చేసి వచ్చింది అనడానికి సాంఖ్యంగా తన వంటి మీద అక్కడ అక్కడా నీటి బిందువులు ఉన్నాయి. "అత్త వస్తుంది , నువ్వు కూడా లేచి రెడీ అవ్వు" అంది తన డ్రెస్ తీసుకొని ఇంకో రూమ్ లోకి వెళుతూ. సరే అన్నట్లు తలా ఊపుతూ మరో టవల్ తీసుకొని బాత్రూం కి వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చాడు, వాళ్ళు పడుకొన్న రగ్గు తీసి అక్కడ ఉన్న దిండు సర్దినట్లు ఉన్నది అక్షరా, శివా బాత్రూం కి వెళ్ళినప్పుడు.
 
శివా డ్రెస్ వేసుకొని, మెయిన్ డోర్ ఓపెన్ చేసి హాల్ లోకి వచ్చి కూచోన్నాడు. టైం చుస్తే వాళ్ళ అత్త వెళ్లి దాదాపు 55 నిమిషాలు అవుతుంది తను ఏ టైం లో అయినా రావచ్చు అనుకొంటూ ఉండగా అక్షరా కాఫీ పెట్టి తీసుకొని వచ్చింది.
 
"థాంక్స్" అన్నాడు కాఫీ చేతిలోకి తీసుకొంటూ.
 
"కాఫీ కె" అంది
"కాదు, అంతకు ముందు దానికి" అంటూ కాఫీ కప్పు టేబుల్ మీద పెడుతూ అక్షారా మీదకు వంగి ఆంటీ అంట నట్లు తన పెదాల మీద ముద్దు పెట్టాడు.
"అత్త వస్తుంది , జాగ్రత్త " అంది శివా నుంచి దూరం జరుగుతూ.
 
కాఫీ తాగుతూ ఉండగా బయట నుంచి వాళ్ళు వస్తున్నట్లు చప్పుళ్ళు వినిపించాయి.
 
"ఓ చిన్న గడ్డి మోపు నెట్టి మీద పెట్టుకొని వచ్చారు ఇద్దరు"
"మీకేనా , మాకు కూడా పెట్టావా కాఫీ అంది" గడ్డి మోపు కొట్టం లోని దూడలకు వేసి వచ్చి హాల్ లో కూచొంటు.
 
"చేసి పెట్టాను అత్తా , మీరు వచ్చాక గ్లాస్ లో పొద్దాము అని స్టవ్ మీదే పెట్టాను ఇప్పుడే తెస్తాను" అంటూ కిచెన్ లోకి వెళ్లి రెండు గ్లాస్ లలో కాఫీ పోసుకొని వచ్చి ఒకటి తన చెల్లికి రెండోది తన అత్తకు ఇచ్చింది అక్షరా.
 
"నేను బోలెడు జామ కాయలు తిన్నాను , నీ కోసం కూడా తెచ్చాను" అంటూ రెండు జామ కాయలు అక్షరాలకు ఇచ్చింది తన చెల్లెలు.
 
కాఫీ తాగిన తరువాత , "అత్తా మేము ఇంటికి వెళతాము." అంది అక్షరా
 
"శివాను నేను తీసుకొని వస్తాలే ,మీరు వెళ్ళండి." అంటూ అక్కా చెల్లెళ్లను ఇంటికి పంపింది గంగా.
 
"సరే అత్తా" అంటూ ఇద్దరు ఇంటికి వెళ్లారు.
 
"ఏంటి శివా పని అయ్యిందా, ఏమంటుంది మరదలు" అంది శివా ఎదురుగా కూచొని కాఫీ తాగుతూ.
 
"ఎం లేదండీ భయపడుతుంది మీరు అంటే" అన్నాడు
"ఇంతకు పని అయ్యిందా, లేదా"
"ఆ మూల ఉన్న రగ్గును , నీళ్ళల్లో తీసి ఆ తరువాత చాకలి వెయ్యండి" అన్నాడు
" ఆంటే పగల తీసావు అన్నమాట, పోటు గాడివి అని రాత్రే తెలిసింది లే , అందుకే మీకు టైం ఇవ్వడానికి ఇక్కడికి రమ్మన్నా, రాత్రి , మీ టైం నేను చెడగొట్టానుగా అందుకే ఇప్పుడు అలా సర్దుబాటు చేసాను"
 
"థాంక్స్" అన్నాడు తాగిన కాఫీ కప్పును కిచెన్ లో పెట్టడానికి లేచి.
శివా వెనుకే లోపలి వచ్చి "అది మంచి పిల్ల దాన్ని మరిచి పోకు" అంది శివా తాగిన కప్పును కడుగుతూ.
"తనంటే నాకు కూడా ఇష్టమే" అన్నాడు శివా
"ఆవిషయం నాకు తెలుసులే" అంది కడిగిన కప్పులు సర్దుతూ.
"మనం కూడా వెళదామా అక్కడికి" అన్నాడు అక్షారా వాళ్ళ ఇంటికి అని అర్తం వచ్చేట్లు మొహం తిప్పుతూ.
 
"వెళదాం లో తొందర ఎందుకు"
 
"ఇక్కడ మనం ఇద్దరం ఉండదా బాగుండదు ఏమో"
 
"నాకు తెలుసుగా, నేను బయట నుంచి లాక్ వేసుకొని వస్తాను నువ్వు లోపలే ఉండు" అంటూ మెయిన్ గేట్ ద్వారా బయటకు వెళ్లి తలుపు తాళం వేసి కిచెన్ పక్కన ఉన్న సన్నని వాకిట్లోమ్చి లోపలి వచ్చింది.
 
"ఇప్పుడు మనం లోపల ఉన్నట్లు ఎవరికీ తెలీదు" అంది శివాని లోపలి కి తీసుకొని వెళుతూ.
 
తను ఎందుకు తలుపు వేసి లాక్ వేసిందో తెలియనంత అమాయకుడు కాదుగా.
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 28-10-2025, 06:18 PM



Users browsing this thread: 4 Guest(s)